India
KTR: ఫార్ములా ఈ రేస్ కేసు...ఈడీ విచారణకు హాజరుకానున్న కేటీఆర్, ఏసీబీ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా విచారణ చేపట్టనున్న ఈడీ అధికారులు
Arun Charagondaఫార్ములా ఈ కార్ రేస్ కేసులో రేపు ఈడీ విచారణకు హాజరుకానున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏసీబీ FIR ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది.
Kallakkadal Phenomenon: కేరళ, తమిళనాడుకు దూసుకొస్తున్న కల్లక్కడల్ ముప్పు, ఈ రోజు రాత్రి సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం, అలలు ఉవ్వెత్తున ఎగసిపడే అవకాశం
Hazarath Reddyకేరళ, తమిళనాడు తీరాలకు అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఈ రెండు రాష్ట్రాలకు ‘కల్లక్కడల్’ (సముద్రంలో అకస్మాత్తుగా వచ్చే మార్పు) ముప్పు పొంచి ఉందని అలర్ట్ ఇచ్చారు. ఈ రోజు రాత్రి సముద్రంలో వచ్చే ఉప్పెన కారణంగా బలమైన అలలు ఎగసిపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Mohan Babu College: నటుడు మోహన్ బాబు కాలేజీ వద్ద ఉద్రిక్తత... మనోజ్ వస్తాడన్న సమాచారంతో గేట్లను మూసివేసిన సిబ్బంది...ర్యాలీగా రంగంపేటకు మనోజ్
Arun Charagondaనటుడు మోహన్ బాబు కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రేణిగుంట విమానాశ్రయం నుండి ర్యాలీగా రంగంపేటకు వెళ్లారు మనోజ్.
Gwalior Shocker: దారుణం, పెళ్లికి ఒప్పుకోలేదని కూతురిని పోలీసుల ఎదుటే కాల్చి చంపిన తండ్రి, ప్రేమించిన ప్రియుడినే చేసుకుంటానని కూతురు చెప్పడంతో కోపం పట్టలేక..
Hazarath Reddyమధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తను గుర్జార్ అనే 20 ఏళ్ల యువతి పెళ్లికి నాలుగు రోజుల ముందు, నిశ్చితార్థం చేసుకున్న వివాహాన్ని వ్యతిరేకించడంతో ఆమె తండ్రి మహేష్ గుర్జార్ ఆమెను కాల్చి చంపారు. మంగళవారం సాయంత్రం పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరిగింది.
Telangana: వీడియో ఇదిగో, చైనా మాంజా మెడకు చుట్టుకుని ట్రాఫిక్ పోలీసుకు తీవ్ర గాయాలు, నారాయణగూడ ఫ్లై ఓవర్ నుంచి తిలక్ నగర్ వెళ్తుండగా ఘటన
Hazarath Reddyచైనా మాంజా చాలా ప్రమాదకరంగా మారింది. ఈ మాంజా కారణంగా పలు చోట్ల మరణాలు సంభవించగా మరికొన్ని చోట్ల చాలామంది గాయాల పాలయ్యారు. తాజాగా నారాయణగూడ ఫ్లై ఓవర్ నుంచి తిలక్ నగర్ వెళ్తుండగా చైనా మాంజా మెడకు చుట్టుకుని ట్రాఫిక్ పోలీస్ గాయపడ్డారు.
Viral Video: ప్రభుత్వ ఆస్పత్రిలో రోగి హల్చల్...తాగేందుకు కల్లు లేక పిచ్చి పిచ్చిగా వ్యవహరించిన రోగి, బంధించి పోలీసులకు అప్పగించిన ఆస్పత్రి సిబ్బంది
Arun Charagondaప్రభుత్వ హాస్పిటల్ లో పేషెంట్ హల్చల్ చేశాడు. తాగేందుకు కల్లు లేక పిచ్చి పిచ్చిగా వ్యవహరించాడు పేషెంట్.
Weather Forecast: ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు, నెల్లూరు సహా రాయలసీమలో పలు జిల్లాలకు అలర్ట్, ఉత్తర కోస్తా ప్రాంతంలో చలి తీవ్రత కొనసాగే అవకాశం
Hazarath Reddyబంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం నాడు చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి.
Viral Video: ఆలస్యంగా వచ్చాడని క్యాబ్ డ్రైవర్‌పై మహిళ దాష్టికం, డ్రైవర్‌పై ఉమ్మేసిన మహిళ..నెటిజన్ల మండిపాటు, వైరల్ వీడియో
Arun Charagondaఓ క్యాబ్ డ్రైవర్‌పై అనుచితంగా ప్రవర్తించి నెటిజన్ల చేత విమర్శల పాలైంది మహిళ. ఏడు నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా డ్రైవర్‌పై ఉమ్మేసి ఆగ్రహం వ్యక్తం చేసింది.
Telangana: సంక్రాంతి పండగ వేళ విషాదం.. గాలిపటం ఎగరవేస్తూ బిల్డింగ్ పై నుండి పడి వ్యక్తి మృతి, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘటన
Arun Charagondaసంక్రాంతి పండగ వేళ విషాదం నెలకొంది. గాలి పటం ఎగరేస్తూ ప్రమాదవశాత్తూ కింద పడి ప్రాణాలు కొల్పోయాడు ఓ వ్యక్తి.
Chandrababu on Telangana: వీడియో ఇదిగో, నా విజన్ వల్లే తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది, సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ తలసరి ఆదాయంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన విజన్ వల్లే తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని అన్నారు.
Skill Development Scam Case: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు భారీ ఊరట, బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు
Hazarath Reddyస్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు (AP CM Chandrababu Naidu) సుప్రీంకోర్టులో (Supreme Court) ఊరట లభించింది. స్కిల్ స్కాం కేసులో (Skill Case) బెయిల్ రద్దు చేయాలని గత వైసీపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేసింది.
Armoor MLA Rakesh Reddy: బీజేపీ నేత, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు..రూపాయి వైద్యం ఏమైందని ప్రశ్నల వర్షం
Arun Charagondaనిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో మరోసారి పోస్టర్లు కలకలం రేపాయి. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నియోజకవర్గానికి రావొద్దంటూ వెలిశాయి పోస్టర్లు.
Aprilia RS 457 Price Hike: ఎప్రిలియా ఆర్ఎస్ 457 బైక్ ధరను రూ. 10 వేలు పెంచిన కంపెనీ, ప్రస్తుతం దీని ధర ఎంతంటే..
Hazarath Reddyఅప్రిలియా ఇండియా RS 457 ధరలను రూ. 10,000 పెంచింది. ప్రారంభంలో రూ. 4.10 లక్షలతో ప్రారంభించబడింది. అప్రిలియా RS 457 ఔత్సాహికులలో పెద్ద విజయాన్ని సాధించింది. పెరిగిన ధర మూడు రంగుల పథకాలకు వర్తిస్తుంది. ఈ మోటార్‌సైకిల్ ధర ఇప్పుడు ₹ 4.20 లక్షలు ఎక్స్-షోరూమ్.
Honda Elevate Black Edition: హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ వచ్చేసింది, ధర రూ. 15.51 లక్షల నుండి ప్రారంభం
Hazarath Reddyఆటో ప్రియులను ఆకర్షించే హోండా ఎలివేట్ డార్క్ ఎడిషన్ వేరియంట్‌ల ట్రెండ్ గురించి మేము మీకు చెప్పినట్లు గుర్తుందా? ఒక వారం తర్వాత, హోండా కార్స్ ఇండియా ఎలివేట్ కాంపాక్ట్ SUV యొక్క 'బ్లాక్ ఎడిషన్'ని విడుదల చేసింది.హోండా ఎలివేట్ యొక్క కొత్త స్పెషల్ ఎడిషన్ మోడల్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది:
Makar Sankranti 2025: వీడియో ఇదిగో, పోటీ ఇవ్వకుండానే కోడీ పందెంలో ఓడిపోయిన రత్తయ్య కోడి పుంజు, రెప్పపాటులో రూ. 20 లక్షలు హుష్ కాకి
Hazarath Reddyఅయితే ఈ ఏడాది కూడా రత్తయ్య పుంజు బరిలోకి దిగింది. రెప్పపాటులో 20లక్షలు హుష్ కాకి అయ్యాయి. పోటీ ఇవ్వకుండానే రత్తయ్య పుంజు కుప్పకూలింది. తాజాగా జరిగిన కోడీ పందెంలో ఓడిపోయింది రత్తయ్య కోడి. కనీస పోటీ ఇవ్వకుండానే కిందపడిపోయిన కోడి..ఈ కోడి పందెం ద్వారా దాదాపు రూ. 20 లక్షలు చేతులు మారాయి.
Delhi Weather: ఢిల్లీలో దట్టమైన పొగమంచు...100కి పైగా విమానాల ఆలస్యం, 7 విమానాలు రద్దు.. పూర్తి వివరాలివే
Arun Charagondaబుధవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కారణంగా 100కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక 7 విమానాలను రద్దు చేయగా కొన్ని విమానాలను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.
Rupee Falls To All-Time Low: డాలర్ ముందు విలవిలలాడుతున్న రూపాయి, మళ్లీ మూడేళ్ల కనిష్ఠానికి పడిపోయిన భారత కరెన్సీ, దేశ ఆర్థిక వ్యవస్థకూ దెబ్బ తప్పదంటున్న విశ్లేషకులు
Hazarath Reddyడాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోయింది. మండే ఒక్కరోజే ఏకంగా 66 పైసలు దిగజారింది. దాదాపు గత రెండేండ్లలో ఈ స్థాయిలో ఎప్పుడూ క్షీణించలేదు. 2023 ఫిబ్రవరి 6న రూపాయి డాలర్‌తో పోలిస్తే 68 పైసలు పతనమైంది.
EPFO ELI Scheme: ఈపీఎఫ్ వినియోగదారులకు అలర్ట్! నేడే యూఏఎన్ యాక్టివేషన్‌కు చివరి తేదీ...వివరాలివే
Arun Charagondaఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) యూనివర్సల్ యాక్టివేషన్ నంబర్ (UAN)ని యాక్టివేట్ చేసేందుకు బ్యాంక్ అకౌంట్‌ను ఆధార్‌తో లింక్ (Aadhar Link) చేసే గడువు నేటితో ముగియనుంది.
Makar Sankranti 2025: వీడియో ఇదిగో, మకర సంక్రాంతి వేడుకల్లో ముగ్గురిని పొడిచిన ఎద్దు, యజమాని అదుపుచేయలేకపోవడంతో మనుషుల పైకి దూసుకువచ్చిన ఎద్దు
Hazarath Reddyకర్నాటకలోని మాండ్యలోని హోసహళ్లిలో మకర సంక్రాంతి వేడుకల సందర్భంగా ఓ ఎద్దు ముగ్గురు వ్యక్తులను నేలకూల్చిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. మకరసంక్రాంతి రోజు సాయంత్రం ఆవులు, ఎద్దులను మండే అగ్నిగుండంపైకి పంపించే సంప్రదాయ ఆచారంలో భాగంగా ఈ సంఘటన జరిగింది.
IND-W vs IRE-W: వైట్ వాష్ లక్ష్యంగా బరిలోకి దిగిన భారత మహిళల క్రికెట్ జట్టు...ఐర్లాండ్‌తో మూడో వన్డే అప్‌డేట్
Arun Charagondaభారత మహిళల క్రికెట్ జట్టు మరియు ఐర్లాండ్ మహిళల క్రికెట్ జట్టుల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉన్న భారత జట్టు, సిరీస్ చివరి మ్యాచ్‌లో వైట్‌వాష్ లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.