సినిమా
SPB Jayanthi: బాలుకు చిత్రసీమ ఘన నివాళి, జూన్‌ 4న ఎస్పి బాలు పుట్టిన రోజు సంధర్భంగా స్వరనీరాజనం, ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ 12 గంటలపాటు నాన్ స్టాప్‌ లైవ్ ప్రోగ్రామ్‌
Hazarath Reddyస్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 75వ జయంతిని (S P Balasubrahmanyam on his birth anniversary) పురస్కరించుకొని టాలీవుడ్‌ ఆయనకు ఘన నివాళి అందించబోతోంది. బాలు జయంతి రోజైన జూన్ 4వ తేదీన స్వరనీరాజనం పేరుతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది
Bimbisara First Look: ఇదివరకెన్నడూ చూడని అవతారంలో కళ్యాణ్ రామ్.. బార్బేరియన్ కింగ్ 'బింబిసారా' ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ విడుదల
Team Latestlyఫస్ట్ లుక్ లో కళ్యాణ్ రామ్‌ ఇదివరకు ఎప్పుడు చూడని ఒక విభిన్న అవతారంలో కనిపిస్తున్నారు. అనాగరికమైన రాజు పాత్రలో శవాలదిబ్బపై ఠీవీగా కూర్చున్న కళ్యాణ్ రామ్ మోషన్ ను పోస్టర్ చూస్తే మళ్లీ యుగాల క్రితం నాటి వెనక్కి వెళ్లిన అనుభూతిని కలిగిస్తుంది....
Jai Srinivas & Cartoonist Gopi Dies: వారిద్దరి మృతిపై సీఎం కేసీఆర్ తీవ్ర విచారం, కరోనాతో కన్నుమూసిన జైశ్రీనివాస్‌, కోవిడ్‌ బారిన పడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన ప్రముఖ చిత్రకారుడు గోపి
Hazarath Reddyనాలుగు దశాబ్దాల పాటు ఇల్లస్ట్రేటర్ గా కార్టూనిస్ట్ గా తన కుంచెతో అద్భుత ప్రతిభను కనబరిచిన పాలమూరుకు చెందిన గోపి మరణంతో, తెలంగాణ ఒక గొప్ప చిత్రకారున్ని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. దివంగత గోపి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
BA Raju Passes Away: తెలుగు చిత్ర సీమలో తీవ్ర విషాదం, గుండెపోటుతో కన్నుమూసిన ప్రముఖ సినీ జర్నలిస్ట్‌, నిర్మాత బీఏ రాజు, దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన పలువురు సినీ ప్రముఖులు
Hazarath Reddyతెలుగు చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ జర్నలిస్ట్‌, నిర్మాత బీఏ రాజు హఠాన్మరణం (BA Raju Passes Away) చెందారు. గతకొద్ది రోజులుగా మధుమేహంతో బాధపడుతున్న ఆయనకు శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో కన్నుమూశారు.
NTR as Komaram Bheem: 'నా భీమ్ హృదయం బంగారం.. తిరుగుబాటు జెండా ఎగరేస్తే అతడి ధైర్యం అనిర్వచనీయం' ఎన్టీఆర్‌కి రాజమౌళి స్పెషల్ బర్త్‌డే గిఫ్ట్
Vikas Mandaటాలీవుడ్ నేటి తరం అగ్రశ్రేణి హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్- రౌద్రం రణం రుధిరం' (RRR: Roudram Ranam Rudhiram) సినిమా నుంచి మరొక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఈరోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో 'కొమరం భీమ్' పాత్రలో ....
Tollywood Helps to Pavala Shyamala: నటి పావలా శ్యామలకు తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి అందుతున్న సహాయం, ఇప్పటికే చెక్కులు అందజేసిన పలువురు సినీ ప్రముఖులు, ఆనందం వ్యక్తం చేసిన హాస్య నటి
Hazarath Reddyహాస్యనటిగా ఎన్నో తెలుగు సినిమాల్లో నటించిన ప్రేక్షకులను దగ్గరైన నటి పావలా శ్యామల (Veteran Telugu Actress Pavala Syamala) ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆమెను ఆదుకునేందుకు తెలుగు సినీ ఇండస్ట్రీ (Tollywood Helps to Pavala Shyamala) ముందుకు వచ్చింది.
Vijayakanth Health Update: నటుడు విజయ్ కాంత్‌‌కు అస్వస్థత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వైద్యులు చికిత్స అందిస్తున్నట్టు డీఎండీకే వర్గాలు, గతేడాది కరోనా బారీన పడిన డీఎండీకే పార్టీ అధినేత
Hazarath Reddyప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత కెప్టెన్‌ విజయ్‌ కాంత్‌ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం తెల్లవారు జామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నట్టు డీఎండీకే వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.
Jr NTR Health Update: జూనియర్ ఎన్టీఆర్ చాలా ఆరోగ్యంగా ఉన్నారు, నేను ఫోన్‌లో మాట్లాడానంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్, త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేసిన మెగాస్టార్
Hazarath Reddyయంగ్ టైగ‌ర్ జూనియర్ ఎన్టీఆర్ క‌రోనా వైరస్ బారిన‌ పడిన సంగతి విదితమే. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం హోం క్వారంటైన్‌లోకి ఉండి చికిత్స పొందుతున్నారు.
Mukesh Khanna Death Hoax: బతికున్న నటుడిని చంపేసిన సోషల్ మీడియా, నటుడు ముఖేష్‌ ఖన్నా కరోనాతో చనిపోయారంటూ వార్తల పుకార్లు, నాకు కరోనా రాలేదు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని తెలిపిన బాలీవుడ్ నటుడు
Hazarath Reddyబతికున్న నటుడిని కరోనాతో చనిపోయాడంటూ నెటిజన్లు వార్తను సోషల్ మీడియాలో వైరల్ (Mukesh Khanna Death Hoax) చేశారు. శక్తిమాన్ ముఖేష్‌ ఖన్నా ఇక లేరంటూ సోషల్ మీడియాలో వార్తలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి.
Sonu Sood: సోనూ ప్రధాని కావాలి, సంచలన వ్యాఖ్యలు చేసిన బిగ్‌బాస్ 14 కంటెస్టెంట్‌ రాఖీ సావంత్, ప్రజలకు సేవ చేయడానికే ఇష్టపడతానని స్పష్టం చేసిన సోనూ సూద్
Hazarath Reddyబిగ్‌బాస్ 14 కంటెస్టెంట్‌ రాఖీ సావంత్ సోనూసూద్‌ను ‘భవిష్యత్ ప్రధాని’గా అభివర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. తాజాగా ఈ వ్యాఖ్యలపై సోనూ స్పందించాడు. మంగళవారం రోజు తన అపార్ట్‌మెంట్‌ ముందుకు వచ్చిన ఫొటోగ్రాఫర్లకు సోనూసూద్‌ సమ్మర్ డ్రింక్స్ అందించాడు.
RGV Spark OTT Stream: ఓటీటీ వ్యాపారంలోకి వర్మ, స్పార్క్‌ పేరుతో ఓటీటీ యాప్ త్వరలో రిలీజ్, మే 15వ తేదీన మొదటి సినిమాగా స్ట్రీమింగ్ కానున్న డీ-కంపెనీ
Hazarath Reddyసంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఓటీటీ బాట పట్టాడు. ఆయన సొంతంగా స్పార్క్‌ అనే పేరుతో ఓటీటీ యాప్‌ను నటి, నిర్మాత చార్మీతో కలిసి స్థాపిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అంతేగాక ఆయన దర్శకత్వంలో వహించిన ‘డీ-కంపెనీ’ మే 15వ తేదీన మొదటి సినిమాగా ఇందులో స్ట్రీమింగ్‌ కానుంది.
Jr NTR Corona Positive: జూనియర్ ఎన్టీఆర్‌కు కరోనా పాజిటివ్, ఫ్యామిలీ అంతా ఐసోలేషన్‌లో ఉన్నామని తెలిపిన యంగ్ టైగర్, త్వరగా కోలుకోవాలని అభిమానుల ప్రార్థనలు
Hazarath Reddyజూనియర్ ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా చెబుతూ.. ఆయన ట్వీట్ చేశారు. ‘‘నేను కొవిడ్ 19 బారిన పడ్డాను. దయచేసి ఎవరూ బాధపడకండి. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాను. నేను మరియు నా ఫ్యామిలీ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉండి.. డాక్టర్స్ సమక్షంలో కరోనా ప్రొటోకాల్స్ పాటిస్తున్నాము.
TNR Dies of COVID-19: ప్రముఖ జర్నలిస్టు, సినీ నటుడు టీఎన్ఆర్ కరోనాతో కన్నుమూత, టీఎన్ఆర్ మృతి పట్ల జర్నలిస్టులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి
Hazarath Reddyప్రముఖ యూట్యూబ్ యాంకర్, జర్నలిస్టు, సినీ నటుడు టీఎన్ఆర్ కరోనాతో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజుల క్రితం ఆయన కరోనా బారిన పడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
Sonu Helps Meher Ramesh: సోనూ సూద్ సాయం కోరిన దర్శకుడు మెహర్‌ రమేశ్, 24 గంటల్లోనే సాయం చేసిన సోనూ సూద్, ట్విట్టర్ వేదికగా చేతులెత్తి నమస్కరించిన తెలుగు చిత్ర దర్శకుడు
Hazarath Reddyతెలుగు దర్శకుడు మెహర్‌ రమేశ్ ట్విట్టర్ వేదికగా సోనూ సూద్ చేసిన సాయానికి (Sonu Helps Meher Ramesh) చేతులెత్తి మొక్కాడు. దర్శకుడు మెహర్‌ రమేశ్ (Meher Ramesh) వెంకట రమణ అనే రోగి కోసం (P Venkata Ramana) కొన్ని ఇంజక్షన్లు, మెడిసిన్లు కావాలని కోరుతూ సోనూ సూద్ కి ట్వీట్‌ చేశాడు.
Kangana Ranaut Corona: కంగనాకు కరోనా పాజిటివ్, వైరస్‌ని నాశనం చేసి పడేస్తానని చెబుతున్నబాలీవుడ్ నటి, రండి కలిసి ఈ వైరస్‌ను నాశనం చేద్దామంటూ పిలుపు
Hazarath Reddyబాలీవుడ్‌ నటి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కంగనా రనౌత్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ (Kangana Ranaut Tests Positive for COVID-19) అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా కంగనా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా వెల్లడించింది. 'గత కొన్ని రోజులుగా శరీరం చాలా బలహీనంగా, కళ్లు కూడా మండుతున్నట్లు అనిపించింది
Kangana Ranaut: అకౌంట్ సస్పెండ్, ట్విట్టర్‌పై విరుచుకుపడిన కంగనా రనౌత్‌, తెల్ల తోలు ఉన్నోళ్లు గోధుమ రంగు వారిని బానిసలుగా చూస్తారంటూ విమర్శ, సినిమాల ద్వారా గొంతును వినిపిస్తానని తెలిపిన బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌
Hazarath Reddyఎప్పుడూ వివాదాల్లో నానుతూ ఉండే బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ అకౌంట్‌ను ట్విట్టర్ సస్పెండ్‌ (Kangana Ranaut's Twitter account suspended) చేసిన సంగతి విదితమే. నిబంధనలకు విరుద్ధంగా వరుస ట్వీట్లు చేసినందునే ఆమె అకౌంట్‌ను రద్దు (Kangana Ranaut Twitter suspended) చేసింది. ట్విట్టర్‌లో తన అధికారిక ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేయడం పట్ల బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.