India

Health Tips: క్యాల్షియం లోపం బాధపడుతున్నారా, అయితే ప్రతిరోజు రాగిజావ తీసుకుంటే మీ సమస్యకు పరిష్కారం..

sajaya

Health Tips: మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే అనేక రకాల పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే పోషకాలతో పాటు విటమిన్లు క్యాల్షియం యాంటీ ఆక్సిడెంట్లు కూడా తీసుకోవడం చాలా అవసరం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.

Jai Shree Ram: అయోధ్య బాల రాముని అవతరంలో చిన్నారి వేదిక జైస్వాల్, మొదటి వార్షికోత్సవం సందర్భంగా రాముని అవతారంలో చిన్నారి.. వీడియో వైరల్‌

Arun Charagonda

అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం మొదటి వార్షికోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది చిన్నారి వేదిక జైస్వాల్.

Uttar Pradesh: అసలే కోతి..ఓపై షాపింగ్‌ మాల్‌లో, యువతిని ఎలా భయపెట్టిందో చూడండి, వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

అసలే కోతి..ఆపై షాపింగ్‌ మాల్‌లో. ఉత్తరప్రదశ్‌లోని ఝాన్సీలో ఓ మాల్‌లో కోతి హంగామా చేసింది. ఓ యువతిని టార్గెట్ చేస్తూ భయబ్రాంతులకు

Sankranti Celebrations In Melbourne: మెల్‌బోర్న్‌లో సంక్రాంతి సంబరాలు..ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ చామల కిరణ్ కుమార్‌ రెడ్డి

Arun Charagonda

మెల్‌బోర్న్‌లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. మెల్బోర్న్ , క్రాగిబర్న్ లో జరిగిన సంక్రాంతి సంబురాలకు మెల్బోర్న్ తెలంగాణ ఫోరం (MTF)

Advertisement

Game Changer Collections: గేమ్ ఛేంజ‌ర్ తొలిరోజే రూ.186 కోట్లు వసూళ్లు, సంక్రాంతి రేసులో వసూళ్ల జోరు కొనసాగిస్తున్న గేమ్ ఛేంజర్

Arun Charagonda

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెరకెక్కిన భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం గేమ్ చేంజర్ .

Crocodiles In Manjeera River: మంజీరా నదిలో మొసళ్ల కలకలం.. బండరాయిపై సేద తీరిన మొసలి, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించిన మత్స్యకారులు

Arun Charagonda

మెదక్ జిల్లా మంజీరా నదిలో మొసళ్ల కలకలం రేపాయి. గత 15 రోజుల క్రితం అల్మాయిపేట శివారులో మంజీరా నదిలో కనిపించింది మొసలి.

Karimnagar: కరీంనగర్‌లో డీజీల్ దొంగలు...కొంతకాలంగా డీజీల్ దొంగలను పట్టుకుని కట్టేసి కొట్టిన లారీ యజమానులు

Arun Charagonda

కరీంనగర్ జిల్లాలో డీజీల్ దొంగల భరతం పట్టారు స్థానికులు. కొంతకాలంగా లారీల్లో డీజీల్ దొంగతనం జరుగుతోంది.

Kumbh Mela 2025: కుంభమేళాకు ముస్తాభైన ప్రయాగ్ రాజ్...భారీ ఏర్పాట్లు చేసిన యోగి సర్కార్,గంగా నదిలో పవిత్ర స్నాన మాచరిస్తున భక్తులు

Arun Charagonda

పవిత్రమైన కుంభమేళాకు సర్వాంగ సుందరంగా ముస్తాభైంది ప్రయాగ్ రాజ్. మరో రెండు రోజుల్లో కుంభ మేళా ప్రారంభంకానుండగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.

Advertisement

SP Ganji Kavitha Dismissed: నల్గొండ జిల్లా ఇంటలిజెన్స్ ఎస్పీ గంజి కవితపై వేటు, వసూళ్లు, అక్రమాల నేపథ్యంలో చర్యలు, పోలీసులను వదలని కవిత

Arun Charagonda

నల్గొండ జిల్లా ఇంటలిజెన్స్ ఎస్పీ గంజి కవితపై వేటు పడింది. కవితను డీజీపి కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది పోలీస్ శాఖ.

Kakinada Road Accident: పండగవేళ విషాదం..కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు స్పాట్‌లోనే మృతి, వీడియో

Arun Charagonda

కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది కారు.

Man Fined For Walking Without Helmet: హెల్మెట్‌ లేకుండా నడిచినందుకు ఫైన్‌ వేసిన పోలీసులు.. మధ్యప్రదేశ్ లో ఘటన

Rudra

పోలీసులు తీసుకునే కొన్ని నిర్ణయాలు విడ్డూరంగా ఉంటాయి. ఇదీ అలాంటి ఘటనే. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తికి హెల్మెట్‌ పెట్టుకోలేదంటూ సుశీల్ కుమార్ శుక్లా అనే వ్యక్తికి రూ.300 జరిమానా విధించారు మధ్యప్రదేశ్‌ పోలీసులు.

CM Revanth Reddy: ఆకస్మిక తనిఖీలు చేస్తా.... నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలే అధికారులకు స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, వన్ స్టేట్ - వన్ రేషన్ విధానాన్ని అమలు చేస్తామని వెల్లడి

Arun Charagonda

సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్ల లాంటివని, ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల వంటి కీలకమైన నాలుగు సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీల పాత్రను పోషించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Supreme Court Visit For Guided Tours: దేశ అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టును ఇకపై అందరూ సందర్శించొచ్చు.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును సామాన్య ప్రజలు కూడా సందర్శించేందుకు అవకాశం వచ్చింది. ప్రజలకు మరింత చేరువ కావడంతోపాటు సుప్రీంకోర్టు పట్ల వారికి అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు.

Warangal Youth Dies By Suicide: ఆన్ లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి.. వరంగల్ వర్థన్న పేటలో ఘటన (వీడియో)

Rudra

ఆన్ లైన్ బెట్టింగ్ కు బానిసై అప్పుల పాలై ఎంతో మంది యువకులు ప్రాణాలను తీసుకుంటున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. వరంగల్ జిల్లా వర్థన్న పేట మండలం ఇల్లంద గ్రామంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది.

AAP MLA Gurpreet Gogi Bassi Found Dead: ఆప్ ఎమ్మెల్యే గుర్ ప్రీత్ గోగీ అనుమానాస్పద మృతి.. ప్రమాదవశాత్తూ తుపాకీ పేలినట్లు చెప్పిన కుటుంబ సభ్యులు

Rudra

పంజాబ్ లుధియానా వెస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే గుర్ ప్రీత్ గోగీ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.

Road Accident In Mahabubnagar: మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్ జిల్లాలో అర్ధ‌రాత్రి ఘోర ప్ర‌మాదం.. లారీని ఢీకొట్టిన ట్రావెల్ బస్సు.. ముగ్గురు మృతి.. 15 మందికి తీవ్ర గాయాలు

Rudra

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా జ‌డ్చ‌ర్ల‌లో శుక్ర‌వారం అర్ధ‌రాత్రి ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. హైద‌రాబాద్ నుంచి అరుణాచలం వెళ్తున్న ఓ ట్రావెల్స్ బ‌స్సు భూరెడ్డిప‌ల్లి వ‌ద్ద లారీని ఢీకొట్టింది.

Advertisement

Cardiac Arrest’ In School: గుండెపోటుతో 8 ఏళ్ల బాలిక మృతి.. గుజరాత్ అహ్మదాబాద్ లో ఘటన (వీడియో)

Rudra

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. క్లాస్ కు వెళ్తుండగా అస్వస్థతకు గురైన మూడో తరగతి చదువుతున్న ఓ 8 ఏండ్ల విద్యార్థిని గార్గి.. గుండెపోటుతో చైర్ లో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

Sankranti Heavy Rush: పల్లెకు బయల్దేరిన పట్నం.. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ.. సొంతూళ్లకు హైదరాబాద్‌ వాసుల పయనం... టోల్‌ గేట్ల వద్ద రద్దీ (వీడియో)

Rudra

పెద్ద పండుగ సంక్రాంతి పర్వదినం శోభ తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది. తమ తమ సొంతిళ్లల్లో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య పండుగను జరుపుకోవడానికి హైదరాబాద్ నగరవాసులు పట్నాన్ని ఖాళీ చేస్తున్నారు.

Sankranti 2025 Wishes In Telugu: సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగులో, మీ బంధుమిత్రులకు, స్నేహితులకు ఈ కోట్స్ ద్వారా పొంగల్ శుభాకాంక్షలు చెప్పేయండి

sajaya

మీరు సంక్రాంతి పర్వదినం సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకుంటున్నారా అయితే ఇక్కడ ఉన్నటువంటి ఫోటో గ్రీటింగ్స్ వాడుకోవడం ద్వారా మీరు వారికి శుభాకాంక్షలు తెలియజేయవచ్చు

Donald Trump Sentenced to ‘Unconditional Discharge’: దోషిగా తేలినప్పటికీ డోనాల్డ్‌ ట్రంప్‌కు భారీ ఊరట, అమెరికా చరిత్రలోనే ఇలాంటి తీర్పు ఎప్పుడూ చూడలేదంటున్న నిపుణులు

VNS

హష్‌ మనీ కేసులో ట్రంప్‌ నేరాన్ని (Donald Trump) కోర్టు నిర్థారించింది. జైలు శిక్ష, జరిమానా నుంచి ట్రంప్‌కు మినహాయింపునిచ్చింది. అమెరికాలో చరిత్రలోనే నేరం నిరూపితమైన అధ్యక్షుడిగా ట్రంప్‌ (Trump) నిలవనున్నారు. ఈ కేసులో న్యాయస్థానం తీర్పు వెలువరిస్తూ.. ఆయనకు అన్‌కండిషనల్‌ డిశ్చార్జ్‌ (Unconditional Discharge) విధిస్తున్నట్లు ప్రకటించింది.

Advertisement
Advertisement