తాజా వార్తలు

Fire Accident At Kushaiguda: కుషాయిగూడ బస్‌డిపోలో అగ్ని ప్రమాదం.. రెండు బస్సులలో చెలరేగిన మంటలు, నిమిషాల్లోనే దగ్దం, వీడియో

Arun Charagonda

హైదరాబాద్‌ బస్ డిపోలో భారీ ప్రమాదం జరిగింది. రెండు బస్సులలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి . హైదరాబాద్ - కుషాయిగూడ డిపోలో పార్కింగ్ లో ఉన్న రెండు బస్సుల్లో ఒక్కసారిగా చెలరేగాయి మంటలు.

BRS Executive Committee Meeting: తెలంగాణభవన్‌లో రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశం.. భవిష్యత్ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం, పార్టీ రజతోత్సవ సంరంభంపై కీలక నిర్ణయం

Arun Charagonda

ఇవాళ హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశం జరగనుంది. భవిష్యత్తు కార్యాచరణ, కాంగ్రెస్‌ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం, పార్టీ రజతోత్సవం, భవిష్యత్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

Astrology: మార్చి 1 నుంచి భద్రక యోగం ప్రారంభం...4 రాశుల వారికి డబ్బు వర్షంలా కురుస్తుంది..కుబేరుడి ఆశీర్వాదంతో కోటీశ్వరులు అవుతారు..

sajaya

Astrology: మార్చి 1 నుంచి భద్రక యోగం ప్రారంభం...4 రాశుల వారికి డబ్బు వర్షంలా కురుస్తుంది..కుబేరుడి ఆశీర్వాదంతో కోటీశ్వరులు అవుతారు..

Astrology: ఫిబ్రవరి 28 నుంచి ఉభయరాశి యోగం ప్రారంభం...ఈ 4 రాశుల వారికి వద్దన్నా డబ్బే డబ్బు...లక్ష్మీ దేవి ఆశీర్వాదంతో కోటీశ్వరులు అవడం ఖాయం...

sajaya

Astrology: ఫిబ్రవరి 28 నుంచి ఉభయరాశి యోగం ప్రారంభం...ఈ 4 రాశుల వారికి వద్దన్నా డబ్బే డబ్బు...లక్ష్మీ దేవి ఆశీర్వాదంతో కోటీశ్వరులు అవడం ఖాయం...

Advertisement

Astrology: ఫిబ్రవరి 23 నుంచి కేతువు గ్రహం కన్యారాశిలో సంచారము 3 రాశుల వారికి శుభాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి.

sajaya

Astrology: జ్యోతిష్య శాస్త్రంలో, కేతువును నీడ గ్రహంగా పరిగణిస్తారు. అంటే, వాస్తవానికి ఉనికిలో లేని గ్రహం కానీ దాని ప్రభావం ప్రతిచోటా కనిపిస్తుంది. ఇతర గ్రహాల మాదిరిగానే, కేతువు కూడా ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారుతూ ఉంటాడు.

Health Tips: మీ జీవనశైలిలో ఈ మార్పులు చేసుకోవడం ద్వారా మీ ఆయుష్షు రెట్టింపు అవుతుంది..

sajaya

Health Tips: కొన్నిసార్లు మన జీవనశైలిలో చేసే చిన్న చిన్న మార్పులే మనకు అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. చెడు ఆహారపాలవాట్లకు దూరంగా ఉండటం , మంచి ఆహారాలు తీసుకోవడం ధూమపానం మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండటం.

Health Tips: అధికంగా జుట్టు రాలుతుందా అయితే ఈ హార్మోన్ల ప్రభావం కావచ్చు..

sajaya

Health Tips: జుట్టు రాలడమనేది సాధారణ సమస్య అయినప్పటికీ కొన్నిసార్లు దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అదే పనిగా జుట్టు ఎక్కువగా రాలిపోతుంటే కొన్ని హార్మోనల్ ఇంబాలన్సు సమస్యలు కావచ్చు.

Health Tips: కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా, అయితే ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి.

sajaya

Health Tips: ఈ మధ్యకాలంలో చాలామందిలో కనిపించే సమస్య కిడ్నీలో రాళ్లు. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నప్పుడు అది విపరీతమైన నొప్పిని కలగజేస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు జ్వరం, వాంతులు, విరోచనాలు,కడుపులో విపరీతమైన నొప్పి, వంటి లక్షణాలు కనిపిస్తాయి

Advertisement

UP Shocker: దారుణం, పని మనిషికి మద్యం తాగించి అత్యాచారం చేసిన యజమాని కొడుకు, భర్త తలకు తుఫాకీ గురిపెట్టి అతని కళ్లెదురుగానే నీచమైన చర్య

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త కొడుకు రోజువారీ కూలీ భార్యను తుపాకీతో బెదిరించి అత్యాచారం చేసిన కేసులో అరెస్టు చేశారు. ఆమె భర్త ముందే బలవంతంగా మద్యం తాగించి, ఆమెపై అత్యాచారం చేశాడు.

Uttar Pradesh Shocker: దారుణం, కట్నం తీసుకురాలేదని భార్యకు హెచ్ఐవీ ఇంజెక్షన్ ఇచ్చిన భర్త, ఆరోగ్యం క్షీణించడంతో నిజాలు వెలుగులోకి, అత్తింటివారిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ జిల్లాలోని గంగో పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్న ఒక మహిళ తన అత్తమామలపై షాకింగ్ ఆరోపణ చేసింది. తమ కట్నం డిమాండ్ తీర్చకపోవడంతో అత్తమామలు తనకు హెచ్ఐవి సోకిన ఇంజక్షన్ (In-laws inject HIV-infected needle) ఇచ్చారని బాధితురాలు తెలిపింది.

Live Encounter Caught on Camera: కెమెరాలో రికార్డైన లైవ్ ఎన్‌కౌంటర్ వీడియో ఇదిగో, పోలీసులు, నేరస్థుల మధ్య కాల్పులు, నలుగురు క్రిమినెల్స్ అరెస్ట్

Hazarath Reddy

మంగళవారం పాట్నాలోని కంకర్‌బాగ్ ప్రాంతంలో ఆస్తి వివాదంపై నాటకీయ కాల్పులు జరిగాయి, దీని ఫలితంగా నలుగురు నేరస్థులు అరెస్టు చేయబడ్డారు. ఈ సంఘటన మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో దొంగలు ఒక ఇంటి వెలుపల నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి, తరువాత ఒక వాణిజ్య సముదాయంలోకి ప్రవేశించారు. పోలీసులు వేగంగా భద్రతా చర్యను ప్రారంభించారు

Kodali Nani on Vamsi Arrest: చచ్చేదాకా జగన్ వెంటే నడుస్తా, ఆ పకోడి గాళ్ళకు నేను భయపడను, పార్టీ మార్పు వార్తలపై క్లారిటీ ఇచ్చిన కొడాలి నాని, వీడియో ఇదిగో..

Hazarath Reddy

కొడాలి నాని మాట్లాడుతూ.. చంద్రబాబు, నారా లోకేష్ బెదిరించి అతని చేత కేసు రీ ఓపెన్ చేయించారని మండిపడ్డారు. ఇలాంటి పకోడి గాళ్ళకు నేను భయపడేది లేదని స్పష్టం చేశారు. చచ్చేదాకా జగన్ వెంటే నడుస్తానని తెలిపారు.

Advertisement

Maha Kumbh Mela 2025: మహా కుంభ మేళా నదీ జలాల్లో స్థాయికి మించి మానవ, జంతు మల సంబంధమైన కోలీఫామ్‌ బ్యాక్టీరియా, స్నానాలకు కావాల్సిన ప్రమాణాలు లేవని NGTకి నివేదిక ఇచ్చిన CPCB

Hazarath Reddy

ప్రయాగ్‌రాజ్‌లోని పలు చోట్ల నదీ జలాలు కలుషితమయ్యాయని.. ఆ నీళ్లలో మానవ, జంతు మల సంబంధమైన కోలీఫామ్‌ బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోయిందని, దాంతో ప్రయాగ్‌రాజ్‌ ప్రాంతంలోని గంగా, యమునా నదీ జలాల్లో స్నానాలకు కావాల్సిన ప్రమాణాలు లేవని NGT కి సమర్పించిన నివేదికలో CPCB పేర్కొన్నది.

Maha Kumbh 2025: మహా కుంభమేళాలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి కుటుంబం పుణ్యస్నానాలు, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) కుటుంబసమేతంగా కుంభమేళాకు హాజరయ్యారు. భార్య, పిల్లలతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. అదేవిధంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి కూడా కుటుంబంతో కలిసి కుంభమేళాకు విచ్చేశారు.

Maha Kumbh 2025: మహా కుంభమేళాలో 55 కోట్లు దాటిన పుణ్యస్నానం ఆచరించిన భక్తుల సంఖ్య, ఈ రోజు ఒక్కరోజే 99.20 లక్షలకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు

Hazarath Reddy

ప్రయాగ్‌రాజ్‌లో వైభవంగా కొనసాగుతోన్న కుంభమేళాకు (Kumbh Mela) ఊహించని రీతిలో భక్తులు తరలివెళ్తున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటల నాటికి 99.20 లక్షలకు పైగా భక్తులు సంగమ పవిత్ర జలాల్లో పవిత్ర స్నానాలు చేశారు. ఉత్తరప్రదేశ్ సమాచార శాఖ ప్రకారం, జనవరి 13 నుండి మహాకుంభ్‌లో స్నానం చేసిన మొత్తం భక్తుల సంఖ్య 54.31 దాటింది.

Maha Kumbh Mela 2025: వీడియో ఇదిగో, మహా కుంభమేళాలో పుణ్యస్నానం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దంపతులు, త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబం

Hazarath Reddy

పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) కుటుంబ సమేతంగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పర్యటించారు. మహా కుంభమేళాలో పాల్గొన్న ఆయన కుటుంబ సభ్యులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించి గంగాదేవికి పూజలు చేసి, హారతులిచ్చారు.

Advertisement

Prof GP Rajasekhar: ఆంధ్రా యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్, పలు యూనివర్సిటీలకు వీసీలను నియమించిన ఏపీ ప్రభుత్వం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని పలు యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రా యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ ను నియమించారు. రాజశేఖర్ ప్రస్తుతం ఐఐటీ ఖరగ్ పూర్ లో మ్యాథ్స్ ప్రొఫెసర్ గా ఉన్నారు. రాజశేఖర్ ఏయూ వీసీగా మూడేళ్ల పాటు కొనసాగనున్నారు.

YS Jagan: వీడియో ఇదిగో, జగన్ అన్నా అంటూ కన్నీళ్లు పెట్టుకున్న చిన్నారి, వైఎస్ జగన్ విజయవాడ పర్యటనలో వెల్లివిరిసిన అభిమానం

Hazarath Reddy

తాను జగనన్నను కలవాలని పట్టుబట్టింది..మారాం కూడా చేసింది. ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ శ్రేణులు.. వైఎస్‌ జగన్‌కు తెలిపాయి. దీనికి వైఎస్‌ జగన్‌ సరే అనడంతో ఆ చిన్నారి ఉబ్బితబ్బిబ్బై పోయింది. తాను అభిమానించే నాయకుడు దగ్గరకు తీసుకునే క్రమంలో ఆనంద బాష్పాలతో తడిసి ముద్దయిపోయింది ఆ చిన్నారి

Lawyer Venugopal Rao Dies: తెలంగాణ హైకోర్టులో కేసు వాదిస్తూ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందిన సీనియర్ న్యాయవాది వేణుగోపాల్ రావు, ఆయన మృతికి సంతాపంగా అన్ని బెంచ్‌లలో విచారణ నిలిపి వేసిన జడ్జిలు

Hazarath Reddy

తెలంగాణ హైకోర్టులో మంగళవారం మధ్యాహ్నం సీనియర్ న్యాయవాది వేణుగోపాల్ రావు గుండెపోటుతో మరణించారు. కోర్టు నెం.21లో న్యాయమూర్తి ముందు తన వాదనలు వినిపిస్తున్న న్యాయవాది పి. వేణుగోపాల్ రావు మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురై కోర్టు గదిలో కుప్పకూలిపోయారు

Telangana: ప్రాణం తీసిన వాట్సాప్ చాటింగ్, 7వ తరగతి బాలికతో వాట్సాప్ ఛాట్ చేసిన 9వ తరగతి బాలుడు, కుటుంబ సభ్యులకు భయపడి గడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య

Hazarath Reddy

రోజు మనోజ్, పల్లవితో వాట్సాప్‌లో చాటింగ్ చేసేవాడు.. ఇది గమనించిన ఆమె కుటుంబసభ్యులు మనోజ్‌కు ఫోన్ చేసి బెదిరించారు. దీంతో భయపడిన మనోజ్ ఇంట్లో ఉన్న గడ్డి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు ఖమ్మం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు

Advertisement
Advertisement