తాజా వార్తలు

Stampede at Delhi Stadium: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వద్ద తొక్కిసలాట.. కోహ్లీని చూసేందుకు బారీగా తరలివచ్చిన అభిమానులు, పలువురికి గాయాలు, వీడియో

Arun Charagonda

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం(Stampede at Delhi Stadium) వద్ద తొక్కిసలాట జరిగింది. రంజీ మ్యాచ్‌లో కోహ్లి(Virat Kohli) ఆటను చూసేందుకు అభిమానులు భారీగా తరలిరావడంతో తోపులాట జరిగింది

Telangana Congress Social Media: తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా.. పబ్లిక్ పోల్ పెట్టి మరి ఇలా చేశారేంటి?!, కేసీఆర్ పాలననే కోరుకున్న నెటిజన్లు

Arun Charagonda

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం చేసిన పని ఆ పార్టీ నేతలను ఇరకాటంలోకి నెట్టేసింది.

'Chief Dating Officer' Vacancy: లవ్‌లో ఫెయిల్ అయిన వారికి ఉద్యోగం ఇస్తామంటున్న బెంగుళూరు కంపెనీ, చీఫ్ డేటింగ్ ఆఫీసర్ కోసం ప్రకటన ఇదిగో..

Hazarath Reddy

బెంగళూరుకు చెందిన మెంటరింగ్ అండ్ కన్సల్టింగ్ కంపెనీ 'చీఫ్ డేటింగ్ ఆఫీసర్' (CDO) కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగానికి పలు ఫెయిల్యూర్ అర్హతలు ఉండాలని కండీషన్ పెట్టింది. ప్రేమ, ఆన్‌లైన్ డేటింగ్ వంటి వాటిలో నైపుణ్యంతో పాటుగా కనీసం ఒక్కసారి బ్రేకప్, రెండు సిట్యుయేషన్‌షిప్‌లు, మూడు డేట్‌లు వంటివి ఉండాలని నిబంధన పెట్టింది.

GHMC Council Meeting: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రసాభాస..బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్ట్, ప్రశ్నిస్తే బయటకి గెంటేస్తారా? .. కేటీఆర్ ఫైర్

Arun Charagonda

జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా(GHMC Council Meeting) మారింది. ఎలాంటి చర్చ లేకుండానే బడ్జెట్‌కు అమోదం తెలిపింది జీహెచ్‌ఎంసీ.

Advertisement

Google Layoffs 2025: గూగుల్ లేఆప్స్, భద్రత కోసం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన ఉద్యోగులు, పలు డిమాండ్లతో పిటిషన్ ప్రారంభించిన 1250 మంది ఎంప్లాయిస్

Hazarath Reddy

టెక్ దిగ్గజం మెరుగుదల యొక్క ముఖ్య రంగాలపై దృష్టి సారించినందున, ఈ సంవత్సరం త్వరలో చాలా మంది ఉద్యోగులను దెబ్బతీస్తుందని CEO సుందర్ పిచాయ్ సూచించిన Google తొలగింపులు భయాందోళనలు (Google Layoffs 2025) రేకెత్తిస్తున్నాయి.

Dewald Brevis Catch Video: బాబోయ్ ఇదేమి క్యాచ్, శ‌రీరాన్ని విల్లులా వెన‌క్కి వంచి సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్ పట్టిన బ్రెవిస్, బిత్తరపోయిన బ్యాటర్

Hazarath Reddy

సౌతాఫ్రికా టీ20 లీగ్‌-2025లో భాగంగా బుధవారం ఎంఐ కేప్ టౌన్‌, స‌న్‌రైజ‌ర్స్ ఈస్టర్న్ కేప్ జ‌ట్లు పోటీపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సఫారీ ఎంఐ యువ ఆట‌గాడు డెవాల్డ్ బ్రెవిస్ అదిరే క్యాచ్‌తో మెరిశాడు. అద్బుత విన్యాసంతో స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్ టామ్ అబెల్‌ను పెవిలియ‌న్‌కు పంపాడు

ICC T20I Batters' Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌, రెండవ స్థానంలోకి దూసుకువచ్చిన తిలక్ వర్మ, 25 ర్యాంక్‌లు ఎగబాకి టాప్‌-5లో చోటు సంపాదించిన వరుణ్‌ చక్రవర్తి

Hazarath Reddy

టీమిండియా యువ సంచలనాలు తిలక్‌ వర్మ, వరుణ్‌ చక్రవర్తి.. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో ముందుకు దూసుకువచ్చారు. బ్యాటర్ల జాబితాలో తిలక్‌ వర్మ.. ఒక ర్యాంక్‌ మెరుగుపరుచుకుని రెండో ర్యాంక్‌కు చేరగా వరుణ్‌.. ఏకంగా 25 ర్యాంక్‌లు ఎగబాకి ఐదో ర్యాంక్‌తో టాప్‌-5లో చోటు సంపాదించాడు.

Accidental Run Out! క్రికెట్ చరిత్రలో ఇలాంటి ర‌నౌట్‌ మీరు ఎప్పుడూ చూసి ఉండరు, బంతి బ‌లంగా ఫీల్డ‌ర్‌కు త‌గ‌లి మ‌ళ్లీ వ‌చ్చి వికెట్ల‌ను తాకింది, వీడియో చూసేయండి

Hazarath Reddy

క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విచిత్రమైన అవుట్‌లలో ఒకటైన ఇంగ్లండ్ అండర్-19 బ్యాటర్ ఆర్యన్ సావంత్ దక్షిణాఫ్రికాతో జరిగిన పోరులో అనూహ్య రీతిలో పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇంగ్లండ్ u-19 vs దక్షిణాఫ్రికా u-19 మధ్య స్టెల్లెన్‌బోష్ విశ్వవిద్యాలయంలో జరిగిన అనధికారిక టెస్ట్ మ్యాచ్ యొక్క మూడవ రోజు, సావంత్ యొక్క స్వీప్ షాట్ అతనిని పెవిలియన్ పంపేలా చేసింది.

Advertisement

Bomb Threat to Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు..సైబరాబాద్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసిన అగంతకుడు, ఫేక్ అని తేల్చేసిన ఎయిర్‌పోర్టు అధికారులు

Arun Charagonda

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది( Bomb Threat to Shamshabad Airport). సైబరాబాద్ కంట్రోల్ రూంకు ఫోన్ చేశాడు ఓ అగంతకుడు.

Kohli Fans Chant 'Kohli, Kohli' Video: వీడియో ఇదిగో, విరాట్ కోహ్లీని చూడగానే కోహ్లీ, కోహ్లీ అంటూ నినాదాలతో ఊగిపోయిన అభిమానులు

Hazarath Reddy

విరాట్ కోహ్లి చివరకు ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో తిరిగి వచ్చాడు. రైల్వేస్‌తో జరిగిన రాష్ట్ర జట్టు రంజీ ట్రోఫీ 2024-25 ఘర్షణ సందర్భంగా ఢిల్లీలోని అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి అరుణ్ జైట్లీ స్టేడియంను నింపారు. ఢిల్లీ ఫీల్డింగ్‌లో కోహ్లి స్లిప్‌లో నిలబడితే గ్యాలరీ నుంచి ప్రేక్షకులు 'కోహ్లీ, కోహ్లీ' అని నినాదాలు చేయడం కనిపించింది

Fan Touches Virat Kohli’s Feet: వీడియో ఇదిగో, సెక్యూరిటిని దాటుకుని విరాట్ కోహ్లీ పాదాలను తాకిన అభిమాని, భారత స్టార్ బ్యాటర్ రియాక్షన్ ఏంటంటే..

Hazarath Reddy

అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ రోజున, విరాట్ కోహ్లీ పాదాలను తాకడానికి ఒక అభిమాని సెక్యూరిటీని దాటుకుని వచ్చాడు.

Usman Khawaja: టెస్టుల్లో తొలి డబుల్ సెంచరీ బాదిన ఉస్మాన్ ఖవాజా, శ్రీలంక గడ్డపై 200 కొట్టిన మొదటి ఆస్ట్రేలియన్ క్రికెటర్ గా రికార్డు

Hazarath Reddy

స్టీవ్ స్మిత్‌తో కలిసి ఖవాజా శ్రీలంకపై టెస్టులో ఏ వికెట్‌కైనా రెండో అత్యధిక భాగస్వామ్యాన్ని (266) పంచుకున్నాడు.ఈ డబుల్ సెంచరీతో ఉస్మాన్ ఖవాజా శ్రీలంక గడ్డపై 200 కొట్టిన మొదటి ఆస్ట్రేలియన్ క్రికెటర్ అయ్యాడు. అలాగే అతనికిది తొలి డబుల్ సెంచరీ కావడం విశేషం.

Advertisement

US Plane Crash Updates: యుఎస్ విమాన ప్రమాదంలో 18కి చేరిన మృతుల సంఖ్య, ప్రమాద సమయంలో విమానంలో 64 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం

Arun Charagonda

అమెరికాలో విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే(US Plane Crash Updates). రీగన్‌ నేషనల్‌ ఎయిర్‌పోర్టు(Reagan National Airport)లో ల్యాండింగ్‌ అవుతుండగా కుప్పకూలింది

AP Intermediate Exams: ఇంటర్ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. యథాతథంగా మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం

Arun Charagonda

ఇంటర్ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు(AP Intermediate Exams) యథాతథంగా నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం(AP Government).

Mahakumbh Mela Stampede Updates: మహా కుంభమేళా తొక్కిసలాట మరణాలు.. సుప్రీం కోర్టులో పిటిషన్, కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

Arun Charagonda

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే

Telangana Secretariat: తెలంగాణ సెక్రటేరియట్‌లో నకిలీ ఉద్యోగి హల్చల్.. నిఘా పెట్టి పట్టుకున్న ఇంటెలిజెన్స్ అధికారులు, అరెస్ట్

Arun Charagonda

తెలంగాణ సెక్రటేరియట్9Telangana Secretariat)లో నకిలీ ఉద్యోగి హల్చల్ చేశాడు. నకిలీ ఉద్యోగి కదలికలు అనుమానంగా ఉండడంతో సెక్రటేరియట్ సిఎస్ఓ దేవిదాస్ ఆదేశాల మేరకు నిఘా పెట్టారు ఇంటెలిజెన్స్.

Advertisement

Vijay Sethupathi: పాన్‌ కార్డు సమాచారాన్ని తమిళంలోనూ అందించండి.. కేంద్రానికి నటుడు విజయ్ సేతుపతి విజ్ఞప్తి, ప్రజలకు అర్ధమయ్యే భాషలో ఉండాలని కోరిన విజయ్

Arun Charagonda

పాన్‌ కార్డులో మార్పులు చేయాలని కేంద్రానికి నటుడు విజయ్‌ సేతుపతి(Vijay Sethupathi) విజ్ఞప్తి చేశారు.

PM Narendra Modi: ఢిల్లీ ఎన్నికల ప్రచారం.. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాళ్లు మొక్కిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

రవీంద్ర సింగ్ ప్రధాని మోదీ కాళ్లు తాకేందుకు ప్రయత్నించగా, మోదీ వెంటనే ఆపారు. ఆశ్చర్యకరంగా మోదీనే స్వయంగా రవీంద్ర సింగ్ నేగీ కాళ్లు తాకి ఆశీర్వాదం తీసుకున్నారు.

Actor Rana Daggubati: అమ్మమ్మ పాడె మోసిన నటుడు రానా దగ్గుబాటి... అంత్యక్రియలకు హాజరైన దగ్గుబాటి సురేష్, వీడియో ఇదిగో

Arun Charagonda

అమ్మమ్మ పాడె మోశారు నటుడు రానా దగ్గుబాటి(Actor Rana Daggubati). తణుకు మాజీ శాసనసభ్యులు వై.టి రాజా తల్లి, పారిశ్రామికవేత్త యలమర్తి నారాయణ చౌదరి సతీమణి భార్య రాజేశ్వరి మృతి చెందింది.

Bus Accident At Suryapet: సూర్యాపేట జిల్లాలో బస్సు ప్రమాదం..లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు, క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్, వీడియో ఇదిగో

Arun Charagonda

తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో బస్సు ప్రమాదం(Bus Accident At Suryapet) జరిగింది. మునగాల మండలం మొద్దుల చెరువు వద్ద హైవే- 65 పై రోడ్డు ప్రమాదం జరిగింది.

Advertisement
Advertisement