India
Karnataka: కర్ణాటకలో దారుణం..కుక్కపై కారును పొనిచ్చి చంపేసిన ఓ వ్యక్తి..సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు..కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు
Arun Charagondaకర్ణాటకలో దారుణం..కుక్కపై కారును పొనిచ్చి చంపేసిన ఓ వ్యక్తి, కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు
Harishrao Quash Petition: హైకోర్టులో హరీశ్ రావు క్వాష్ పిటిషన్.. మంత్రిగా ఉంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పోలీసుల కౌంటర్..విచారణ చేపట్టనున్న న్యాయస్థానం
Arun Charagondaహరీష్ రావు క్వాష్ పిటిషన్ పై పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన FIR ను కొట్టివేయాలని హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు.
Game Changer Public Talk: రామ్ చరణ్ యాక్టింగ్ ఇరగదీశాడు..సెకండాఫ్ బ్లాక్ బస్టర్, గేమ్ ఛేంజర్ మూవీపై పబ్లిక్ రెస్పాన్స్
Arun Charagondaరామ్ చరణ్ - శంకర్ కాంబోలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం గేమ్ ఛేంజర్. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రీమియర్ షోలకు
CM Revanth Reddy On Mamunur Airport: మహానగరంగా వరంగల్..మామునూరు ఎయిర్‌పోర్టు భూసేకరణపై దృష్టి సారించాలన్న సీఎం రేవంత్ రెడ్డి...హైదరాబాద్‌కు ధీటుగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తాం
Arun Charagondaవరంగల్ మహానగరంగా ఎదగడానికి వీలుగా విమానాశ్రయానికి రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
HYDRA Demolition Drive in Manikonda: మణికొండలో హైడ్రా కూల్చివేతలు.. నెక్నాంపూర్ లోని లేక్ వ్యూ విల్లాస్ లో కూల్చివేతలు (వీడియో)
Rudraహైదరాబాద్ లోని మణికొండలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. నెక్నాంపూర్ లోని లేక్ వ్యూ విల్లాస్ లో ఉదయం నుంచి అధికారులు కూల్చివేతలు చేపట్టారు.
Warmest Year 2024: 124 ఏండ్లలో అత్యంత వేడి సంవత్సరంగా 2024.. సాధారణ సగటు కంటే 0.65 డిగ్రీ సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రతలు
Rudra1901 నుంచి గడిచిన 124 ఏళ్లలో 2024 అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. 2024లో నేలపై కనిష్ఠ ఉష్ణోగ్రతల సగటు సాధారణ సగటు కంటే 0.65 డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా ఉందని పేర్కొంది.
Game Changer: పడుకునే రాత్రి సమయంలో ప్రజాదరణ కలిగిన సినిమాలకు అనుమతి ఇవ్వడమేంటి? ‘గేమ్ చేంజర్’ స్పెషల్ షోలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Rudraపాపులర్ సినిమాలకు వేళకాని వేళలో, రాత్రిళ్లు ప్రదర్శనకు అనుమతినివ్వడం, ఒక షోకు, మరో షోకు మధ్య 15 నిమిషాల సమయం మాత్రమే ఉండటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Vaikuntha Ekadashi 2025: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా మీ బంధు మిత్రులకు, స్నేహితులకు లేటెస్ట్ లీ అందిస్తున్న ప్రత్యేక కార్డులు, ఫోటోల ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండి..!
Rudraవైకుంఠ ఏకాదశి నేడు. భక్తులు ఈరోజును ఎంతో పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా ఈరోజు శ్రీ మన్నారయణుడు మూడు కోట్ల దేవతలతో భూమి మీదకు వస్తాడని అనాదీగా భక్తులు విశ్వసిస్తుంటారు.
Pawan Kalyan: పవన్ ప్రసంగిస్తుండగా ఏపీ మాజీ సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ.. ఆ తర్వాత ఏమైంది?? వీడియో ఇదిగో!
Rudraతిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయాలపాలై స్విమ్స్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను గురువారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరామర్శించారు.
Vaikunta Ekadasi 2025: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. గోవింద నామ స్మరణతో మార్మోగిన తిరుమల (లైవ్ వీడియో)
Rudraతెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువ జామునే ఉత్తర ద్వారదర్శనం కోసం భక్తులు బారులుతీరారు. ప్రత్యేక పూజలు, హారతుల అనంతరం స్వామివారిని కన్నులపండువగా దర్శించుకున్నారు.
POCO X7 5G, POCO X7 Pro 5G Launched in India: పోకో నుంచి బడ్జెట్‌లో మరో రెండు స్మార్ట్ ఫోన్లు, పూర్తి ఫీచర్లు, ధర వివరాలివిగో..
VNSషావోమి అనుబంధ మొబైల్ తయారీ సంస్థ పోకో (POCO) దేశీయ మార్కెట్లోకి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. పోకో ఎక్స్7 సిరీస్‌లో ఎక్స్7 5జీ, ఎక్స్7 ప్రో 5జీ పేరిట రెండు స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చింది. రెండు ఫోన్లలోనూ కెమెరాల పరంగా పెద్దగా మార్పులు లేనప్పటికీ బ్యాటరీ, ప్రాసెసర్ పరంగా మార్పులు చేశారు.
CM Revanth Reddy Review on Panchayat Raj: గ్రామ పంచాయతీల్లో పనిచేసే ఉద్యోగులకు గుడ్ న్యూస్, వారి జీతాలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
VNSతెలంగాణలోని గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల (Govt Employees) తరహాలో ఇకపై నెల నెలా చెల్లించాలని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revath Reddy) ఆదేశించారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో 92,351 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరికి ప్రతి నెలా రూ.116 కోట్లు జీతాలు చెల్లించాల్సి ఉంది.
Silo Collapses At Chhattisgarh: చత్తీస్‌గఢ్‌లో భారీ ప్రమాదం, సైలో కంపెనీలో నిర్మాణం కుప్పకూలి నలుగురు మృతి
VNSఇనుము తయారీ కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. ముడి సరుకు నిలువ ఉంచేందుకు ఏర్పాటు చేసిన భారీ సైలో స్ట్రక్చర్ కుప్పకూలింది. ప్రమాదంలో నలుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన మరో కూలీని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Pushpa 2 To Release In China: చైనాలో రఫ్పాడించేందుకు సిద్దమైన పుష్ప-2, ఇక దంగల్ రికార్డులను బద్దలు కొట్టడమే అల్లు అర్జున్ లక్ష్యం
VNSమళ్ళీ పుష్ప-2 పై (Allu Arjun Pushpa 2 Movie) దేశ వ్యాప్తంగా మరోసారి బజ్ క్రియేట్ చేసే చాన్స్ ఉంది. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లో ఇండియన్ సినిమాల లిస్ట్‌లో దంగల్ టాప్ వన్‌లోఉంది. ఇప్పుడు పుష్పరాజ్ చూపు దంగల్‌పై పడింది. దంగల్ కలెక్షన్లను బీట్ చేయాలని ట్రై చేస్తున్నాడు.
WhatsApp New Features: వాట్సాప్‌లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌కు సంబంధించి కొత్త ఫీచర్లు, అద్భుతమైన మూడు ఫీచర్లను త్వరలోనే తీసుకువచ్చేందుకు సిద్ధం
VNSమెటా యాజమాన్యంలో వాట్సాప్‌కు (Whats App) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున యూజర్లు ఉన్నారు. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు యూజర్లను ఆకట్టుకునేందుకు కంపెనీ కొత్త కొత్త ఫీచర్లను (Whatsapp New Feature) పరిచయం చేస్తూ వస్తున్నది. గతేడాది ఏఐ సాంకేతికను జోడించి వాట్సాప్ రూపురేఖలనే మార్చేసింది.
Vaikunta Ekadasi 2025 Wishes In Telugu: వైకుంఠ ఏకాదశి రోజున మీ సన్నిహితులు, స్నేహితులు, బంధువులకు శుభాకాంక్షలను ఫోటో గ్రీటింగ్స్ రూపంలో తెలియజేయండి..
sajayaవైకుంఠ ఏకాదశి పర్వదినం శ్రీమహావిష్ణువు అత్యంత ఇష్టమైన పర్వదినాల్లో ఒకటిగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ దినాన ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ద్వారా శ్రీమహావిష్ణువు ఆశీర్వాదం ప్రత్యేకంగా పొందవచ్చు. తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశమంతటా వైష్ణవ దేవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం నిర్వహిస్తారు.
Workplace Violence: వీడియో ఇదిగో, తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని ఉద్యోగిని కత్తితో నరికిన సహోద్యోగి, అందరూ చూస్తుండగానే కిరాతకంగా..
Hazarath Reddyమహారాష్ట్రలోని పూణే జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. యెరవాడలోని బీపీవో సంస్థలో పని చేస్తున్న మహిళ తన సహెద్యోగి నుంచి అప్పుగా డబ్బు తీసుకున్నది. తిరిగి చెల్లించకపోవడంపై అతడు ఆగ్రహించి జనం చూస్తుండగా కత్తితో దాడి చేసి నరికాడు.
Tirupati Stampede: వీడియో ఇదిగో, తిరుపతి తొక్కిసలాట బాధితుల్ని పరామర్శించిన వైఎస్ జగన్, ఘటన గురించి వివరాలను అడిగి తెలుసుకుంటున్న వైసీపీ అధినేత
Hazarath Reddyతిరుపతిలోని పద్మావతి మెడికల్ కాలేజీకి చెందిన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తిరుపతి తొక్కిసలాట(Tirupati Stampede) బాధితుల్ని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) పరామర్శించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
Snake Found in IAS Officer’s Car: వీడియో ఇదిగో, ఐఏఎస్ అధికారిని కాటేసేందుకు కారు బానెట్‌లో నక్కిన పాము, చాకచక్యంగా పట్టుకున్న రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం
Hazarath Reddyమధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఓ ఐఏఎస్ అధికారి కారు బానెట్‌లో విషపూరిత పాము కనిపించింది. ఎంపీ సచివాలయంలో సాంకేతిక విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ కార్యదర్శి రఘురాజ్ ఎం.ఆర్. కారు బానెట్‌లో పాము కనిపించింది. కారు బానెట్‌లో పాము కనిపించడంతో డ్రైవర్లు మరియు సెక్యూరిటీ సిబ్బంది పార్కింగ్ స్థలంలో గుమిగూడారు.