సినిమా

Naga Chaitanya: కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై నాగ‌చైత‌న్య ఘాటు కౌంట‌ర్, ఇంత‌కీ నాగ‌చైత‌న్య ఏమ‌న్నారంటే?

VNS

మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్య‌ల దుమారం కొన‌సాగుతోంది. దీనిపై ఇప్ప‌టికే బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున రియాక్ష‌న్స్ వ‌స్తున్నాయి. తాజాగా కింగ్ నాగార్జున‌, న‌టి స‌మంత (Samantha) కూడా సురేఖ వ్యాఖ్య‌ల‌పై స్పందించారు. అయితే నాగ చైతన్య (Naga Chaithanya) ఎలా రియాక్ట్ అవుతార‌ని అంతా ఎదురుచూశారు. కా

Samantha Reacts on Surekha Comments: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన స‌మంత‌, ఇన్ స్టాగ్రామ్ లో భావోద్వేగ నోట్, కేటీఆర్ తో ప‌రిచయంపై ఏమ‌న్నారంటే?

VNS

మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్య‌ల‌తో రాజ‌కీయ రంగంతో పాటూ సినీ రంగం షేక్ అవుతోంది. ఏ ఇద్ద‌రిని క‌దిపినా అదే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై నాగార్జున స్పందించారు. తాజాగా స‌మంత (Samantha) కూడా ఈ కామెంట్స్ పై సోష‌ల్ మీడియా వేదిక‌గా రియాక్ట్ అయ్యారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆమె అభ్యంత‌రం తెలిపారు

‘Vettaiyan’ Trailer: త‌లైవా వెట్ట‌యాన్ ట్రైల‌ర్ వ‌చ్చేసింది! సూప‌ర్ కాప్ గా క‌నిపించ‌బోతున్న ర‌జినీకాంత్..ట్రైల‌ర్ అద‌రగొట్టిందిగా

VNS

తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ (Rajinikanth) నటిస్తోన్న తాజా చిత్రం వెట్టైయాన్‌ (Vettaiyan). జై భీమ్‌ ఫేం టీజే జ్ఞానవేళ్‌ (TJ Gnanavel) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో దుషారా విజయన్‌, రితికా సింగ్‌ మేల్‌ లీడ్ రోల్స్‌ పోషిస్తుండగా.. ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil), మంజు వారియర్, రానా దగ్గుబాటి, రావు రమేశ్‌, రోహిణి మొల్లేటి కీలక పాత్రల్లో నటిస్తున్నారు

Nagarjuna on Konda Surekha Comments: నాగచైతన్య-సమంత విడాకులు, కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన హీరో నాగార్జున, మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ ట్వీట్

Hazarath Reddy

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తూ.. నాగచైతన్య-సమంత విడాకుల గురించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న వేళ హీరో అక్కినేని నాగార్జున స్పందించారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఆయన ట్వీట్ చేశారు.

Advertisement

Prakash Raj on Konda Surekha Comments: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూపా? ఎక్స్ వేదికగా నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్

Hazarath Reddy

కేటీఆర్‌ను ఉద్దేశించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఆయన పోస్ట్ చేస్తూ, "ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూపా?.. #justasking" అని ట్వీట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

Pawan Kalyan Health Update: వీడియో ఇదిగో, తిరుమల కొండ ఎక్కుతుండగా పవన్‌కి తీవ్ర అస్వస్థత, తీవ్ర వెన్నునొప్పి, కాళ్ల నొప్పులతో బాధపడిన డిప్యూటీ సీఎం

Hazarath Reddy

తిరుమల కొండెక్కుతుండగా పవన్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తిరుమల కొండ ఎక్కుతున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర వెన్నునొప్పి, కాళ్ల నొప్పులతో ఆయన బాధపడ్డారు. దీంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది సపర్యలు చేశారు. ఆయన దీక్షలో ఉండటం వల్ల సరైన ఆహారం తీసుకోకపోవడంతో ఇబ్బంది పడ్డారని జనసైనికులు చెబుతున్నారు.

Govinda Shot By His Own Gun: బాలీవుడ్‌ నటుడు గోవిందా కాలులోకి దూసుకెళ్లిన బుల్లెట్‌.. ప్రమాదవశాత్తూ తనకుతానే కాల్చుకున్న నటుడు

Rudra

బాలీవుడ్‌ నటుడు గోవిందా ఇంట్లో గన్‌ మిస్‌ ఫైర్‌ అయ్యింది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనలో గోవిందాకు కాలుకి తీవ్ర గాయాలయ్యాయి.

Rajinikanth Hospitalised in Chennai: చెన్నైలోని దవాఖానలో చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్.. నేడు గుండె సంబంధిత వైద్య ప‌రీక్ష‌లు

Rudra

తన స్టైల్, మేనరిజమ్స్ తో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకొన్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఆసుపత్రిలో చేరారు. సోమవారం అర్థరాత్రి చెన్నైలోని ఆపోలో దవాఖానలో ఆయన చేరినట్టు సమాచారం.

Advertisement

Anupam Kher: రూ.500 నోటుపై అనుప‌మ్ ఖేర్ ఫోటో, ఈ కాలంలో ఏదైనా జరగవచ్చు అంటూ రాసుకొచ్చిన బాలీవుడ్ నటుడు

Vikas M

Siddique Rape Case: హోటల్ గదిలో అత్యాచారం కేసు, మలయాళ నటుడు సిద్ధిక్‌కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

Vikas M

లైవ్ లా నివేదించిన ప్రకారం, సిద్ధిక్‌పై అత్యాచారం ఆరోపణలకు సంబంధించి కొనసాగుతున్న చట్టపరమైన విచారణలో, భారత సుప్రీంకోర్టు అతనికి అరెస్టు నుండి మధ్యంతర రక్షణను మంజూరు చేసింది .

Jayam Ravi’s Wife Aarti: భర్తతో విడాకులపై స్పందించిన జయం రవి భార్య ఆర్తి, తన మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ

Vikas M

తమిళ స్టార్ జయం రవి సెప్టెంబర్ 9న తన భార్య ఆర్తి నుండి విడిపోతున్నట్లు ప్రకటించారు. ప్రకటన తర్వాత, ఆర్తి ఒక ప్రకటనను పంచుకున్నారు మరియు నిర్ణయం పరస్పరం కాదని మరియు ఆమె సమ్మతి లేకుండా తీసుకున్నారని వెల్లడించింది. ప్రకటన వెలువడిన కొన్ని రోజుల తర్వాత, ఆర్తి తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని స్పష్టం చేస్తూ మరో సోషల్ మీడియా పోస్ట్‌ను వదులుకుంది

Actress Minu Muneer: నా ముందే ఆ దర్శకుడు హస్తప్రయోగంతో ఔట్ అయ్యాడు, లెస్బియన్ పోర్న్ వీడియోలు చూస్తూ అలా చేసుకోవాలంటూ.., బాలచంద్ర మీనన్ పై నటి మిను మునీర్ సంచలన వ్యాఖ్యలు

Vikas M

మలయాళ సినిమాల్లో లైంగిక వేధింపులు మరియు లింగ వివక్షకు సంబంధించిన ఆందోళనలను పరిశోధించడానికి జస్టిస్ హేమ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం ఆగస్టులోకమిటీ నివేదిక బహిరంగపరచబడింది, మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటీమణులు, కళాకారులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఈ రిపోర్టు ద్వారా వెల్లడితో ముందుకు వచ్చారు.

Advertisement

Kannappa: కన్నప్పలో పిలకగా బ్రహ్మానందం, గిలకగా సప్తగిరి....సోమవారం అప్‌డేట్ ఇచ్చిన మంచు విష్ణు

Arun Charagonda

ప్రతీ సోమవారం కన్నప్ప గురించిన అప్‌డేట్ ఇస్తూ వస్తున్న హీరో మంచు విష్ణు ఇవాళ అప్‌డేట్ ఇచ్చారు. తాజాగా కామెడీ నటులు బ్రహ్మానందం, సప్తగిరి కార్టెక్టర్లను రివీల్ చేశారు. బ్రహ్మానందం ఈ చిత్రంలో పిలక పాత్రను, సప్తగిరి గిలక పాత్రను పోషించారు.

Mithun Chakraborty: విభిన్న నటుడు మిథున్‌ చక్రవర్తికి దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు.. కేంద్రం ప్రకటన.. వచ్చే నెల 8న ప్రదానం

Rudra

భారత సినీ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్‌ ఫాల్కే’ అవార్డు దక్కించుకోవాలని ఎంతో మంది నటీనటుల కల.

Ram Charan Wax Statue: మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్ చరణ్ మైనపు విగ్రహం,సింగపూర్‌ మ్యూజియంలో రామ్‌ చరణ్‌తో పాటు రైమీ విగ్రహం ఏర్పాటు..వీడియో

Arun Charagonda

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్ చరణ్ మైనపు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. రామ్ చరణ్ తో పాటు ఆయన పెంపుడు శునకం రైమీ విగ్రహం కూడా ఏర్పాటు చేయనుండగా ఇప్పటికే ఫోటో షూట్ పూర్తి అయింది. ఇందుకు సంబంధించిన వీడియోని షేర్ చేశారు రామ్ చరణ్.

IIFA Utsavam 2024: కన్నుల పండువగా ఐఫా ఉత్సవం, వెంకటేశ్‌కు దండం పెట్టిన షారుఖ్‌..ఎందుకో తెలుసా!

Arun Charagonda

ఐఫా ఉత్సవం 2024 కన్నుల పండువగా సాగింది. తొలిరోజు దక్షిణాది చిత్రాలకు అవార్డులు అందజేశారు. ఇక ఒకే వేదికపై బాలీవుడ్,టాలీవుడ్‌,కోలీవుడ్,మాలీవుడ్‌ కు చెందిన నటీనటులు అలరించారు. ముఖ్యంగా పలువురు హీరోయిన్స్ డ్యాన్స్ అలరించగా హీరో, హీరోయిన్స్ తమ స్టార్ డమ్‌ను పక్కన పెట్టి ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇక టాలీవుడ్ హీరో వెంకటేశ్‌కు బాలీవుడ్ బాద్ షా..షారుఖ్‌ దండం పెట్టిన వీడియో వైరల్‌గా మారింది.

Advertisement

IIFA 2024 Awards: బాలయ్య కాళ్లకు నమస్కరించి తన సింప్లీసిటీ చాటుకున్న అందాల తార ఐశ్వర్యరాయ్.. వైరల్ వీడియో

Rudra

టాలీవుడ్ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ కాళ్లకు బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ నమస్కరించారు. అబుధాబిలో జరిగిన ఐఫా ఉత్సవం-2024లో ఈ ఘటన చోటుచేసుకుంది.

Ajith Kumar Racing Team: సొంత‌ రేసింగ్ టీమ్ అనౌన్స్ చేసిన స్టార్ హీరో, ఓ వైపు సినిమాలు..మ‌రో వైపు రేసింగ్..రెండింట్లో దూసుకుపోతున్న అజిత్

VNS

‘అజ‌త్ కుమార్ రేసింగ్’ అనే పేరుతో టీమ్‌ను ప్రారంభించాడు. పాపుల‌ర్ రేసింగ్ డ్రైవ‌ర్ అయిన ఫాబియ‌న్ డ‌ఫ్లెక్స్ (Fabien Duffleux) అజిత్ జ‌ట్టు త‌ర‌ఫున బ‌రిలోకి దిగ‌నున్నాడు. త్వ‌ర‌లో జ‌రుగ‌బోయే 24 గంట‌ల‌ యూరోపియ‌న్ సిరీస్ పోర్షే 992 జీటీ3 క‌ప్ విభాగంలో అజిత్ రేసింగ్ టీమ్ పోటీ ప‌డ‌నుంది.

Chiranjeevi At IIFA 2024: మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం, ఐఫా అత్యుత్తమ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్న మెగాస్టార్, వేదికపై బాలయ్య,వెంకీ కూడా

Arun Charagonda

మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. IIFA (ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ 2024) అత్యుత్తమ అచీవ్‌మెంట్ అవార్డు దక్కింది. దుబాయ్‌లో జరుగుతున్న IIFA కార్యక్రమంలో ఈ అవార్డును ప్రముఖ హిందీ రైటర్ జావేద్ అక్తర్.. మెగాస్టార్ చిరంజీవికి అందించారు. ఇదే వేదికపై బాలయ్య, వెంకటేష్ సైతం సందడి చేశారు.

Jani Master Case: ముగిసిన జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ, ఉప్పరపల్లి కోర్టుకు జానీ మాస్టర్..అనంతరం చంచల్‌ గూడ జైలుకు

Arun Charagonda

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ విచారణ ముగిసింది. నాలుగు రోజుల పాటు జానీ మాస్టర్‌ను విచారించారు నార్సింగి పోలీసులు. కాసేపటి క్రితం ఉప్పరపల్లి కోర్టుకు జానీ మాస్టర్‌ను తరలించారు. కోర్టులో హాజరు పర్చిన అనంతరం చంచల్‌గూడ జైలుకు జానీ మాస్టర్‌ను తరలించనున్నారు.

Advertisement
Advertisement