తాజా వార్తలు
Astrology: ఫిబ్రవరి 8 ఏకాదశి నుండి ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
sajayaAstrology: ఫిబ్రవరి 8 ఏకాదశి రోజు నుండి మూడు రాశుల వారికి చాలా అదృష్టం కలిసి వస్తుంది. వీరు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ముఖ్యంగా మూడురాశుల వారికి ఆ కుటుంబంలో ఆనందం శాంతి వృత్తిలో పురోగతి ఏర్పడుతుంది.
Tensions Erupt in Tadipatri: తన ఇంటికి వెళ్లడానికి వీసా కావాలా, ఎక్కడుందో చెబితే అప్లై చేసుకుంటా, పోలీసులపై మండిపడిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చగొడుతున్నారని విమర్శ
Hazarath Reddyతాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పెద్దారెడ్డికి పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. అనంతరం, తాడిపత్రి నియోజకవర్గంలోకి కేతిరెడ్డి వెళ్లొద్దంటూ ఆంక్షలు విధించారు. తాడిపత్రి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు.
Praggnanandhaa Beats Gukesh: వీడియో ఇదిగో, ఆర్ ప్రజ్ఞానానంద చేతిలో ఓడిపోయిన గుకేష్, ఓటమిని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్న ప్రపంచ చాంఫియన్
Hazarath Reddyటాటా స్టీల్ మాస్టర్స్ టైటిల్‌ను గెలుచుకోవడానికి భారతదేశానికి చెందిన ఆర్ ప్రజ్ఞానానంద తన స్వదేశీయుడు డి గుకేష్‌ను ఓడించడంతో భారత చెస్ ఆటగాళ్ళు అంతర్జాతీయ పోటీలలో ఆధిపత్యాన్ని కొనసాగించారు. ప్రజ్ఞానంద తన కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన చెస్ టోర్నమెంట్‌ను గెలవడం ఇదే తొలిసారి.
Astrology: ఆదివారం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పనులు చేయకూడదు, చేసినట్లయితే ధన నష్టం కలుగుతుంది.
sajayaAstrology: ఆదివారం సెలవు దినం కాబట్టి చాలామంది కొన్ని పనులు చేస్తూ ఉంటారు.అయితే అవి వారికి తెలియక చేసే పొరపాట్లు పెద్ద పెద్ద హానిని కలిగిస్తాయి. ముఖ్యంగా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురైనటువంటి పనులు అస్సలు చేయకూడదు.
Health Tips: అంజీర్ పండ్లను తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా...
sajayaHealth Tips: అంజీర్ పల్లెలో అనేక రకాలైనటువంటి పోషకాలు ఉన్నాయి. ఇందులో ఐరన్, జింక్, విటమిన్ ఏ ,విటమిన్ కె, విటమిన్ సి వంటివి పుష్కలంగా ఉంటాయి. మెగ్నీషియం ,పొటాషియం వంటివి కూడా పుష్కలంగా ఉంటాయి.
Health Tips: తిన్న వెంటనే కడుపులో నొప్పి అనిపిస్తుందా, అయితే ఈ కారణాలు కావచ్చు..
sajayaHealth Tips: కొంతమందికి తిన్న వెంటనే కడుపులో నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. కడుపులో నొప్పి తిమ్మిరిగా అనిపించడము కడుపు ఉబినట్టుగా అనిపించేటువంటివి సమస్యలు ఏర్పడతాయి.
Tanuku SI Murthy Last Phone Call: ఆత్మహత్యకు ముందు సహోద్యోగితో తణుకు ఎస్ఐ ఫోన్ చివరి కాల్ వెలుగులోకి, తన జీవితాన్ని వారిద్దరే నాశనం చేశారని ఆరోపణ, స్నేహితుడు నచ్చచెప్పినా చివరకు..
Hazarath Reddyఏపీలో తణుకు రూరల్ ఎస్సై ఆదుర్తి గంగ సత్యనారాయణమూర్తి తన స్టేషన్ లోనే తుఫాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే. తాజాగా ఈ ఆత్మహత్యకు సంబంధించి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. తుపాకీతో కాల్చుకుని చనిపోయే ముందు మూర్తి తన సన్నిహితుడితో ఫోన్ లో మాట్లాడారు.
Health Tips: కంటి చూపు తగ్గుతుందా, అయితే ఈ ఆహార పదార్థాలను తినడం వల్ల మీ సమస్యకు పరిష్కారం.
sajayaHealth Tips: మన శరీరంలో కళ్ళు చాలా ముఖ్యమైనవి మన కళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. అంటే మనం తీసుకునే ఆహారంలో కొన్ని ఆహారాలను చేర్చుకోవాలి. ఈ మధ్యకాలంలో ఎక్కువసేపు మొబైల్ చూడడం, టీవీ చూడడం, స్క్రీన్ చూడటం వల్ల కంటి చూపు కోల్పోయే సమస్యలు ఉన్నాయి.
Prabhas First Look in Kannappa: కన్నప్ప నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ ఇదిగో, రుద్ర పాత్రలో కనిపించనున్న డార్లింగ్, ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల
Hazarath Reddyమంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'కన్నప్ప'. భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కీలక పాత్రను పోషిస్తున్నారు.'రుద్ర' పాత్రలో ప్రభాస్ నటించారు. ఈ చిత్రంలో ప్రభాస్ ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం రివీల్ చేసింది.
Delhi Election 2025: వీడియో ఇదిగో, ఢిల్లీ కొస్తే చాలా బాధ కలుగుతుంది, కేజ్రీవాల్ పాలనపై విరుచుకుపడిన చంద్రబాబు, 1995లో పాడుబడిపోయిన హైదరాబాద్ మాదిరి ఢిల్లీ తయారైందని వెల్లడి
Hazarath Reddyతెలంగాణపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.ఢిల్లీలో తెలుగు ప్రజలు అధికంగా ఉండే షాద్ర ఏరియాలో బీజేపీ తరఫున ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఏపీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీకి వస్తే చాలా బాధేస్తోందని అన్నారు
Hyderabad Shocker: వీడియో ఇదిగో, గంజాయి మత్తులో మణికొండలో యువకుడిని చితకబాదిన గ్యాంగ్, రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు
Hazarath Reddyమణికొండలో గంజాయి బ్యాచ్ హల్ చల్ చేసిన వీడియో వెలుగులోకి వచ్చింది. గంజాయి మత్తులో పోచమ్మ కాలనీ యువకుడిని ఈ గ్యాంగ్ చితకబాదింది. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఈ గ్యాంగ్ దాడి తర్వాత బైక్ వదిలి పరారైంది.
Dalit Girl Rape-Murder in Ayodhya: మనుషులేనా వీళ్లు.. యువతి ప్రైవేట్ పార్టులో కర్రపెట్టి కామాంధులు దారుణంగా అత్యాచారం, అయోధ్యలో దళిత యువతిపై హత్యాచారం కేసులో ఒళ్లు గగుర్పొడిచే నిజాలు
Hazarath Reddyఅయోధ్యలో దళిత యువతి దారుణ హత్యకు గురయ్యారు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన దుండగులు, అనంతరం కిరాతకంగా హత్య చేశారు. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, ఆమె గురువారం రాత్రి భాగవత కథ వినడానికి వెళ్లారు. ఆ మర్నాడు కాలువలో ఆమె మృతదేహం కనిపించింది.
Dalit Girl Rape-Murder in Ayodhya: అయోధ్యలో దళిత మహిళపై హత్యాచారం కేసు, ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, బాలికను అత్యంత దారుణంగా రేప్ చేసి చంపేసిన కామాంధులు
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జిల్లాలో దళిత మహిళపై హత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతకుముందు, కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అయోధ్యలో దళిత బాలికను దారుణంగా హత్య చేయడాన్ని ఖండించారు.
Dalit Girl Rape-Murder in Ayodhya: కూతుళ్లను రక్షించలేని ఈ పదవి నాకెందుకు, అయోధ్యలో దళిత మహిళపై హత్యాచారం ఘటనపై భోరున విలపించిన ఫైజాబాద్ ఎస్పీ ఎంపీ అవధేష్ ప్రసాద్
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జిల్లాలో దళిత మహిళపై హత్యాచారం ఘటనపై ఫైజాబాద్ ఎస్పీ ఎంపీ అవధేష్ ప్రసాద్ స్పందించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరుగకపోతే లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానంటూ భోరున విలపించారు. ‘నన్ను ఢిల్లీకి వెళ్ళనివ్వండి. ప్రధాని మోదీ ముందు ఈ విషయాన్ని లోక్‌సభలో లేవనెత్తుతా. న్యాయం జరుగకపోతే లోక్‌సభ సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తా.
Telangana Shocker: వీడియో ఇదిగో, సినిమాకి వెళ్లడానికి తండ్రి డబ్బులు ఇవ్వలేదని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న మైనర్ బాలుడు, నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదకర ఘటన
Hazarath Reddyకొడుకు కార్తీక్ సినిమాకి వెళ్లడానికి డబ్బులు అడగగా తండ్రి లేవని చెప్పి గుడికి వెళ్ళిపోయారు. అయితే తండ్రి డబ్బులు ఇవ్వలేదని మనస్తాపంతో కార్తీక్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Battula Prabhakar Arrest: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ నేర చరిత్ర ఇదే, జేబు దొంగ నుండి కోట్ల రూపాయలు, ఏకంగా 80కి పైగా కేసులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyహైదరాబాద్ పోలీసులు కరుడుగట్టిన నేరస్థుడు బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ పోలీసులు గత రాత్రి గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్ వద్ద ఘరానా నేరస్తుడు బత్తుల ప్రభాకర్ ను అదుపులోకి (Battula Prabhakar Arrest) తీసుకున్నారు.
Vasantha Panchami: సిద్ధిపేట జిల్లా వర్గల్ సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్.. ప్రత్యేక పూజలు (వీడియో)
Rudraతెలుగు రాష్ట్రాల్లో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అక్షరాభ్యాసాలు, దర్శనాలతో బాసర, వర్గల్, శనిగరం తదితర ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో సిద్ధిపేట జిల్లా వర్గల్ సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్.. ప్రత్యేక పూజలు చేశారు.
Wife Leaked Videos: విడాకులు కోరిన భార్య.. కోపంతో ఆమె ప్రైవేటు వీడియోలను ఆన్ లైన్ లో పెట్టిన భర్త.. గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో ఘటన
Rudraగుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఘోరం జరిగింది. భార్య విడాకులు డిమాండ్ చేయడాన్ని తట్టుకోలేకపోయిన ఓ భర్త నీచానికి దిగజారాడు. ఆమె ప్రైవేటు వీడియోలను ఆన్ లైన్ లో పోస్టు చేశాడు.
Fire Accident In Hyderabad: హైదరాబాద్ లోని బాలానగర్ - గాంధీ నగర్ పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం (వీడియో)
Rudraహైదరాబాద్ లో తరుచూ అగ్నిప్రమాద ఘటనలు నగరవాసులకు ఆందోళన కలిగిస్తున్నాయి. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధి గాంధీ నగర్ పారిశ్రామికవాడలో తాజాగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
US Plane Accident: అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు.. హ్యూస్టన్ నుంచి న్యూయార్క్ వెళ్తున్న విమానంలో అగ్ని ప్రమాదం (వీడియో)
Rudraఅమెరికాలో వరుస విమాన ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. వారం వ్యవధిలో రెండు ప్రమాదాలు జరిగిన ఘటనలను మరిచిపోకముందే మరో ప్రమాదం జరిగింది.