తాజా వార్తలు

Pushpa 2: The Rule: ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ. 294 కోట్లు వసూల్ చేసిన పుష్ప 2, ఇండియాలో అత్యధిక ఓపెనింగ్ డేగా నిలిచిన అల్లు అర్జున్ మూవీ

Hazarath Reddy

పుష్ప: ది రూల్‌’ తొలి రోజునే భారీ టాక్‌ తెచ్చుకున్నందుకు చిత్రబృందం ఫుల్‌ జోష్‌గా ఉంది.తొలి రోజు దాదాపు ప్రపంచ వ్యాప్తంగా రూ. 294 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసినట్లుగా మేకర్స్ ప్రకటించారు. Pushpa2 The Rule మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా 294 కోట్లు వసూలు చేసింది.

Telangana: వీడియో ఇదిగో, పోలీస్ స్టేషన్లకు వచ్చి ఎవరైనా హడావుడి చేస్తే బొక్కలో వేయండి, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

ఫ్రెండ్లీ పోలీస్ ప్రజల కోసమేనని నేరగాళ్లకు కాదని అన్నారు. పోలీసులంటే నేరగాళ్లు భయపడాల్సిందేనని తెలిపారు. అత్యధికంగా కష్టపడేది పోలీసులే.. విమర్శలు ఎదుర్కొనేది పోలీసులే అని సీఎం అన్నారు. ప్రజా పాలనలో పోలీసులకు స్వేచ్ఛ ఉంటుందని రాజకీయ ఒత్తిళ్లు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Telangana: తెలంగాణలో హోంగార్డుల దినసరి భత్యం రూ.921 నుంచి రూ.1000కి పెంపు, శుభవార్తను అందించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం

Hazarath Reddy

Telangana: మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఉరివేసుకుని ఆత్మహత్య, కాలేజ్ బయట ఆందోళన చేపట్టిన తల్లిదండ్రులు

Hazarath Reddy

హైదరాబాద్‌ దుండిగల్‌లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రావణి అనే విద్యార్థిని హస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. తను ఉండే హాస్టల్‌ గదిలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.

Advertisement

Telangana Thalli: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం ఇదిగో, ఈనెల 9వ తేదీన సెక్రటేరియట్‌లో విగ్రహావిష్కరణ కార్యక్రమం

Hazarath Reddy

ఆకుపచ్చ రంగు చీరలో తెలంగాణ తల్లి రూపం, చేతిలో మొక్కజొన్న, వరి కంకులు, మెడలో 3 ఆభరణాలు, కాళ్లకు మెట్టెలు, పట్టీలు పెట్టిన ఈ కొత్త విగ్రహం ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్‌పేట వద్ద సచివాలయ అధికారులు విగ్రహాన్ని తయారు చేయించారు.

Pandemic Alert: మళ్లీ అంతుచిక్కని వ్యాధి, జ్వరంతో ఇంటిలోనే 150 మంది మృతి, ఫ్లూతో పాటు ఈ లక్షణాలు ఉంటే వెంటనే అలర్ట్ అవ్వండి

Hazarath Reddy

ఆఫ్రికాను పీడిస్తున్న 'బ్లీడింగ్ ఐ వైరస్' భయాందోళనల మధ్య, ఫ్లూ లాంటి లక్షణాలతో అంతుచిక్కని వ్యాధి నైరుతి కాంగోలో కనుగొనబడినప్పటి నుండి దాదాపు 150 మంది మరణించారు.ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు.

Patnam Narender Reddy: పోలీస్ కస్టడీకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, రెండు రోజుల విచారణకు అనుమతిచ్చిన న్యాయస్థానం

Arun Charagonda

కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి పోలీస్ కస్టడికి విధించింది న్యాయస్థానం. రెండు రోజుల పాటు విచారణకు అనుమతి ఇచ్చింది న్యాయస్థానం. రేపు, ఎల్లుండి నరేందర్ రెడ్డిని విచారించనున్నారు పోలీసులు.

Hyderabad: వీడియో ఇదిగో, మలక్‌పేట మెట్రో స్టేషన్‌ కింద పార్కింగ్‌ చేసిన బైక్‌లు మంటల్లో దగ్ధం

Hazarath Reddy

మలక్‌పేట మెట్రో స్టేషన్‌ కింద శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మెట్రో స్టేషన్‌ కింద పార్క్‌ చేసిన ఐదు బైక్‌లు దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా మంటలు అంటుకుని దట్టమైన పొగ వ్యాపించడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

Advertisement

Uttar Pradesh Shocker: ప్రియుడుతో భార్య నగ్నంగా ఆ పనిలో ఉండగా చూసిన భర్త, ఆవేశంతో గొడ్డలితో ఇద్దర్నీ నరికి పరార్, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

ఆవేశంలో భార్యను, ఆమె అనుమానిత ప్రేమికుడిని హత్య చేసిన ఓ వ్యక్తిని డిసెంబర్ 5వ తేదీ గురువారం రాత్రి జాల్నాలోని తిక్రీ గ్రామంలో పోలీసులు అరెస్టు చేశారు. భార్య, ఆమె ప్రియుడు తన ఇంటి వద్ద రాజీపడే స్థితిలో ఉన్నారని గుర్తించిన భర్త గొడ్డలితో వారిపై దాడి చేశాడు

Ravichandran Ashwin Wicket Video: రవిచంద్రన్ అశ్విన్ వికెట్ వీడియో ఇదిగో, వెటరన్ స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ అద్భుతమైన ఇన్-స్వింగర్ కు బలైన భారత బ్యాటర్

Hazarath Reddy

అడిలైడ్‌లోని అడిలైడ్ ఓవల్‌లో IND vs AUS 2వ పింక్ బాల్ టెస్ట్ 2024 సందర్భంగా ఆస్ట్రేలియా వెటరన్ స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ అద్భుతమైన ఇన్-స్వింగింగ్ యార్కర్‌ తో అశ్విన్ పెవిలియన్ పంపాడు.39వ ఓవర్ రెండో బంతికి స్టార్క్ పీచ్ బంతికి వికెట్ల ముందు దొరికపోయాడు అశ్విన్

IND vs AUS 2nd Test 2024: భారత్ వెన్ను విరిచి మిచెల్ స్టార్క్ సరికొత్త రికార్డు, టెస్టుల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్లు తీసిన రెండవ బౌలర్‌గా రికార్డు, తొలి స్థానంలో వసీం అక్రం

Hazarath Reddy

వెటరన్ సీమర్ మిచెల్ స్టార్క్ లెఫ్ట్ ఆర్మ్ స్పీడ్‌స్టర్‌గా అత్యధిక టెస్టు ఐదు వికెట్లు తీసిన ఆస్ట్రేలియా మాజీ పేసర్ అలాన్ డేవిడ్‌సన్‌ను అధిగమించాడు. స్టార్క్ రెండో స్థానానికి చేరుకున్నాడు. దిగ్గజ ఆటగాడు వసీం అక్రమ్ తర్వాత వరుసలో నిలిచాడు. IND vs AUS 2వ టెస్ట్ 2024 సమయంలో, స్టార్క్ టెస్టుల్లో తన 15వ ఐదు వికెట్ల ప్రదర్శనను సాధించాడు.

Rishabh Pant Wicket Video: రిషబ్ పంత్ వికెట్ వీడియో ఇదిగో, కమిన్స్ బౌన్స్ దెబ్బకి స్లిప్ లో చిక్కిన భారత స్టార్ బ్యాటర్

Hazarath Reddy

అడిలైడ్‌లో జరిగిన IND vs AUS 2వ టెస్టు 2024లో భారత స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్‌ను షార్ట్-పిచ్ డెలివరీతో తొలగించిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ బంతితో తన క్లాస్‌ని ప్రదర్శించాడు. 33వ ఓవర్ 5వ బంతికి కమిన్స్ వేసిన బౌన్స్ ని సరిగా అంచనా వేయలేకపోయిన పంత్ స్లిప్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

Advertisement

Virat Kohli Wicket Video: విరాట్ కోహ్లీ వికెట్ వీడియో ఇదిగో, మిచెల్ స్టార్క్ దెబ్బకు ఏడు పరుగులకే పెవిలియన్ చేరిన స్టార్ ఇండియన్ బ్యాటర్

Hazarath Reddy

Rohit Sharma Wicket Video: రోహిత్ శర్మ వికెట్ వీడియో ఇదిగో, స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయిన భారత కెప్టెన్

Hazarath Reddy

KTR: అంబేద్కర్‌ను అవమానించిన కాంగ్రెస్..ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీని ప్రశ్నించిన కేటీఆర్, కనీసం నివాళులర్పించే సమయం లేదా అని మండిపాటు

Arun Charagonda

ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పార్టీ తీరును ఎండగట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మ‌హానీయుడు డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం దారుణమన్నారు.

Bavarchi Biryani: బావర్చి బిర్యానీలో ట్యాబ్లెట్లు..హోటల్ యజమానుల నిర్లక్ష్యంపై కస్టమర్ల ఫైర్...వీడియో ఇదిగో

Arun Charagonda

హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఓ బావర్చి రెస్టారెంట్లో ఓ వ్యక్తి బిర్యానీ ఆర్డర్ ఇవ్వగా అందులో ట్యాబ్లెట్లు వచ్చాయి. ఇంత నిర్లక్ష్యంఅని సదరు కస్టమర్ ప్రశ్నించగా వీడియో ఎందుకు తీస్తున్నా రంటూ దబాయించిన రెస్టారెంట్ యాజమాన్యం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Veerlapalli Shankar: వెలమ నా కొడకల్లారా...కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు, మీ అంతు చూస్తామని వార్నింగ్..వీడియో ఇదిగో

Arun Charagonda

షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వెలమ నా కొడకల్లరా మిమ్మల్ని సంపి తీరుతాం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి తెల్వకుండా వెలమ నా కొడుకుల అంతు చూస్తాం.. ఒక్కొక్కని వీపు బాషింగాలు కడతాం అని మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Thailand: మీరెప్పుడూ చూసుండరూ..ఇలాంటి భారీ పైతాన్‌ని, థాయ్‌లాండ్ వరదల్లో చిక్కుకున్న భారీ పైతాన్...సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

థాయ్‌లాండ్ వరదల్లో భారీ పైతాన్ చిక్కుకుంది. అక్కడి స్థానికులు మాత్రం సినిమాలో చూడడమే కానీ, ఇంత వరకు లైవ్‌లో ఇంతటి పైతాన్‌ను చూడలేదని అంటున్నారు. ఈ వీడియోను చూస్తే మీరు కూడా ఖచ్చితంగా అవాక్కవడం ఖాయం.

Ambati Rambabu Slams Nara Lokesh: ఫేక్ పోస్టులు పెట్టినవారిపై కేసులు పెట్టినా ఇంత వరకు పోలీసులు చర్యలు తీసుకోలేదు, కూటమి ప్రభుత్వంపై మండిపడిన అంబటి రాంబాబు

Hazarath Reddy

టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలపై మాజీ మంత్రి,వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు మండిపడ్డారు. నారా లోకేష్ ఆధ్వర్యంలో సోషల్‌‌మీడియాలో వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.

Viral Video: శ్రీశైలం మల్లన్న సన్నిధిలో నాగచైతన్య - శోభిత, కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి దర్శనం...వీడియో ఇదిగో

Arun Charagonda

అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులు శ్రీశైలంలో సందడి చేశారు. నాగచైతన్య, శోభిత దంపతులతో కలిసి శ్రీశైలం మల్లన ఆలయానికి వచ్చారు. ఆలయ అధికారులు, అర్చకులు నాగార్జున కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement
Advertisement