India

Makaravilakku 2025 Date And Makara Jyothi Timings: శబరిమల మకరజ్యోతి దర్శన సమయం ఎప్పుడు.. వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

sajaya

Makaravilakku 2025 Date And Makara Jyothi Timings: అయ్యప్ప స్వాములకు అత్యంత పవిత్రమైన మకర జ్యోతి దర్శనం సంక్రాంతి పర్వదినం సందర్భంగా దర్శనం ఇవ్వడం అనేది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. మండలం రోజులు దీక్ష చేపట్టిన అయ్యప్ప స్వాములు ఈ మకర జ్యోతిని దర్శించుకోవడం ద్వారా తమ జీవితం ధన్యమైందని భావిస్తారు

Game Changer: వీడియో ఇదిగో, గేమ్ ఛేంజర్ నుంచి నానా హైరానా పాటను తొలగించిన మేకర్స్, జనవరి 14 నుంచి ఈ సాంగ్‌ని మూవీలో జోడిస్తామని వెల్లడి

Hazarath Reddy

YS Sharmila Slams BJP: బీజేపీతో దేశ సంపదకే ప్రమాదం..కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీ రాజకీయం అని షర్మిల ఫైర్

Arun Charagonda

కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీకి తెలిసిన రాజకీయం అని మండిపడ్డారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.

Subramanian’s 90-Hour Work Row: ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యన్ 90 గంటల పని వ్యాఖ్యల దుమారం, ఖండించిన హర్ష్ గోయెంకాతో పాటు బాలీవుడ్ నటి దీపికా పదుకునే

Hazarath Reddy

ఉద్యోగులు వారానికి 90 గంటల పాటు పని చేయాలని, ఆదివారాలు సైతం కార్యాలయాలకు వెళ్లాలని ఎల్‌అండ్‌టీ చైర్మన్‌ (L&T Chairman) ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణ్యన్‌ (SN Subrahmanyan) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అనేక రకాలైన చర్చకు దారి తీస్తున్నాయి.

Advertisement

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా టూర్ రద్దు...మూడు రోజులు ఢిల్లీలోనే ఉండనున్న తెలంగాణ సీఎం.. వివరాలివే

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన రద్దు అయింది. ఈనెల 14న ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం. ఈనెల 15, 16 తేదీల్లో ఢిల్లీ పర్యటించనున్న సీఎం

Vaikunta Ekadasi: భద్రాద్రి రామయ్య ఉత్తర ద్వార దర్శనం వీడియో ఇదిగో, అద్భుత దృశ్యాన్ని తిలకించడానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు

Hazarath Reddy

రాముల వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా వచ్చారు. ఉత్తర ద్వార దర్శనం తిలకించడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలి వచ్చారు. భక్తుల రద్దీ నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు.

CM Revanth Reddy At CII National Council Meet: కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం...డీజీల్ వాహనాలను హైదరాబాద్‌లో అనుమతించమన్న సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చెయ్యడమే మా టార్గెట్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.హైదరాబాద్ హైటెక్ సిటీ లోని సీఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్ లో సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి.

Delhi Assembly Elections Notification: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్.. నేటి నుండి నామినేషన్ల స్వీకరణ, 17న నామినేషన్ల స్వీకరణకు చివరి తేది

Arun Charagonda

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాళ్టి నుండి నామినేషన్లు స్వీకరించనున్నారు.

Advertisement

Ravichandran Ashwin Remarks on Hindi: వీడియో ఇదిగో, హిందీ అధికారిక భాష మాత్రమే, జాతీయ భాష కాదు, భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

ఇంగ్లీషు, తమిళ భాషల్లో విద్యార్థుల ప్రతిధ్వనులు వినిపించినా హిందీ పేరు చెప్పగానే ఒక్కసారిగా నిశ్శబ్దం నెలకొంది. దీని తర్వాత అశ్విన్ మాట్లాడుతూ, “హిందీ మన జాతీయ భాష కాదు, అది అధికార భాష అని నేను చెప్పాలనుకుంటున్నానని తెలిపారు.

Tirumala: వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం

Arun Charagonda

వైకుంఠ ఏకాదశి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.

Tamil Nadu: పొరపాటున ఆలయ హుండీలో జారిపడిన ఐఫోన్, ఆరు నెలల తర్వాత వేలం పాటలో రూ. 10 వేలకు దక్కించుకున్న అసలైన యజమని

Hazarath Reddy

ఆరు నెలల క్రితం దినేష్ తన కుటుంబ సమేతంగా మదురై సమీపంలోని తిరుప్పోరూరు కందసామి ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. అయితే హుండీలో కానుకలు వేస్తుండగా చొక్కా జేబులో పెట్టుకున్న ఫోన్ పొరపాటున జారి హుండీలో పడిపోయింది.

Bank Staffer Dies by Suicide: సంక్రాంతికి ఊరికి వెళ్లేందుకు రెడీ అవుతూ మేడ మీద నుంచి దూకి బ్యాంక్ ఉద్యోగిని ఆత్మహత్య, పని ఒత్తితే కారణమని అనుమానాలు

Hazarath Reddy

హైదరాబాద్ లోని బాచుపల్లిలో గురువారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. బ్యాంకులో పని ఒత్తిడి తట్టుకోలేక ఓ మహిళా అసిస్టెంట్ మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Advertisement

Pawan Kalyan: అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇది ఆనందించే సమయమా?..ఏడ్చే సమయామా? చెప్పాలని ఫైర్

Arun Charagonda

అభిమానులపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇది ఆనందించే సమయమా? ఏడ్చే సమయమా? మీకెవరికీ బాధ అనిపించట్లేదా?

Viral Video: వీడియో ఇదిగో, రైలులో అధికారికి లంచం ఇచ్చి మద్యం తాగిన ప్రయాణికుడు, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు చితకబాదిన టీటీఈ, అసలైన ట్విస్ట్ ఏంటంటే..

Hazarath Reddy

అమృత్ సర్ కతిహార్ ఎక్స్ ప్రెస్‌లో ఓ ప్రయాణికుడు రైల్వే కోచ్ అటెండెంట్లుకి లంచం ఇచ్చి తన సీటులోనే మద్యం సేవించాడు.అనంతరం తోటి మహిళా ప్రయాణికులతో అతను అసభ్యకరంగా ప్రవర్తించాడు. ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో అతన్ని రైల్వే టీటీఈ చితకబాదాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Tirupati: తిరుమల తొక్కిసలాట బాధితులకు ప్రత్యేకంగా వైకుంఠ ద్వారా దర్శనం, 52 మంది బాధితులకు దర్శనం చేయించిన టీటీడీ...వీడియో

Arun Charagonda

తిరుపతి తొక్కిసలాట ఘటనలో క్షతగాత్రులకు ప్రత్యేక వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. సీఎం చంద్రబాబు, టీటీడీ ఛైర్మన్ ఆదేశాలతో

Jayachandran Passes Away: ‘అనగనగా ఆకాశం ఉంది’ పాట ఆలపించిన స్టార్ సింగర్ జయచంద్రన్ కన్నుమూత

Rudra

‘నువ్వే కావాలి’ సినిమాలోని ‘అనగనగా ఆకాశం ఉంది.. ఆకాశంలో మేఘం ఉంది’ పాట గుర్తుందా? సుస్వాగతం సినిమాలోని ‘హ్యాపీ హ్యాపీ బర్త్‌ డేలు’ పాటలను మర్చిపోగలమా?

Advertisement

Game Changer Review in Telugu: గేమ్ ఛేంజర్ మూవీ రివ్యూ ఇదిగో, అభిమానులకు పుల్ గేమ్, మరి ప్రేక్షకులకు ఈ గేమ్ బాగా నచ్చిందా లేదా ? శంకర్ మొదటి తెలుగు సినిమా ఎలా ఉందో చూద్దామా..

Hazarath Reddy

త‌మిళ ద‌ర్శ‌కుడు శంక‌ర్ తెలుగులో తీసిన తొలి చిత్రం ఇది కాగా అందులో రామ్ చరణ్ కథానాయకుడుగా నటించాడు. ఇక ఐదేళ్ల త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్ కి వస్తున్న సోలో చిత్రం కూడా ఇదే..ఇన్ని ఆసక్తిక అంశాల మధ్య దిల్‌రాజు భారీ నిర్మాణవ్య‌యంతో ఈ సినిమాని రూపొందించ‌డంతో దీనిపై ప్రేక్ష‌కుల్లో మ‌రింత క్యూరియాసిటీని రేకెత్తించింది

Hydra Demolitions In Manikonda: హైదరాబాద్ మణికొండలో హైడ్రా కూల్చివేతలు... విల్లాలను నేలమట్టం చేసిన అధికారులు, భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు

Arun Charagonda

హైదరాబాద్ మణికొండలో కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. రంగారెడ్డి - మణికొండలోని నెక్నాంపూర్లో విల్లాలు కూల్చివేశారు హైడ్రా అధికారులు.

Viral Video: ఢిల్లీ - లక్నోను కమ్మేసిన పొగమంచు...ఒక వాహనంకు మరోక వాహనం ఢీ...వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

ఉత్తరప్రదేశ్‌ని పొగమంచు కమ్మేసింది. ఢిల్లీ - లక్నో హైవేపై పొగమంచు కమ్ముకోవడంతో ఒక వాహనాన్ని మరోక వాహనం ఢీ కొట్టింది

Game Changer: గేమ్ ఛేంజర్ సినిమా అరగంట ఆలస్యం... థియేటర్‌లో ఫ్యాన్స్‌ ఆగ్రహం, దిగివచ్చిన థియేటర్ యాజమాన్యం..శాంతించిన ఫ్యాన్స్, వీడియో

Arun Charagonda

'గేమ్ ఛేంజర్' థియేటర్లో రెచ్చిపోయారు. కాకినాడ జిల్లాలో 'గేమ్ ఛేంజర్' మూవీ థియేటర్లో మెగా ఫ్యాన్స్ ఆందో ళనకు దిగారు. జగ్గంపేటలోని ఓ హాలులో అరగంట పాటు సినిమా వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement