India
Ravi Teja Shot Dead In US: అమెరికాలో తెలుగు విద్యార్థిపై కాల్పులు, కుప్పకూలి అక్కడే మృతి చెందిన రవితేజ, మరణ వార్త విని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు
Hazarath ReddyUS అమెరికాలో కాల్పుల కలకలం చెలరేగింది.దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.మృతుడిని చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీకి చెందిన కొయ్యాడ చంద్రమౌళి కుమారుడు రవితేజగా గుర్తించారు.
Hyderabad Student Ravi Teja Shot Dead in US: అమెరికాలో కాల్పుల ఘటనలో మరో తెలుగు విద్యార్థి బలి, హైదరాబాద్ యువకుడు రవితేజపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన దుండగుడు
Hazarath Reddyఅమెరికాలో కాల్పుల కలకలం చెలరేగింది.దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.మృతుడిని చైతన్యపురి పరిధిలోని ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీకి చెందిన కొయ్యాడ చంద్రమౌళి కుమారుడు రవితేజగా గుర్తించారు. అతడి మరణ వార్త విని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Vijay Rangaraju Alias Raj Kumar Dies: భైరవద్వీపం మూవీ విలన్ విజయ్ రంగరాజు కన్నుమూత, గుండెపోటుకు గురై మృతి చెందిన గోపీచంద్ మూవీ యజ్ఞం నటుడు
Hazarath Reddyటాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు విజయ్ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ కన్నుమూశారు. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. వారం క్రితం హైదరాబాద్ లో ఒక సినిమా షూటింగ్ లో ఆయన గాయపడ్డారు.
World Economic Forum in Davos: దావోస్ పర్యటనలో కలుసుకున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు, విదేశీ పెట్టుబడుల కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరైన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
Hazarath Reddyతెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ పర్యటనలో కలుసుకున్న ఫోటో (Telugu States CM's Meet in Davos Tour) బయటకు వచ్చింది. ఈ అరుదైన కలయికకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విదేశీ పెట్టుబడుల కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
Hyderabad: దారుణం, రూ.7000 ఫీజు కట్టలేదని విద్యార్థులను బయట నిలబెట్టిన పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం
Hazarath Reddyఎల్బీనగర్లోని పల్లవి అవేర్ ఇంటర్నేషనల్ స్కూల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రూ.7000 ఫీజు కట్టలేదని విద్యార్థులని యాజమాన్యం బయట నిలబెట్టింది. ఈ విషయం తెలుసుకున్న లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి అక్కడికి చేరుకుని స్కూల్ లోపలికి విద్యార్థులను పంపించాలని కోరారు
Mobile SIM Swap Scam: తెలియని వ్యక్తుల నుంచి స్మార్ట్‌ఫోన్ గిఫ్ట్‌గా వస్తే తీసుకోకండి, ఫోన్ ఉచితంగా వచ్చిందనే సంబరంలో సిమ్ వేసి రూ. 2. 8 కోట్లు పోగొట్టుకున్న బెంగుళూరు టెకీ
Hazarath Reddyకర్ణాటకలోని బెంగళూరులో కొత్త తరహా సైబర్ స్కాం వెలుగులోకి వచ్చింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), కస్టమ్స్ అధికారులమంటూ బెదిరించి ఓ టెకీ బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.2.8 కోట్లు కాజేశారు.
Kakani Govardhan Reddy: వీడియో ఇదిగో, మళ్లీ వైసీపీ వస్తుంది..మీ గుడ్డలు ఊడదీసి రోడ్డు మీద నిలబెడతాం, కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyఏపీ పోలీసులను ఉద్దేశించి వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వాళ్లపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని... వారికి పోలీసులు సహకరిస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని... అప్పుడు ఈ పోలీసులు సప్త సముద్రాల అవతల ఉన్నా లాక్కొచ్చి... గుడ్డలు ఊడదీసి నిలబెడతామని హెచ్చరించారు.
Kho Kho World Cup 2025: తొలి ఖో ఖో ప్రపంచకప్‌ను ముద్దాడిన భారత మహిళా జట్టు, నేపాల్‌ను మట్టికరిపించి జగజ్జేతగా నిలిచిన టీమ్ ఉమెన్ ఇండియా
Hazarath Reddyతొలి ఖోఖో ప్రపంచకప్(Kho Kho World Cup 2025) విజేతగా భారత్ మహిళల జట్టు అవతరించింది. ఈ ప్రపంచకప్‌లో ఆది నుంచి చెలరేగిపోయిన భారత జట్టు(India).. ఫైనల్లో కూడా సత్తాచాటి విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత జట్టు 78-40 తేడాతో నేపాల్(Nepal) జట్టును ఓడించింది.
Kho Kho World Cup 2025: ఖోఖో మొదటి ప్రపంచ కప్ విజేత భారత్, 54-36 తేడాతో నేపాల్ జట్టును చిత్తు చేసిన టీమిండియా ప్లేయర్లు
Hazarath Reddyఖోఖో మొదటి ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా అదరగొట్టింది. ఖోఖో మహిళల ప్రపంచ కప్ లో భారత్ విజేతగా నిలవగా.. పురుషుల జట్టు కూడా అదే బాటలో పయనించి కప్ సొంతం చేసుకుంది. ఢిల్లీ వేదికగా నేపాల్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పురుషుల జట్టు విజయం సాధించింది. 54-36 తేడాతో నేపాల్ జట్టును భారత్ చిత్తు చేసింది.
Viral Video: అంగారక గ్రహంపై రాత్రి పూట నక్షత్రాల వెలుగులు వీడియో ఇదిగో, సోషల్ మీడియాలో వైరల్
Hazarath Reddyమార్స్ (అంగారకుడి)పై రాత్రి ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూస్తే మీకు కనిపిస్తుంది. ఎక్స్ (ట్విట్టర్)లో ‘క్యూరియాసిటీ’ పేరిట ఉన్న ఖాతాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అంగారకుడిపై రాత్రిపూట నక్షత్రాల వెలుగులతో జిగేల్ మంటోంది
Mahakumbh Fire: మహా కుంభమేళా అగ్ని ప్రమాదం, వీడియోలు రికార్డ్ చేయడం మానేసి బాధితులకు సాయం చేయండి, పలు సూచనలు జారీ చేసిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం
Hazarath Reddyప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలోని అన్ని శిబిరాలకు అగ్నిమాపక భద్రతకు సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఒక ప్రకటనను విడుదల చేసింది.
UP Horror: పనిమనిషి అకృత్యం.. యజమానికి ఇచ్చే జ్యూస్ లో మూత్రం కలిపి సర్వింగ్.. యూపీలో ఘటన (వీడియో)
Rudraఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. ఇంట్లో పనిమనిషిని ఓ యజమాని పండ్ల రసం తీసుకురమ్మని కోరగా.. జ్యూస్ ను సిద్ధం చేసి, అందులో తన యూరిన్ ను కలిపింది ఆమె.
Donald Trump Sand Art: ట్రంప్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్న ప్రముఖ చిత్రకారుడు సుదర్శన్ పట్నాయక్.. ప్రమాణం నేపథ్యంలో ట్రంప్ సైకత శిల్పం
Rudraనిరుడు జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ (78) నేడు 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఆయన ఇప్పటికే ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ చేరుకున్నారు.
Drunken Lady Youtuber Hulchul At Komuravelli Mallanna Temple: కొమురవెల్లి మల్లన్న ఆలయం వద్ద తాగిన మత్తులో మహిళా యూట్యూబర్ హల్ చల్ (వీడియో)
Rudraతెలంగాణలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న దేవాలయం వద్ద ఆదివారం రాత్రి ఓ లేడీ యూట్యూబర్ తన గ్యాంగ్ తో హల్ చల్ చేసింది. భక్తులపై విరుచుకుపడింది. వివరాల్లోకి వెళ్తే, కొమురవెల్లి మల్లన్న దేవాలయంలో ప్రస్తుతం జాతర ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Neeraj Chopra Wedding Photos: డబుల్ ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా పెళ్లి.. వైరల్ గా మారిన ఫోటోలు ఇవిగో..!
Rudraవిశ్వ క్రీడలు ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించి భారత్ కు గొప్ప గౌరవం తీసుకురావడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన అథ్లెట్ నీరజ్ చోప్రా పెళ్లి ఆదివారం ఘనంగా జరిగింది.
Donald Trump: అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్.. మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం.. తొలి రోజే వందకుపైగా ఆదేశాలపై ట్రంప్ సంతకాలు
Rudraనిరుడు జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ (78) నేడు 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఆయన ఇప్పటికే ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ చేరుకున్నారు.
Rajasthan Shocker: విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్ల వికృత క్రీడలు.. పాఠశాల స్టాఫ్ రూమ్ లో రాసలీలలు.. (వీడియోతో)
Rudraవిద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లు దారితప్పారు. చదువుల తల్లికి కేంద్రమైన గుడి లాంటి బడిని తమ రాసలీలలకు కేంద్రంగా మార్చేశారు. రాజస్థాన్ లోని చిత్తోర్ గఢ్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ దారుణం జరిగింది.
Bigg Boss 18 Grand Finale: 'బిగ్ బాస్ హిందీ సీజన్ 18' విజేతగా కరణ్ వీర్ మెహ్రా.. విజేతకు రూ. 50 లక్షల క్యాష్ ప్రైజ్
Rudra'బిగ్ బాస్ హిందీ సీజన్ 18' విజేతగా కరణ్ వీర్ మెహ్రా నిలిచారు. విజేతకు రూ. 50 లక్షల క్యాష్ ప్రైజ్ ను హోస్ట్, నటుడు సల్మాన్ ఖాన్ అందజేశారు.
India Men's Team Wins Kho Kho World Cup 2025: ఖోఖో వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించిన భారత్, మహిళలు, పురుషుల విభాగాల్లోనూ ప్రపంచకప్ భారత్ సొంతం
VNSఖోఖో మహిళల ప్రపంచకప్‌ను (Kho Kho World Cup) సొంతం చేసుకున్న భారత్.. అదే జోరు కొనసాగించి.. పురుషుల ప్రపంచ కప్‌ను కూడా కైవసం చేసుకుంది. ఢిల్లీ వేదికగా నేపాల్‌తో జరిగిన ఫైనల్ పోరులో (Kho Kho World Cup Final) పురుషుల జట్టు విజయఢంకా మోగించింది. 54-36 తేడాతో ఆ జట్టును చిత్తు చేసింది.
EPFO Introduces Self Service Features: కొత్త కంపెనీకి మారుతున్నారా? మీ పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు ఈజీ మార్గం ఇదుగోండి!
VNSమీ పాత ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌ను మీ మునుపటి కంపెనీ నుంచి మీ కొత్త కంపెనీకి మార్చుకోవడం గురించి కూడా ఆందోళన చెందుతుంటారు. అన్ని కొత్త పేపర్‌వర్క్‌లు, మీ కొత్త ఉద్యోగానికి మార్చుకోవడం పెద్ద ప్రాసెస్ అని భావిస్తుంటారు. డోంట్ వర్రీ.. ఈ సమస్యను ఉద్యోగ భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్‌ఓ (EPFO) కొత్త విధానం అందుబాటులోకి తీసుకొచ్చింది.