తాజా వార్తలు

TDP Vs YCP At Pushpa 2 Theatre: తిరుపతిలో టీడీపీ వర్సెస్ వైసీపీ, పుష్ప 2 థియేటర్‌ వద్ద కొట్టుకున్న ఇరు పార్టీల నేతలు..కర్రలు, రాళ్లతో దాడి వీడియో ఇదిగో

Arun Charagonda

'పుష్ప 2' థియేటర్ వద్ద టీడీపీ, వైసీపీ నేతలు కొట్టుకున్నారు. తిరుపతి జిల్లా పాకాలలోని శ్రీరామకృష్ణ థియేటర్ వద్ద 'పుష్ప-2' సినిమాకు సపోర్టుగా వెలిశాయి వైసీపీ నేతల ఫ్లెక్సీలు. బన్నీతో పాటు మాజీ సీఎం జగన్, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. మంచి చేసి మోసపోయిన ఎమ్మెల్యే తాలూకా అంటూ వైసీపీ నేతలు ప్లెక్సీలు ఏర్పాటు చేయగా టీడీపీ నేతలు అభ్యంతరం చెప్పడంతో రాళ్లు, కర్రలు, వేడి నీటితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

France: ఫ్రాన్స్‌లో ముదిరిన రాజకీయ సంక్షోభం, అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి ప్రధాని పదవి కొల్పోయిన మిచెల్ బార్నియర్..60 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి

Arun Charagonda

ఫ్రాన్స్ దేశంలో రాజకీయ సంక్షోభం ముదిరింది. అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో పదవిని కోల్పోయారు ప్రధాని మిచెల్ బార్నియర్. ఫ్రాన్స్ ప్రధానిగా కేవలం మూడు నెలలే పని చేశారు బార్నియర్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత 60 ఏళ్లలో జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం నెగ్గడం ఇదే తొలిసారి.

Pushpa 2 Review: పుష్ప 2 మూవీ రివ్యూ, అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో.. నట విశ్వరూపం చూపించిన బన్నీ, జాతర ఎపిసోడ్‌ సినిమాకే హైలైట్

Arun Charagonda

ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప 2. ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ ఫిలింగా రూపొందిన ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ నట విశ్వరూపం చూడబోతుండగా బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వ ప్రతిభ, క్లాస్‌ టేకింగ్‌తో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ చిత్రంగా నిలవబోతుంది. సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోండగా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలకు తగ్గట్టుగా పుష్ప 2 ప్రేక్షకులను అలరించిందా?, అల్లు అర్జున్ మరోసారి మేజిక్ చేశాడా చూద్దాం..

CM Revanth Reddy: ఒక్క రోజులో అద్భుతాలు సృష్టించలేం, ఉద్యోగాల కల్పనపై కేంద్రమంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్, మోదీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్

Arun Charagonda

ఒక్కరోజులో ఎవరూ అద్భుతాలు సృష్టించరని, ప్రజలు ఇచ్చిన అవకాశం మేరకు సంక్షేమం, అభివృద్ధి రెండింటిపైనా దృష్టి సారించి ముందుకు సాగుతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపు 55,143 ఉద్యోగ నియామకాలు పూర్తిచేసిన నేపథ్యంలో ప్రజా ప్రభుత్వం – ప్రజా విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా అశేష జనవాహిని మధ్యన పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రివర్గ సహచరులతో కలిసి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Pushpa 2: పుష్ప-2 ప్రీమియర్ షోలో తొక్కిసలాట, మహిళా ప్రేక్షకురాలి మృతి...అపస్మారక స్థితిలోకి చిన్నారి..వీడియో ఇదిగో

Arun Charagonda

మహిళా ప్రేక్షకురాలి ప్రాణం తీసింది పుష్ప 2 సినిమా. దిల్‌సుఖ్ నగర్ ఏరియాకి చెందిన రేవతి (39) తన భర్త భాస్కర్, ఇద్దరు పిల్లలు శ్రీ తేజ్ (9) , సన్వీక (7) కలిసి పుష్ప ప్రీమియర్ షో చూడటానికి ఆర్టీసీ రోడ్స్ లోని సంధ్య 70 mmకు వచ్చింది.

Andhra Pradesh Horror: దారుణం, క్లాస్ రూమ్‌లోనే ఉపాధ్యాయుడిని కొట్టి చంపిన 9వ తరగతి విద్యార్థులు, యచోటి జిల్లా పరిషత్ ఉర్దూ హైస్కూల్లో ఘటన

Hazarath Reddy

అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాయచోటి జిల్లా పరిషత్ ఉర్దూ హైస్కూల్లో పని చేస్తున్న ఏజాస్ అనే ఉపాధ్యాయుడిని 9వ తరగతి విద్యార్థులు క్లాస్ రూమ్ లోనే కొట్టి చంపేశారు. అయితే విద్యార్థులు అల్లరి చేయడంతో ఏజాస్ మందలించారు..

Principal Forces Teacher To Drink Alcohol: నాతో క‌లిసి మందు, సిగిరెట్ తాగుతావా? లేదా?.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో టీచ‌ర్ ను రెండేళ్లుగా వేధిస్తున్న కీచ‌క ప్రిన్సిపాల్

VNS

స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తున్న మహిళను ప్రిన్సిపాల్‌ వేధించాడు. మద్యం సేవించిన అతడు తనతో కలిసి మందు తాగాలని, సిగరెట్‌ కాల్చాలని బలవంతం చేశాడు. (Principal Forces Teacher To Drink Alcohol ) తన మాట వినని ఆమెను మరునాడు స్కూల్‌లో అవమానించాడు. మోకాళ్లపై కూర్చొమన్నాడు. ఆ ప్రిన్సిపాల్‌ వేధింపులు భరించలేని ఆ టీచర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Pushpa 2: The Rule: పుష్ప 2 ప్రీమియర్ తొక్కిసలాటలో కుప్పకూలిన బాలుడు, హైదరాబాద్‌ సంధ్య ధియేటర్లో ఘటన, పరిస్థితి విషమం

Hazarath Reddy

ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో పుష్ప 2: ది రూల్ ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట మధ్య ఓ యువకుడు స్పృహ కోల్పోయిన విషాద సంఘటన చోటుచేసుకుంది. ప్రేక్షకులు థియేటర్ ప్రాంగణాన్ని ముంచెత్తారు.

Advertisement

Eknath Shinde: అల‌క వీడిన ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం ప‌ద‌వి తీసుకునేందుకు సిద్ధం, సుధీర్ఘంగా సాగిన చ‌ర్చ‌లు స‌ఫ‌లం

VNS

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (Deputy CM) పదవి చేపట్టేందుకు ఆ రాష్ట్ర కేర్‌ టేకర్‌ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ అంగీకారం తెలిపారు. షిండేను (Eknath Shinde) ఒప్పించేందుకు ఫడ్నవీస్‌ ఆయన ఇంటికి వెళ్లి జరిపిన చర్చలు ఫలించాయి. ఫడ్నవీస్‌ విజ్ఞప్తితో డిప్యూటీ సీఎం పదవి చేపట్టేందుకు షిండే ఒకే చెప్పారు.

Burra Venkatesham VRS Approved By Govt: తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఛైర్మ‌న్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టేందుకు లైన్ క్లియ‌ర్, బుర్రా వెంక‌టేశం స్వ‌చ్ఛంద ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు ప్ర‌భుత్వం ఆమోదం

VNS

ఐఏఎస్‌ అధికారి బుర్రా వెంకటేశం (Burra Venkatesham) స్వచ్ఛంద పదవీ విరమణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు వీఆర్‌ఎస్‌ను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించిన విషయం విధితమే. ఈ క్రమంలో ఆయన టీజీపీఎస్సీ చైర్మన్‌గా (TGPSC Chairman) గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు.

Good News For UPI Lite Users: యూపీఐ యూజ‌ర్ల‌కు గుడ్ న్యూస్, ఆ లిమిట్ పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్న ఆర్బీఐ

VNS

యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే యూజర్లకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) శుభవార్త చెప్పింది. యూపీఐ లైట్‌ వాలెట్‌ పరిమితిని రూ.5వేలకు పెంచడంతో పాటు ప్రతి రూ.1000 వరకు గరిష్ఠంగా చెల్లింపు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. యూపీఐ ఆధారిత చెల్లింపుల వ్యవస్థను మరింత ప్రోత్సహించేందుకు ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నది.

Allu Arjun Entry Scene Video Leaked: పుష్ప 2 మూవీ నుంచి అల్లు అర్జున్ ఎంట్రీ సీన్ లీక్, వైరల్ అవుతున్న వీడియో ఇదిగో..

Hazarath Reddy

తాజాగా ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ ఎంట్రీ సీన్ అప్పుడే సోషల్ మీడియాలో లీక్ అయింది. అభిమానులు ఎక్స్ వేదికగా దీన్ని షేర్ చేస్తున్నారు.

Advertisement

Naga Chaitanya and Sobhita Dhulipala Wedding: అంగ‌రంగ వైభ‌వంగా నాగ‌చైత‌న్య‌, శోభిత పెళ్లి, నెట్టింట వైర‌ల్ అవుతున్న ఫోటోలు

VNS

టాలీవుడ్‌ నటుడు అక్కినేని నాగచైతన్య(Naga Chaithanya), హీరోయిన్‌ శోభిత ధూళిపాల (Shobjitha) పెళ్లితో ఒక్కటయ్యారు. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్‌లో వివాహ వేడుక వైభవంగా జరిగింది. బుధవారం రాత్రి సరిగ్గా 8.15 గంటలకు నిర్వహించారు. పెళ్లి వేడుకకు (Naga Chaitanya Sobhita Dhulipala Marriage) ఇరు కుటుంబాలతో పాటు సినీ ప్రముఖులు, సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు.

Pushpa 2: The Rule: వీడియో ఇదిగో, సంధ్య థియేటర్‌ వద్దకు వచ్చిన అల్లు అర్జున్, అభిమానులను కంట్రోల్ చేయలేక పోలీసులు లాఠీఛార్జ్

Hazarath Reddy

ఈ క్రమంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌తో కలిసి సందడి చేశారు. రాత్రి 9.30 గంటల షోకి అల్లు అర్జున్ హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఉన్న సంధ్య 70mm థియేటర్లో ఫ్యాన్స్‌తో కలిసి పుష్ప2 సినిమా చూసేందుకు వచ్చారు.

Pushpa 2: The Rule: వీడియో ఇదిగో, హైదరాబాద్‌లో సంధ్య థియేటర్‌ వద్ద లాఠీ ఛార్జ్, అల్లు అర్జున్ వస్తున్నాడని తెలిసి ఎగబడిన అభిమానులు

Hazarath Reddy

Pushpa 2: The Rule: వీడియో ఇదిగో, విజయవాడలో పుష్ప 2 మేనియా, శైలజ థియేటర్ ముందు టఫాసులు పేలుస్తూ ఫ్యాన్స్ హంగామా

Hazarath Reddy

థియేటర్ల వద్ద ఉదయం నుంచే సందడి నెలకొంది. తాజాగా నటుడు అల్లు అర్జున్ అభిమానులు ఈరోజు రాత్రి 'పుష్ప 2: ది రూల్' ప్రీమియర్ షోకి ముందు విజయవాడలోని శైలజ థియేటర్ వెలుపల పటాకులు పేల్చారు.

Advertisement

Naga Chaitanya and Sobhita Dhulipala Wedding: మూడు ముళ్లతో ఒక్కటైన అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్

Hazarath Reddy

నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల ఒక్కటయ్యారు. కాసేపటి క్రితమే వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు రాత్రి 8.15 నిమిషాలకు అన్నపూర్ణ స్టూడియోలో వీరిద్దరి పెళ్లి వేడుక జరిగింది.ఈ వేడుకకు ఇరు కుటుంబసభ్యులు, సినీ పెద్దలు, సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు.

YS Jagan Slams Chandrababu: చంద్రబాబులాగా బాదుడు భారతదేశ చరిత్రలోనే ఎవ్వరూ చేసి ఉండరు, కూటమి ప్రభుత్వంపై మండిపడిన జగన్

Hazarath Reddy

టీడీపీ జనసేన బీజేమీ కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, జిల్లాల అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Pushpa 2 The Rule: కర్ణాటకలో పుష్ప 2 బెనిఫిట్ షోలు రద్దు, మిడ్ నైట్, తెల్లవారుజామున ప్రదర్శించవద్దని ఆదేశాలు జారీ చేసిన బెంగళూరు జిల్లా కలెక్టర్

Hazarath Reddy

పుష్ప 2 సినిమాకు కర్ణాటకలో ఊహించని షాక్ తగిలింది.ఈ మూవీని కర్ణాటకలో మిడ్ నైట్, తెల్లవారుజామున ప్రదర్శించవద్దని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 6 గంటల కంటే ముందు సినిమాను ప్రదర్శించడం అక్కడ చట్ట విరుద్ధమని కన్నడ ప్రొడ్యూసర్‌లు ఫిర్యాదు చేశారు.

Hyderabad: వీడియో ఇదిగో, బిర్యానీలో ప్రత్యక్షమైన బొద్దింక, ఒక్కసారిగా షాక్ అయిన కస్టమర్, సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆందోళనకు దిగిన కస్టమర్లు

Hazarath Reddy

హైదరాబాద్ - కొత్తపేట కృతుంగ రెస్టారెంట్ బిర్యానీలో ప్రత్యక్షమైన బొద్దింక. ఇదేంటని అడిగితే హోటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆందోళనకు దిగిన కస్టమర్లు.. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement