తాజా వార్తలు
Kangra: వీడియో ఇదిగో, శివలింగాన్ని ధ్వంసం చేసిన మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు, రెండు ఆలయాల్లో శివలింగాలను పగలగొట్టిన మహిళ
Hazarath Reddyహిమాచల్ ప్రదేశ్ పోలీసులు ఇటీవల కాంగ్రా జిల్లాలోని నగ్రోటాలో శివలింగాన్ని ధ్వంసం చేసినందుకు నిషా దేవి అనే 35 ఏళ్ల మహిళను అరెస్టు చేశారు. ఆరోపించిన సంఘటన సెప్టెంబర్ 26న జరిగినట్లు చెబుతారు. శుక్రవారం, సెప్టెంబర్ 27, నగ్రోటాలోని ఒక ఆలయంలో శివలింగాన్ని ధ్వంసం చేయడంతో కాంగ్రా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు
Hurricane Helene: హెలీన్ హరికేన్ ధాటికి అమెరికా విలవిల, పలు రాష్ట్రాల్లో తుపాను బీభత్సం..64 మంది మృతి...వీడియో ఇదిగో
Arun Charagondaహెలీన్ హరికేన్ ధాటికి అతలాకుతలమైంది అమెరికా. అమెరికాలోని పలు రాష్ట్రాలలో కేటగిరి-4 తుఫాను హెలీన్ హరికేన్ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనల్లో 64 మంది మృతి చెందగా తీరం దాటిన తర్వాత కూడా హెలీన్ భారీగా ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది.
Telangana High Court Serious On Hydra: ఆదివారం కూల్చివేతలా?, హైడ్రాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు...వర్చువల్‌గా విచారణకు హాజరైన రంగనాథ్
Arun Charagondaహైడ్రా మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు.ఆదివారం రోజు కూల్చివేతలు ఎందుకు చేశారో చెప్పాలని ఆదేశించింది. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారు అని ప్రశ్నించిన న్యాయస్థానం..పత్రికలు చెప్పినట్లు వింటున్నారా లేక లా ఫాలో అవుతున్నారా? అని అభిప్రాయపడింది.
Telangana: భద్రాచలంలో పట్టుబడ్డ 100 కేజీల గంజయి, పాత మార్కెట్ వద్ద గంజాయితో ఉన్న కారును వదిలేసి పరారైన దుండగులు, పోలీసుల దర్యాప్తు
Arun Charagondaభద్రాచలంలోని పాత మార్కెట్ వద్ద గంజాయితో ఉన్న కారును వదిలేసి పరారయ్యారు దుండగులు. కారులో సుమారు 100 కేజీల గంజాయి ఉన్నట్లు సమాచారం. కారును, కారులో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకొని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఎక్సైజ్ సీఐ.
Tirupati Laddu Row: మూడో రోజు తిరుమలలో సిట్ దర్యాప్తు, లడ్డూ కౌంటర్, అన్నదానం కాంప్లెక్స్ లను పరిశీలించిన సిట్ సభ్యులు..వీడియో
Arun Charagondaతిరుమలలో మూడో రోజు సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. లడ్డూ కౌంటర్, అన్నదానం కాంప్లెక్స్ లను పరిశీలించి పోటు కార్మికులతో మాట్లాడనున్నారు సిట్ అధికారులు. ఇక ఇవాళ తిరుమల లడ్డూ వివాదంపై విచారణ చేపట్టనుంది సుప్రీం కోర్టు. మాజీ ఎంపీ సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారనుంది న్యాయస్థానం.
Nepal Floods: భారీ వర్షాలతో నేపాల్ అతలాకుతలం, రోజురోజుకు పెరుగుతున్న మృతుల సంఖ్య, మూడు రోజులు స్కూళ్లకు సెలవు ప్రకటించిన అధికారులు
Arun Charagondaభారీ వర్షాలతో నేపాల్ అతలాకుతమైంది. కొండ చరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు 192 మంది మృతి చెందగా వందల సంఖ్యలో గాయపడ్డారు. వరదల్లో చిక్కుకున్న 4,500 మందిని సహాయక బృందాలు కాపాడినట్లు అధికారులు పేర్కొన్నారు.
Mithun Chakraborty: విభిన్న నటుడు మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు.. కేంద్రం ప్రకటన.. వచ్చే నెల 8న ప్రదానం
Rudraభారత సినీ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డు దక్కించుకోవాలని ఎంతో మంది నటీనటుల కల.
Telangana Shocker: బజ్జీలు ఉద్దెర ఇవ్వలేదని వేడి నూనె పోసిన వ్యక్తి.. ఇద్దరికి గాయాలు, గద్వాల్‌లో ఘటన
Arun Charagondaగద్వాల్ జిల్లా కేటీదొడ్డి మండలం అమానుషం చోటు చేసుకుంది. గువ్వలదిన్నె గ్రామానికి చెందిన బుజ్జన్న గౌడ్ హోటల్ నడుపుతున్నాడు. అదే గ్రామానికి చెందిన వినోద్ అనే వ్యక్తి హోటల్ వద్దకు వెళ్లి బజ్జీలు ఉద్దెర అడగగా, ఉద్దెర ఇవ్వడానికి బుజ్జన్న గౌడ్ నిరాకరించాడు.
China Drone Show: ఆకాశంలో అద్భుతం 10 వేల డ్రోన్ల ప్రదర్శన.. చైనా 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సెలబ్రేషన్ .. రెండు గిన్నిస్ రికార్డులు (వీడియో)
Rudraవందల సంఖ్యలో రంగురంగుల డ్రోన్లు ఆకాశంలో ఎగిరితే చూసేందుకు ఎంతో అద్భుతంగా ఉంటుంది కదూ. అలాంటిది ఒక్కసారిగా 10 వేలకు పైగా డ్రోన్లు...అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చిన నక్షత్రాల్లా రంగురంగుల కాంతులతో ఆకాశంలో విహరిస్తుంటే చూసేందుకు రెండు కళ్లూ చాలవు.
Gadwal Horror: బజ్జీలు ఉద్దెర ఇవ్వలేదని సలసల మరిగే నూనెను మీద పోసిన వ్యక్తి.. ఇద్దరికి గాయాలు.. గద్వాల్ లో ఘటన
Rudraబజ్జీలు ఉద్దేర ఇవ్వలేదని ఆగ్రహంతో ఊగిపోయిన ఓ వ్యక్తి సలసల మరిగే నూనెను పోసిన ఘటన గద్వాల్ జిల్లా కేటీదొడ్డి మండలం గువ్వలదిన్నె గ్రామంలో జరిగింది.
Gang Rape On Boy: ఐదేండ్ల బాలుడిపై గ్యాంగ్ రేప్.. సోషల్ మీడియాలో వీడియో.. పరారీలో నిందితులు
Rudraపసిమొగ్గలపై అత్యాచార ఘటనలు దేశంలో అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఐదేండ్ల బాలుడిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడి చేయడమే కాక, ఆ వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు.
Viral Video: సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చిలో ప్రాణంతో చెలగాటం.. అమేథీలోని ఎన్ హెచ్931లో డిస్ ప్లేయింగ్ బోర్డు ఎక్కి ఘోరమైన స్టంట్ చేసిన యువకుడు (వీడియో)
Rudraసోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి రీల్స్ పేరిట కొందరు చేసే పిచ్చి పనులు వారి ప్రాణం మీదకు తీసుకొస్తున్నాయి. యూపీలోని అమేథీలో తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
Hyderabad Horror: హైదరాబాద్ లో దారుణం.. 18వ అంతస్తు భవనం నుంచి దూకి తల్లీకూతుళ్ల ఆత్మహత్య.. అసలేమైంది?
Rudraహైదరాబాద్ లో ఘోరం జరిగింది. కూతురుతో కలిసి ఓ తల్లి 18వ అంతస్తు భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అనుమానాస్పద స్థితిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
DSC Results Today: లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న తెలంగాణ డీఎస్సీ ఫలితాలు నేడే విడుదల.. సచివాలయంలో ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
Rudraలక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న తెలంగాణ డీఎస్సీ ఫలితాలు నేడే విడుదల కానున్నాయి. టీచర్ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ సర్కారు నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాల విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Kia EV9 Launch in India on October 3: కియా నుంచి Kia EV9, అక్టోబర్ 3న విడుదల చేయనున్న దిగ్గజ ఎలక్ట్రిక్ వాహనం
Vikas Mకియా తన తాజా ఎలక్ట్రిక్ వాహనం Kia EV9ని అక్టోబర్ 3న భారతదేశంలో విడుదల చేయనుంది. కియా EV9 ఆరు-సీట్ల ఎలక్ట్రిక్ వాహనం, ఇది అధునాతన ఫీచర్లతో రానుంది. EV టెర్రైన్ మోడ్‌ను కలిగి ఉంటుంది, ఇది మంచు, మట్టి లేదా ఇసుక వంటి కఠినమైన పరిస్థితులను అధిగమించడానికి డ్రైవర్లను అనుమతిస్తుంది.
Hyderabad Metro Second Phase: ఫ్యూచర్ సిటీ వరకు హైదరాబాద్ మెట్రో, రెండో దశ డీపీఆర్ లో కీలక మార్పులు, ఎయిర్ పోర్టు నుంచి స్కిల్ సిటీ వరకు 40 కి.మీ మేర మెట్రో
VNSమెట్రో రైల్ రెండో దశ (Metro second-phase) పనులకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో మొత్తం 116.2 కిలోమీటర్లలో మెట్రో రెండు దశ నిర్మాణం జరగనుంది. రూ. 32,237 కోట్ల అంచనా వ్యయంతో మెట్రో రైలు రెండో దశ (Hyderabad Metro) చేపట్టనున్నారు. రెండో దశలో కొత్త ఫ్యూచర్ సిటీకి మెట్రోను ఏర్పాటు చేయనున్నారు.
Udhayanidhi Stalin: తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, రేపే ప్రమాణస్వీకారం, సెంథిల్ బాలాజీకి మళ్లీ కేబినెట్ బెర్త్
VNSతమిళనాడు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ సోమవారం జరుగనున్నది. అందరూ ఊహించిన విధంగానే డీఎంకే అధినేత స్టాలిన్ తన తనయుడు ఉదయనిధికి (Udhayanidhi Stalin) డిప్యూటీ సీఎం (Deputy Chief Minister) బాధ్యతలు అప్పగించనున్నారు. ఇప్పటికే మంత్రివర్గం కూర్పుపై స్టాలిన్ గవర్నర్‌కు లేఖ రాశారు.
Rain in Hyderabad: హైదరాబాద్ లో జోరు వర్షం, పలు ప్రాంతాల్లో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు
VNSహైదరాబాద్‌లో ఆదివారం రాత్రి ఒక్కసారిగా పలుచోట్ల వర్షం (Rain In Hyderabad) కురిసింది. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, హైదర్‌నగర్, నిజాంపేట, ప్రగతినగర్, మూసాపేట్, జగద్గిరిగుట్ట, షాపూర్‌నగర్, బాలానగర్‌లో వర్షంపడుతున్నది. అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్, ఎర్రగడ్డ ప్రాంతాల్లోనూ వర్షం (Heavy Rain) కురుస్తున్నది.
Tesla New Milestone: టెస్లా కొత్త మైలురాయి, గిగా షాంఘై ప్లాంట్ నుండి 1 మిలియన్ కార్లు ఎగుమతి సక్సెస్, అభినందనలు తెలిపిన ఎలోన్ మస్క్
Vikas Mటెస్లా ఆసియా సెప్టెంబరు 28, 2024న ఒక విజయాన్ని పంచుకుంది. గిగా షాంఘై తన ప్లాంటు నుండి ఒక మిలియన్ కారును విజయవంతంగా ఎగుమతి చేసిందని ప్రకటించింది.