తాజా వార్తలు

SRH Tickets 2025: గుడ్‌న్యూస్.. రేపటి నుండి ఆన్‌లైన్‌లో ఐపీఎల్ టికెట్లు.. ఎస్‌ఆర్‌ఎహెచ్‌ టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచుతున్నట్లు తెలిపిన సన్‌రైజర్స్ యాజమాన్యం

Arun Charagonda

రేపటి నుంచి ఆన్‌లైన్‌లో SRH మ్యాచ్ టికెట్లు అందుబాటులో ఉంటాయని సన్‌రైజర్స్ యాజమాన్యం తెలిపింది.

Sourav Ganguly Acting Debut: వెండితెరపై సౌరవ్ గంగూలీ... నెట్ ఫ్లిక్స్ ఖాకీ 2లో కీలక పాత్ర, మార్చి 20 నుండి స్ట్రీమింగ్ కానున్న వెబ్ సిరీస్!

Arun Charagonda

టీమిండియా సక్సెస్ ఫుల్ కెప్టెన్‌లలో ఒకరు సౌరవ్ గంగూలీ. మొన్నటివరకు గ్రౌండ్‌లో ఆ తర్వాత మెంటర్‌గా అదరగొట్టిన గంగూలీ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై అలరించనున్నాడు.

Janasena Kiran Rayal: వీడియో ఇదిగో, లైంగిక ఆరోపణల వివాదంపై స్పందించిన జనసేన నేత కిరణ్ రాయల్, మా ఇద్దరి మధ్య ఆ సంబంధం మాత్రమే ఉందని వెల్లడి

Hazarath Reddy

తనపై వచ్చిన లైంగిక ఆరోపణల వివాదంపై తాజాగా జనసేన నేత కిరణ్ రాయల్ సంచలన విషయాలు వెల్లడించారు. తనకు, లక్ష్మీరెడ్డికి ఆర్థిక లావాదేవీలు మాత్రమే ఉన్నాయని, అంతకుమించి మరొకటి లేదని వివరించారు. తనపై ఎవరు కుట్ర చేశారో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దగ్గర ఆధారాలతో సహా ఉంచుతా అని తిరుపతి జనసేన ఇన్ చార్జ్ కిరణ్‌ రాయల్‌ అన్నారు.

Varudu Kalyani on AP Budget: ఇది కట్టప్ప బడ్జెట్, బాహుబలిని కట్టప్ప వెన్నుపోటు పొడిచినట్లు చంద్రబాబు ప్రజల్ని వెన్నుపోటు పొడిచారు, సభలో మండిపడిన వరుదు కల్యాణి

Hazarath Reddy

Advertisement

Man Kisses Youth Forcibly in Train: వీడియో ఇదిగో, రైలులో నిద్రపోతున్న యువకుడిని బలవంతంగా ముద్దుపెట్టుకున్న ఓ వ్యక్తి, పట్టుకుని చితకబాదిన బాధితుడు

Hazarath Reddy

రద్దీగా ఉన్న రైలులో ఒక యువకుడిని బలవంతంగా ముద్దు పెట్టుకున్నందుకు ఒక వ్యక్తిని దారుణంగా కొట్టిన వింత సంఘటన జరిగింది. ఈ సంఘటనను ఆ యువకుడు రికార్డ్ చేసి, ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు

Tamilisai Soundararajan Arrest: చెన్నైలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ అరెస్ట్, NEPపై అనుమతి లేకుండా ప్రజా సంతకాల ప్రచారాన్ని నిర్వహించినందుకు అదుపులోకి తీసుకున్న పోలీసులు

Hazarath Reddy

NEPపై అనుమతి లేకుండా ప్రజా సంతకాల ప్రచారాన్ని నిర్వహించినందుకు తెలంగాణ, పుదుచ్చేరి మాజీ గవర్నర్, బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్‌ను గురువారం చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు.తమిళనాడు బిజెపి చీఫ్ కె అన్నామలై X లో ఒక పోస్ట్ లో ఈ నిర్బంధాన్ని ఖండించారు

Viral CCTV Footage: మూడేళ్ల బాలుడు కిడ్నాప్.. నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలో గుట్టుచప్పుడు కాకుండా బాలుడిని ఎత్తుకెళ్లిన దుండగుడు, వీడియో ఇదిగో

Arun Charagonda

తెలంగాణలోని నల్గొండలో షాకింగ్ సంఘటన జరిగింది . నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడు.

Viral Video: ఏ తల్లి అయినా కొడుకుతో ఇలాంటి వీడియో చేస్తుందా?.. వైరల్‌గా మారిన వివాదాస్పద వీడియో, నెటిజన్ల తీవ్ర ఆగ్రహం

Arun Charagonda

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా పిచ్చితో ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు(Viral Video). కొంతమంది చేసే పిచ్చి వీడియోలు కోపం తెప్పించక మానవు.

Advertisement

Uttar Pradesh: వీడియో ఇదిగో, పోలీస్ దుస్తుల్లోనే ఉరివేసుకుని సబ్-ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య, కారణంపై దర్యాప్తు చేపట్టిన పోలీస్ అధికారులు

Hazarath Reddy

ఒక విషాదకరమైన సంఘటనలో, రాంపూర్ జిల్లాకు చెందిన సబ్-ఇన్‌స్పెక్టర్ నయాబ్ ఖాన్ కొత్వాలి స్వార్‌లోని తన ప్రభుత్వ గృహంలో ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు ఆరోపణలు ఉన్నాయి. రంజాన్ సందర్భంగా ఉపవాసం ఉన్న ఖాన్ మార్చి 5వ తేదీ బుధవారం ఉదయం తన డ్యూటీ పోస్ట్‌కు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు.

Konda Surekha: పెంపుడు కుక్క మృతితో కంటతడి పెట్టిన మంత్రి కొండా సురేఖ.. అంతిమ సంస్కారాలు నిర్వహించిన వైనం, వీడియో ఇదిగో

Arun Charagonda

పెంపుడు శునకం ఆకస్మిక మరణంతో కంటతడి పెట్టారు మంత్రి కొండా సురేఖ‌(Konda Surekha). చుట్టూ ఉన్న మ‌నుషుల‌తోనే కాదు..

Nandipura Peetadhipathis Meet Jagan: వీడియో ఇదిగో, వైఎస్‌ జగన్‌ను కలిసిన నందీపుర పీఠాధిపతులు, 108 అడుగుల శ్రీఅర్ధనారీశ్వరస్వామి విగ్రహా భూమిపూజకు రావాలని ఆహ్వానం

Hazarath Reddy

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కర్ణాటకలోని విజయనగర జిల్లా నందీపుర పీఠాధిపతులు గురువారం కలిశారు. భూమిపూజకు ఆయనను ఆహ్వానించారు.

RC 16 : జాన్వీక‌పూర్ బర్త్ డే స్పెషల్... ఆర్‌సీ 16 నుండి ఫ‌స్ట్‌లుక్‌ రిలీజ్‌.. దసరాకి ప్రేక్షకుల ముందుకు రానున్న RC16

Arun Charagonda

ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం RC16. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Advertisement

Telangana Half Day Schools: ఎండల తీవ్రత.. ఒంటిపూట బడులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, స్కూల్ టైమింగ్స్‌లో మార్పు

Arun Charagonda

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా మార్చి మొదటివారంలోనే ఎండలు దంచికొడుతుండగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Posani Krishna Murali Case: పోసానిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దు, పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు, క్వాష్ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా

Hazarath Reddy

ప్రముఖ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)కి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై చిత్తూరు, విశాఖ జిల్లాల్లో నమోదైన కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఉన్నత న్యాయస్థానం పోలీసులను గురువారం ఆదేశించింది

Sperm Quality Linked to Living Longer: వీర్య కణాల నాణ్యత ఎక్కువగా ఉన్న వారికి గుడ్ న్యూస్, తక్కువ ఉన్నవారి కంటే వాళ్లు మూడేళ్లు ఎక్కువగా జీవిస్తారని చెబుతున్న అధ్యయనాలు

Hazarath Reddy

స్పెర్మ్ నాణ్యతను సాధారణంగా పురుషుల ఫర్టిలిటీ (సంతానోత్పత్తి సామర్థ్యం) సూచిగా పరిగణిస్తారు. అయితే, ఇది ఆయుర్దాయంపై కూడా ప్రభావం చూపించగలదా? ఒక కొత్త అధ్యయనం ప్రకారం, అధిక నాణ్యత గల స్పెర్మ్ కలిగిన పురుషులు (Sperm quality) తక్కువ నాణ్యత గల వారితో పోలిస్తే ఎక్కువ కాలం జీవిస్తున్నారని తెలుస్తోంది.

CM Chandrababu on Hindi Language: హిందీ భాష నేర్చుకుంటే తప్పేంటి ? సీఎం స్టాలిన్‌పై విమర్శలు ఎక్కుపెట్టిన ఏపీ సీఎం చంద్రబాబు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పై విమర్శలు గుప్పించారు. కేవలం మూడు భాషలు కాదు, బహుళ భాషలు ఎందుకు ఉండకూడదు? నేను 10 భాషలను ప్రోత్సహిస్తాను అని చెప్పుకొచ్చారు.

Advertisement

Relief For RGV: దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు బిగ్ రిలీఫ్.. ఏపీ సీఐడీ కేసులో స్టే, 2019లో విడుదలైన సినిమాపై ఇప్పుడు కేసు ఏంటని ప్రశ్నించిన న్యాయస్థానం

Arun Charagonda

దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బిగ్ రిలీఫ్. ఏపీ సీఐడీ కేసులో స్టే విధించింది న్యాయస్థానం . తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది కోర్టు.

Eluru Road Accident: ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం, సిమెంట్‌ను లారీని వెనక నుంచి ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, ముగ్గురు అక్కడికక్కడే మృతి, 20 మందికి గాయాలు

Hazarath Reddy

ఏలూరు సమీపంలోని చొదిమెళ్ల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సిమెంట్‌ను లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఏలూరు ఆసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం (Eluru Road Accident) జరిగింది

S Jaishankar Security Scare: వీడియో ఇదిగో, భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌పై ఖలిస్థానీ సానుభూతిపరులు దాడి, లండన్‌ పర్యటనలో భారీ భద్రతా వైఫల్యం

Hazarath Reddy

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ యూకే పర్యటనలో భారీ భద్రతా లోపం చోటుచేసుకుంది. ఆయనపై ఖలిస్థానీ అనుచరులు దాడికి యత్నించడం కలకలం రేపింది. లండన్‌లోని ఛాఠమ్ హౌస్‌లో అధికారిక సమావేశాల్లో పాల్గొన్న అనంతరం బయటకు వచ్చిన సమయంలో ఖలిస్థానీ అనుకూల కార్యకర్తలు ఆయన కారువైపు దూసుకొచ్చారు.

Andhra Pradesh: అనంతపురం జిల్లాలో పరువు హత్య.. కూతురిని ఉరేసి చంపి పెట్రోల్ పోసి నిప్పంటించిన తండ్రి, వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందని ఘాతుకం

Arun Charagonda

అనంతపురం జిల్లాలో పరువు హత్య జరిగింది . కూతురిని ఉరేసి చంపి పెట్రోల్ పోసి నిప్పంటించారు తండ్రి. వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందని కూతురిని చంపేశారు తండ్రి.

Advertisement
Advertisement