తాజా వార్తలు

CM Revanth Reddy: ఫ్యూచర్‌ సిటీ దేశంలో గొప్ప నగరం కానుంది...కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్‌ను మారుస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ మణిహారంగా రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపడతామని వెల్లడి

Arun Charagonda

ఫ్యూచర్ సిటీ పేరుతో దేశంలోనే ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలన్నది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

H-1B Visa New Rules: హెచ్‌ 1బీ వీసాలకు సంబంధించి కీలక అప్‌డేట్, జనవరి 17 నుండి హెచ్‌ 1బీ వీసాల ప్రక్రియలో కొత్త నిబంధనలు....వివరాలివే

Arun Charagonda

హెచ్1 బి వీసాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. కొత్త నిబంధనలతో జనవరి 17 నుండి హెచ్‌ 1బీ వీసాలను జారీ చేసేందుకు రెడీ అవుతోంది అగ్రరాజ్యం అమెరికా.

Women Fight Over Free Seat in Bus: ఫ్రీ బస్సు కష్టాలు ఇంకా తీరలేదు.. సీటు కోసం పొట్టుపొట్టు కొట్టుకున్న మహిళలు..షాకింగ్ వీడియో ఇదిగో

Arun Charagonda

వనపర్తి జిల్లా గణపురం వద్ద ఫ్రీ బస్సులో సీటు కోసం మహిళలు పెద్ద గొడవ పడ్డారు. సీటు కోసం ఏకంగా కొట్టుకున్నారు.

RS Praveen Kumar Slams CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ కి మొబిలిటీ వ్యాలీ కి తేడా ఏంటో చెప్పండి... కేటీఆర్ ఐడియాను కాపీ కొట్టారని సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపాటు

Arun Charagonda

కేటీఆర్ తలపెట్టిన మొబిలిటీ వ్యాలీ ఐడియాను కవర్ పేజి మార్చి భలే తస్కరించారు అని సీఎం రేవంత్ రెడ్డికి చురకలు అంటించారు బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్

Advertisement

Pawan Kalyan: వీడియో ఇదిగో, మగతనంపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు, అమ్మాయిలను ఈవ్ టీజింగ్ చేస్తే మగతనం కాదని, అలా చేస్తే తొక్కి నారా తీస్తామని వెల్లడి

Hazarath Reddy

తిరుపతి తొక్కిసలాట ఘటన(Tirupati Stampede Incident)పై డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌(Pawan Kalyan) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. క్షమాపణలు చెప్పేందుకు అధికారులకు ఎందుకు నామోషీ అని , టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడుతో సహా పాలక మండలి సభ్యులు..ఈవో,ఎఈవో ఘటనకు భాధ్యత వహిస్తూ క్షమాపణలు చెప్పాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Tirupati Stampede: వీడియో ఇదిగో, చంద్రబాబు ఎక్కడ ఉంటే అక్కడ మరణాలు తప్పవు, వెంటనే రాజీనామా చేయాలని కేఏ పాల్‌ డిమాండ్

Hazarath Reddy

చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం వల్లే ఇప్పుడు తిరుపతి(Tirupati)లో ఆరుగురు చనిపోయారు. చంద్రబాబు ఎక్కడ ఉంటే అక్కడ మరణాలు తప్పవు. అందుకే చంద్రబాబు సీఎం పదవికి రాజీనామా చేయాలి అని పాల్‌ డిమాండ్‌ చేశారు.

Tirupati Stampede: వీడియో ఇదిగో, తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ చెప్పి తీరాలి, పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ చెప్పాలిన పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, EO శ్యామల రావు, AEO వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు భక్తులకు క్షమాపణ చెప్పాలి

Robin Uthappa: వీడియో ఇదిగో, యువరాజ్ సింగ్ కెరీర్‌ ముగియడానికి కారణం విరాట్ కోహ్లీనే, సంచలన వ్యాఖ్యలు చేసిన భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప

Hazarath Reddy

టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప హిందీ న్యూస్ మీడియా సంస్థ ‘లల్లన్‌టాప్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసిపోవడానికి విరాట్ కోహ్లీయే పరోక్ష బాధ్యుడు అని తెలిపారు.

Advertisement

Telangana High Court On Ticket Prices: సినిమా టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి, బెనిఫిట్ షోలు రద్దు చేశామని ప్రత్యేక షోలకు అనుమతివ్వడం ఏంటని ప్రభుత్వానికి ప్రశ్న

Arun Charagonda

సినిమా టికెట్ రేట్లపై, అదనపు షోలపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బెనిఫిట్ షోలు రద్దు చేశామంటూ పరోక్షంగా ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడం ఏంటని ప్రశ్నించింది హైకోర్టు.

Varun Aaron Announces Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్, అన్ని ఫార్మాట్ల నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటన

Hazarath Reddy

భారత ఫాస్ట్ బౌలర్, ఐపిఎల్‌లో మాజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్, వరుణ్ ఆరోన్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆరోన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు అతని కుటుంబం, స్పాన్సర్‌లు మరియు కోచ్‌లకు ధన్యవాదాలు తెలిపాడు

Makaravilakku 2025 Date And Makara Jyothi Timings: శబరిమల మకరజ్యోతి దర్శన సమయం ఎప్పుడు.. వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

sajaya

Makaravilakku 2025 Date And Makara Jyothi Timings: అయ్యప్ప స్వాములకు అత్యంత పవిత్రమైన మకర జ్యోతి దర్శనం సంక్రాంతి పర్వదినం సందర్భంగా దర్శనం ఇవ్వడం అనేది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. మండలం రోజులు దీక్ష చేపట్టిన అయ్యప్ప స్వాములు ఈ మకర జ్యోతిని దర్శించుకోవడం ద్వారా తమ జీవితం ధన్యమైందని భావిస్తారు

Game Changer: వీడియో ఇదిగో, గేమ్ ఛేంజర్ నుంచి నానా హైరానా పాటను తొలగించిన మేకర్స్, జనవరి 14 నుంచి ఈ సాంగ్‌ని మూవీలో జోడిస్తామని వెల్లడి

Hazarath Reddy

Advertisement

YS Sharmila Slams BJP: బీజేపీతో దేశ సంపదకే ప్రమాదం..కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీ రాజకీయం అని షర్మిల ఫైర్

Arun Charagonda

కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీకి తెలిసిన రాజకీయం అని మండిపడ్డారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.

Subramanian’s 90-Hour Work Row: ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యన్ 90 గంటల పని వ్యాఖ్యల దుమారం, ఖండించిన హర్ష్ గోయెంకాతో పాటు బాలీవుడ్ నటి దీపికా పదుకునే

Hazarath Reddy

ఉద్యోగులు వారానికి 90 గంటల పాటు పని చేయాలని, ఆదివారాలు సైతం కార్యాలయాలకు వెళ్లాలని ఎల్‌అండ్‌టీ చైర్మన్‌ (L&T Chairman) ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణ్యన్‌ (SN Subrahmanyan) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అనేక రకాలైన చర్చకు దారి తీస్తున్నాయి.

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా టూర్ రద్దు...మూడు రోజులు ఢిల్లీలోనే ఉండనున్న తెలంగాణ సీఎం.. వివరాలివే

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన రద్దు అయింది. ఈనెల 14న ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం. ఈనెల 15, 16 తేదీల్లో ఢిల్లీ పర్యటించనున్న సీఎం

Vaikunta Ekadasi: భద్రాద్రి రామయ్య ఉత్తర ద్వార దర్శనం వీడియో ఇదిగో, అద్భుత దృశ్యాన్ని తిలకించడానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు

Hazarath Reddy

రాముల వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా వచ్చారు. ఉత్తర ద్వార దర్శనం తిలకించడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలి వచ్చారు. భక్తుల రద్దీ నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు.

Advertisement

CM Revanth Reddy At CII National Council Meet: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం...డీజీల్ వాహనాలను హైదరాబాద్‌లో అనుమతించమన్న సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చెయ్యడమే మా టార్గెట్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.హైదరాబాద్ హైటెక్ సిటీ లోని సీఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్ లో సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి.

Delhi Assembly Elections Notification: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్.. నేటి నుండి నామినేషన్ల స్వీకరణ, 17న నామినేషన్ల స్వీకరణకు చివరి తేది

Arun Charagonda

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాళ్టి నుండి నామినేషన్లు స్వీకరించనున్నారు.

Ravichandran Ashwin Remarks on Hindi: వీడియో ఇదిగో, హిందీ అధికారిక భాష మాత్రమే, జాతీయ భాష కాదు, భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

ఇంగ్లీషు, తమిళ భాషల్లో విద్యార్థుల ప్రతిధ్వనులు వినిపించినా హిందీ పేరు చెప్పగానే ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది. దీని తర్వాత అశ్విన్ మాట్లాడుతూ, “హిందీ మన జాతీయ భాష కాదు, అది అధికార భాష అని నేను చెప్పాలనుకుంటున్నానని తెలిపారు.

Tirumala: వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం

Arun Charagonda

వైకుంఠ ఏకాదశి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.

Advertisement
Advertisement