తాజా వార్తలు

Rekha Gupta To be Next Delhi CM: ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా, ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు, గురువారం మధ్యాహ్నం 12.35 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం

Hazarath Reddy

బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన శాసనసభాపక్షం సమావేశంలో ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను బీజేపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీఎల్పీ లీడర్‌గా ఆమెను ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఆమె గురువారం మధ్యాహ్నం 12.35 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Glenn Phillips One-Handed Catch Video: వారెవ్వా.. గ్లెన్ ఫిలిప్స్ గాల్లో డైవ్ చేస్తూ అందుకున్న స్టన్నింగ్ క్యాచ్ వీడియో ఇదిగో, బిత్తరపోయి అలాగే చూస్తుండిపోయిన మొహమ్మద్ రిజ్వాన్‌

Hazarath Reddy

10వ ఓవర్ చివరి బంతిలో ఈ వికెట్ సంఘటన జరిగింది. న్యూజిలాండ్ స్పీడ్‌స్టర్ విలియం ఓరూర్కే ఆఫ్-స్టంప్ వెలుపల మొహమ్మద్ రిజ్వాన్‌కు ఒక షార్ట్ డెలివరీని వేశాడు. పాకిస్తాన్ కెప్టెన్ దానిని పాయింట్ వద్ద నిలబడి ఉన్న గ్లెన్ ఫిలిప్స్ వైపు నేరుగా కొట్టాడు. గ్లెన్ తన జంప్‌ను టైమ్ చేసి వన్ హ్యాండ్ బ్లైండర్ తీసుకున్నాడు

ICC Champions Trophy 2025: వీడియో ఇదిగో, అంపైర్ తల పగలగొట్టబోయిన న్యూజిలాండ్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్, తృటిలో తప్పిన పెను ప్రమాదం, అసలేం జరిగిందంటే..

Hazarath Reddy

నసీమ్ షా వేసిన ఐదవ బంతిని గ్లెన్ ఫిలిప్స్ సింగిల్ కొట్టిన తర్వాత 46వ ఓవర్‌లో ఇది జరిగింది. ఆ ఓవర్ లో అతను బంతిని షాట్ కొట్టబోయాడు. అయితే అది సరిగా తగలకపోవడంతో సింగిల్ పరుగు వచ్చింది. ఇక ఆ బంతి నుండి మెరుగైన కనెక్షన్‌ను ఏర్పరచుకోవాలని, ఒకటి కంటే ఎక్కువ పరుగులు సాధించేవాడినంటూ ఆలోచనలో బ్యాటర్ షాట్‌ను మళ్లీ ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపించాడు.

Tom Latham Century Video: వీడియో ఇదిగో, కెరీర్‌లో ఎనిమిదవ సెంచరీ నమోదు చేసిన లాథమ్‌, పాక్ బౌలర్లను ఊచకోత కోసిన న్యూజిలాండ్ బ్యాటర్

Hazarath Reddy

లాథమ్‌ 103 బంతుల్లో పది ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో 104 పరుగులు చేసి 118 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. యంగ్-లాథమ్ జోడీ నాలుగో వికెట్‌కు 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత లాథమ్‌-ఫిలిప్‌ జోడీ సైతం ఐదో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది.

Advertisement

Will Young Slams First Century Video: వీడియో ఇదిగో, పాక్ బౌలర్లను ఉతికి ఆరేసిన విల్ యంగ్, ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై సెంచరీ చేసిన న్యూజీలాండ్ తొలి బ్యాట్స్‌మన్‌గా రికార్డు

Hazarath Reddy

ఈ మ్యాచ్ లో విల్ యంగ్ బౌండరీల మీద బౌండరీలు కొడుతూ పాక్ బౌలర్లకు నరకం చూపించాడు. యంగ్ 113 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 107 పరుగులు చేసిన తర్వాత ఔటయ్యాడు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో అలరించాడు.

Kane Williamson Wicket Video: కేన్ విలియమ్సన్ వికెట్ వీడియో ఇదిగో, నసీమ్ షా అద్భుతమైన డెలివరీకి కీపర్ చేతికి చిక్కిన మాజీ కెప్టెన్

Hazarath Reddy

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఆతిథ్య పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ మధ్య కరాచీ వేదికగా తొలి మ్యాచ్‌ (ICC Champions Trophy 2025) జరుగుతున్నది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ భారీ స్కోరు సాధించింది.ప్రారంభంలోనే న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బలు తగిలాయి. డేవాన్‌ కాన్వే (10), కేన్‌ విలియమ్సన్‌ (1), డారిల్‌ మిచేల్‌ (10) తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరారు.

ICC Champions Trophy 2025: ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో ఫస్ట్ వికెట్ వీడియో ఇదిగో, డెవాన్ కాన్వేను అద్భుతమైన డెలివరీతో పెవిలియన్ పంపిన పాక్ బౌలర్ అబ్రార్ అహ్మద్

Hazarath Reddy

లెగ్ స్పిన్నర్ తన రెండవ ఓవర్ బౌలింగ్ చేస్తూ, డెవాన్ కాన్వే ను పెవిలియన్ పంపాడు. బాల్ బ్యాట్ అంచును దాటి ఆఫ్-స్టంప్‌ను ముద్దాడింది. పాక్ బౌలర్.. డెవాన్ కాన్వే మరియు విల్ యంగ్ మధ్య 39 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేశాడు

Shubman Gill: వన్డేల్లో నంబర్ వన్ బ్యాటర్‌గా శుభ‌మ‌న్ గిల్, బాబ‌ర్ ఆజ‌మ్‌ను వెన‌క్కి నెట్టేసిన టీమిండియా ఓపెనర్, ఐసీసీ మెన్స్ ప్లేయ‌ర్ ర్యాంకింగ్స్ ఇవిగో..

Hazarath Reddy

ఐసీసీ మెన్స్ ప్లేయ‌ర్ ర్యాంకింగ్స్ లో భారత రైట్ హ్యాండ్ స్టార్ బ్యాట‌ర్ శుభ‌మ‌న్ గిల్‌(Shubman Gill).. వ‌న్డేల్లో నెంబ‌ర్ వ‌న్ ర్యాంక్ సాధించాడు. పాకిస్థాన్ బ్యాట‌ర్ బాబ‌ర్ ఆజ‌మ్‌ను వెన‌క్కి నెట్టి గిల్ ఆ ప్లేస్‌ను సొంతం చేసుకున్నాడు. చాంపియ‌న్స్ ట్రోఫీ ప్రారంభం కావ‌డానికి ముందు.. ఐసీసీ తాజా వ‌న్డే ర్యాంక్ లిస్టును రిలీజ్ చేసింది

Advertisement

Astrology: ఫిబ్రవరి 27వ తేదీన బుధుడు, శుక్రుడు కలయిక వల్ల ద్వీదశయోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవడం ఖాయం.

sajaya

Astrology: బుధవారం, ఫిబ్రవరి 19, ఉదయం 9:29 గంటలకు, బుధుడు శుక్రుడు ద్విదశ యోగాన్ని సృష్టించారు.జ్యోతిషశాస్త్రంలో బుధుడు శుక్రుడి ద్విదశ యోగం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది.

Health Tips: ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జ్యూస్ లను ప్రతిరోజు తాగండి..

sajaya

Health Tips: ఆరోగ్యంగా ఉండాలని ఎవరు కోరుకోరు. ప్రతి ఒక్కరూ జీవితాంతం వ్యాధుల నుండి విముక్తి పొందాలని కోరుకుంటారు. ఆరోగ్యంగా ఉండటానికి ఒకే ఒక రహస్యం ఉంది.

Health Tips: కీళ్ల నొప్పుల సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ విటమిన్ లోపం కావచ్చు ఒక్కసారి చెక్ చేయించుకోండి..

sajaya

Health Tips:ఈ రోజుల్లో, వృద్ధులే కాదు, యువకులు ఆరోగ్యవంతులు కూడా కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ఈ సమస్య కేవలం వృద్ధాప్యం వల్ల మాత్రమే కాదు, శరీరంలో అవసరమైన పోషకాలు విటమిన్లు లేకపోవడం కూడా దీనికి ప్రధాన కారణం కావచ్చు.

Health Tips: ఎల్లప్పుడూ యవ్వనంగా ఉండాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆహార పదార్థాల జోలికి వెళ్ళకూడదు..

sajaya

Health Tips: మనమందరం మన చర్మం, జుట్టు అందం చాలా కాలం పాటు ఉండాలని కోరుకుంటాము, కానీ కొన్నిసార్లు మనం తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తాము.

Advertisement

Komatireddy Venkatreddy: రాజకీయాల్లో కేటీఆర్‌ బచ్చా..ఓడిపోయాకే కవితకు దురాజ్ పల్లి గుర్తొచ్చిందా?, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్,వారిద్దరూ లెక్కలోకే రారని ఫైర్

Arun Charagonda

రాజకీయాల్లో కేటీఆర్ బచ్చా గాడు అని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి . ఓడిపోయాకే కల్వకుంట్ల కవితకు దురాజ్ పల్లి గుర్తొచ్చిందా? చెప్పాలన్నారు.

Nannapaneni Narender: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌పై పోలీస్ కేసు,కేసీఆర్ బర్త్ డే.. ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో కేసు నమోదు

Arun Charagonda

బీఆర్ఎస్ నేత, వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. నరేందర్ తో పాటు మరో మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు.

Andhra Pradesh: ఏపీలో మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ, 100 శాతం న‌ష్టాన్ని కేంద్రం భ‌రించాల‌ని లేఖలో విజ్ఞ‌ప్తి

Hazarath Reddy

ఏపీలోని మిర్చి రైతులను ఆదుకోవాలంటూ సీఎం చంద్ర‌బాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. ఏపీలో మిర్చి రైతులను ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కేంద్ర వ్య‌వసాయ శాఖమంత్రి శివ‌రాజ్ సింగ్ కు రాసిన లేఖలో (Chandrababu Urges Centre to Support Chilli Farmers) ఆయన కోరారు.

Atchannaidu Slams Jagan: జగన్ మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లే పచ్చి అబద్దాలు చెబుతున్నారు, మండిపడిన మంత్రి అచ్చెన్నాయుడు

Hazarath Reddy

మాజీ సీఎం జగన్‌ మిర్చి యార్డు వద్ద చేసిన వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్‌ మాటలు వింటుంటే ఆయన మానసిక స్థితి బాగాలేదనిపిస్తోందన్నారు

Advertisement

Secunderabad Court: సికింద్రాబాద్ కోర్టులో మరో న్యాయవాది హఠాన్మరణం... కోర్టు ఆవరణలో కుప్పకూలిన వెంకటరమణ, ఆస్పత్రికి తరలించే లోపే మృతి

Arun Charagonda

తెలంగాణలో వరుసగా న్యాయవాదులు గుండెపోటుతో మృతి చెందుతుండటం అందరిని షాక్‌కు గురి చేస్తోంది(Secunderabad Court).

Viral News: ఉత్తమ జంటగా పిల్లి - గొర్రె, కపుల్ ఆఫ్ ది ఇయర్ -2025 అవార్డు గెలుచుకున్న పిల్లి- గొర్రె, ఉక్రెయిన్ జూలో సందర్శకుల హృదయాలను గెలుచుకుని టైటిల్ కైవసం

Arun Charagonda

వినడానికి ఆసక్తికరంగా ఉన్నా పిల్లి - గొర్రె కలిసి ఉత్త జంటగా ఎంపికైన సంఘటన ఉక్రెయిన్‌లో జరిగింది . ఈ టైటిల్‌లో పోరులో మిగితా జంతువులతో పోటీ పడి గెలుపొందడం విశేషం.

TGSRTC: హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్, తెలంగాణ బస్సుల్లో ప్రయాణించేవారికి టికెట్లలో 10 శాతం డిస్కౌంట్ ప్రకటించిన టీజీఎస్ఆర్టీసీ

Hazarath Reddy

హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో ప్రయాణించే వారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) శుభవార్త చెప్పింది. హైదరాబాద్-విజయవాడ మార్గంలో TSRTC ప్రత్యేక డిస్కౌంట్లను ప్రకటించింది. లహరి-నాన్ AC స్లీపర్-కమ్-సీటర్ మరియు సూపర్ లగ్జరీ సర్వీసులపై 10 శాతం డిస్కౌంట్ అందించబడుతుండగా, రాజధాని AC బస్సులపై 8 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

Akhil Akkineni and Zainab Ravdjee: వీడియో ఇదిగో, కాబోయే భార్యతో ఎయిర్ పోర్టులో అఖిల్ అక్కినేని, పెళ్లికి ముందే ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారుగా అంటూ నెటిజన్లు కామెంట్లు

Hazarath Reddy

అఖిల్ పెళ్లి వేడుక కోసం అక్కినేని ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతేడాది నవంబర్ 26న జైనాబ్ రావ్‌జీతో అఖిల్ నిశ్చితార్థం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను నాగార్జున ట్విటర్ ద్వారా పంచుకున్నారు. కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు ఓ ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు.

Advertisement
Advertisement