టెలివిజన్

Jamuna Passed Away: మన వెండితెర సత్యభామ.. అలనాటి నటీమణి జమున ఇకలేరు.. వీడియోతో

Rudra

అలనాటి సినీనటి జమున (86) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో ఆమె నటించారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ సహా పలువురు దిగ్గజ నటులతో జమున నటించారు.

Viral Pics: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన కేజీఎఫ్ నటుడు వశిష్ఠ సింహా-పిల్ల జమీందార్ నటి హరిప్రియ

Rudra

కేజీఎఫ్ నటుడు వశిష్ఠ సింహా-పిల్ల జమీందార్ నటి హరిప్రియ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరు కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.

MM Keeravani: తెలంగాణ రాజ్ భవన్ లో కీరవాణి, చంద్రబోస్ లకు సత్కారం.. వీడియోతో..

Rudra

భారత 74వ రిపబ్లిక్ డే వేడుకలను తెలంగాణ రాజ్ భవన్ లో ఘనంగా నిర్వహించారు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులను సత్కరించారు.

Balakrishna Fell Down: అభిమానులకు అభివాదం చేస్తూ వెనక్కి పడిపోయిన బాలకృష్ణ... వీడియో ఇదిగో!

Rudra

టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిన్న హిందూపురంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఓ కార్యక్రమంలో వాహనంపై నిలుచున్న బాలకృష్ణ అభిమానులకు, కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా, కొద్దిలో ప్రమాదం తప్పింది.

Advertisement

Vijay Devarakonda: హైదరాబాద్ బ్లాక్ హాక్స్ వాలీబాల్ జట్టుకు సహయజమానిగా విజయ్ దేవరకొండ

Rudra

టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ ఓ స్పోర్ట్స్ ఫ్రాంచైజీలో భాగస్వామిగా మారాడు. దేశంలో నిర్వహిస్తున్న ప్రైమ్ వాలీబాల్ లీగ్ పోటీల్లో పాల్గొనే హైదరాబాద్ బ్లాక్ హాక్స్ టీమ్ కు విజయ్ దేవరకొండ ఇప్పుడు సహయజమాని అయ్యాడు.

RGV Tweets: ఏయ్.. రాజమౌళి గారూ మీ భద్రతను పెంచుకోండి.. మిమ్మల్ని చంపడానికి సిద్ధమవుతున్న వారిలో నేనూ భాగమే: ఆర్జీవీ

Rudra

సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ ఆసక్తికర ట్వీట్లు చేస్తూ ఆకర్షించే దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా అలాంటిదే మరో ట్వీట్ చేశాడు. ట్వీట్‌లో రాజమౌళిని భద్రత పెంచుకోమని కోరాడు.

Natu Natu Song: 'నాటునాటు' పాటకు కాలు కదిపిన రామ్ చరణ్ అత్తగారు.. వీడియో వైరల్

Rudra

'నాటునాటు' పాటకు రామ్ చరణ్ భార్య ఉపాసన తల్లి శోభన కామినేని కూడా కాలు కదిపారు. దీనికి సంబంధించిన వీడియోను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Kantara Movie Update: కాంతార 2 అప్ డేట్.. జూన్ నుంచి షూటింగ్.. సీక్వెల్ కాదు ప్రీక్వెల్ గా తీస్తున్నామన్న నిర్మాత విజయ్ కిర్గందూర్

Rudra

కాంతార 2 సీక్వెల్ కాదని.. ప్రీక్వెల్ అని నిర్మాత విజయ్ కిర్గందూర్ కొత్త విషయం చెప్పారు. అలానే రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. సినిమా షూటింగ్ కు వానాకాలం ముఖ్యమని, అందుకే జూన్ లో షూటింగ్ మొదలుపెడుతామని వెల్లడించారు.

Advertisement

Producer Suryanarayana Passes Away: టాలీవుడ్ లో మరో విషాదం.. ఎన్టీఆర్ 'అడవి రాముడు' సినిమా నిర్మాత సూర్యనారాయణ కన్నుమూత

Rudra

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నిర్మాత ఏ.సూర్యనారాయణ కన్నుమూశారు. ఆయన అనారోగ్యంతో తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది. సూర్యనారాయణ శ్రీ సత్య చిత్ర బ్యానర్ లో ఎన్టీ రామారావుతో నిర్మించిన అడవిరాముడు చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.

Viral Video: నటి అపర్ణ బాలమురళి పట్ల యువకుడి అనుచిత ప్రవర్తన... వీడియో వైరల్

Rudra

సూర్య హీరోగా వచ్చిన సూరారై పొట్రు చిత్రంలో హీరోయిన్ గా నటించిన అపర్ణ బాలమురళి తాజాగా తంకమ్ చిత్రంలో నటించింది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా కేరళలోని ఓ లా కాలేజిలో ఈవెంట్ ఏర్పాటు చేయగా, అపర్ణ వేదికపై కూర్చుని ఉండగా, ఓ విద్యార్థి అనుచితంగా ప్రవర్తించడం కలకలం రేపింది.

Pawan Kalyan: కనుమ సందర్భంగా గోవులకు స్వయంగా తినిపించిన పవన్ కల్యాణ్... ఫొటోలు వైరల్

Rudra

కనుమ పండుగను పురస్కరించుకుని జనసేనాని పవన్ కల్యాణ్ తన వ్యవసాయ క్షేత్రంలో గోపూజ వేడుకలు నిర్వహించారు. కనుమ వేడుక నేపథ్యంలో వ్యవసాయక్షేత్రంలోని గోవులకు పవన్ అరటిపళ్లు స్వయంగా తినిపించారు.

The Vaccine War: ‘ది వ్యాక్సిన్ వార్’ షూటింగ్ లో ప్రమాదం.. నటి పల్లవి జోషికి గాయాలు

Rudra

కశ్మీర్ ఫైల్స్ లో అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కిస్తున్న ‘ది వ్యాక్సిన్ వార్’ చిత్రం షూటింగ్ లో చిన్న ప్రమాదం జరిగింది. వెహికిల్ స్టంట్ చిత్రీకరిస్తున్న సమయంలో ప్రధాన పాత్రదారి, అగ్నిహోత్రి సతీమణి పల్లవి జోషికి గాయమైంది.

Advertisement

Upasana: బేబీ బంప్ ఫొటోను షేర్ చేసిన రామ్ చరణ్ భార్య ఉపాసన

Rudra

టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. తమ ఇంట అడుగుపెట్టబోతున్న చిన్నారి కోసం మెగా ఫ్యామిలీ ఆతృతగా ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో తనకు పుట్టబోతున్న బిడ్డ గురించి ట్విట్టర్ వేదికగా ఉపాసన ఒక భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు.

Balamurugan Passes Away: ప్రముఖ సినీ రచయిత బాలమురుగన్ కన్నుమూత

Rudra

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ సినీ రచయిత బాలమురుగన్ (85) కన్నుమూశారు. తెలుగు, తమిళం సహా పలు భాషల్లో అనేక సినిమాలకు రచయితగా పనిచేసిన ఆయన అనారోగ్యంతో తుదిశ్వాస విడిచినట్టు కుమారుడు, రచయిత భూపతి రాజా తెలిపారు.

Vijay Deverakonda: అభిమానులకు విజయ దేవరకొండ నుంచి ఊహించని గిఫ్ట్.. మనాలీ ట్రిప్ కు 100 మంది

Rudra

విజయ్ దేవరకొండ తన అభిమానుల కోసం ఊహించని విధంగా న్యూ ఇయర్ గిఫ్ట్ తో సర్ ప్రైజ్ ఇచ్చాడు. మనాలీలో మంచు పర్వతాల అందాలను చూసేందుకు 100 మంది అభిమానులను పంపిస్తానని ప్రకటించాడు.

Jabardasth Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ వెనుక కుట్ర జరుగుతోందా, సద్దాం, యాదమ రాజును జబర్దస్త్ లోకి తీసుకోవడం వెనుక ఉన్న ప్లాన్ ఏంటి, సుధీర్ వెనుక ఏం జరుగుతోంది..

kanha

జబర్దస్త్ ద్వారా ఎంతో పేరు తెచ్చుకున్న సుడిగాలి సుదీర్, ఈ రోజు జబర్దస్త్ దూరమైపోయాడు. సుధీర్ చేసిన ఒక్క మిస్టేక్ అతడి జీవితాన్ని మార్చేసింది. సుడిగాలి సుదీర్ అంటేనే అభిమానులకు ఒక వైబ్రేషన్.

Advertisement

Nagababu Fires On Roja: రోజా నోటికి, మున్సిపాలిటీ కుప్పతొట్టికి తేడా లేదు.. ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాపై నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు

Rudra

ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాపై జనసేన నేత నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోజా నోటిని మున్సిపాలిటీ కుప్పతొట్టి అని ఆయన అన్నారు. రోజాను విమర్శిస్తూ ఒక వీడియోను ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. నాగబాబు ఏమన్నారో ఆయన మాటల్లోనే...

Sunil Babu Passes Away: సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం.. ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు కన్నుమూత

Rudra

సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం నెలకొంది. దక్షిణ భారత సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్న కేరళ రాష్ట్రానికి చెందిన సునీల్ బాబు (50) కన్నుమూశారు. గుండెపోటుతో ఎర్నాకులంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి 11 గంటలకు తుదిశ్వాస విడిచారని తెలుస్తోంది.

VJ Sunny Viral Video: బిగ్ బాస్ ఫేమ్ విజే సన్నీ వీడియో వైరల్, నోట్ల కట్టలను బ్యాగులో వేసుకుని కారులో వెళుతున్న క్లిప్ వైరల్, నిజమా కాదా అనే సందిగ్ధంలో ఫ్యాన్స్

Hazarath Reddy

బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్-5 విజేత వీజే సన్నీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. డబ్బు కట్టలతో ఉన్న ఓ బ్యాగును తీసుకెళుతుండగా, జారిపడడంతో ఆ నోట్ల కట్టలను మళ్లీ బ్యాగులో వేసుకుని సన్నీ తన కారులో వెళ్లిపోవడం ఆ వీడియోలో కనిపించింది.

UnstoppableNBKS2: ప్రభాస్ అన్‌స్టాపబుల్ సీజన్-2 సెకండ్ ప్రోమో వచ్చేసింది, డార్లింగ్ ఫ్యాన్స్‌కు పండుగ ముందే రాబోతోందని ట్వీట్ చేసిన ఆహా యాజమాన్యం

Hazarath Reddy

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్-2 ఎపిసోడ్ లో భాగంగా రెబల్ స్టార్ ప్రభాస్, గోపీచంద్‌తో కలిసి హాజరవుతున్న పార్ట్-2 ప్రోమో రిలీజైంది. అయితే ఇప్పటికే ఓ ఎపిసోడ్‌ ప్రసారం కాగా.. మరో అదిరిపోయే ప్రోమోతో ఆహా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించింది.

Advertisement
Advertisement