జాతీయం

Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.

Advertisement

జాతీయంசெய்திகள்

Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్‌ కలెక్టరేట్‌ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో

Rudra

మెదక్‌ కలెక్టరేట్‌ భవనం వద్ద సోమవారం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి ప్రయత్నించడం కలకలం సృష్టించింది. అధికారుల చుట్టూ తిరిగినా తన భూసమస్య పరిష్కారం కాకపోవడంతో ఓ వ్యక్తి మెదక్‌ కలెక్టరేట్‌ భవనం పైకి ఎక్కి.. ఆత్మహత్య చేసుకుంటానని హల్‌ చల్‌ చేశాడు.

Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)

Rudra

హైదరాబాద్‌ లోని హబ్సిగూడలో పెను విషాదం చోటుచేసుకుంది. ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం చోటుచేసుకుంది.

Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.

sajaya

Astrology: గ్రహాల కదలిక మన జీవితాలను ప్రభావితం చేస్తుంది. మార్చి 11వ తేదీ కొన్ని రాశుల వారికి చాలా ప్రత్యేకమైనది. ఈ రోజు నుండి, కొన్ని రాశుల వారికి అదృష్టం మెరుస్తుంది.

Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు

sajaya

Astrology: వేద జ్యోతిషశాస్త్రంలో, శని గ్రహం తన కదలికను అత్యంత నెమ్మదిగా మారుస్తుందని అంటారు. అదేవిధంగా, చంద్రుడు రాశిచక్ర గుర్తులను నక్షత్రరాశులను అత్యంత వేగవంతమైన వేగంతో మార్చడానికి ప్రసిద్ధి చెందాడు.

Advertisement

Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.

sajaya

Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు. దీని పాలక గ్రహం శనిగా పరిగణించబడుతుంది.

Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.

sajaya

Health Tips: మీకు కూడా తరచుగా మలబద్ధకం సమస్యలు ఉన్నాయా. కడుపులో గ్యాస్, తిమ్మిర్లు అసౌకర్యం కారణంగా మలవిసర్జన చేయడంలో ఇబ్బంది పడటం వల్ల మీ దైనందిన జీవితంలో ఇబ్బందులు తలెత్తుతాయి.

Posani Krishna Murali Case: పోసాని కృష్టమురళీకి ఊరట, కస్టడీ పిటిషన్ కొట్టివేసిన కర్నూలు జేఎఫ్‌సీఎం కోర్టు, బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

Hazarath Reddy

ప్రముఖ నటుడు, రచయిత, వైసీపీ నేత పోసాని కృష్టమురళీని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్‌ను కర్నూల్ జేఎఫ్‌సీఎం కోర్టు కొట్టివేసింది. ఈ నెల ఆరో తేదీన జేఎఫ్‌సీఎం కోర్టులో ఆదోని పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. పోసానిని విచారించే క్రమంలో కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Hazarath Reddy

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మరోసారి విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు తోసిపుచ్చింది. పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ను డిస్మిస్ చేసింది.

Advertisement

Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.

sajaya

Health Tips: రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన పిండిని ఎందుకు ఉపయోగించకూడదు పిండిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం వల్ల అందులో బ్యాక్టీరియా ఫంగస్ పెరుగుతాయి. ఇది తరువాత మీ ఆరోగ్యానికి ప్రమాదకరం.

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూపు 1 మెయిన్స్‌ పరీక్ష ఫలితాలు (TGPSC Group 1 Results)విడుదలయ్యాయి. ఈ పరీక్షలో అభ్యర్థులు పొందిన ప్రాథమిక మార్కుల వివరాలను టీజీపీఎస్సీ(TGPSC) సోమవారం మధ్యాహ్నం వెల్లడించింది.

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Hazarath Reddy

తెలంగాణలో 2018లో సంచలనం రేపిన మిర్యాలగూడ అమృత-ప్రణయ్ పరువు హత్య కేసులో అప్పటి నల్గొండ ఎస్పీ, ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక విషయాలను వెల్లడించారు.

X Down? ఎక్స్ డౌన్.. ట్రై రీలోడింగ్ ఎర్రర్ వస్తుందంటూ సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్న నెటిజన్లు

Hazarath Reddy

ఎలోన్ మస్క్ యొక్క X (ట్విట్టర్) కొన్ని సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి, ఎందుకంటే కొంతమంది వినియోగదారులకు "సమ్థింగ్ వెంట్ రాంగ్. ట్రై రీలోడింగ్" ఎర్రర్ కనిపించడం ప్రారంభించింది. తమ స్క్రీన్‌ను లోడ్ చేయలేని వినియోగదారులకు X వెబ్ వెర్షన్ అందుబాటులో లేదు.

Advertisement

Bengaluru Shocker: పోర్న్‌కు బానిసైన ఇంజనీర్, మహిళల లోదుస్తులు దొంగిలించి వాటితో కోరికలు తీర్చుకుంటుండగా అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

తుమకూరు పోలీసులు తన పరిసరాల్లోని మహిళా విద్యార్థుల లోదుస్తులను దొంగిలించారనే ఆరోపణలతో 25 ఏళ్ల "పోర్న్ అడిక్ట్" ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌ను అరెస్టు చేశారు. తుమకూరులోని IV క్రాస్, SIT నుండి శరత్‌గా గుర్తించబడిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Anushka Sharma Hugs Rohit Sharma: వీడియో ఇదిగో, రోహిత్‌శర్మను హగ్ చేసుకున్న కోహ్లీ భార్య అనుష్క శర్మ, ఆమె ఎంత సింపుల్‌గా ఉంటారనే దానికి ఇది నిదర్శనం అంటున్న నెటిజన్లు

Hazarath Reddy

Kohli Hugs Anushka Sharma: వీడియో ఇదిగో, విరాట్ కోహ్లీని కౌగిలించుకున్న అనుష్క శర్మ, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కైవసం చేసుకున్న భారత్

Hazarath Reddy

2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న తర్వాత, భారత దిగ్గజం విరాట్ కోహ్లీ తన భార్య మరియు బాలీవుడ్ నటి అనుష్క శర్మను కౌగిలించుకున్నాడు. కోహ్లీ మరియు అనుష్కల అందమైన క్షణం యొక్క వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది

Telangana 2018 Honour killing Case: వీడియో ఇధిగో, పరువు హత్యలు చేసేవారందరికీ ఈ తీర్పు కనువిప్పు కావాలి, కోర్టు తీర్పు తర్వాత సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రణయ్ తండ్రి

Hazarath Reddy

మిర్యాలగూడలో ప్రణయ్ హత్య హత్య కేసు తీర్పు వెలువడిన నేపథ్యంలో ప్రణయ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండలో ఈ హత్య తర్వాత చాలా పరువు హత్యలు జరిగాయి వారందరికీ.. వారందరికీ ఈ తీర్పు కనువిప్పు కలగాలి. మేము ప్రణయ్ హత్య ద్వారా చాలా కోల్పోయాం.

Advertisement

Telangana 'Honour Killing' Case: నా భర్తను చంపిన వారికి కూడా ఉరిశిక్ష వేయండి, సూర్యాపేటలో పరువు హత్యకు గురైన బంటి భార్య భార్గవి కన్నీటి వేదన వీడియో ఇదిగో..

Hazarath Reddy

ప్రేమించి కులాంతర పెళ్లి చేసుకున్నందుకు తన భర్తను కుటుంబ సభ్యు లే చంపారని భార్గవి విలపించింది.ప్రణయ్ హత్య కేసులో ఎలాగైతే నిందితుడికి ఉరిశిక్ష పడిందో నా కేసులో కూడా ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నా భర్తను చంపిన నిందితులకు ఉరిశిక్ష వేయాలని తాజాగా ఆమె కోరారు.

SVSN Varma on Chandrababu: వీడియో ఇదిగో, ఎమ్మెల్సీ రాకపోవడంపై స్పందించిన పిఠాపురం వర్మ, లోకేష్‌కు అండగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచన

Hazarath Reddy

రాజకీయాల్లో కొన్ని ఇబ్బందులు, అడ్డంకులు ఉంటాయి అధ్యక్షుల వారికి. ఇవన్నీ అర్ధం చేసుకొని మనం పార్టీకి, చంద్రబాబు గారికి, భవిష్యత్తు రథ సారథి లోకేష్ గారికి అండగా ఉండాలని కోరారు. తన ప్రసంగంలో ఎక్కడా పవన్ కళ్యాణ్ పేరు ఎత్తకుండా మాట్లాడారు.

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

Hazarath Reddy

మిర్యాలగూడ పరువు హత్య కేసులో(Nalgonda Miryalaguda Honour Killing Case) ప్రణయ్‌(24)ను అత్యంత దారుణంగా చంపిన (Telangana 2018 honour killing) సుభాష్‌ శర్మకు నల్లగొండ ఎస్సీ/ ఎస్టీ కోర్టు మరణశిక్ష శిక్ష విధించింది. అలాగే మిగతా ఆరుగురు నిందితులందరికీ జీవిత ఖైదును ఖరారు చేసింది.

Andhra Pradesh Politics: వీడియో ఇదిగో, చంద్రబాబు సీఎం అయ్యాడంటే అది పవన్ కళ్యాణ్ దయ వల్లనే, నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు అంటే పవన్ కళ్యాణ్ వల్లనే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది అంటే అది కేవలం జనసేన పార్టీ వల్లనే అంటూ మరోసారి హీట్ ఎక్కించారు. జనసేన పార్టీ సమావేశంలో నాదెండ్ల ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఇంకా టీడీపీ స్పందించలేదు.

Advertisement
Advertisement