తాజా వార్తలు
Tamil Nadu: పొరపాటున ఆలయ హుండీలో జారిపడిన ఐఫోన్, ఆరు నెలల తర్వాత వేలం పాటలో రూ. 10 వేలకు దక్కించుకున్న అసలైన యజమని
Hazarath Reddyఆరు నెలల క్రితం దినేష్ తన కుటుంబ సమేతంగా మదురై సమీపంలోని తిరుప్పోరూరు కందసామి ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. అయితే హుండీలో కానుకలు వేస్తుండగా చొక్కా జేబులో పెట్టుకున్న ఫోన్ పొరపాటున జారి హుండీలో పడిపోయింది.
Bank Staffer Dies by Suicide: సంక్రాంతికి ఊరికి వెళ్లేందుకు రెడీ అవుతూ మేడ మీద నుంచి దూకి బ్యాంక్ ఉద్యోగిని ఆత్మహత్య, పని ఒత్తితే కారణమని అనుమానాలు
Hazarath Reddyహైదరాబాద్ లోని బాచుపల్లిలో గురువారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. బ్యాంకులో పని ఒత్తిడి తట్టుకోలేక ఓ మహిళా అసిస్టెంట్ మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Pawan Kalyan: అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇది ఆనందించే సమయమా?..ఏడ్చే సమయామా? చెప్పాలని ఫైర్
Arun Charagondaఅభిమానులపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇది ఆనందించే సమయమా? ఏడ్చే సమయమా? మీకెవరికీ బాధ అనిపించట్లేదా?
Viral Video: వీడియో ఇదిగో, రైలులో అధికారికి లంచం ఇచ్చి మద్యం తాగిన ప్రయాణికుడు, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు చితకబాదిన టీటీఈ, అసలైన ట్విస్ట్ ఏంటంటే..
Hazarath Reddyఅమృత్ సర్ కతిహార్ ఎక్స్ ప్రెస్‌లో ఓ ప్రయాణికుడు రైల్వే కోచ్ అటెండెంట్లుకి లంచం ఇచ్చి తన సీటులోనే మద్యం సేవించాడు.అనంతరం తోటి మహిళా ప్రయాణికులతో అతను అసభ్యకరంగా ప్రవర్తించాడు. ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో అతన్ని రైల్వే టీటీఈ చితకబాదాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Tirupati: తిరుమల తొక్కిసలాట బాధితులకు ప్రత్యేకంగా వైకుంఠ ద్వారా దర్శనం, 52 మంది బాధితులకు దర్శనం చేయించిన టీటీడీ...వీడియో
Arun Charagondaతిరుపతి తొక్కిసలాట ఘటనలో క్షతగాత్రులకు ప్రత్యేక వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. సీఎం చంద్రబాబు, టీటీడీ ఛైర్మన్ ఆదేశాలతో
Jayachandran Passes Away: ‘అనగనగా ఆకాశం ఉంది’ పాట ఆలపించిన స్టార్ సింగర్ జయచంద్రన్ కన్నుమూత
Rudra‘నువ్వే కావాలి’ సినిమాలోని ‘అనగనగా ఆకాశం ఉంది.. ఆకాశంలో మేఘం ఉంది’ పాట గుర్తుందా? సుస్వాగతం సినిమాలోని ‘హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు’ పాటలను మర్చిపోగలమా?
Game Changer Review in Telugu: గేమ్ ఛేంజర్ మూవీ రివ్యూ ఇదిగో, అభిమానులకు పుల్ గేమ్, మరి ప్రేక్షకులకు ఈ గేమ్ బాగా నచ్చిందా లేదా ? శంకర్ మొదటి తెలుగు సినిమా ఎలా ఉందో చూద్దామా..
Hazarath Reddyతమిళ దర్శకుడు శంకర్ తెలుగులో తీసిన తొలి చిత్రం ఇది కాగా అందులో రామ్ చరణ్ కథానాయకుడుగా నటించాడు. ఇక ఐదేళ్ల తర్వాత రామ్‌చరణ్ కి వస్తున్న సోలో చిత్రం కూడా ఇదే..ఇన్ని ఆసక్తిక అంశాల మధ్య దిల్‌రాజు భారీ నిర్మాణవ్యయంతో ఈ సినిమాని రూపొందించడంతో దీనిపై ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీని రేకెత్తించింది
Hydra Demolitions In Manikonda: హైదరాబాద్ మణికొండలో హైడ్రా కూల్చివేతలు... విల్లాలను నేలమట్టం చేసిన అధికారులు, భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు
Arun Charagondaహైదరాబాద్ మణికొండలో కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. రంగారెడ్డి - మణికొండలోని నెక్నాంపూర్లో విల్లాలు కూల్చివేశారు హైడ్రా అధికారులు.
Viral Video: ఢిల్లీ - లక్నోను కమ్మేసిన పొగమంచు...ఒక వాహనంకు మరోక వాహనం ఢీ...వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaఉత్తరప్రదేశ్‌ని పొగమంచు కమ్మేసింది. ఢిల్లీ - లక్నో హైవేపై పొగమంచు కమ్ముకోవడంతో ఒక వాహనాన్ని మరోక వాహనం ఢీ కొట్టింది
Game Changer: గేమ్ ఛేంజర్ సినిమా అరగంట ఆలస్యం... థియేటర్‌లో ఫ్యాన్స్ ఆగ్రహం, దిగివచ్చిన థియేటర్ యాజమాన్యం..శాంతించిన ఫ్యాన్స్, వీడియో
Arun Charagonda'గేమ్ ఛేంజర్' థియేటర్లో రెచ్చిపోయారు. కాకినాడ జిల్లాలో 'గేమ్ ఛేంజర్' మూవీ థియేటర్లో మెగా ఫ్యాన్స్ ఆందో ళనకు దిగారు. జగ్గంపేటలోని ఓ హాలులో అరగంట పాటు సినిమా వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Karnataka: కర్ణాటకలో దారుణం..కుక్కపై కారును పొనిచ్చి చంపేసిన ఓ వ్యక్తి..సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు..కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు
Arun Charagondaకర్ణాటకలో దారుణం..కుక్కపై కారును పొనిచ్చి చంపేసిన ఓ వ్యక్తి, కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు
Harishrao Quash Petition: హైకోర్టులో హరీశ్ రావు క్వాష్ పిటిషన్.. మంత్రిగా ఉంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పోలీసుల కౌంటర్..విచారణ చేపట్టనున్న న్యాయస్థానం
Arun Charagondaహరీష్ రావు క్వాష్ పిటిషన్ పై పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన FIR ను కొట్టివేయాలని హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు.
Game Changer Public Talk: రామ్ చరణ్ యాక్టింగ్ ఇరగదీశాడు..సెకండాఫ్ బ్లాక్ బస్టర్, గేమ్ ఛేంజర్ మూవీపై పబ్లిక్ రెస్పాన్స్
Arun Charagondaరామ్ చరణ్ - శంకర్ కాంబోలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం గేమ్ ఛేంజర్. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రీమియర్ షోలకు
CM Revanth Reddy On Mamunur Airport: మహానగరంగా వరంగల్..మామునూరు ఎయిర్‌పోర్టు భూసేకరణపై దృష్టి సారించాలన్న సీఎం రేవంత్ రెడ్డి...హైదరాబాద్‌కు ధీటుగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తాం
Arun Charagondaవరంగల్ మహానగరంగా ఎదగడానికి వీలుగా విమానాశ్రయానికి రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
HYDRA Demolition Drive in Manikonda: మణికొండలో హైడ్రా కూల్చివేతలు.. నెక్నాంపూర్ లోని లేక్ వ్యూ విల్లాస్ లో కూల్చివేతలు (వీడియో)
Rudraహైదరాబాద్ లోని మణికొండలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. నెక్నాంపూర్ లోని లేక్ వ్యూ విల్లాస్ లో ఉదయం నుంచి అధికారులు కూల్చివేతలు చేపట్టారు.
Warmest Year 2024: 124 ఏండ్లలో అత్యంత వేడి సంవత్సరంగా 2024.. సాధారణ సగటు కంటే 0.65 డిగ్రీ సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రతలు
Rudra1901 నుంచి గడిచిన 124 ఏళ్లలో 2024 అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. 2024లో నేలపై కనిష్ఠ ఉష్ణోగ్రతల సగటు సాధారణ సగటు కంటే 0.65 డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా ఉందని పేర్కొంది.
Game Changer: పడుకునే రాత్రి సమయంలో ప్రజాదరణ కలిగిన సినిమాలకు అనుమతి ఇవ్వడమేంటి? ‘గేమ్ చేంజర్’ స్పెషల్ షోలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Rudraపాపులర్ సినిమాలకు వేళకాని వేళలో, రాత్రిళ్లు ప్రదర్శనకు అనుమతినివ్వడం, ఒక షోకు, మరో షోకు మధ్య 15 నిమిషాల సమయం మాత్రమే ఉండటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Vaikuntha Ekadashi 2025: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా మీ బంధు మిత్రులకు, స్నేహితులకు లేటెస్ట్ లీ అందిస్తున్న ప్రత్యేక కార్డులు, ఫోటోల ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండి..!
Rudraవైకుంఠ ఏకాదశి నేడు. భక్తులు ఈరోజును ఎంతో పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా ఈరోజు శ్రీ మన్నారయణుడు మూడు కోట్ల దేవతలతో భూమి మీదకు వస్తాడని అనాదీగా భక్తులు విశ్వసిస్తుంటారు.
Pawan Kalyan: పవన్ ప్రసంగిస్తుండగా ఏపీ మాజీ సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ.. ఆ తర్వాత ఏమైంది?? వీడియో ఇదిగో!
Rudraతిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయాలపాలై స్విమ్స్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను గురువారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరామర్శించారు.
Vaikunta Ekadasi 2025: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. గోవింద నామ స్మరణతో మార్మోగిన తిరుమల (లైవ్ వీడియో)
Rudraతెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువ జామునే ఉత్తర ద్వారదర్శనం కోసం భక్తులు బారులుతీరారు. ప్రత్యేక పూజలు, హారతుల అనంతరం స్వామివారిని కన్నులపండువగా దర్శించుకున్నారు.