తాజా వార్తలు

Viral Video: బతుకమ్మ పండుగ వేడుకల్లో విషాదం.. విద్యుత్ లైట్లు తగిలి వ్యక్తి మృతి.. వరంగల్ లో ఘోరం (వీడియో)

Rudra

బతుకమ్మ పండుగ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామంలో బతుకమ్మ వేడుకల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ లైట్లు తగిలి చీకటి యాకయ్య (45) అనే వ్యక్తి మృతి చెందాడు.

Vijayawada: విజ‌య‌వాడలో లోకో పైల‌ట్ దారుణ హ‌త్య‌, విధుల‌కు హాజ‌ర‌య్యేందుకు వ‌స్తుండ‌గా చంపేసిన దుండగుడు..సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు

Arun Charagonda

విజ‌య‌వాడలో లోకో పైల‌ట్ హ‌త్య‌ దారుణ హత్యకు గురయ్యాడు. లోకో పైలట్‌గా పనిచేస్తున్న డి.ఎబినేజర్‌ను నైజాం గేట్ స‌మీపంలో రైల్వే రోడ్‌నంబ‌ర్ 11లో ఇనుప‌క‌డ్డీతో దాడి చేశాడు గుర్తు తెలియ‌ని వ్య‌క్తి. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన‌ హంత‌కుడు న‌డిచివెళ్ళున్న దృశ్యాలు రికార్డు కాగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Crown Of Maa Kali Stolen: ప్రధాని మోదీ బహూకరించిన జెషోరేశ్వరి కాళీ మాత బంగారు కిరీటం మాయం.. బంగ్లాదేశ్ లో ఘటన.. వీడియో వైరల్

Rudra

దేశవ్యాప్తంగానే కాదు బంగ్లాదేశ్ లోనూ దేవీ నవరాత్రి ఉత్సవాలు సందడిగా జరుగుతున్నాయి. అయితే, బంగ్లాలోని సత్‌ ఖిరా నగరంలోని శ్యామ్‌ నగర్‌ లో ఉన్న ప్రసిద్ధ జెషోరేశ్వరి కాళీ ఆలయంలోని మాత బంగారు కిరీటం చోరీకి గురైంది.

Nampally Exhibition Ground: నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్ దగ్గర ఉద్రిక్తత, అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు..వీడియో ఇదిగో

Arun Charagonda

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్‌ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నెలకొల్పిన అమ్మవారి విగ్రహాన్ని ద్వంసం చేశారు గుర్తుతెలియని దుండగులు. మొదట కరెంట్ కటచేసి, సీసీ కెమెరాలు విరగగొట్టి అమ్మవారి విగ్రహం ద్వంసం చేశారు దుండగులు. సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు బేగంబజార్ పోలీసులు.

Advertisement

Cooking Oil At Low Prices: రేషన్ కార్డుదారులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్ .. నేటి నుండి తక్కువ ధరకే వంట నూనెలు

Rudra

పండుగపూట పెరిగిన ధరలతో కుదేలైన పేద, మధ్యతరగతిదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల్లో శుక్రవారం నుండి నెలాఖరు వరకూ పామోలిన్ లీటర్ రూ110లు, సన్ ఫ్లవర్ ఆయిల్ లీటరు రూ.124 చొప్పున విక్రయించనున్నట్లు మంత్రి మనోహర్ తెలిపారు.

Devi Idol Vandalized: హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ లో అమ్మవారి విగ్రహం ధ్వంసం.. కరెంట్ కట్ చేసి, సీసీ కెమెరాలు ధ్వంసం చేసి దుండగుల దుశ్చర్య.. (వీడియో)

Rudra

హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ లో దారుణం జరిగింది. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎగ్జిబిషన్ సొసైటీ, సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మ‌వారి విగ్ర‌హాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు.

Man Serves Tea Mixed With His Spit: పవిత్రమైన నవరాత్రి రోజుల్లో ‘టీ’లో ఉమ్మేసి కస్టమర్లకు ఇచ్చిన యువకులు.. ఉత్తరాఖండ్ లో ఘటన (వీడియో)

Rudra

ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్‌ లో సమీపంలోని ముస్సోరిలో దారుణమైన ఉదంతం చోటు చేసుకుంది. టీ పాట్ లో ఉమ్మివేసి కస్టమర్లకు ఇద్దరు యువకులు ఆ చాయ్ ను సర్వ్ చేయడం కలకలం సృష్టించింది.

Heavy Traffic at Panthangi Toll Plaza: దసరా ఎఫెక్ట్‌.. పంతంగి టోల్‌ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు (వీడియో)

Rudra

దసరా, సంక్రాంతి పండుగలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అతిముఖ్యమైనవి. ఎక్కడ ఉన్నా ఈ రెండు పండుగలకు అందరూ తమ ఇళ్లకు చేరుకోవాల్సిందే.

Advertisement

Rain Alert to AP: ఏపీకి పొంచిఉన్న వాయుగుండం ముప్పు.. సోమవారం నుంచి భారీ వర్షాలకు అవకాశం.. వాతావరణ శాఖ హెచ్చరికలు

Rudra

దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా తీవ్ర వాయుగుండంగా మారి అనంతరం అది బలపడి తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Star Health Data Breach: మీరు స్టార్ హెల్త్ ఇన్సురెన్స్ వినియోగ‌దారులా? అయితే మీ వ్య‌క్తిగ‌త డాటా మొత్తం ఇంట‌ర్నెట్ లో ఉంది. ఏకంగా 3.1 కోటి మంది డాటా బ‌హిర్గ‌తం

VNS

స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌కు (Star Health) చెందిన 3.1 కోట్ల మంది చందాదారుల వ్యక్తిగత డేటా (data breach) ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు. హ్యాకర్‌ షెన్‌జెన్‌ ఏర్పాటు చేసిన ఓ వెబ్‌ పోర్టల్‌లో స్టార్‌ హెల్త్‌ కస్టమర్ల ఫోన్‌ నంబర్, పాన్, చిరునామా, ముందస్తు వ్యాధుల చరిత్ర తదితర వివరాలు విక్రయానికి పెట్టినట్టు తెలుస్తోంది.

Viral Video: వీడియో ఇదిగో, వేధించాడని బస్సు ఆపి కండక్టర్‌ని చెప్పుతో కొట్టిన విద్యార్థినిలు, మహారాష్ట్రలో ఘటన

Vikas M

Uttar Pradesh Road Accident: వీడియో ఇదిగో, రెండు ట్రక్కులు ఢీకొనడంతో ఎగసిన మంటలు, డ్రైవర్ సజీవ దహనం

Vikas M

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో, అక్టోబర్ 9 అర్థరాత్రి రెండు ట్రక్కుల మధ్య ఢీకొన్న ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. రద్దీగా ఉండే రహదారిపై జరిగిన అగ్నిప్రమాద సంఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. చుట్టుపక్కలవారు భయాందోళనతో చూశారు.

Advertisement

Solapur Hit-and-Run Video: దారుణం, టోల్ గేట్ వద్ద ఉద్యోగిని ట్రక్కుతో గుద్ది చంపిన డ్రైవర్, టోల్ గేట్ ఫీజు చెల్లించమంటే ఆపకుండా బండిని నడిపి..

Vikas M

Ratan Tata's Beloved Adopted Dog Goa Pays Tribute: ర‌త‌న్ టాటాను క‌డ‌సారి చూసేందుకు వ‌చ్చిన గోవా, వీధికుక్క‌లంటే టాటాకు ఎంత ప్రేమో..ఏకంగా రూ. 165 కోట్ల‌తో ఆస్ప‌త్రి నిర్మించారు, కుక్క‌లంటే ర‌త‌న్ టాటాకు ఎంత అభిమానం అంటే..

VNS

గోవా నుంచి తెచ్చిన ఆ కుక్కకు ‘గోవా’ అని ఆయన పేరుపెట్టారు. బాంబే హౌస్‌లోని ఇతర కుక్కలతోపాటు ఆ కుక్క కూడా పెరిగింది. ‘గోవా’తోపాటు ఇతర కుక్కలతో దిగిన ఫొటోను రతన్‌ టాటా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో కూడా షేర్‌ చేశారు.

Dussehra 2024: దసరా రోజున చేసే జమ్మిచెట్టు పూజ ఈ ప్రయోజనాలన్నీ తెస్తుంది, శమీ మొక్కను ప్రత్యేకంగా పూజిస్తే మీకు సకల శుభాలు

Vikas M

హిందూ మతంలో పూజ్యమైన మరియు పవిత్రంగా భావించే మొక్కల వరుసలో షమీ కూడా చేరాడు. దసరా పండుగ సందర్భంగా శమీ మొక్కను (జమ్మి చెట్టు) ప్రత్యేకంగా పూజిస్తారు. సంపదకు దేవుడు అయిన కుబేరుడు దసరా రోజున రఘు రాజుకు బంగారు నాణెం ఇచ్చిన తర్వాత శమీ ఆకులను బంగారంగా మార్చాడని నమ్ముతారు.

Ashwin Maas 2024: అశ్వినీ మాసంలో ఈ 3 మొక్కలు పెడితే మీకు వద్దనుకున్నా డబ్బే డబ్బు

Vikas M

అశ్విని మాసం హిందూ క్యాలెండర్‌లో ఏడవ నెల, ప్రస్తుతం మనం అశ్విని మాసంలో పండుగలు మరియు ఉపవాసాలు జరుపుకుంటున్నాము. ఈ మాసం ప్రత్యేకించి దేవతను ఆరాధించే మాసం. ఈ మాసంలో దానధర్మాలు చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.

Advertisement

Ayudha Puja 2024: ఆయుధ పూజ 2024 శుభ ముహూర్తం, పూజ విధానం, ప్రాముఖ్యత , మంత్రం వివరాలు ఇవిగో..

Vikas M

ఆయుధ పూజ ప్రతి సంవత్సరం అశ్విని మాసం 9వ రోజు అంటే మహానవమి నాడు నిర్వహిస్తారు. కొన్ని చోట్ల విజయదశమి రోజున ఆయుధపూజ కూడా చేస్తారు. ఆయుధ పూజ 2024 అక్టోబర్ 11, శుక్రవారం జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలో ఆయుధపూజకు చాలా ప్రాధాన్యత ఉంది.

Saddula Bathukamma Celebrations: తెలంగాణ‌లో వాడ‌వాడ‌లా స‌ద్దుల బ‌తుక‌మ్మ కోలాహ‌లం, ట్యాంక్ బండ్ పై 10వేల మందితో ఉత్స‌వాలు, ఆక‌ట్టుకున్న క్రాక‌ర్ షో

VNS

ఈ నెల 2న ఎంగిలిపూలతో మొదలైన బతుకమ్మ సంబురాలు (saddula Bathukamma Celebration).. సద్దులతో ముగిశాయి. పూలనే పూజించే పండుగలో రాష్ట్రంలోని ఆడపడుచులు.. చిన్నా పెద్ద తేడా లేకుండా పాల్గొన్నారు. గునుగు, తంగేడు, తీరొక్క పువ్వులతో పేర్చిన బతుకమ్మలను సాయంత్రం గ్రామ, వార్డు కూడళ్లలోకి తీసుకొచ్చి ఉయ్యాల పాటలు పాడారు. పాటకు తగ్గట్లుగా చప్పట్లు చరుస్తూ ఆటలాడారు

UPI Transactions Volume Surges: యూపీఐ పేమెంట్స్‌ విభాగంలో టాప్‌లో ఫోన్‌పే, ఆరు నెలల్లో 78.97 బిలియన్లకు చేరుకున్న యూపీఐ పేమెంట్స్‌ సంఖ్య

Vikas M

దేశంలో డిజిటల్‌ లావాదేవీలు ఊపందుకుంటున్నాయి. యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) లావాదేవీలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ ఏడాది మొదటి ఆరునెలల్లో (జనవరి- జూన్‌) యూపీఐ పేమెంట్స్‌ సంఖ్య 78.97 బిలియన్లకు చేరింది. గతేడాది నమోదైన 51.9 బిలియన్ల తో పోలిస్తే 52శాతం వృద్ధి నమోదైంది.

Ratan Tata Last Rites: ముగిసిన పారిశ్రామిక దిగ్గ‌జం అంత్య‌క్రియ‌లు, పార్సి సాంప్ర‌దాయం ప్రకార‌మే కానీ..నూత‌న ప‌ద్ద‌తిలో అంత్య‌క్రియ‌ల నిర్వ‌హ‌ణ‌

VNS

శ్మశానవాటికలో పార్సీ సంప్రదాయాలకు అనుగుణంగా రతన్ టాటా అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియల తర్వాత, దక్షిణ ముంబైలోని కొలాబాలోని రతన్ టాటా బంగ్లాలో మరో మూడు రోజుల పాటు సంప్రదాయ ఆచారాలను నిర్వహించనున్నారు.

Advertisement
Advertisement