తాజా వార్తలు

Bangladesh Unrest: బంగ్లాదేశ్ నిరసనలు, ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్‌ వేదిక మారనున్నట్లు వార్తలు, భారత్ లేదా UAE లేదా శ్రీలంకకు ఐసీసీ తరలిస్తుందా?

Vikas M

బంగ్లాదేశ్‌లో చెల‌రేగుతున్న హింస ప్ర‌పంచ క్రికెట్‌పై ప‌డ‌నుంది. ఆ దేశ ప్ర‌ధాని షేక్ హ‌సీనా (Shaikh Hasina) రాజీనామాతో దేశం సైన్యం చేతుల్లోకి వెళ్ళింది. ఈ నేప‌థ్యంలో బంగ్లాదేశ్‌లో మ‌రో రెండు నెలల్లో జ‌ర‌గాల్సిన‌ మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ (T20 World Cup 2024)పై అనిశ్చితి నెల‌కొంది.

Vinod Kambli Viral Video: ఓ సచిన్.. నీ స్నేహితుడిని చూశావా, నడవలేని స్థితిలో వినోద్ కాంబ్లీ వీడియో వైరల్, సాయం చేయాలంటూ టెండూల్కర్‌కి ట్యాగ్ చేస్తున్న అభిమానులు

Vikas M

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్క్‌ర్ చిన్ననాటి స్నేహితుడు, 90వ దశకంలో టీమిండియా స్టార్ బ్యాటర్‌గా వెలుగొందిన భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియోలో 52 ఏళ్ల కాంబ్లీ నడవలేని స్థితిలో కనిపించాడు.

UK Riots: బ్రిటన్‌లో హింసాత్మక నిరసనలు, భారతీయులు అప్రమత్తంగా ఉండాలంటూ అడ్వైజరీని జారీ చేసిన భారత రాయబార కార్యాలయం

Hazarath Reddy

వలస వ్యతిరేక గ్రూపులు బ్రిటన్‌లోని పలు నగరాల్లో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ తరుణంలో అక్కడున్న భారతీయులను కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ మేరకు లండన్‌లోని భారత రాయబార కార్యాలయం అడ్వైజరీని జారీ చేసింది.

Visakha MLC Election: వైసీపీకి షాక్, 60 మంది వైసీపీ ఎంపిటిసి, జెడ్పిటిసీలను రహస్య క్యాంప్‌నకు తరలించిన కూటమి నేతలు

Hazarath Reddy

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 13 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. 14న స్క్రూటినీ, 16న ఉపసంహరణ, 30న పోలింగ్‌ జరగనుంది. సెప్టెంబర్‌ 3న కౌంటింగ్‌ నిర్వహించనున్నారు

Advertisement

Astrology: పొరపాటున కూడా మీరు ఈ వస్తువులను దానం చేయకండి చేస్తే దరిద్రం మీకు చుట్టుకుంటుంది.

sajaya

దానం చేయడం అనేది చాలా శుభకార్యంగా పరిగణిస్తారు. దీని ద్వారా వారి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే దానధర్మాలు చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలని మన గ్రంధాలలో తెలిపారు. ఎందుకంటే కొన్ని వస్తువులు దానం చేయడం ద్వారా జన్మజన్మల పాపాలు అంటుకుంటాయి.

Visakha MLC Election: వైసీపీ విజయం లాంఛనమేనా ? విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల, 30న పోలింగ్‌, సెప్టెంబర్‌ 3న కౌంటింగ్‌

Hazarath Reddy

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 13 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. 14న స్క్రూటినీ, 16న ఉపసంహరణ, 30న పోలింగ్‌ జరగనుంది. సెప్టెంబర్‌ 3న కౌంటింగ్‌ నిర్వహించనున్నారు.

Astrology: ఈ ఐదు చెడు అలవాట్లు మానుకోండి. లేకపోతే దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేస్తుంది.

sajaya

లక్ష్మీదేవి ఒక వ్యక్తికి వారి కర్మలను బట్టి ఫలితాలు ఇస్తారని నమ్ముతారు. మంచి పనులు చేసిన వారికి మంచి ఫలితాలు, చెడ్డ పనులు చేసే వారికి ఆ శుభ ఫలితాలు వస్తూ ఉంటాయని అంటారు.

Astrology: ఆగస్టు 15 సూర్యుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి ఖజానా బంగారంతో నిండిపోతుంది.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి ఆగస్టు 15న ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల అన్ని రాశుల పైన ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం, అమ్మవారి ఆశీర్వాదాలు లభిస్తాయి.

Advertisement

Health Tips: వర్షాకాలంలో ఈ సూపర్ ఫుడ్స్ తో మీ ఇమ్మ్యూనిటీ అమంతం పెరుగుతుంది.

sajaya

వర్షాకాలం వచ్చిందంటే చాలు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళందరినీ కూడా ఇన్ఫెక్షన్స్ చుట్టూ ముడతాయి. తరచుగా జలుబు, దగ్గు ,జ్వరం ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ వంటి లక్షణాలు కూడా పెరిగిపోతాయి.

Bangladesh Protests: వీడియో ఇదిగో, బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయం స్కాన్‌ టెంపుల్‌పై దాడి, ఆలయాన్ని ధ్వంసం చేసి విగ్రహాలను పగులగొట్టిన దుండగులు

Hazarath Reddy

ఖుల్నా డివిజన్‌లోని మెహర్‌పూర్‌లో ఉన్న ఇస్కాన్‌ టెంపుల్‌పై (ISKCON Temple) గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేశారు.ఆలయాన్ని ధ్వంసం చేసి విగ్రహాలను పగులగొట్టారు. ఆ ప్రతిమలను కాల్చివేశారు.

Madhya Pradesh: వీడియో ఇదిగో, 1,500 మందితో ఢమరుకం ప్రదర్శన, ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వర ఆలయం

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వరుని పురాతన పుణ్యక్షేత్రం ప్రాంగణంలో సోమవారం 1500 మంది సంగీతకారులు ఏకంగా 'డమ్రు' (చిన్న పవర్ డ్రమ్) వాయించి కొత్త గిన్నిస్ రికార్డు సృష్టించారు.

Health Tips: ప్రతిరోజు పరిగడుపున రెండు వెల్లుల్లి రెబ్బలు తినడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా.

sajaya

వెల్లుల్లి మనందరికీ తెలుసు. ప్రతిరోజు ప్రతి వంటల్లో వెల్లుల్లిని మనం వాడుతూ ఉంటాము కేవలం వంటల్లోనే కాదు పచ్చి వెల్లుల్లిలో కూడా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ప్రతిరోజు పరిగడుపుతోటి రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటే మీరు ఊహించలేనని ఆరోగ్య ప్రయోజనాలు మీకు అందుతాయి.

Advertisement

Uttar Pradesh: వీడియో ఇదిగో, సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇంటి సమీపంలో మహిళ ఆత్మహత్యాయత్నం

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో మంగళవారం, ఆగస్టు 6న ఉన్నావ్‌కు చెందిన ఓ మహిళ నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విక్రమాదిత్య రోడ్డులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో కనిపించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాసం సమీపంలో మహిళ ఆత్మహత్యాయత్నం చేసినట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.

Bangladesh Protests: బంగ్లాదేశ్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఏమీ లేదు, భారతీయుల్ని తరలించాల్సిన అవసరం లేదని తెలిపిన విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌

Hazarath Reddy

బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ అస్థిర పరిస్థితుల్ని కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ (S Jaishankar) తెలిపారు. అక్కడ ఉన్న భారతీయుల్ని తరలించాల్సిన అవసరం లేదన్నారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఏమీ లేదన్నారు. భారతీయుల్ని తరలించేంత ప్రమాదకరంగా పరిస్థితులు లేవని సమావేశంలో వెల్లడించారు.

Nalgonda Road Accident: వీడియో ఇదిగో, పోలీస్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి, న్యాయం చేయాలంటూ మృతదేహంతో బంధువులు రోడ్డుపై ఆందోళన

Hazarath Reddy

పోలీస్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన నల్గొండ జిల్లాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. అనుముల మండలంలోని పంగవానికుంట గ్రామానికి చెందిన బైరి చెన్నయ్య (66) సోమవారం రాత్రి ఇంటి నుంచి జాతీయ ప్రధాన రహదారి దాటుతుండగా సాగర్ నుండి నల్లగొండ వెళ్తున్న పోలీస్ కమ్యూనికేషన్ వాహనం ఢీ కొట్టింది.

Andhra Pradesh Fire: వీడియో ఇదిగో, తాడేపల్లిగూడెంలోని ఓ ఇంట్లో ఒక్కసారిగా పేలిన గ్యాస్ సిలిండర్, దంపతులకు తీవ్ర గాయాలు

Hazarath Reddy

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టిట్కో ఇల్లు సముదాయంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కాలనిలోని C71 /102 ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి భార్యాభర్తలు, యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు విచారిస్తున్నారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Health Tips: మునగాకు పొడిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు.

sajaya

మునగాకుల్లో అనేక విటమిన్స్, అమైనో యాసిడ్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉంటాయి.

Telangana: నన్ను స్వదేశానికి పంపించండి, ఆకలితో అలమటిస్తూ రియాద్‌లో సాయం కోసం అర్థిస్తున్న తెలంగాణ యువకుడు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

గల్ఫ్‌లో తెలంగాణ యువకుడికి సంబంధించిన ఆందోళన వీడియో బయటకు వచ్చింది. రియాద్ లోని అల్బహాలో పారిశుద్ధ్య కార్మికునిగా పనిచేస్తున్న కామారెడ్డి జిల్లా శాబ్ది పూర్ కు చెందిన మున్నాకు ఏడాదిగా జీతం ఇవ్వకుండా వెట్టిచాకిరి చేయించుకున్నారు.

Health Tips: కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా. ఈ ఫుడ్స్ తో రాళ్లు ఈజీగా కరిగిపోతాయి.

sajaya

చాలామంది కిడ్నీలో స్టోన్స్ సమస్యతో బాధపడుతుంటారు. తరచుగా అందరిలో కనిపించే సమస్య. కానీ ఈ సమస్య వచ్చినప్పుడు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. విపరీతమైన కడుపు నొప్పి, వాంటింగ్ సెన్సేషన్ తో బాధపడుతుంటారు. ఈ కిడ్నీలో స్టోన్స్ కొన్నిసార్లు ఇది ప్రాణాంతకం కావచ్చు.

Suicide Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో, భర్తతో గొడవపడి మూడో అంతస్తు నుంచి దూకి భార్య ఆత్మహత్య

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో 30 ఏళ్ల మహిళ తన భర్తతో గొడవపడి తన ఇంటి మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనను ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ కెమెరాలో బంధించగా, ఆ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.

Advertisement
Advertisement