తాజా వార్తలు
Sankranti 2025: సంక్రాంతి పందుల పందాలు...తాడేపల్లిగూడెంలో పందెం రాయుళ్ల కొత్త పుంత...వీడియో ఇదిగో
Arun Charagondaసంక్రాంతి పండుగకు కోడి పందాలు ఫేమస్ కానీ పందుల పందాలు చూశారా!. తాడేపల్లిగూడెం కుంచనపల్లి గ్రామంలో పందుల పోటీలు
Nitish Kumar Reddy: మోకాళ్లపై తిరుమల శ్రీవారి మెట్లు ఎక్కిన క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి, స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించిన భారత క్రికెటర్
Arun Charagondaతిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి. మోకాళ్లపై తిరుమల శ్రీవారి మెట్లు ఎక్కి స్వామి వారిని దర్శించుకున్నారు
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళాకు పోటెత్తిన భక్తజనం..త్రివేణి సంగమంలో నాగసాధువుల అమృత స్నానం, వీడియో ఇదిగో
Arun Charagondaపవిత్ర త్రివేణి సంగమంలో నాగసాధువులు ‘అమృత స్నానం’ ఆచరించారు. తొలి రోజు కోటిన్నర మంది భక్తులు కుంభమేళాకు
Telangana Ration Cards Guidelines: కులగణన సర్వేలో పాల్గొన్న వారికే కొత్త రేషన్ కార్డులు.. మార్గదర్శకాలు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
Arun Charagondaతెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు మార్గదర్శకాలు విడుదల చేసింది పౌరసరఫరాల శాఖ.
Devotees Throng Sabarimala Temple: శబరిమలకు పోటెత్తిన భక్తులు... మకరజ్యోతి దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులు, వీడియో ఇదిగో
Arun Charagondaనేడు శబరిమలలో మకరజ్యోతి దర్శనం నేపథ్యంలో భారీగా తరలివచ్చారు అయ్యప్ప భక్తులు.
Andhra Pradesh: కొత్త అల్లుడికి 465 రకాల వంటకాలతో సంక్రాంతి విందు..వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaకొత్త అల్లుడికి 465 రకాల వంటకాలతో సంక్రాంతి విందు ఇచ్చింది ఓ ఫ్యామిలీ.
Lady Bouncers In Kodi Pandalu: కోడి పందాల్లో లేడి బౌన్సర్స్...ఏలూరు జిల్లాలో ఏర్పాటు చేసిన నిర్వాహకులు, వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaకోడి పందాల్లో లేడీ బౌన్సర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఏలూరు జిల్లాలో నిర్వహిస్తున్న కోడి పందాల బరుల్లో లేడీ బౌన్సర్స్ లను ఏర్పాటు చేశారు నిర్వాహకులు.
Sankranti Recipes: 108 రకాల వంటకాలతో అల్లుడికి విందు...అది తెలంగాణలో, వైరల్‌గా మారిన వీడియో
Arun Charagonda108 రకాల వంటకాలతో కొత్త అల్లుడికి విందు ఇచ్చింది ఓ కుటుంబం. అది తెలంగాణలో. మాములుగా సంక్రాంతికి వచ్చే కొత్త అల్లుడికి
Makaravilakku 2025: మకర విళక్కు(మకర జ్యోతి) దర్శనం అన్ని ఏర్పాట్లు పూర్తి, భక్తుల రద్దీ దృష్ట్యా పకడ్బందీ ఏర్పాట్లు చేసిన కేరళ పోలీసులు
Arun Charagondaమకరవిళక్కు(మకర జ్యోతి) దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సంక్రాంతి పండగ రోజు భక్తులకు మకర జ్యోతి దర్శనం ఆనవాయితీగా వస్తోంది.
National Turmeric Board: పసుపు రైతులకు సంక్రాంతి కానుక..నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు,మాట నిలబెట్టుకున్నామన్న కిషన్ రెడ్డి
Arun Charagondaపసుపు రైతులకు సంక్రాంతి కానుకను అందించింది కేంద్ర ప్రభుత్వం. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో చెప్పిన విధంగా ఇవాళ ప్రారంభించనుంది.
Sankranthi Greetings: మీ బంధుమిత్రులకు WhatsApp, Facebook, Instagram ద్వారా శుభాకాంక్షలు తెలపండి…
sajayaసంక్రాంతి పండుగ వచ్చేసింది ఈ సందర్భంగా మీరు మీ బంధుమిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలపాలి అనుకున్నట్లయితే వెంటనే చెప్పేయండి కింద పేర్కొన్నటువంటి గ్రీటింగ్ కార్డ్స్ ద్వారా మీరు మీ బంధుమిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడం ద్వారా వారిని ఆశ్చర్యపరచవచ్చు.
Sankranthi Wishes In Telugu 2025: మకర సంక్రాంతి సందర్భంగా మీ బంధు మిత్రులకు శుభాకాంక్షలు Full HD Images Photo Greetings రూపంలో ఇలా తెలియజేయండి..
sajayaSankranthi Wishes In Telugu 2025: సూర్యుడు మకర సంక్రమణం సందర్భంగా సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తారు ఈ పర్వదినం రోజున పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ పండుగను వేరువేరు పేర్లతో జరుపుకుంటారు. ప్రధానంగా రైతులు ఈ పండుగను ఎక్కువగా జరుపుకుంటారు.
Padi Koushik Reddy Arrest: పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన కరీంనగర్ పోలీసులు, డాక్టర్ సంజయ్‌పై పరుష పదజాలం..అదుపులోకి
Hazarath Reddyబీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని హైదరాబాద్‌లోని జుబ్లీహిల్స్‌లో కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో ఆయన ఓ న్యూస్ ఛానల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా 35 మంది పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నారు.
TCS Hiring Alert: క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ద్వారా 40 వేల మంది ఫ్రెషర్‌లను తీసుకోనున్న టీసీఎస్
Hazarath Reddyటాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సీనియర్ మేనేజ్‌మెంట్ 2025లో క్యాంపస్ నుండి 40,000 మంది ఫ్రెషర్‌లను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. టెక్ దిగ్గజం Q3 FY25లో సుమారు 5,000 మంది హెడ్‌కౌంట్‌ను తగ్గించింది మరియు దీని కారణంగా యాజమాన్యం ఆశాజనకంగా ఉంది.
Pongal Celebrations: వీడియో ఇదిగో, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
Hazarath Reddyదేశ వ్యాప్తంగా పొంగల్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఏస్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు మరియు నటుడు చిరంజీవి కూడా ఇక్కడ వేడుకలకు హాజరయ్యారు.
24H Dubai 2025: వీడియో ఇదిగో, దుబాయ్ కార్ రేసింగ్‌లో సత్తా చాటిన హీరో అజిత్ కుమార్ టీం, రేస్‌లో మూడోస్థానంలో ..
Hazarath Reddyదుబాయ్ కార్ రేసింగ్‌లో కోలీవుడ్ స్టార్ హీరో టీమ్ సత్తా చాటింది. హీరో అజిత్ కుమార్‌కు చెందిన టీమ్ ఈ రేస్‌లో మూడోస్థానంలో నిలిచింది. ఈ విజయంతో అజిత్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ జెండాను చేతపట్టుకుని అభిమానులకు అభివాదం చేశారు.
24H Dubai 2025: వీడియో ఇదిగో, భార్య షాలినికి ముద్దు ఇచ్చిన హీరో అజిత్ కుమార్, దుబాయ్ కార్ రేసింగ్‌లో మూడోస్థానంలో నిలిచిన కోలీవుడ్ స్టార్ హీరో టీం
Hazarath Reddyదుబాయ్ కార్ రేసింగ్‌లో కోలీవుడ్ స్టార్ హీరో టీమ్ సత్తా చాటింది. హీరో అజిత్ కుమార్‌కు చెందిన టీమ్ ఈ రేస్‌లో మూడోస్థానంలో నిలిచింది. ఈ విజయంతో అజిత్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ జెండాను చేతపట్టుకుని అభిమానులకు అభివాదం చేశారు.
IIT-Kharagpur Student Dies: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మరో ఆత్మహత్య, హాస్టల్ రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్న విద్యార్థి
Hazarath Reddyపశ్చిమబెంగాల్ (West Bengal)లోని ఐఐటీ ఖరగ్‌పూర్ (IIT-Kharagpur)లో విద్యార్థి తన హాస్టల్ రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య (Student suicide)కు పాల్పడ్డాడు. విద్యార్థిని కలిసేందుకు వచ్చిన అతని తల్లిదండ్రులు ఎంతసేపు తలుపుతట్టినా తీయకపోవడంతో సంస్థ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
Maha Kumbh Mela 2025: వీడియో ఇదిగో, మహా కుంభమేళాలో ఒక్క రోజే కోటి మంది పుణ్యస్నానాలు,భక్తులతో కిటకిటలాడుతున్న త్రివేణి సంగమంలోని పుష్కర ఘాట్‌లు
Hazarath Reddyతొలిరోజే మహా కుంభమేళా (Maha Kumbh) కు భక్తులు (Devotees) భారీ సంఖ్యలో పోటెత్తారు. భక్తజన సందోహంతో ప్రయాగ్‌రాజ్ (Prayagraj) పరిసరాలు , త్రివేణి సంగమంలోని పుష్కర ఘాట్‌లన్నీ కిటకిటలాడుతున్నాయి. తొలిరోజైన సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు దాదాపు ఒక కోటి మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు నిర్వాహకులు తెలిపారు
Pandit Vishnu Rajoria: వీడియో ఇదిగో, బ్రాహ్మణ యువ జంటలు నలుగురు పిల్లలను కంటే రూ.లక్ష బహుమతి, వివాదాస్పదం అవుతున్న పండిట్ విష్ణు రజోరియా వ్యాఖ్యలు
Hazarath Reddyమధ్యప్రదేశ్‌కు చెందిన పరుశురామ్ కళ్యాణ్ బోర్డు (Parshuram Kalyan Board) అధ్యక్షుడు పండిట్ విష్ణు రజోరియా (Pandit Vishnu Rajoria) కీలక ప్రకటన చేశారు. బ్రాహ్మణ యువ జంటలు నలుగురు పిల్లలను కంటే రూ.లక్ష బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. రాష్ట్ర క్యాబినెట్ హోదాలో ఉన్న ఆయన ఇలాంటి ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది.