సినిమా

Devraj Patel Dies: సినీ పరిశ్రమలో మరో విషాదం, రోడ్డు ప్రమాదంలో హాస్య నటుడు దేవ్‌రాజ్ పటేల్ మృతి, దిల్ సే బురా లగ్తా హై వీడియోతో పాపులర్ అయిన యూట్యూబర్

Hazarath Reddy

తన "దిల్ సే బురా లగ్తా హై" వీడియోతో ప్రజల హృదయాలను గెలుచుకున్న హాస్యనటుడు, యూట్యూబర్ దేవ్‌రాజ్ పటేల్ ఈరోజు జూన్ 26న మరణించారు. వార్తా నివేదికల ప్రకారం, ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పటేల్ మరణించాడు.

VIjay Leo: డ్రగ్స్ ఆరోపణలు.. హీరో విజయ్‌పై పోలీసులకు ఫిర్యాదు, లియో సినిమాలో నా రెడీ పాటలో డ్రగ్స్‌ను ప్రమోట్ చేశారని ఆరోపణలు

Hazarath Reddy

తమిళనాడు | డ్రగ్స్‌ను ప్రమోట్ చేశారన్న ఆరోపణలపై నటుడు విజయ్‌ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఆయన నటించిన 'లియో' చిత్రంలోని 'నా రెడీ'పాటలో డ్రగ్స్‌ను ప్రమోట్ చేశారని దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Kamal Haasan in Project K: ప్రభాస్‌కు విలన్‌గా కమల్‌ హాసన్, ప్రాజెక్ట్ K టీమ్‌ క్రేజీ అప్‌డేట్, నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే క్షణమంటూ ప్రభాస్ ట్వీట్

VNS

లోకనాయకుడు కమల్ హాసన్‌ (Kamal haasan)కూడా ఇందులో వన్ ఆఫ్‌ ది కీ రోల్‌ చేస్తున్నాడు. దశాబ్దాలుగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉలగనాయగన్‌తో కలిసి నటించడం పట్ల చాలా చాలా ఎక్జయిటింగ్‌కు లోనవుతున్నాడు ప్రభాస్‌.

Nikhil On Drugs: నన్ను కూడా డ్రగ్స్ వాడమని బలవంతం చేశారు, టాలీవుడ్ హీరో నిఖిల్ సంచలన వ్యాఖ్యలు, డ్రగ్స్‌కు అలవాటు పడితే మరణమే!

VNS

హీరో నిఖిల్ (Nikhil Siddhartha) మాట్లాడుతూ.. సినిమాల్లోకి రాకముందు చాలా సార్లు నాకు డ్రగ్స్ తీసుకోమని కొంతమంది ఆఫర్ చేశారు. కానీ నేను తీసుకోలేదు. తీసుకొని ఉంటే హ్యాపీడేస్ (Happy days) వచ్చేది కాదు.

Advertisement

Vyooham Movie Teaser: ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఆర్జీవీ వ్యూహం మూవీ, మరోసారి చంద్రబాబును టార్గెట్ చేస్తూ సినిమా, వైయస్సార్ మరణం తర్వాత జరిగిన ఘటనలతో వ్యూహం

VNS

‘వ్యూహం’ (Vyooham Movie) అనే సినిమాతో ఏపీ పాలిటిక్స్‌లో హీట్‌ పెంచడానికి వస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఆర్‌జీవి విడుదల చేసిన ముఖ్య పాత్రల ఫోటోలు నెట్టింట పెద్ద దుమారమే రేపాయి. తాజాగా మేకర్స్‌ ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు

Ashu Reddy: డ్రగ్స్ కేసులో తన పేరు రావడంపై బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆషూ రెడ్డి స్పందన.. అనవసరంగా ఈ విషయంలోకి లాగుతున్నారని గరం

Rudra

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కేపీ చౌదరి కాల్ లిస్ట్ లో పలువురు సినీ ప్రముఖుల పేర్లలో బిగ్ బాస్ ఫేమ్, నటి ఆషూ రెడ్డి పేరు ఉండడం తో మరోసారి ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అవుతుంది. దీనిపై తాజాగా ఆమె స్పందించారు.

Tollywood Drugs Case: డ్రగ్‌ కేసులో తెరమీదకు బిగ్‌బాస్‌ బ్యూటీ పేరు, వందలాది కాల్స్ చేసిన నిర్మాత కేపీ రెడ్డి, కస్టడీ రిపోర్టులో మరో టాలీవుడ్ హీరోయిన్, ప్రముఖ నేతల తనయుల పేర్లు

VNS

కేపీ చౌదరి కాల్‌ లిస్ట్‌ను (Kp Chaudhary Call List) డీకోడ్‌ చేసిన పోలీసులు బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ అషురెడ్డితో (Ashu Reddy) పాటు తెలుగు సినిమాల్లో పలు ఐటెం సాంగ్స్‌ చేసిన ఓ నటితో వందలాది కాల్స్‌ మాట్లాడినట్లు గుర్తించారు. అయితే ఈ కాల్స్‌పై కేపీ చౌదరి నోరు మెదకపోవడం గమనార్హం.

Kushboo Hospitalized: మరోసారి ఆస్పత్రి పాలైన ప్రముఖ హీరోయిన్ కుష్బూ, ఈ సారైనా పూర్తిగా కోలుకోవాలంటూ ఫ్యామిలీ భావోద్వేగం, ఇంతకీ కుష్బూకు వచ్చిన అనారోగ్య సమస్య ఏంటంటే?

VNS

వెన్నుముక్క సమస్యతో తానూ మళ్ళీ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యినట్లు కుష్బూ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. “కోకిక్స్ బోన్ (టెయిల్ బోన్) చికిత్స కోసం నేను మళ్లీ ఆసుపత్రికి వచ్చాను. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. ఈసారైనా పూర్తిగా కోలుకోవాలని ఆశిస్తున్నా” అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

Video: వీడియో ఇదిగో, పుట్టిన బిడ్డతో ఆస్పత్రిని వీడుతున్న రాంచరణ్ దంపతులు, చరణ్ చేతిలో హాయిగా పడుకుని నిద్రపోతున్న బుజ్జాయి

Hazarath Reddy

టాలీవుడ్ నటుడు రామ్ చరణ్, అతని భార్య ఉపాసన ఆడబిడ్డతో తమ నివాసానికి బయలుదేరారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కాగా అపోలో ఆస్పత్రిలో మెగాస్టార్ చిరంజీవి కోడలు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి విదితమే. మెగా ఇంటికి వారసురాలు రావడంతో ఫ్యాన్స్ తో పాటు మెగా దంపతులు ఆనందంలో మునిగితేలుతున్నారు.

Rashmika Mandanna: మేనేజర్ మోసం వార్తలపై స్పందించిన నటి రష్మిక.. తమ మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని పేర్కొన్న నటి

Rudra

విభిన్న పాత్రలతో నటిగా దూసుకుపోతున్న నటి రష్మిక మందన్నకు సంబంధించి ఇటీవల కొన్ని వార్తలు నెట్ లో హల్ చల్ చేశాయి. తన వ్యక్తిగత మేనేజర్ మోసం చేశారని, తమ మధ్య కలహాలు వచ్చాయంటూ వచ్చిన వార్తలపై రష్మిక తాజాగా స్పందించారు.

Mahesh Babu–Allu Arjun: బిజినెస్ లో పోటీ పడుతున్న మహేష్, అల్లు అర్జున్.. మల్టీప్లెక్స్‌ రంగంలో దూసుకుపోతున్న స్టార్స్

Rudra

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డమ్ గురించి బాబుప్రత్యేకించి చెప్పాలా..? వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ.. టాప్ హీరోలుగా దూసుకుపోతున్నారు ఈ ఇద్దరు. ఇక సినిమాలు ఒక్కటేనా.. యాడ్స్, బ్రాండ్ ప్రమోషన్, బిజినెస్ మెన్ గానూ తమ కెపాసిటీ ఏంటో అందరికి ఇప్పటికే రుచి చూపించారు.

Adipurush: రూ. 410 కోట్లు దాటిన ఆదిపురుష్ వసూళ్లు, మొత్తం ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టిన ఓంరౌత్ సినిమా

Hazarath Reddy

ఆదిపురుష్ విడుదలైన దగ్గర నుంచి విమర్శలు వెంటాడుతూనే ఉన్నాయి. అయినా ఫ్యామిలీ ఆడియన్స్ వెనకడుగు వేయలేదు. ఈ సినిమా మొదటి మూడు రోజులు భారీ వసూళ్లను రాబట్టింది. నాలుగో రోజు నుంచి వసూళ్ల గ్రాఫ్ తగ్గుతూ వెళ్లడం మొదలైంది. నాలుగో రోజుతో 375 కోట్లు .. ఐదో రోజుతో 395 కోట్లను వసూలు చేసింది. ఇక ఆరో రోజుతో ఈ సినిమా 410 కోట్ల గ్రాస్ ను రాబట్టింది.

Advertisement

Pawan Kalyan On Tollywood Heros: ప్రభాస్, మహేష్ బాబు నాకంటే పెద్ద హీరోలు, మేమంతా ఒక్కటే! మీరెందుకు కొట్టుకొని చస్తారు? టాలీవుడ్ హీరోలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

VNS

ముమ్మడివరం జరిగిన సభలో మాట్లాడుతూ.. నాతో కొంతమంది చెప్తారు మీ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ (NTR Fans) గొడవపడతారు ఎప్పుడూ అని నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు, మహేష్ (Mahesh babu) గారు, బాలకృష్ణ (Balakrishna) గారు, అల్లు అర్జున్ (Allu Arjun) గారు, చిరంజీవి గారు..

Adipurush Day 4 Collections: వివాదాల మధ్యనే రూ. కోట్లు వసూలు చేస్తున్న ఆదిపురుష్, నాలుగు రోజుల్లోనే రూ. 375 కోట్ల వసూలు

Hazarath Reddy

ఈ నెల 16న విడుదలైన ప్రభాస్ తాజా చిత్రం 'ఆదిపురుష్' భారీ వసూళ్లను సాధిస్తోంది. శుక్ర, శని, ఆదివారాల్లో భారీ కలెక్షన్లను రాబట్టిన ఈ చిత్రం... సోమవారం కూడా అదే ట్రెండ్ ను కొనసాగించింది. తొలి నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 375 కోట్లను వసూలు చేసింది

Jai Telugu Party: ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ, జై తెలుగు పేరుతో పార్టీని ప్రారంభించిన సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం

Hazarath Reddy

ఏపీలో ఎటువంటి చడీ చప్పుడు లేకుండా కొత్త పార్టీ ఆవిర్భవించింది. తెలుగు భాషా పరిరక్షణ కోసం అంటూ జై తెలుగు పార్టీని కవి, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ప్రారంభించారు.

Adipurush: ఆదిపురుష్ వెంటనే బ్యాన్ చేయాలంటూ ప్రధాని మోదీకి లేఖ, భవిష్యత్తులో థియేటర్లు, OTT ప్లాట్‌ఫారమ్‌లలో రాకుండా చూడాలని కోరిన ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్

Hazarath Reddy

ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. ఈ లేఖలో ఆదిపురుష్ "సినిమా ప్రదర్శనను ఆపివేయాలని కోరింది, భవిష్యత్తులో థియేటర్లు, OTT ప్లాట్‌ఫారమ్‌లలో ఆదిపురుష్ ప్రదర్శనను వెంటనే నిషేధించేలా ఆదేశించాలని ప్రధాని మోదీని అభ్యర్థించింది

Advertisement

Little Mega Princess: లిటిల్ మెగా ప్రిన్సెస్ వచ్చిందంటూ మనవరాలికి స్వాగతం పలికిన చిరంజీవి, తాతను అయ్యానంటూ మెగాస్టార్ ట్వీట్ ఇదిగో..

Hazarath Reddy

చిరంజీవి మనవరాలిపై ట్విటర్‌లో తన భావోద్వేగాలను వ్యక్తం చేశారు. ప్రముఖ టాలీవుడ్ నటుడు 'లిటిల్ మెగా ప్రిన్సెస్'కి హృదయపూర్వక స్వాగతం పలికారు. రామ్ చరణ్ ఉపాసన కామినేని కొణిదెల వారి మొదటి సంతానం. ఈ రోజు ఉదయం ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

Chiranjeevi: మెగా ప్రిన్సెస్ కు స్వాగతం.. నీ రాక ఆనందంగా, గర్వంగా ఉందంటూ మనవరాలి గురించి చిరంజీవి ట్వీట్

Rudra

మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. చిరంజీవి మరోసారి తాత అయ్యారు. రామ్ చరణ్ భార్య ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారు.

Ram Charan, Upasana Welcome Baby Girl: వీడియో ఇదిగో, మనవరాలి కోసం ఆస్పత్రికి చిరంజీవి, వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్

Hazarath Reddy

మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. పండంటి ఆడబిడ్డకు ఉపాసన జన్మనిచ్చారు. తల్లీబిడ్డ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు అపోలో ఆసుపత్రి వైద్యులు బులెటిన్ విడుదల చేశారు.

Lokesh Kanagaraj: మరో 10 సినిమాల తరువాత ఇండస్ట్రీకి గుడ్ బై చెబుతా.. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ సంచలన ప్రకటన

Rudra

‘ఖైదీ’ (Khaidi), ‘విక్రమ్’ (Vikram) సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) తాజాగా సంచలన ప్రకటన చేశారు. పది సినిమాలు చేసిన తరువాత (After Ten Movies) తాను ఫిల్మ్ మేకింగ్‌కు గుడ్‌బై చెబుతానని తేల్చి చెప్పారు.

Advertisement
Advertisement