తాజా వార్తలు

Andhra Pradesh: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంను అరెస్ట్ చేయాలని మహిళా సంఘాల ఆందోళన, తిరుపతి మున్సిపల్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం

Arun Charagonda

మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరించిన సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ను వెంటనే అరెస్టు చేయాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం డిమాండ్ చేసింది. ఎమ్మెల్యే రాసలీలలు బయటపడిన నేపథ్యంలో తిరుపతి పాత మున్సిపల్ ఆఫీస్ వద్ద మహిళలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.

Whiskey Ice Cream: యూత్ టార్గెట్‌గా విస్కీ ఐస్‌క్రీమ్, వన్ అండ్ ఫైవ్ ఐస్‌క్రీమ్ పార్లర్‌లో సోదాలు, యజమానులు దయాకర్ రెడ్డి, శోభన్ అరెస్ట్

Arun Charagonda

హైదరాబాద్ లో ఐస్‌క్రీమ్‌లో విస్కీ కలిపి అమ్ముతోంది ఓ ముఠా. వన్ అండ్ ఫైవ్ ఐస్‌క్రీమ్ పార్లర్‌లో ఎక్సైజ్ అధికారుల సోదాలు నిర్వహించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 60 గ్రాముల ఐస్‌క్రీమ్‌లో 100 మి.లీ విస్కీ కలుపుతున్నట్టు గుర్తించారు అధికారులు.

Nandamuri Mokshagnya Debut Film: అఫిషియల్..నందమూరి మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం, ప్రశాంత వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ, ఫస్ట్ లుక్ రిలీజ్

Arun Charagonda

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం వచ్చేసింది. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం చేశారు. స్టార్‌ డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ బాలయ్య కుమారుడిని వెండితెరకు పరిచయం చేయనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ పోస్ట్ పెట్టారు. సింబా ఈజ్‌ కమింగ్‌ అంటూ మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆయన లుక్‌ను విడుదల చేశారు.

Hyderabad: డ్రైనేజీ నీటితో ప్లేట్లు కడుతున్న హోటల్ సిబ్బంది, యూసుఫ్‌ గూడలోని ఉడిపి పార్క్ హోటల్‌లో ఘటన, వీడియో వైరల్

Arun Charagonda

డ్రైనేజీ నీటితో ప్లేట్లు, గిన్నెలు, టీ గ్లాసులు కడుగుతున్న సంఘటన యూసుఫ్ గూడలోని శ్రీ కృష్ణ ఉడిపి పార్క్ హోటల్ లో జరిగింది. కొన్నాళ్లుగా పైపుల్లో లీకవుతున్న డ్రైనేజీ అయినా పట్టించుకోకుండా హోటల్ యాజమాన్యం డ్రైనేజీ నీటితోనే హోటల్లోని ప్లేట్లు, గిన్నెలు, టీ కప్పులు కడిగిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Advertisement

Fire at Times Tower: ముంబైలోని టైమ్స్‌ టవర్‌ లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న అగ్నికీలలు (వీడియో ఇదిగో)

Rudra

ముంబైలోని ప్రఖ్యాత టైమ్స్‌ టవర్‌ లో (Times Tower) భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం 6.30 గంటలకు లోయర్‌ పరేల్‌ ప్రాంతంలో ఉన్న టైమ్స్‌ టవర్స్‌ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Jitta Balakrishna Reddy Passes Away: మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి, అనారోగ్యంతో మృతి చెందిన జిట్టా, ప్రజానేతగా గుర్తింపు

Arun Charagonda

మలిదశ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి ఇకలేరు. బ్రెయిన్‌ ఇన్‌ఫెక్షన్‌తో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఇవాళ మృతి చెందారు. అజాత శత్రువుగా గుర్తింపు తెచ్చుకున్నారు జిట్టా. బీఆర్ఎస్ నుండి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసేందుకు తనవంతు పాత్రను పోషించారు.

Robots could Lie: రోబోలూ అబద్ధాలు ఆడతాయి.. మనిషిలాగానే పరిస్థితులను బట్టి నటిస్తాయి.. తాజా అధ్యయనంలో వెల్లడి

Rudra

రజినీకాంత్-శంకర్ సినిమా ‘రోబో’ చూశారుగా. అందులో చిట్టి అనే రోబో అబద్ధం అనేదే చెప్పదు. నిజజీవితంలోనూ రోబోలు అబద్ధాలు ఆడవంటూ ఇప్పటివరకూ అనుకున్నాం.

Smokes from Earth: భూమి పొర‌ల్లోంచి ఒక్కసారిగా పొగలు.. ఆందోళనతో పరుగెత్తిన హైదరాబాదీలు.. అసలేం జరిగింది?? ఇదిగో వీడియో!

Rudra

హైద‌రాబాద్‌ లో షాకింగ్ ఘ‌ట‌న వెలుగు చూసింది. భూమి పొర‌ల్లోంచి ఒక్కసారిగా పొగలు రావ‌డం క‌ల‌క‌లం సృష్టించింది. ఈ ఘ‌ట‌న జూబ్లీ హిల్స్ లోని కేబీఆర్ పార్క్ వద్ద చోటుచేసుకుంది.

Advertisement

Jaggery Ganesha: బెల్లంతో 75 అడుగుల ఎత్తులో భారీ గణపయ్య.. గాజువాకలో ప్రత్యేక ఆకర్షణగా విగ్రహం

Rudra

గణపతి వేడుకలకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. విశాఖపట్నంలోని గాజువాకలో బెల్లంతో 75 అడుగుల ఎత్తులో చేసిన ఓ భారీ గణపతి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది.

Viral Video: పెట్రోల్ పోయించుకుంటుండగా బైక్ నుంచి మంటలు.. ఆ తర్వాత ఏం జరిగింది? రాజస్థాన్ లో ఘటన

Rudra

రాజస్థాన్ లోని జాలోర్ లో ఓ బైకర్ కు తృటిలో ప్రమాదం తప్పింది. పెట్రోల్ పోయించుకుంటుండగా ఓ వ్యక్తి బైక్ నుంచి ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి.

SSC Jobs: పదో తరగతి పాస్ అయ్యారా? అయితే, మీకోసం కేంద్ర సాయుధ బలగాల్లో 39 వేల జాబ్స్... ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం.. తెలుగులోనూ ఈ పరీక్షలు

Rudra

నిరుద్యోగం విలయతాండవం చేస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల జాతరకు తెరలేపింది. పదో తరగతి విద్యార్హతతో 39 వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయింది.

Sitaram Yechury: సీపీఐ(ఎం) సీనియర్ నేత సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం.. ఢిల్లీ ఎయిమ్స్‌ లో వెంటిలేటర్‌ పై చికిత్స

Rudra

సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఊపిరితిత్తుల ఇన్‌ ఫెక్షన్‌ తో బాధపడుతున్న ఆయనకు గురువారం రాత్రి వెంటిలేటర్‌ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Sikkim Road Accident: సిక్కింలో ఆర్మీ వాహ‌నం బోల్తా, లోయ‌లో జారిప‌డ్డ వాహ‌నం, న‌లుగురు జ‌వాన్లు దుర్మ‌ర‌ణం

VNS

సిక్కిం పాక్యోంగ్‌ జిల్లాలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భారత ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. జవాన్లు పశ్చిమ బెంగాల్‌లోని పెడాంగ్ నుంచి సిల్క్ రూట్ మీదుగా జులుక్‌కు వెళ్తున్నారని పోలీసులు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని బిన్నగురిలో పోస్ట్ చేసిన ఆర్మీ ఈఎంసీ సిబ్బందిని తీసుకువెళుతున్న వాహనం రోడ్డుపై నుంచి జారి కింద ఉన్న అడవిలో పడిపోయిందని అధికారులు తెలిపారు.

Health Tips: మీకు హెల్తీ స్పెర్మ్ కౌంట్ ఉందో లేదో ఎలా తెలుస్తుంది? స్కలనం సమయంలో స్పెర్మ్ కౌంట్ ఎంత ఉండాలి..

Vikas M

గర్భం దాల్చాలంటే స్త్రీ ఆరోగ్యంగా ఉంటే సరిపోదు, పురుషుల ఆరోగ్యం ముఖ్యం. పురుషులలో స్పెర్మ్ నాణ్యత మరియు పరిమాణాన్ని మెరుగుపరచడం చాలా ముఖ్యం. ఒక వ్యక్తి యొక్క స్పెర్మ్ బాగా లేకుంటే, దాని నాణ్యత తక్కువగా ఉంటుంది. పరిమాణం కూడా తక్కువగా ఉంటుంది, ఈ స్థితిలో పురుషులు తండ్రి కావడానికి కష్టంగా ఉండవచ్చు.

Sex Tip of The Week: ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్న భాగస్వామితో సెక్స్ చేయడం ద్వారా ఇతరులకు కూడా వస్తుందా ? దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే..

Vikas M

ఫంగల్ ఇన్ఫెక్షన్లను సమిష్టిగా మైకోసిస్ అంటారు. ఈ అంటువ్యాధులు తరచుగా మన చర్మం యొక్క మడతలలో చెమట సేకరిస్తుంది లేదా గోళ్ళ కీళ్ళు, కాలి కీళ్ళలో కనిపిస్తాయి. అదేవిధంగా, నోటి తడి, గొంతు, ఊపిరితిత్తులు, మూత్ర నాళాలు, ఇతర భాగాలు కూడా ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు. ఈ ఇన్ఫెక్షన్ ఎదురైనప్పుడు, వీలైనంత త్వరగా చికిత్స పొందడం చాలా ముఖ్యం

Friday Mantra: శుక్రవారం రాత్రి ఈ మంత్రాన్ని పఠిస్తే డబ్బే డబ్బు, మీరు ధనవంతులు కావాలంటే ఈ పనులు చేయండి

Vikas M

ఒక వ్యక్తి యొక్క గుండె స్థితి బలంగా ఉన్నప్పుడు, అతనికి ఎలాంటి పరిస్థితి ఎదురైనా, అతను ధైర్యంగా మరియు ఆనందంతో దానిని ఎదుర్కొంటాడు. ఆర్థిక స్థితి మెరుగుపడాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారు. లక్ష్మీదేవిని పూజించడానికి శుక్రవారం ఉత్తమమైన రోజుగా చెబుతారు. ఎందుకంటే ఈ రోజు లక్ష్మీ దేవి రోజు.

Advertisement

Shiva Purana: కలియుగంలో మనం శివుని ఈ ఆరు జీవిత పాఠాలను తప్పక నేర్చుకోవాలి, మహాదేవుని యొక్క రహస్యాలు ఇవిగో..

Vikas M

శివ పురాణంలో, శివుడిని దేవతల దేవుడు అంటే మహాదేవుడు అంటారు. శివుడు సృష్టిని నాశనం చేసేవాడు అని కూడా అంటారు. పాపం భూమిపై ఆధిపత్యం చెలాయిస్తుంది మరియు మానవత్వం నశించడం ప్రారంభించినప్పుడు, భూమికి కొత్త జీవితం కావాలి, అటువంటి పరిస్థితిలో, భూమిని సృష్టించడానికి మరియు సృష్టిని నాశనం చేయడానికి శివుడు విధ్వంసక పాత్ర పోషిస్తాడు.

Kapil Parmar Wins Historic Bronze: పారాలంపిక్స్ లో చారిత్ర‌క ప‌త‌కం తెచ్చిన అథ్లెట్, భార‌త్ ఖాతాలో 25వ ప‌త‌కం, జూడోలో క‌పిల్ ప‌ర్మార్ కు కాంస్యం

VNS

పారాలింపిక్స్‌లో(Paralympics) భార‌త క్రీడాకారులు రికార్డు స్థాయిలో ప‌త‌కాలు సాధిస్తున్నారు. విశ్వ‌క్రీడ‌ల చ‌రిత్ర‌లో అథ్లెటిక్స్, బ్యాడ్మింట‌న్‌లో దేశానికి తొలిసారి ప‌త‌కాలు రాగా.. తాజాగా జూడోలోనూ క‌పిల్ ప‌ర్మార్(Kapil Parmar) మెడ‌ల్ కొల్ల‌గొట్టాడు. పురుషుల 60 కిలోలు జే1 విభాగంలో క‌పిల్ కాంస్యంతో మెరిశాడు

Mythology: ఈ మంత్రాన్ని కేవలం 30 నిమిషాలు జపించడం వల్ల సకల సంపదలు వస్తాయి

Vikas M

మంత్రాల శక్తి పురాతన కాలం నుండి ప్రస్తావించబడింది. మరియు మిలియన్ల మంత్రాలకు సూచనలు ఉన్నాయి. "ఓం హంసం హంసః" అనేది సమర్థవంతమైన మరియు పురాతన మంత్రాలలో ఒకటి. ఈ మంత్రం యోగా మరియు ధ్యానంలో అత్యంత ముఖ్యమైన మంత్రంగా చెప్పబడింది. ఈ మంత్రం కేవలం శబ్దాల కలయిక మాత్రమే కాదు, లోతైన ఆధ్యాత్మిక అనుభూతిని సృష్టించే మంత్రం కూడా.

Ganesh Chaturthi 2024: గణేశుడి విగ్రహాన్ని ఇంటికి తెచ్చే ముందు గుర్తించుకోవాల్సిన ముఖ్య విషయాలు ఇవిగో..

Vikas M

గణేశ చతుర్థి పండుగను పురస్కరించుకుని గణపరి భక్తులు తమ ఇళ్లలో వివిధ రకాల వినాయక విగ్రహాలను ప్రతిష్టించుకుంటారు. సరైన వినాయకుడిని ఇంట్లో ఉంచడం లేదా ప్రతిష్టించడం వల్ల శ్రేయస్సు, అదృష్టం మరియు సానుకూలత లభిస్తాయి.

Advertisement
Advertisement