టెలివిజన్
Tollywood: మంచు ఫ్యామిలీకి నాగబాబు ట్విస్ట్, హెయిర్ డ్రెస్సెర్ నాగ శ్రీనుకి రూ. 50 వేలు సహాయం చేసిన నాగబాబు, దీంతో పాటు అపోలో ఆస్ప‌త్రిలో మెడిక‌ల్ చెక‌ప్
Hazarath Reddyమ‌న‌సుకి క‌ష్టంగా అనిపిచండంతోనే తాను వారి ద‌గ్గ‌ర ప‌ని మానేశాన‌ని, అందుకు వారు త‌న‌పై త‌ప్పుడు కేసు పెట్టార‌ని నాగ శ్రీను ఆ వీడియోలో తెలియజేశాడు. నా తల్లి బ్రెయిన్‌ స్ట్రోక్‌తో హాస్పిట‌ల్‌లో ఉంద‌ని, త‌న‌కు జీతం కూడా రాలేద‌ని డ‌బ్బుల‌కు ఇబ్బందిగా ఉంద‌ని కూడా నాగ‌శ్రీను వెల్ల‌డించాడు. ఈ నేపథ్యంలో హెయిర్ డ్రెస్సర్ నాగ‌శ్రీనుకు మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు స‌హాయం చేశాడు.
Bigg Boss OTT Telugu: మొదలైన బిగ్‌ బాస్ తెలుగు ఓటీటీ, కంటెస్టెంట్ల ఫుల్ లిస్ట్ ఇదే! అన్ని సీజన్లలోని కంటెస్టెంట్లనే తిరిగి తెచ్చిన బిగ్ బాస్, ఒకరిద్దరు కొత్త మొహాలకు చోటు
Naresh. VNSతెలుగు బిగ్ బాగ్ ఓటీటీ (Bigg Boss Telugu OTT ) మొదలైంది. నో కామా...నో ఫుల్ స్టాప్ అంటూ బిగ్ బాస్ ఓటీటీని మొదలు పెట్టారు కింగ్ నాగార్జున(Nagarjuna). ఓటీటీ జమానాలో ఇక 24 గంటల పాటు పూర్తి స్థాయి వినోదాన్ని పంచడానికి ఓటీటీ బిగ్ బాస్ తెలుగు రెడీ అయ్యింది. శనివారం నుంచి డిస్నీ హాట్ స్టార్‌లో (Disney+ Hotstar) ఈ షో ప్రసారం మొదలైంది
Bigg Boss OTT Telugu: బిగ్ బాస్ కాదు లైసెన్స్‌ తీసుకున్న బ్రోతల్‌ హౌజ్‌, బిగ్ బాస్ షోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన CPI నారాయణ
Krishnaబిగ్ బాస్ షోపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన నారాయణ ఈ షోపై మరోసారి విరుచుకుపడ్డారు. బిగ్‌బాస్‌ అనేది సమాజానికి నేరపూరితమైన సంస్థ అని, ఇది ఓ కల్చరల్‌ షో, కల్చరల్‌ ఈవెంట్‌, గేమ్‌ షో కాదని, లైసెన్స్‌ తీసుకున్న బ్రోతల్‌ హౌజ్‌ అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు.
Project K: మీ కాంప్లిమెంట్స్ తట్టుకోలేనంటూ ప్రభాస్‌పై అమితాబ్ సంచలన ట్వీట్, అమితాబ్ బచ్చన్‌కు విందు భోజనం వడ్డించిన రెబల్ స్టార్, ప్రాజెక్ట్ కె సినిమా షూటింగ్లో బిజీ అయిన డార్లింగ్
Hazarath Reddyటీ4198-బాహుబలి ప్రభాస్. మీ దాతృత్యం అమితమైనది. మీరు నాకు ఇంట్లో వండిన అత్యంత రుచికరమైన ఆహారాన్ని తీసుకొచ్చారు. మీరు పంపిన ఆహారం ఒక సైన్యానికి తినిపించవచ్చు. అంతేకాకుండా ప్రత్యేకమైన కుకీలు అత్యంత రుచికరంగా ఉన్నాయి. మీ కాంప్లిమెంట్స్ మాత్రం జీర్ణించుకోలేను
Actor Sameer Hasan: హీరోయిన్‌తో సెట్‌లోనే రాసలీలలు, ఏం జరిగిందో కనుక్కోకుండానే నన్ను తొలగించారు, తన కెరీర్ కి సంబంధించి షాకింగ్ విషయాలు వెల్లడించిన నటుడు సమీర్
Hazarath Reddyఇంటర్వ్యూలో సమీర్ (Tollywood Actor) తన కెరీర్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలని బయటపెట్టాడు.కెరీర్‌ ప్రారంభంలో ఓ ప్రముఖ ఛానెల్‌లో వరుస సీరియల్స్‌లో నటించిన సమీర్‌ ఆ తర్వాత అదే ఛానెల్‌ నుంచి బయటకు పంపిచేయడం అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారింది.
Bigg Boss OTT Telugu: ఈ నెల 26 నుంచి బిగ్ బాస్ ఓటీటీ స్టార్ట్, హౌస్ మేట్స్ లిస్టు విడుదలైంది, ఎవరెవరు ఉన్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Krishnaఓటీటీ బిగ్ బాస్ తొలి సీజన్ కోసం ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక కూడా మొదలైనట్లు తెలుస్తుంది. ఇప్పటికే వీళ్ళే ఓటీటీ తొలి సీజన్ కంటెస్టెంట్లు అంటూ కొందరి పేరు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Bigg Boss Telugu OTT: ఇకపై బిగ్ బాస్ తెలుగు ఓటీటీలోనే, 24 గంటల ఫుల్ ఎంటర్ టైన్ మెంట్, హాట్ స్టార్ లో అభిమానులకు పండగే..
Krishnaబిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలే సందర్భంగా టీవీ షో OTT వెర్షన్ రెండు నెలల్లో ప్రత్యక్ష ప్రసారం కానుందని నాగార్జున చెప్పిన విషయం తెలిసిందే. ఆయన చెప్పినట్టుగానే టీవీ షో కొత్త ఎడిషన్ గ్రాండ్ ప్రీమియర్ కోసం సిద్ధమవుతోంది.
Shanmukh Jaswanth: ఓ ఇంటి వాడైన షణ్ముఖ్ జస్వంత్, ఆ నటితో కలిసి చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతూ, అడ్డంగా దొరికిపోయాడు.
Krishnaయూట్యూబ్‌ స్టార్‌ షణ్ముక్‌ జస్వంత్‌ (Shanmukh Jaswanth) ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ ఫాలోయింగ్‌తోనే బిగ్‌బాస్‌ సీజన్‌-5లో ఎంట్రీ ఇచ్చాడు. టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగినా రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
Praveen Kumar Sobti Dies: మ‌హాభార‌త్ నటుడు ప్ర‌వీణ్ కుమార్ సోబ్తీ క‌న్నుమూత, హార్ట్ ఎటాక్ రావ‌డంతో తుది శ్వాస విడిచారని తెలిపిన ఆయన కుమార్తె నికునికా
Hazarath Reddyమ‌హాభార‌త్ సీరియ‌ల్‌లో భీముడి పాత్ర పోషించిన న‌టుడు ప్ర‌వీణ్ కుమార్ సోబ్తీ క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 75 ఏళ్లు. సోమ‌వారం రాత్రి 9.30 నిమిషాల‌కు త‌న తండ్రి ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ఆయ‌న కుమార్తె నికునికా తెలిపారు. హార్ట్ ఎటాక్ రావ‌డంతో ఆయ‌న తుదిశ్వాస విడిచారు
Varshini Sounderajan: అర్థ నగ్న అందాలతో మతులు పోగుడుతున్న వర్షిణి అందాలను చూస్తుంటే, పురుషులు తట్టుకోలేరు...
Krishnaపటాస్ 2 షో యాంకర్ గా రీ ఎంట్రీ ఇచ్చిన భామ వర్షిణి తెరపై కనిపించింది అంటే అభిమానులకు పండగే...ముద్దు ముద్దు మాటలతో...అందమైన నవ్వుతో యూత్ గుండెల్లో నిద్రలేకుండా చేస్తున్న ఈ భామ అటు టీవీ రియాలిటీ షోలతోనూ, వెబ్ సిరీస్ లతోనూ బిజీగా ఉంది.
Divyanka Tripathi: ఆ డైరక్టర్ రాత్రంతా తనతో ఉండమన్నాడు, నన్నే ఎందుకు అడుగుతున్నావంటే నీవొక తెలివైన అమ్మాయివని బదులిచ్చాడు, క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి దివ్యాంక త్రిపాఠి సంచలన విషయాలు
Hazarath Reddyసీరియల్ నటి దివ్యాంక త్రిపాఠి సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూలో ఆమె (Divyanka Tripathi) మాట్లాడుతూ.. 'ఒక సీరియల్‌ లేదా షో పూర్తి చేశాక మనకు అసలైన కష్టం మొదలవుతుంది. చేతిలో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది.
Tejasswi Prakash Wins Bigg Boss 15: బిగ్‌బాస్ సీజన్ 15 విన్నర్‌గా తేజస్వి ప్రకాష్, అంగరంగ వైభవంగా బాలీవుడ్ గ్రాండ్ ఫినాలే
Hazarath Reddyబాలీవుడ్ లో ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేతో బిగ్‌బాస్ సీజన్ 15 ముగిసిపోయింది. బాలీవుడ్‌లో ప్రముఖ టీవీ స్టార్ అయిన తేజస్వి ప్రకాష్ బిగ్ బాస్ సీజన్ 15లో విజేతగా నిలిచింది. ఇక బిగ్ బాస్ ఓటీటీ నుంచి వచ్చిన ప్రతీక్ సెహజ్ పాల్ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
Anchor Varshini: పాల పొంగులా ఉప్పొంగే యాంకర్ వర్షిణి ఎద లోయల అందాలను చూస్తుంటే, మతిపోవాల్సిందే, ఇవేం షేపులురా బాబోయ్...
Krishnaసెక్సీ యాంకర్‌ వర్షిణి సౌందరాజన్‌ ఇంటర్నెట్‌లో మంటపెట్టేసింది. అభిమానులకు అదిరిపోయే ట్రీట్‌నిచ్చింది. అది మామూలు ట్రీట్‌ కాదు, ఏడాది మొత్తానికి సరిపడేంతగా, ఈ ఏడాది మొత్తం అందాల జాతరే అనేలా ఉండటం విశేషం.
Allu Arjun Fans Fire On Hyper Aadi: హైపర్ ఆదిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్, అయినా తగ్గేదేలే అంటున్న హైపర్ ఆది, అసలు ఏం జరిగింది..
Krishnaకామెడీ స్కిట్‌ అంటూ పుష్ప పేరడీ చేయడం ద్వారా అల్లు అర్జున్ ను అవమానించడం అంటూ విమర్శలు చేస్తూ కొందరు అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఈ వారంలో ఆ స్కిట్‌ ను కనుక టెలికాస్ట్‌ చేస్తే తీవ్ర స్థాయిలో చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు.
Anchor Varshini: షర్ట్ బటన్ విప్పి, భారీ ఎద అందాలను చూపిస్తూ, నిద్ర లేకుండా చేస్తున్న యాంకర్ వర్షిణి పరువాలను చూస్తుంటే, కుర్రకారు నిద్రపోరేమో...
Krishnaవ‌ర్షిణి తాజాగా త‌న ఇన్‌స్టాగ్రాములో ప‌లు ఫొటోలు షేర్ చేయ‌గా, ఇందులో త‌న ష‌ర్ట్ బ‌ట‌న్ విప్పి ఎద అందాల జాత‌ర పెట్టింది. ఈ పిక్స్ చూసి అభిమానుల‌కి పూన‌కాలు వ‌స్తున్నాయి.
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌కి రష్మీ గౌతమ్ స్ట్రాంగ్ వార్నింగ్, లిమిట్స్ లో ఉండు లేకపోతే నా రెండో సైడ్ చూస్తావు అంటూ రెచ్చిపోయిన బ్యూటీ...
Krishnaసుడిగాలి సుధీర్‌, ర‌ష్మీ గౌత‌మ్‌ వీరిద్ద‌రి జోడీ జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రామ్ స‌హా ఇత‌ర కార్య‌క్ర‌మాల్లో చేసే సంద‌డి మామూలుగా ఉండ‌దు. వీరి జంట‌కు ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉంది. అయితే రీసెంట్‌గా ఓ ప్రోగ్రామ్‌లో ర‌ష్మీ గౌత‌మ్.. త‌న తోటి యాంక‌ర్‌గా ఉన్న సుడిగాలి సుధీర్‌కు గ‌ట్టిగానే వార్నింగ్ ఇచ్చిందట.
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్‌కు ఘోర అవమానం, హైపర్ ఆది కుట్ర చేస్తున్నాడా, అసలు మల్లెమాలలో ఏం జరుగుతోంది, సంక్రాంతికి షాకింగ్...
Krishnaజబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలో మాత్రమే ప్రస్తుతం సుధీర్‌ కనిపిస్తున్నాడు. ఢీ ని ఎంతో సక్సెస్ చేసిన సుధీర్‌ ను తొలగించారు. ఢీ కొత్త సీజన్ లో సుధీర్‌ లేడు. కొత్త వారు వచ్చేశారు. అయితే వారు ఎంటర్‌ టైన్ చేయలేక పోతున్నారని నెటిజన్లు ట్విట్టర్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.
Anchor Rashmi Strong Warning to Sudheer: సుధీర్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రష్మీ, హద్దుల్లో ఉండాలని తేల్చిచెప్పేసింది, అందరూ చూస్తుండగానే..
Krishnaఇటీవలే జబర్దస్త్ ప్రోగ్రాం నుంచి రష్మి గౌతమ్, సుడిగాలి సుదీర్ తప్పుకున్నారు అంటూ వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే ఆ వార్తలకు తగ్గట్టుగా జబర్దస్త్ తో పాటుగా ఇతర టీవీ చానల్స్ లో కూడా వీరిద్దరూ కనిపించలేదు. దీంతో వీరిద్దరి అభిమానులు రష్మీ, సుధీర్ ఎక్కడ అంటూ కామెంట్స్ చేశారు.
Lakshmi Manchu Covid: మంచు లక్ష్మికి కరోనా, రెండేళ్లు తప్పించుకున్నా..చివరకు బుక్కయ్యానంటూ ట్వీట్, టైమ్‌ పాస్‌ కోసం టాప్‌ 3 మూవీస్‌ చెప్పాలంటూ వినతి
Hazarath Reddyమంచు లక్ష్మి ప్రసన్న కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ‘బూచోడు లాంటి కరోనా నుంచి రెండేళ్లు తప్పించుకున్నాను. కానీ చివరికి దానికి బారిన పడకతప్పలేదు. దాంతో పోరాడేందుకు ఎంతో ప్రయత్నించా. కానీ దానికి వేరే ప్లాన్‌ ఉంటుంది కదా.