India

CM Revanth Reddy Review on RRR: రీజనల్ రింగ్‌ రోడ్డు విషయంలో రేవంత్‌ రెడ్డి కీలక ప్రకటన, భూ సేకరణప అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష

VNS

ఆర్బిట్రేట‌ర్లుగా ఉన్న జిల్లా క‌లెక్ట‌ర్లు వీలైనంత ఎక్కువ మొత్తంలో రైతుల‌కు ప‌రిహారం అందేలా చూడాల‌న్నారు. ఆర్ఆర్ఆర్, జాతీయ ర‌హ‌దారుల భూ సేక‌ర‌ణ‌, ప‌రిహారం, హ్యామ్ (హైబ్రీడ్ యాన్యుటి మోడల్) విధానంలో ర‌హ‌దారుల నిర్మాణం, రేడియ‌ల్ రోడ్ల నిర్మాణాల‌పై రాష్ట్ర స‌చివాల‌యంలో సీఎం రేవంత్ రెడ్డి శుక్ర‌వారం సాయంత్రం స‌మీక్ష నిర్వ‌హించారు.

Honda Cars New Year Discounts: కొత్త కారు కొనాలనుకుంటున్నారా? ఈ మోడల్స్‌పై భారీ డిస్కౌంట్లు ప్రకటించిన హోండా కార్స్‌, ఏకంగా ఎంత తగ్గుతుందంటే?

VNS

హోండా ఎలివేట్ ఎస్‌యూవీ (Honda Elevate SUV), హోండా సిటీ (Honda City), హోండా హైబ్రీడ్‌ (Honda Hybrid) సెడాన్‌ కార్లపై రాయితీలు ప్రకటించింది. గరిష్టంగా రూ.90 వేల వరకూ డిస్కౌంట్‌లు ఆఫర్‌ చేసింది. ఈ నెలాఖరు వరకూ డిస్కౌంట్లు వర్తిస్తాయి. గత నెలలో మార్కెట్లో ఆవిష్కరించిన న్యూ జనరేషన్ అమేజ్‌ సబ్‌ కంపాక్ట్‌ (Honda Amaze)సెడాన్ కారుపై డిస్కౌంట్‌ లేదు.

KIA Syros Booking Starts: కియా నుంచి త్వరలో మార్కెట్లోకి కంపాక్ట్‌ ఎస్‌యూవీ, ఫిబ్రవరి 1 భారత మార్కెట్లో ఆవిష్కరణ,పూర్తి ఫీచర్లివే!

VNS

ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా (Kia India) భారత్ మార్కెట్‌లో త్వరలో కంపాక్ట్‌ ఎస్‌యూవీ కియా సిరోస్‌ (Kia Syros) కారు ఆవిష్కరించనున్నది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి కియా సిరోస్‌ (Kia Syros) కార్ల బుకింగ్స్‌ ప్రారంభం అయ్యాయి. ఆసక్తి గల కస్టమర్లు ఆన్‌లైన్‌లో గానీ, డీలర్‌షిప్‌ల వద్ద గానీ రూ.25,000 చెల్లించి బుక్‌ చేసుకోవచ్చు.

AP Government Key Order: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇకపై తెలుగు భాషలోనూ జీవోలు జారీ చేయాలని ఆదేశాలు

VNS

ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులోనూ జారీ (GO's in Telugu) చేయాలని నిర్ణయించింది. ఆంగ్లం, తెలుగు.. రెండు భాషల్లోనూ ఉత్తర్వులు ఇవ్వాలని ఈ మేరకు వివిధ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. మొదట ఇంగ్లీష్‌లో ఉత్తర్వులు ఇచ్చి అప్‌లోడ్ చేయాలని.. రెండు రోజుల్లోగా తెలుగులోనూ అవే ఉత్తర్వుల జారీకి చర్యలు తీసుకోవాలని వివిధ శాఖలకు సాధారణ పరిపాలన శాఖ సూచించింది.

Advertisement

Telangana: వీడియో ఇదిగో, ఆర్టీసీ బస్సులో వెళుతుండగా గర్భిణికి పురిటి నొప్పులు, బస్సులోనే ఆమెకు పురుడు పోసిన తోటి మహిళా ప్రయాణికులు

Hazarath Reddy

తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్టీసీ బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి తోటి మహిళా ప్రయాణికులు సాయం చేసి పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు

Mumbai Horror: అక్క గురించి గొప్పగా చెబుతుందనే కోపంతో తల్లిని కత్తితో పొడిచి చంపిన చెల్లి, అనంతరం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన నిందితురాలు

Hazarath Reddy

ముంబయిలోని కుర్లాలో తల్లి తన అక్కను ఎక్కువగా ప్రేమిస్తుందనే అక్కసుతో గురువారం సాయంత్రం తన 65 ఏళ్ల తల్లిని తన నివాసంలో ఓ చెల్లి (చిన్నకూతురు) కత్తితో పొడిచి చంపిందని పోలీసులు తెలిపారు

Madhavi Latha Vs JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రాస్టిట్యూట్ వ్యాఖ్యలపై స్పందించిన మాదవీలత, తాడిపత్రి వాళ్లు పతివ్రతలు అయితే అంటూ సంచలన వీడియో విడుదల..

Hazarath Reddy

ఏపీలో కూటమి నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.అనంతపురంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య రాజకీయం పీక్‌ స్టేజ్‌కు చేరుకుంది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డి.. బీజేపీ నేతలపై సంచలన కామెంట్స్‌ చేసిన సంగతి విదితమే. బీజేపీ నేతలు హిజ్రాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Karnataka Shocker: మదమెక్కి కూతురిని రేప్ చేయబోయిన తాగుబోతు తండ్రి, కామాంధుడిని చంపి మృతదేహాన్ని ముక్కలుగా నరికిన ఆమె తల్లి

Hazarath Reddy

కర్ణాటకలో కన్న కుమార్తెపై అత్యాచారయత్నం చేసిన ఓ కీచక తండ్రిని అతడి భార్య చంపేసింది. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి బావిలో పడేసింది.

Advertisement

Minister Sridhar Babu: తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్ బాబు, అధ్యక్ష పదవి నుండి తప్పుకున్న కేటీఆర్

Arun Charagonda

తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడుగా మంత్రి శ్రీధర్ బాబు ఎన్నికయ్యారు. 2026 వరకు తన పదవీకాలం ఉండగా హఠాత్తుగా అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు కేటీఆర్.

Bihar Shocker: ఇయర్‌ఫోన్ పెట్టుకుని పట్టాలపై కూర్చుని పబ్జీ గేమ్ ఆడుతుండగా ఢీకొట్టిన రైలు, ముగ్గురు అక్కడికక్కడే మృతి, రైలు వస్తున్న సౌండ్ కూడా వినలేనంతగా లీనమై..

Hazarath Reddy

బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో గురువారం జరిగిన ఘోర ప్రమాదంలో, ముగ్గురు యువకులు మొబైల్ గేమ్ (PUBG) ఆడుతూ రైలు ఢీకొని చనిపోయారు.

ACB Notices To KTR: ఫార్ములా ఈ రేస్‌ కేసులో ఏసీబీ దూకుడు, కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసిన ఏసీబీ..6న విచారణకు రావాలని వెల్లడి

Arun Charagonda

ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. కేటీఆర్‌కు మరోసారి నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని

Jr NTR Video Message: డ్రగ్స్ కొనడం..అమ్మడం నేరం, ఎవరైనా వినియోగిస్తుంటే తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరోకి సమాచారం అందించాలని ఎన్టీఆర్ వీడియో మెస్సేజ్

Arun Charagonda

యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్‌లో పాల్గొంటున్నారు సినీ నటులు. ఇందులో భాగంగా తాజాగా వీడియో రిలీజ్ చేశారు జూనియర్ ఎన్టీఆర్.

Advertisement

Allu Arjun Gets Regular Bail: అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్...రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు, రూ.50 వేల పూచీకత్తు సమర్పించాలని వెల్లడి

Arun Charagonda

నటుడు అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్. బన్నీకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. రూ. 50 వేల పూచీకత్తుతో పాటు రెండు సాక్షి సంతకాలతో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది కోర్టు.

HMPV Outbreak In China: ప్రపంచం మీద దాడికి చైనా నుంచి మరో వైరస్, హ్యూమన్‌ మెటాఫ్యూమో వైరస్‌ లక్షణాలు, చికిత్స మార్గాలు, హెచ్‌ఎంపీవీ అంటే ఏమిటో తెలుసుకోండి

Hazarath Reddy

ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన కరోనావైరస్ తరహాలోనే మరో వైరస్ చైనాను వణికిస్తోంది. తం అక్కడ హ్యూమన్‌ మెటాప్న్యూమోవైరస్‌ (HMPV Outbreak In China) తీవ్రంగా వ్యాప్తి చెందుతోందని చైనా ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Fire Accident At Jeedimetla: జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఘోర అగ్ని ప్రమాదం..రిషిక కెమికల్ గోడౌన్లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు.. వీడియో

Arun Charagonda

హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మేడ్చల్ - దూలపల్లిలోని రిషిక కెమికల్ గోడౌన్లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి.

KTR On Rythu Bharosa: మాట తప్పిన బేమాన్ ప్రభుత్వం..రైతు బంధు పథకం లేకుండా చేయాలనే కుట్ర, రైతు భరోసాకు డిక్లరేషన్ సరికాదన్న కేటీఆర్..కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని పిలుపు

Arun Charagonda

ప్రభుత్వ అధికారులను రైతులు శాసించే స్థాయికి కేసీఆర్ తీసుకువస్తే.. కాంగ్రెస్ వాళ్లు ఏమో రైతు అడుక్కోవాలని, రైతును భిక్షగాడిని చేయాలని చూస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

Advertisement

Puneet Khurana Suicide Case: భార్య టార్చర్ పడలేక ఆత్మహత్య చేసుకుంటున్నా, ఢిల్లీ ఉడ్‌బాక్స్ కేఫ్ ఓనర్ పునీత్ ఖురానా సూసైడ్‌కు ముందు సెల్ఫీ వీడియో వైరల్

Hazarath Reddy

ఢిల్లీలో పునీత్ ఖురానా ఆత్మహత్యపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పునీత్ ఖురానాకు, అతని భార్య మనీకా పహ్వాకు మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి

Caught on Camera: వీడియో ఇదిగో, ఫిర్యాదు కోసం వచ్చిన మహిళతో పోలీస్ అధికారి పాడు పని, ప్రైవేట్ గదికి తీసుకువెళ్లి కింద కూర్చోబెట్టి.. ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు

Hazarath Reddy

కర్నాటక పోలీసు డిపార్ట్‌మెంట్‌ను కంగుతినిపిస్తూ సదరు అధికారి చర్యలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఈ ఘటన కర్ణాటక హోంమంత్రి జిపిరామేశ్వర్ సొంత జిల్లా తుమకూరులో చోటుచేసుకుంది.

Viral Video: అదృష్టం అంటే ఇదే..రెండు బస్సుల మధ్య ఎలా ఇరుక్కుపోయాడో చూడండి..చివరికి ఏం జరిగిందో తెలుసా?

Arun Charagonda

రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయి ప్రాణాలతో బైట పడ్డాడు ఓ వ్యక్తి. తమిళనాడు - పట్టుకొట్టాయ్స్‌లో ఓ వ్యక్తి రోడ్డు దాటే క్రమంలో రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయాడు.

Andhra Pradesh: దారుణం, తిరుపతి కూరగాయల మార్కెట్‌లో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని కత్తితో విచక్షణారహితంగా పొడిచిన దుండగులు

Hazarath Reddy

తిరుపతి(Tirupati) కూరగాయల మార్కెట్‌లో వ్యక్తి దారుణ హత్య(Murder)కు గురయిన సంఘటన చోటు చేసుకుంది. మార్కెట్‌లో పని చేసే అజంతుల్లాపై రుద్ర, అతని కుమారులు కత్తితో దాడి చేశారు. తన యజమాని మహబూబ్ బాషాపై దాడి చేసేందుకు యత్నించగా అంజతుల్లా అడ్డుకున్నారు.

Advertisement
Advertisement