సినిమా

'Wasting Time' with Long Ads Before Movie: సినిమా ముందు అరగంట యాడ్స్, నా సమయాన్ని వృథా చేశారని PVR Inoxపై కేసు వేసిన బెంగుళూరు వాసి, కోర్టు తీర్పు ఏం చెప్పిందంటే..

Hazarath Reddy

సినిమా విడుదలకు ముందు పొడవైన ప్రకటనలను చూపించడం ద్వారా "తన సమయాన్ని వృధా చేసుకున్నందుకు" PVR మరియు INOX (ఇప్పుడు PVRలో విలీనం చేయబడింది) పై వినియోగదారు కేసు దాఖలు చేసిన బెంగళూరు వ్యక్తి ఈ కేసులో (Bengaluru Man Wins Case against PVR INOX) గెలిచాడు.

Manchu Manoj Hulchul: ‘నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారా?’.. తిరుపతి జిల్లా భాకర పేట పీఎస్ వద్ద హీరో మంచు మనోజ్ హల్‌ చల్ (వీడియోతో)

Rudra

గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మంచు ఫ్యామిలీ వివాదం తారాస్థాయికి చేరింది. హీరో మంచు మనోజ్ ప్రతి రోజూ వార్తల్లో నిలుస్తూ మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు.

Producer SKN on Telugu Heroines: వీడియో ఇదిగో, తెలుగు హీరోయిన్లను తక్కువ చేస్తూ టాలీవుడ్ నిర్మాత వివాదాస్పద వ్యాఖ్యలు, మండిపడుతున్న నెటిజన్లు

Hazarath Reddy

టాలీవుడ్‌లో బేబీ సినిమాతో కాస్త గుర్తింపు తెచ్చుకున్న నిర్మాత 'ఎస్‌కేఎన్‌' తాజాగా వివాదాస్పద వార్తకు కేంద్రబిందువుగా మారారు. 'రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్' సినిమా వేడుకలో తెలుగు హీరోయిన్లను తక్కువ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Baby Producer SKN’s Controversial Comments: తెలుగు అమ్మాయిలని ఎంకరేజ్ చేస్తే ఏం అవుతుందో తర్వాత తెలిసిందంటూ ‘బేబీ’ సినిమా నిర్మాత ఎస్కేఎన్ వివాదాస్పద వ్యాఖ్యలు (వీడియో)

Rudra

తెలుగు నటీమణుల గురించి టాలీవుడ్ ప్రొడ్యూసర్, ‘బేబీ’ సినిమా నిర్మాత ఎస్కేఎన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం‘డ్రాగన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో మాట్లాడిన ఎస్కేఎన్.. తాము తెలుగు వచ్చిన అమ్మాయిల కంటే తెలుగు రాని అమ్మాయిలనే ఎక్కువగా లవ్ చేస్తామని తెలిపారు.

Advertisement

Producer Krishnaveni Passes Away: అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి (101) కన్నుమూత..వృద్దాప్య సమస్యలతో తుది శ్వాస విడిచిన కృష్ణవేణి

Arun Charagonda

అలనాటి నటి , నిర్మాత కృష్ణవేణి కన్నుమూశారు. 1936లో సతీ అనసూయతో సినిమా రంగానికి పరిచయం అయ్యారు కృష్ణవేణి. 1949లో మనదేశం సినిమా నిర్మాతగా ఎన్టీఆర్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు కృష్ణవేణి

Mangli On Arasavalli Temple Controversy: అరసవల్లి ఆలయం వివాదంపై సింగర్ మంగ్లీ లేఖ..దేవుడి కార్యక్రమానికి రాజకీయ ముద్ర వేస్తారా? అంటూ ప్రశ్న

Arun Charagonda

అరసవల్లి టెంపుల్ వివాదంపై సింగర్ మంగ్లీ లేఖ విడుదల చేసింది. దేవుడి కార్యక్రమానికి ఒక రాజకీయ పార్టీ ముద్ర వేసి ఆరోపణలు చేయటం అన్యాయం కాదా ? అని ప్రశ్నించారు

Jayalalithaa Assets list: జయలలిత ఆస్తులు చూస్తే షాకే..27 కిలోల బంగారం, వజ్రాలు, రత్నాలు,1672 ఎకరాలు.. ఇంకా ఎన్నో, వివరాలివే!

Arun Charagonda

తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆస్తుల వివరాలను వెల్లడించారు బెంగళూరులోని కోర్టు అధికారులు . జయలలిత ఆస్తుల వివరాలను పరిశీలిస్తే షాక్‌ అవడం ఖాయం.

Trolling On Rashmika Mandanna: వివాదంలో నేషనల్ క్రష్ రష్మికా మందన్నా.. చావా సినిమా ప్రమోషన్స్‌ రష్మికా మాటలపై నెటిజన్ల ఆగ్రహం, ఎందుకో తెలుసా!

Arun Charagonda

నేషనల్ క్రష్ రష్మికా మందన్నా వివాదంలో చిక్కుకున్నారు(Trolling On Rashmika Mandanna). చావా సినిమా ప్రమోషన్స్‌ కార్యక్రమంలో భాగంగా రష్మికా మాట్లాడుతూ తాను హైదరాబాద్‌ నుండి వచ్చానని చెప్పగా దీనిపై కన్నడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Cancer Hospital In Tullur: ఏపీలోని తుళ్లూరులో క్యాన్సర్ ఆస్పత్రి.. 8 నెలల్లో ప్రారంభిస్తామని ప్రకటించిన బాలకృష్ణ, వివరాలివే

Arun Charagonda

ఏపీలోని తుళ్లూరులో క్యాన్సర్‌ ఆస్పత్రిని ప్రారంభిస్తామని తెలిపార నటుడు బాలకృష్ణ(Balakrishna). ప్రపంచ చైల్డ్ హుడ్ క్యాన్సర్‌ దినోత్సవం సందర్భంగా బసవతారం క్యాన్సర్ ఆస్పత్రిలో పలు సేవలను ప్రారంభించారు.

JC Prabhakar Reddy: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు.. నటి మాధవీలతపై అభ్యంతరకర కామెంట్స్ నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీస్ కేసు

Arun Charagonda

టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై(JC Prabhakar Reddy) పోలీస్ కేసు నమోదు అయింది. నటి మాధవీలతను ఉద్దేశిస్తూ అభ్యంతరకర, అసభ్యకరమైన దూషణలు చేశారు ప్రభాకర్ రెడ్డి.

Laila Movie Review in Telugu: లైలా మూవీ రివ్యూ ఇదిగో, విశ్వక్ లేడీ గెటప్ సినిమా ఎలా ఉందంటే?

Hazarath Reddy

వివాదాల మధ్య ఎట్టకేలకు విష్వక్‌ సేన్‌ లైలా మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో ఆయన లేడి గెటప్‌లో కనిపించడమే హైలైట్‌గా ప్రచారం చేశారు. అంతేకాదు ఇటీవల నటుడు పృథ్వీరాజ్‌ చేసిన కామెంట్స్‌తో ఈ సినిమా హాట్‌టాపిక్‌గా మారి సినిమాకు మరింత పబ్లిసిటి లభించింది

Monalisa Bhosle: కేరళలో మోనాలిసా భోస్లే.. చెమ్మన్నూర్ షోరూం ప్రారంభం, ఆల్ ది బెస్ట్ చెబుతూ భారీగా తరలివచ్చిన ప్రజలు

Arun Charagonda

కుంభమేళా పుణ్యమాని ఓవర్‌నైట్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయారు మోనాలిసా భోస్లే. కుంభ్‌ గర్ల్‌గా తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించిన మోనాలిసా త్వరలో ఓ బాలీవుడ్ సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Mohan Babu Bouncers: మరోసారి రెచ్చిపోయిన మోహన్ బాబు బౌన్సర్లు.. F5 రెస్టారెంట్ ధ్వంసం, ప్రశ్నిస్తే బౌన్సర్లతో దాడి చేస్తారా అని మంచు మనోజ్ ఫైర్

Arun Charagonda

మరోసారి మోహన్ బాబు బౌన్సర్లు రెచ్చిపోయారు(Mohan Babu Bouncers). మోహన్ బాబు విద్యా సంస్థల సమీపంలో ఉన్న ఒక రెస్టారెంట్‌ను ధ్వంసం చేశారు.

Harihara Veeramallu 2nd Single: పవన్ కళ్యాణ్ ప్రేమికుల రోజు కానుక.. హరిహర వీరమల్లు సెకండ్ సింగిల్ అప్‌డేట్, ఆకట్టకుంటున్న పోస్టర్

Arun Charagonda

ప్రేమికుల రోజు(Valentine's Day) కానుకగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్9Pawan Kalyan) నటిస్తున్న హరిహర వీరమల్లు(HariHara Veera Mallu ) సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.

Laila Movie X Review in Telugu: లైలా మూవీ డిజాస్టర్ అంటున్న నెటిజన్లు, ఎక్స్‌లో ట్రెండ్ అవుతున్న DisasterLailaMovie హ్యాష్ ట్యాగ్, వివాదాలే కొంప ముంచాయా..?

Hazarath Reddy

రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్‌సేన్‌ నటించిన తాజా చిత్రం మూవీ ఎట్టకేలకు విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఎక్స్ వేదికగా నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే

Allu Aravind Dances With Sai Pallavi: సాయిపల్లవితో అల్లు అరవింద్ సూపర్ స్టెప్స్.. శ్రీకాకుళంలో 'తండేల్' మూవీ థాంక్యూ మీట్ లో హల్ చల్.. (వీడియో)

Rudra

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన తండేల్ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో మంచి వసూళ్లు రాబడుతుంది.

Advertisement

Laila Movie Controversy: వీడియో ఇదిగో, వైసీపీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పిన పృథ్వీరాజ్, జరగాల్సిన నష్టం జరిగిపోయిందంటున్న నెటిజన్లు

Hazarath Reddy

లైలా సినిమా (Laila Movie) ఈవెంట్‌లో 11 గొర్రెలు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పృథ్వీరాజ్‌ తాజాగా క్షమాపణలు చెప్పారు. ఆయన వీడియో విడుదల చేస్తూ.. వ్యక్తిగతంగా తనకు ఎవరి మీదా ద్వేషం లేదని, తన వల్ల సినిమా దెబ్బతినకూడదని అందరికీ క్షమాపణలు చెప్తున్నానన్నాడు.

Manchu Manoj Sensational Comments: నన్ను ఎవరూ తొక్కలేరు! మరోసారి మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు, పరోక్షంగా విష్ణును టార్గెట్‌ చేస్తూ కామెంట్స్‌

VNS

జగన్నాథ్ (Jagannath) మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో మంచు మనోజ్ (Manchu Manoj ) సంచలన కామెంట్స్ చేశారు. నన్ను తొక్కాలంటే ఎవరి వల్ల కాదన్నారు. ఓ కాజ్ కోసం నిలబడ్డప్పుడు న్యాయం జరిగే వరకు అది వదిలి పెట్టేది లేదని తేల్చి చెప్పారు. అది బయటి వాళ్లైనా సరే.. నా వాళ్లైనా సరే.. న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాను అని మనోజ్ అన్నారు. నా సూడెంట్స్ కోసం నిలబడ్డాను

Kannappa Movie Update: ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కన్నప్పలో నటించిన ప్ర‌భాస్‌,మోహ‌న్‌లాల్, షాకింగ్ విషయాలను వెల్లడించిన మంచు విష్ణు

Hazarath Reddy

మంచు విష్ణు హీరోగా వస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ 'కన్నప్ప'. ముఖేశ్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో మంచు విష్ణు కథానాయకుడిగా (Vishnu Manchu) సుమారు రూ. 140కోట్ల భారీ బడ్జెట్‌తో కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు

Abhinav Singh Dies: భార్య వేధింపులు తట్టుకోలేక ప్రముఖ సింగర్ అభినవ్‌ సింగ్‌ ఆత్మహత్య, విషం తాగి చనిపోయాడని తెలిపిన ఒడిశా ర్యాపర్‌ కుటుంబ సభ్యులు

Hazarath Reddy

భార్య వేధింపులు తట్టుకోలేక ప్రముఖ సింగర్‌, ర్యాపర్‌ (Odia Rapper) అభినవ్‌ సింగ్‌ (Abhinav Singh) ఆత్మహత్య చేసుకున్నాడు. ఒడిశాకు చెందిన ర్యాపర్‌ అభినవ్‌ సింగ్‌ (32) బెంగళూరులోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య వేధింపులు తాళలేక విషం తాగి చనిపోయాడని అతడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు

Advertisement
Advertisement