తాజా వార్తలు

Astrology: జనవరి 28 నుంచి శుక్రుడు పూర్వభద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం దీనివల్ల ఈ రాశుల వారు జాగ్రత్త గా ఉండాలి

sajaya

Astrology: జ్యోతిషశాస్త్రంలో శుక్రుడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది, ఇది సంపద, విలాసవంతమైన జీవితం, ప్రేమ ,భౌతిక ఆనందాన్ని ఇస్తుంది. శుక్రుడు 24 నుండి 26 రోజులలో రాశిచక్రంలో సంచరిస్తాడు,

Tirumala: తిరుమల శ్రీవారి సన్నిధిలో సంక్రాంతికి వస్తున్నాం టీం... అనిల్ రావిపూడితో పాటు దిల్ రాజు, హీరోయిన్లు

Arun Charagonda

దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో దగ్గుబాటి వెంకటేష్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై

Astrology: జనవరి 26 న త్రీ గ్రాహియోగం ఈ మూడు రాశుల వారికి ధనలక్ష్మి యోగం..

sajaya

Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక గ్రహం ఇతర గ్రహాలతో కలిసి ఏర్పడినప్పుడు, అది రాజయోగం ఏర్పడటానికి దారితీస్తుంది. స్థానిక ప్రజలకు ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

Astrology: జనవరి 22వ తేదీన బుధుడు, శని గ్రహాల కలయిక ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అవుతారు..

sajaya

Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహం,బుధు గ్రహం రెండు కూడా మంచి ఫలితాలను ఇచ్చే గ్రహాలుగా చెప్పవచ్చు, అయితే జనవరి 22వ తేదీన ఈ రెండు గ్రహాల సంయోగం చాలా అదృష్టాలను కొన్ని రాశుల వారికి తీసుకొని వస్తుంది.

Advertisement

Health Tips: మీశరీరంలో అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉందా, అయితే ఈ ఆహారాలతో కొలెస్ట్రాల్ సమస్య దూరం..

sajaya

Health Tips: ఈ మధ్యకాలంలో చాలా మందిను అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. అధిక కొలెస్ట్రాల వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గుండెపోటు పక్షవాతం వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి .

Health Tips: కలబంద జ్యూస్ ప్రతిరోజు తీసుకోవడం ద్వారా కలిగే లాభాలు ఏమిటో తెలుసా..

sajaya

Health Tips: కలబందలో అనేక రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. కలబంద అనేక రకాల అనారోగ్య సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది షుగర్ లో ఉంచుతుంది.

Latest News: ఒలింపిక్ పతక విజేత మను భాకర్ ఇంట్లో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో మను భాకర్ అమ్మమ్మ, మేనమామ మృతి

Arun Charagonda

స్టార్ షూటర్, ఒలంపిక్ మెడలిస్ట్ మనూ భాకర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో మనూ భాకర్ అమ్మమ్మ, మేనమామ మృతి చెందారు.

Medak Shocker: మహిళతో అక్రమ సంబంధం.. కరెంట్ షాక్ ఇచ్చి అన్నను చంపిన తమ్ముడు, మెదక్‌లో దారుణ సంఘటన

Arun Charagonda

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం బిక్య తండా గ్రామపంచాయతీ నాను తండాకు చెందిన అన్న తేజావత్ శంకర్(28) కూలీ పనులు చేస్తుండగా.. తమ్ముడు గోపాల్ గంజాయి తీసుకుంటూ జులాయిగా తిరుగుతాడు.

Advertisement

Andhra Pradesh: ఏపీలో దారుణం..రెండో తరగతి బాలికపై వృద్దుడి లైంగిక వేధింపులు, తప్పించుకుని తల్లిదండ్రులకు చెప్పిన బాలిక..కేసు నమోదు

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రెండో తరగతి బాలికపై వృద్దుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో కీలక ఒప్పందం.. రూ.450 కోట్లతో క్యాపిటాల్యాండ్ హైదరాబాద్‌లో కొత్త ఐటీ పార్క్

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్‌ పర్యటనలో మరో కీలక ఒప్పందం కుదిరింది. హైదరాబాద్‌లో కొత్త ఐటీ పార్క్ కోసం రూ.450 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది క్యాపిటాల్యాండ్.

AP BJP Meeting: ఏపీ బీజేపీ సమావేశం.. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, నూతన అధ్యక్షుడి ఎన్నికపై చర్చించే అవకాశం

Arun Charagonda

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అధ్యక్షతన బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు.

Latest News: రూ.1.71 లక్షల కోట్లు తగ్గిన టాప్ కంపెనీల MCAP.. వెనుకబడ్డ ఇన్ఫోసిస్, టీసీఎస్

Arun Charagonda

టాప్ 10 విలువైన దేశీయ కంపెనీలలో ఆరు కంపెనీల మార్కెట్ విలువ గత వారం రూ.1.71 లక్షల కోట్లు తగ్గింది. ఇన్ఫోసిస్ మరియు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సైతం ఈ జాబితాలో ఉన్నాయి.

Advertisement

Kaloji Health University: మరీ ఇంత దారుణమా..రెండేళ్ల క్రితం ప్రశ్నాపత్రాన్నే మక్కీకి మక్కి దించేసిన కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు, విద్యార్థుల విస్మయం

Arun Charagonda

కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో అధికారుల నిర్లక్ష్యం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రెండేళ్ల కిందటి ప్రశ్నాపత్రం మళ్లీ ఇచ్చి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు.

Maoist Damodar Passes Away: మావోయిస్టులకు బిగ్‌షాక్‌..తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ మృతి, 30 ఏళ్ల పాటు ఉద్యమంలో పనిచేసిన దామోదర్

Arun Charagonda

మావోయిస్టు పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ మావోయిస్టు పార్టీ సెక్రెటరీ దామోదర్ మృతి చెందారు.

Deadly Explosion In Nigeria: నైజీరియాలో భారీ పేలుడు... 70 మంది మృతి, గ్యాసోలిన్ బదిలీ చేస్తుండగా ప్రమాదం, భారీగా ప్రాణ,ఆస్తి నష్టం

Arun Charagonda

ఉత్తర-మధ్య నైజీరియాలో జరిగిన భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 70 మంది మరణించారని నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (NEMA) తెలిపింది.

Balakrishna Fitness: నేను ఫిట్‌ గా ఉండ‌టానికి ఏ ఫుడ్ తింటానో తెలుసా? అసలు విషయం చెప్పిన బాల‌య్య‌ (వీడియో)

Rudra

తాను ఇంత ఫిట్‌ గా ఉండేందుకు ప్ర‌త్యేక ర‌హ‌స్యం ఏమీ లేద‌ని అసలు విషయాన్ని బయటపెట్టారు హీరో బాల‌కృష్ణ. షూటింగ్ స‌మ‌యంలో ప్రొడ‌క్ష‌న్ ఫుడ్ మాత్ర‌మే తింటాన‌ని ఆయ‌న పేర్కొన్నారు.

Advertisement

Saif Ali Khan Stabbing Case: సైఫ్‌ అలీఖాన్‌ పై దాడి కేసు.. ముంబై పోలీసుల అదుపులో అసలైన నిందితుడు.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ పై కత్తితో దాడి చేసిన అసలైన నిందితుడిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత థానేలో నిందితుడు విజయ్‌ దాస్‌ ని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు.

Chittoor TDP Leader Died: ఏనుగుల దాడిలో టీటీపీ యువనేత రాకేశ్ చౌదరీ మృతి

Rudra

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఘోరం జరిగింది. ఏనుగుల గుంపు దాడి చేయడంతో వాటి కాళ్ల కింద పడి టీటీపీ యువనేత రాకేశ్ చౌదరీ ప్రాణాలు కోల్పోయాడు. గతంలో ఆయన ఉపసర్పంచ్ గా, మండల అధ్యక్షుడిగా విధులు నిర్వహించారు.

RBI On Savings Account: బ్యాంకు ఖాతాకు నామినీ తప్పనిసరి.. ఆర్బీఐ కీలక నిర్ణయం

Rudra

బ్యాంకు ఖాతాలకు సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా ఖాతాలకు నామినీని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Uttam Kumar Reddy On Ration Cards: రేషన్ కార్డుల జారీ నిరంతరాయ ప్రక్రియ.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన

Rudra

త్వరలో జారీ చేయనున్న రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Advertisement