తాజా వార్తలు

Snake Found in Car: వామ్మో, కారు డోర్ ఓపెన్ చేయగానే పైకి దూసుకొచ్చిన 8 అడుగుల కొండ చిలువ, తర్వాత ఏమైందంటే...

Vikas M

జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లోని గ్యారేజీలో పార్క్ చేసిన కారు బానెట్‌లో 8 అడుగుల భారీ కొండచిలువ కనిపించడం ఆశ్చర్యకరం. ఆదిత్యపూర్‌లోని గమ్హారియాలోని ఉషా మోడ్ చౌక్‌లో ఈ ఘటన జరిగింది. ఇంజన్ నుంచి అసాధారణ శబ్దాలు రావడంతో కారు యజమాని బానెట్‌ని తెరిచి చూడగా లోపల భారీ పాము చుట్టుముట్టినట్లు గుర్తించి షాక్‌కు గురయ్యాడు.

Anil Ambani Wins Rs 780 Crore: అనిల్ అంబానీకి కోర్టులో భారీ ఉరట, డివిసిపై రూ. 780 కోట్ల కేసును గెలిచిన అనిల్ అంబానీ

Vikas M

Calcutta High Court, Anil Ambani, Anil Ambani wins Rs 780 crore, DVC, Reliance Infra, Reliance Infra Wins Rs 780 Cr Arbitration Case, long-standing dispute, Damodar Valley Corporation (DVC), అనిల్ అంబానీ, పశ్చిమ బెంగాల్‌,దామోదర్ వ్యాలీ కార్పొరేషన్‌, కోల్‌కతా హైకోర్టు తీర్పు, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌

'Ring Of Fire' Solar Eclipse 2024: అక్టోబర్ 2న ‘రింగ్ ఆఫ్ ఫైర్’ సూర్యగ్రహణం, సూర్యుడి కంటే చంద్రుడు చిన్నగా కనిపించే అరుదైన దృశ్యాన్ని ఎప్పుడు చూడాలంటే..

Vikas M

ఆకాశంలో మరో అద్భుత ఖగోళ ఘట్టం చోటుచేసుకోబోతోంది. అక్టోబర్ 2న సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ‘రింగ్ ఆఫ్ ఫైర్’ సూర్యగ్రహణం ఏర్పడనుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Salon Stroke: ప్రాణం మీద‌కు తెచ్చిన హెడ్ మ‌సాజ్, సెలూన్ షాపులో చేసిన ఆ ఒక్క ప‌ని ఎంత ప‌నిచేసిందంటే?

VNS

మసాజ్ చేయించుకుంటున్నారా? తస్మాత్ జాగ్రత్త.. సరైన శిక్షణ పొందని వారితో మసాజ్ చేయించుకుంటే ప్రాణాలకే ముప్పు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కర్నాటకలోని బళ్లారిలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 30 ఏళ్ల వ్యక్తికి సెలూన్‌కి వెళ్లి తలకు మసాజ్ చేయించుకోవడం అతడి ప్రాణాల మీదకుతెచ్చింది.

Advertisement

Amavasya October 2024 Date:మహాలయ అమావాస్య ఎప్పుడు? శ్రద్ధా ఆచార సమయాలు, అమావాస్య తిథి మరియు తెలుసుకోండి

Vikas M

అక్టోబర్ అమావాస్య, మహాలయ అమావాస్య లేదా పితృ పక్ష అమావాస్య అని కూడా పిలుస్తారు, ఇది హిందూ క్యాలెండర్‌లో ఒకరి పూర్వీకులకు నివాళులర్పించడానికి అంకితం చేయబడిన లోతైన ముఖ్యమైన సందర్భం. ఈ రోజు పితృ పక్షం రోజును సూచిస్తుంది,

Niroshan Dickwella Banned: డ్ర‌గ్స్ టెస్టులో దొరికిపోయిన క్రికెట‌ర్, మూడేళ్ల పాటూ నిషేదం, ఫ్రాంచైజీ క్రికెట్ కూడా ఆడ‌కుండా బ్యాన్

VNS

శ్రీ‌లంక క్రికెట‌ర్ నిరోష‌న్ డిక్‌వెల్లా (Niroshan Dickwella) కెరీర్‌కు ఫుల్‌స్టాప్ ప‌డింది. ఇప్ప‌టికే జాతీయ జ‌ట్టుకు దూర‌మైన అత‌డు తాజాగా నిషేధానికి గుర‌య్యాడు. డోప్ ప‌రీక్ష‌(Dope Test)లో విఫ‌ల‌మైన అత‌డిని శ్రీ‌లంక క్రికెట్(Srilanka Cricket) బోర్డు మూడేండ్ల పాటు స‌స్పెండ్ చేసింది. ఈ కాలంలో అత‌డు ఫ్రాంచైజీ క్రికెట్ కూడా ఆడ‌డానికి వీల్లేద‌ని స్ప‌ష్టం చేసింది.

Harishrao Slams Congress: బుల్డోజర్,జేసీబీ వచ్చినా మీ ఇళ్లను ఎత్తనిచ్చే ప్రశ్నే లేదు..కొడంగల్‌లో సీఎం రేవంత్ ఇల్లు కుంటలోనే ఉందన్న మాజీ మంత్రి హరీశ్‌ రావు

Arun Charagonda

ధైర్యంగా ఉండండి, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు.. ఈ ప్రభుత్వం మీ ఇల్లు ముట్టుకోకుండా మేమే ఒక రక్షణ కవచం లాగా నిలబడతాం అన్నారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. మూసీ పరివాహాక ప్రాంతాల బాధితుల ఇళ్లను పరామర్శించిన హరీశ్‌..అనంతరం మీడియాతో మాట్లాడారు.

Tirupati Laddu Row: సుప్రీం కోర్టులో తిరుపతి లడ్డూ కల్తీ వివాదంపై విచారణ..చంద్రబాబు ఆరోపణలు నిరాధరమైనవి అన్న సుబ్రమణ్యస్వామి

Arun Charagonda

రేపు సుప్రీంకోర్టులో తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంపై విచారణ జరగనుంది. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సుబ్రహ్మణ్య స్వామి, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలు చేశారని..సుప్రీంకోర్టు విచారించి అసలు విషయాలు బయట పెట్టాలని పిటిషన్ దాఖలు చేశారు.

Advertisement

Health Tips: రోజులో మనం ఎంత చక్కర తీసుకోవాలో తెలుసా.. అధిక చెక్కర తీసుకోవడం వల్ల కలిగే అనారోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

sajaya

చాలామంది తీపి తినడానికి ఇష్టపడతారు. మన ఇంట్లో ప్రతి శుభకార్యాలలో ,బయట పార్టీలు అప్పుడు కూడా స్వీట్స్ అధికంగా తింటారు నిజానికి స్వీట్ అనేది చాలా అనారోగ్యకరం.

Ponnam Prabhakar On Hydra: హైడ్రాకు మూసీకి సంబంధం లేదు, సోషల్ మీడియాలో బీఆర్ఎస్ దుష్ప్రచారంపై మండిపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్,బాధితులు ఒప్పుకుంటే డబుల్‌ బెడ్‌ రూం ఇస్తాం

Arun Charagonda

హైడ్రాకు మూసీకి సంబంధం లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మీడియాతో మాట్లాడిన పొన్నం.. కాంగ్రెస్ పై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందన్నారు. హైడ్రా చెరువుల్లో అక్రమంగా కట్టిన నిర్మాణాలను కూల్చేస్తుందన్నారు. హైడ్రాకు మూసీకి ఎలాంటి సంబంధం లేదు...గత పదేళ్లలో అనేక సార్లు వరదలు వచ్చి హైదరాబాద్ మునిగిపోయిందన్నారు.

Health Tips: తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారా అయితే అవిస గింజలను ఉపయోగించి మీ తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

sajaya

పాత కాలంలో తెల్ల జుట్టు కేవలం వయసు పెరిగిన కొద్ది మాత్రమే వచ్చేది. కానీ ఈ సమస్య ఇప్పుడు ఇప్పుడు అన్ని వయసులవారును ఈ సమస్య ఎదుర్కొంటున్నారు.

Health Tips: ముఖం పైన మచ్చల సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ పదార్థాలతో మీ మచ్చలు ఈజీగా తొలగిపోతాయి.

sajaya

ఈ మధ్యకాలంలో చాలామంది తమ ముఖం పైన మచ్చల సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మచ్చల వల్ల అందం పాడవుతుందని తరచుగా ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు.

Advertisement

Suman On Tirupati Laddu: తిరుపతి లడ్డూ వివాదంపై హీరో సుమన్, లడ్డూ కల్తీ నిజమని తేలితే ఉగ్రవాదుల తరహాలో శిక్షించాలని డిమాండ్

Arun Charagonda

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల లడ్డూ వివాదంపై స్పందించారు హీరో సుమన్. తిరుమల లడ్డూ కల్తీ చేసింది నిజమని తేలితే.. వారిని ఉగ్రవాదుల తరహాలో శిక్షించాలని సుమన్ సంచలన కామెంట్స్ చేశారు.

BJP MLA Rajasingh: తన ఇంటివద్ద రెక్కీ నిర్వహించడంపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, తన ఫోటోలు ముంబైకి పంపినట్లు వెల్లడి, ఇద్దరిని పట్టుకున్న స్థానికులు

Arun Charagonda

నా ఫోటోలు తీసి ముంబైకి పంపిస్తున్నారు అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఇంటి వద్ద ఇద్దరు వ్యక్తులు రెక్కీ నిర్వహించడంపై స్పందించిన రాజాసింగ్..నిన్న రాత్రి నలుగురు అనుమానితులు వచ్చారు అన్నారు. అందులో ఇద్దరు పారిపోగా.. మరో ఇద్దరిని స్థానికులు పట్టుకున్నారని..అనుమానితుల సెల్ ఫోన్ లో మా ఇంటి ఫోటోస్, నా ఫోటోస్ ముంబైలో ఉన్న కొందరికి పంపినట్లు గుర్తించారన్నారు

Ram Charan Wax Statue: మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్ చరణ్ మైనపు విగ్రహం,సింగపూర్‌ మ్యూజియంలో రామ్‌ చరణ్‌తో పాటు రైమీ విగ్రహం ఏర్పాటు..వీడియో

Arun Charagonda

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్ చరణ్ మైనపు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. రామ్ చరణ్ తో పాటు ఆయన పెంపుడు శునకం రైమీ విగ్రహం కూడా ఏర్పాటు చేయనుండగా ఇప్పటికే ఫోటో షూట్ పూర్తి అయింది. ఇందుకు సంబంధించిన వీడియోని షేర్ చేశారు రామ్ చరణ్.

IIFA Utsavam 2024: కన్నుల పండువగా ఐఫా ఉత్సవం, వెంకటేశ్‌కు దండం పెట్టిన షారుఖ్‌..ఎందుకో తెలుసా!

Arun Charagonda

ఐఫా ఉత్సవం 2024 కన్నుల పండువగా సాగింది. తొలిరోజు దక్షిణాది చిత్రాలకు అవార్డులు అందజేశారు. ఇక ఒకే వేదికపై బాలీవుడ్,టాలీవుడ్‌,కోలీవుడ్,మాలీవుడ్‌ కు చెందిన నటీనటులు అలరించారు. ముఖ్యంగా పలువురు హీరోయిన్స్ డ్యాన్స్ అలరించగా హీరో, హీరోయిన్స్ తమ స్టార్ డమ్‌ను పక్కన పెట్టి ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇక టాలీవుడ్ హీరో వెంకటేశ్‌కు బాలీవుడ్ బాద్ షా..షారుఖ్‌ దండం పెట్టిన వీడియో వైరల్‌గా మారింది.

Advertisement

Health Tips: షుగర్ సమస్య ఉన్నవారు బీన్స్ తీసుకోవడం ద్వారా మీకు వీరికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.క్యాన్సర్లను గుండె జబ్బులను దీర్ఘకాలిక వ్యాధులను తగ్గిస్తాయి.

sajaya

బీన్స్ ప్రతిరోజు మనము తీసుకునే ఆహార పదార్థాలలో ఒకటిగా ఉంటుంది. బీన్స్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఫైబర్, ఐరన్, క్యాల్షియం, విటమిన్లు, ప్రోటీన్లు, పుష్కలంగా ఉంటాయి.

CJI DY Chandrachud: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ చంద్రచూడ్, గర్బాలయంలో ప్రత్యేక పూజలు చేస చంద్రచూడ్..వీడియో ఇదిగో

Arun Charagonda

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు భారత సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద స్వాగతం పలికారు టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు జస్టిస్ చంద్రచూడ్. రంగనాయకుల మండపంలో జస్టిస్ కు ఆశీర్వచనం అందించారు పండితులు.

Health Tips: ఫ్యాటీ లివర్ ఉన్నవారు ఏ ఆహార పదార్థాలు తినాలి, ఏ ఆహార పదార్థాలు తినకూడదో తెలుసుకుందాం.

sajaya

ఈ మధ్యకాలంలో ఫ్యాటీ లివర్ అనే సమస్య సర్వసాధారణమైంది. వారు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అయితే ఫ్యాటీ లివర్ సమస్య ప్రధానంగా అధిక బరువు, కొలెస్ట్రాల్, మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

MLA Danam Nagender On Hydra: పేదల ఇళ్లను కూల్చడం సరికాదన్న ఎమ్మెల్యే దానం నాగేందర్, జలవిహార్‌- ఐమ్యాక్స్‌లను కూల్చాలని డిమాండ్

Arun Charagonda

హైడ్రాపై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్లమ్‌ల జోలికి వెళ్లకూడదని ముందే చెప్పాను అన్న దానం.. జలవిహార్‌, ఐమాక్స్‌ లాంటివి చాలా ఉన్నాయి, వాటిని కూల్చుకొండన్నారు. పేదల ఇళ్లను కూల్చడం సరికాదు అని తెలిపారు.

Advertisement
Advertisement