తాజా వార్తలు

Earthquake In Delhi: ఢిల్లీని వణికించిన భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.0గా గుర్తింపు.. ఊగిపోయిన భవనాలు.. మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ అలర్ట్ (వీడియో)

Rudra

సోమవారం తెల్లవారుజామున ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ఢిల్లీ, దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.0గా నమోదైంది.

Annadata Sukhibhava Scheme: ఆంధ్రప్రదేశ్‌ రైతులకు పెట్టుబడి సాయంపై మంత్రి కీలక ప్రకటన, అప్పుడే రైతులకు రూ. 20వేలు ఇస్తామని ప్రకటన

VNS

మే నెలలో రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి రూ.20 వేలు అందిస్తామని టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందన్నారు.

KTR Letter To Nirmala Sitharaman: తెలంగాణ అప్పులపై నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ ఘాటు కౌంటర్, రాష్ట్రం ఎప్పటికీ మిగులు రాష్ట్రమే అంటూ లేఖ

VNS

స్వాతంత్రం వచ్చిన నాటినుంచి 14 మంది ప్రధానులు 65 ఏళ్లలో 56 లక్షల కోట్లు అప్పు చేస్తే.. 2014 నుంచి 2024 వరకు కేవలం పదేళ్లలోనే రూ.125 లక్షల కోట్ల అప్పు చేసిన బీజేపీ ప్రభుత్వానికి అప్పులపై (Telangana Debits) మాట్లాడే నైతిక హక్కే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

IMD Update: తెలంగాణలో ఈ సారి ఎండలు దంచికొట్టడం ఖాయం, ఈ వేసవిలో ఏకంగా 49 డిగ్రీలు దాటే అవకాశముందని ఐంఎడీ అంచనా

VNS

తెలంగాణలో ఈ వేసవికాలంలో ఎండలు మునుపటి కంటే అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 2023లో తెలంగాణలో ఎన్నడూలేనంత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పుడు అంతకు మించి ఉష్ణోగ్రతలు ఉంటాయట. ఈ వేసవి కాలంలో 48-49 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదుకావచ్చని చెబుతున్నారు. వేసవికాలం ప్రారంభంలోనే ఫిబ్రవరిలో ఎండలు మండిపడుతున్నాయి.

Advertisement

First GBS Death in AP: ఆంధ్రప్రదేశ్‌లో అలర్ట్‌! జీబీఎస్‌ సోకి గంటూరుకు చెందిన మహిళ మృతి, పెరుగుతున్న కేసుల సంఖ్య

VNS

ప్రకాశం జిల్లా అలసందలపల్లికి చెందిన కమలమ్మ గులియన్‌-బారీ సిండ్రోమ్‌ (GBS)తో గుంటూరు జీజీహెచ్‌లో (GGH) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. తీవ్ర జ్వరం, కాళ్లు చచ్చుపడి పోవడంతో కొన్ని రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న బాధితురాలు ఇవాళ సాయంత్రం కన్నుమూసింది.

IPL 2025 Schedule: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ఇక పండుగే! ఐపీఎల్ -2025 షెడ్యూల్‌ వచ్చేసింది, హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడెప్పుడు ఉన్నాయంటే?

VNS

ఐపీఎల్‌ 2025 (IPL 2025) హంగామా మొదలైంది. క్రికెట్‌ అభిమానులు ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 18వ ఎడిషన్‌ షెడ్యూల్‌ వచ్చేసింది. మార్చి 22న ఈ సీజన్‌ మొదలు కానుంది. 65 రోజుల పాటు కొనసాగునున్న ఈ సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి.

Health Tips: శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు కనిపించే సంకేతాలు ఇవే...వీటిని జాగ్రత్తగా గమనించకపోతే గుండె పోటు తప్పదు..

sajaya

Health Tips: నేటి చెడు జీవనశైలి ఆహారపు అలవాట్ల కారణంగా, అధిక కొలెస్ట్రాల్ ఒక సాధారణ సమస్యగా మారింది. కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలో అంటుకునే పదార్థం, ఇందులో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి

Astrology: ఫిబ్రవరి 26 నుంచి ఈ 4 రాశుల వారికి కేమాధ్రుమ యోగం ప్రారంభం..లక్ష్మీ దేవి దయతో వీరు ధనవంతులు అవుతారు..ఆకస్మిక ధనలాభం కలుగుతుంది...ఆస్తులు అమాంతం పెరుగుతాయి..

sajaya

Astrology: ఫిబ్రవరి 26 నుంచి ఈ 4 రాశుల వారికి కేమాధ్రుమ యోగం ప్రారంభం అవుతోంది. ఈ రాశుల వారు లక్ష్మీ దేవి దయతో వీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంది. అలాగే వీరికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.ఆస్తులు అమాంతం పెరుగుతాయి. ఇందులో మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి.

Advertisement

Astrology: ఫిబ్రవరి 26 మహాశివరాత్రి నుంచి ఈ 3 రాశుల వారికి 60 సంవత్సరాల తర్వాత అదృష్ట యోగం ప్రారంభం...వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది..ధన కుబేరులు అవడం ఖాయం..

sajaya

Astrology: మహాశివరాత్రి పండుగ ఫిబ్రవరి 26, 2025న జరుపుకుంటారు. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఈసారి మహాశివరాత్రి అరుదైన యోగం జరగబోతోంది. నిజానికి, ఈసారి మహాశివరాత్రి నాడు, దాదాపు 60 సంవత్సరాల తర్వాత, ధనిష్ట నక్షత్రం, పరిఘ యోగం, శకుని కరణం చంద్రుడు మకర రాశిలో ఉంటారు. అటువంటి పరిస్థితిలో, ఈ అరుదైన యోగం మూడు రాశుల వారికి అదృష్టాన్ని చేకూరుస్తుందని జ్యోతిష నిపుణులు అంటున్నారు.

Telangana Shocker: పట్టపగలు అందరూ చూస్తండగానే దారుణ హత్య.. మేడ్చల్ జిల్లాలో యువకుడిని హతమార్చిన దుండగులు, వైరల్ వీడియో

Arun Charagonda

హైదరాబాద్‌లోని(Hyderabad) మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ సంఘటన జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై (Hyderabad murder)కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య చేశారు.

Astrology: ఫిబ్రవరి 28 నుంచి ఈ 4 రాశుల వారికి విపరీత రాజయోగం ప్రారంభం...ధన లక్ష్మీదేవి వీరిపై కృప చూపించడం ఖాయం..అదృష్టం కలిసి వస్తుంది..కోటీశ్వరులు అవడం ఖాయం..

sajaya

Astrology: ఫిబ్రవరి 28 నుంచి ఈ 4 రాశుల వారికి విపరీత రాజయోగం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ధనలక్ష్మీ దేవి వీరిపై కృప చూపించడం ఖాయంగా కనిపిస్తుంది. అంతేకాదు వీరికి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే వీరు కోటీశ్వరులు అవడం ఖాయంగా కనిపిస్తుంది.

Telangana: పోలీసును ఢీకొట్టి బైక్‌పై గంజాయితో పరారైన నిందితులు.. పోలీసులకు స్వల్ప గాయాలు, వీడియో

Arun Charagonda

పోలీసును ఢీకొట్టి బైక్‌పై గంజాయితో పరారయ్యారు నిందితులు . భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బైక్‌పై అక్రమంగా గంజాయి తరలిస్తున్న వాహనాన్ని ఆపేందుకు యత్నించిన పోలీసును ఢీకొట్టి పరారయ్యారు నిందితులు.

Advertisement

Astrology: ఫిబ్రవరి 23 నుంచి ఈ 4 రాశుల వారికి చంద్రమంగళ యోగం ప్రారంభం...కుబేరుడి దయతో వీరు కోటీశ్వరులు అవడం ఖాయం..లాటరీ, ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో విపరీతమైన లాభాలు ఖాయం..

sajaya

Astrology: ఫిబ్రవరి 23 నుంచి కింద పేర్కొన్న 4 రాశుల వారికి చంద్రమంగళ యోగం ప్రారంభం కానుంది. ఫలితంగా ఈ నాలుగు రాశుల వారికి కుబేరుడి దయతో కోటీశ్వరులు అవడం ఖాయంగా కనిపిస్తోంది. లాటరీ, ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో విపరీతమైన లాభాలు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

GBS Virus Outbreak: ప్రకాశం జిల్లాలో జీబీఎస్ వైరస్ కలకలం.. ఓ మహిళకు సోకిన వైరస్, గ్రామంలో శానిటేషన్ నిర్వహించిన అధికారులు

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో గులియన్‌ బారే సిండ్రోమ్‌ వైరస్(GBS Virus Outbreak) కలకలం రేపింది. కొమరోలు మండలం అలసందలపల్లిలో కమలమ్మ అనే వృద్ధురాలికి వైరస్ సోకింది.

DOGE Cuts $21 Million to India: ఎలాన్ మస్క్‌ సంచలన నిర్ణయం.. భారత్‌కు రూ.182 కోట్లు కోత, బీజేపీ నేతల రియాక్షన్ ఇదే

Arun Charagonda

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) నిర్ణయాలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రతీ నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. ఇక ట్రంప్ తన పాలనలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు పెద్దపీట వేశారు.

Telangana: మరోసారి వార్తల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి.. పాల స్కూటర్ నడిపిన బీఆర్ఎస్ నేత, తన పాత రోజులను గుర్తు చేసుకుని ఎమోషన్

Arun Charagonda

మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. పాల స్కూటర్ నడిపారు మల్లారెడ్డి. స్కూటర్‌పై ఎక్కి తన పాత రోజులను గుర్తు చేసుకున్నారు మల్లారెడ్డి.

Advertisement

Viral Video: షాకింగ్..గుండెపోటుతో పెళ్లిలోనే వరుడు మృతి... ఊరేగింపులో డ్యాన్స్ చేసి గుర్రం ఎక్కి మృతి, షాకింగ్ వీడియో ఇదిగో

Arun Charagonda

గుండెపోటుతో పెళ్లిలోనే వరుడు మృతి చెందాడు(viral video). మధ్యప్రదేశ్ - శ్యోపుర్ జిల్లాలో పెళ్లి ఊరేగింపులో డీజే పాటలకు డాన్స్ చేసిన పెళ్లి కొడుకు ప్రదీప్ (26)(Groom dies) మండపానికి వెళ్లేందుకు గుర్రం ఎక్కాడు.

Andhra Pradesh: బ్యాంకులో బంగారం మాయం.. కస్టమర్ల ఆందోళన, తుని మండలం కెనరా బ్యాంక్‌లో ఘటన, వీడియో ఇదిగో

Arun Charagonda

బ్యాంకులో బంగారం మాయం అయింది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట కెనరా బ్యాంక్ లో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం మాయం అయింది.

Health Tips: మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా. బి12 పుష్కలంగా ఉండే ఈ పండ్లు తింటే ఆపరేషన్ లేకుండానే చిరుతల పరిగెత్తొచ్చు..

sajaya

Health Tips: ఈ రోజుల్లో మనలో చాలా మంది విటమిన్ బి12 లోపంతో బాధపడుతున్నారు. దాని ప్రభావం మన శరీరంపై కనిపించడం ప్రారంభిస్తుంది. అలసట, బలహీనత, కండరాల నొప్పి ,జ్ఞాపకశక్తి సమస్యలు వంటి లక్షణాలు దీనిని సూచిస్తాయి.

Telangana Caste Census Resurvey: తెలంగాణ సమగ్ర కులగణన రీసర్వే ప్రారంభం..టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు, ప్రజాపాలన సేవా కేంద్రాల్లోనూ దరఖాస్తులు ఇవ్వొచ్చు

Arun Charagonda

తెలంగాణలో సమగ్ర కుటంబ రీసర్వే మళ్లీ ప్రారంభమైంది. ఇటీవల నిర్వహించిన కులగణన సర్వేలో పాల్గొనని వారి కోసం ఈ రీసర్వే చేపట్టారు.

Advertisement
Advertisement