India
Andhra Pradesh:కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్ష, 1600 మీటర్ పరుగు పందెంలో కుప్పకూలి పడిపోయిన యువకుడు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
Hazarath Reddyపోలీస్ కానిస్టేబుల్స్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలకు ఏ.కొండూరు గ్రామానికి చెందిన దారావత్తు చంద్రశేఖర్(25)తన స్నేహితుడు గోపితో కలిసి మచిలీపట్నం వచ్చాడు. 1600 మీటర్ల పరుగు పందెంలో సొమ్మసిల్లి కింద పడిపోయాడు.
Rs 450 Crore Chit Fund Scam: రూ.450 కోట్ల చిట్‌ఫండ్ కుంభకోణం, శుభ్‌మన్ గిల్‌తో సహా నలుగురు గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు సీఐడీ నోటీసులు
Hazarath Reddyరూ.450 కోట్ల పోంజీ స్కామ్‌కు సంబంధించి గుజరాత్ సిఐడి క్రైమ్ బ్రాంచ్ సమన్లు పంపే అవకాశం ఉన్న నలుగురు గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లలో భారత అంతర్జాతీయ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ కూడా ఉన్నాడు. గిల్‌తో పాటు, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా మరియు మోహిత్ శర్మలను ప్రశ్నించే అవకాశం ఉంది.
Navsari Horror: దారుణం, సెక్స్ మాత్రలు వేసుకుని 5 గంటల్లో మూడుసార్లు మైనర్ బాలికపై అత్యాచారం, జీవిత ఖైదు విధించిన ప్రత్యేక పోక్సో కోర్టు
Hazarath Reddy2021 అక్టోబర్‌లో 16 ఏళ్ల పాఠశాల విద్యార్థినిపై దారుణంగా అత్యాచారం చేసిన కేసులో నవ్‌సారిలోని ప్రత్యేక పోక్సో కోర్టు 35 ఏళ్ల వ్యక్తి మహమ్మద్ సాదిక్ ఖత్రీకి జీవిత ఖైదు విధించింది. న్యాయమూర్తి TS బ్రహ్మభట్ ఖత్రీ చర్యలను "నైతిక దిగజారుడు చర్య"గా అభివర్ణించారు.
Telangana Women's Commission: సీఎంఆర్ కాలేజీ ఘటనపై స్పందించిన మహిళా కమిషన్, సైబరాబాద్ కమిషనర్‌కు నోటీసులు, తక్షణమే నివేదిక సమర్పించాలని ఆదేశం
Arun Charagondaసీఎంఆర్ కాలేజీ ఘటనపై స్పందించింది మహిళా కమిషన్. సైబరాబాద్ కమిషనర్‌కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. కాలేజీ ఘటనపై తక్షణమే నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
Rythu Bharosa Applications: రైతు భరోసా కావాలంటే దరఖాస్తు పెట్టుకోవాల్సిందే..జనవరి 5 నుండి దరఖాస్తులు తీసుకునే అవకాశం, ముగిసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం
Arun Charagondaరైతు భరోసా కావాలంటే దరఖాస్తు పెట్టుకోవాల్సిందే. రైతు భరోసాపై ముగిసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ముగిసింది.
Khel Ratna Award 2024: మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న అవార్డు గ్రహీతలు వీరే, జనవరి 17 వ తేదిన రాష్ట్రపతి చేతుల మీదగా అవార్డుల ప్రదానోత్సవం
Hazarath Reddyప్యారిస్ ఒలింపిక్ విజేత మను భాకర్, చెస్ ప్రపంచ ఛాంపియన్ డి గుకేశ్, హాకీ లెజెండ్ హర్మన్‌ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్‌లకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు వరించింది.ఈ విజేతలకు జనవరి 17 వ తేదిన రాష్ట్రపతి చేతుల మీదగా అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.
MP Kirankumar Reddy: రేవంత్ రెడ్డి పాన్ ఇండియా సీఎం... కేటీఆర్ తప్పు చేస్తే ఖచ్చితంగా జైలుకు వెళ్తారు, ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మండిపాటు
Arun Charagondaఅల్లు అర్జున్ అరెస్ట్ తో రేవంత్ రెడ్డి పాన్ ఇండియా సీఎం అయ్యారు అన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చి రైతులను మోసం చేయాలని బీఆర్ఎస్ ప్లాన్ వేసిందన్నారు.
Boney Kapoor Supports Allu Arjun: సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌కు మద్దతుగా బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, అనుకోకుండా జరిగిన సంఘటనకు బన్నీని బాధ్యుడు చేయడం సరికాదన్న బోనీ
Arun Charagondaసంధ్య థియేటర్ ఘటన టాలీవుడ్‌ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కు మద్దతుగా నిలిచారు బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్.
Suryapet Police: వసూళ్ల పంపకాల్లో తేడా...ఇద్దరు పోలీసుల ఘర్షణ..సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు...సూర్యాపేట జిల్లాలో ఘటన
Arun Charagondaరూ.1500 మామూళ్ల పంపకాల్లో తేడా రావడంతో ఇద్దరు పోలీసుల మధ్య ఘర్షణ నెలకొంది. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ పోలీస్ స్టేషన్‌లో రూ.1500
Kerala Police S24 Ultra Zoom Action: పోలీస్‌కు సాయం చేసిన మొబైల్ ఫోన్, సామ్‌సంగ్ ఫోన్‌తో వాహనదారుడి ఆటకట్టించిన ట్రాఫిక్ పోలీస్...వివరాలివిగో
Arun Charagondaరోడ్డు ప్రమాదాల నివారణకు ఎంత అవగాహన కల్పించిన వాటిని ఉల్లంఘిస్తున్నారు కొంతమంది. స్పీడ్ కెమెరాలు, నంబర్ ప్లేట్ స్కానర్లు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని
Telangana: దారుణం, అమ్మాయికి విషెస్ చెప్పాడని 10వ తరగతి విద్యార్థిపై దాడి, మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య, తెలంగాణలో విషాదకర ఘటన
Hazarath Reddyఅమ్మాయికి న్యూ ఇయర్ విషెస్ చెప్పాడని 10వ తరగతి విద్యార్థిపై దాడి చేయడంతో మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండలం భీముని మల్లారెడ్డి గ్రామంలో తన క్లాస్ మేట్ అమ్మాయికి న్యూ ఈయర్ విషెస్ చెప్పిన 10వ తరగతి విద్యార్థి శివకిషోర్
Andhra Tourist Killed in Goa: వీడియో ఇదిగో, ఏపీ యువకుడిని గోవాలో కర్రలతో ఎలా కొట్టి చంపారో చూడండి, అర్థరాత్రి ఫుడ్ ఆర్డర్ విషయంలో గొడవ
Hazarath Reddyన్యూఇయర్‌లో గోవా(Goa)లో తాడేపల్లిగూడెం(Tadepalligudem) యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఫుడ్ ఆర్డర్ విషయంలో టూరిస్ట్‌లకు గోవా బీచ్‌లోని ఓ రెస్టారెంట్ సిబ్బందికి వాగ్వాదం జరిగింది.
Tirumala: వీడియో ఇదిగో, తిరుమల శ్రీవారి ఆలయం పైనుంచి విమానం చక్కర్లు, భక్తులు తీవ్ర ఆగ్రహం, నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించాలని డిమాండ్
Hazarath Reddyతిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి మరోసారి విమానం చక్కర్లు కొట్టింది. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆగమశాస్త్ర ప్రకారం శ్రీవారి ఆలయం గోపురం పై నుంచి విమానాలు వెళ్లడం నిషేధం. దీనిపై టీటీడీ ఎన్నోసార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసింది.
Bees Attacked Devotees: వీడియో ఇదిగో, ఆలయంలో భక్తులపై తేనెటీగలు దాడి, లోనావాలాలోని ఎక్వీరా దేవి ఆలయం వద్ద ఘటన
Hazarath Reddyనూతన సంవత్సరం రోజున లోనావాలాలోని ఎక్వీరా దేవి ఆలయం వద్ద శాంతియుతంగా గుమిగూడిన భక్తులపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ దాడిలో అనేక మంది భక్తులు గాయపడటంతో గందరగోళంగా మారింది. ఆలయంలో దర్శనం, పూజలు చేసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పలువురు కుటుంబ సమేతంగా హాజరై పూజల్లో పాల్గొని నైవేద్యాలు సమర్పించారు
Alampur Temple: అలంపూర్ దేవాలయంలో విషాదం, దర్శనం కోసం వచ్చిన భక్తుడు గుండెపోటుతో మృతి, చెత్తబండిలో మృతదేహం తరలింపు
Arun Charagondaతెలంగాణలోని అలంపూర్ ఆలయంలో విషాదం నెలకొంది. దేవాలయానికి దర్శనం కోసం వచ్చిన భక్తుడు, గుండెపోటుతో మృతి చెందాడు. చెత్త బండిలో మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
Accident Caught on Camera: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, అతివేగంలో అదుపుతప్పి మహిళ పైనుండి పల్టీలు కొట్టిన కారు, వృద్ధురాలు అక్కడికక్కడే మృతి
Hazarath Reddyతెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద ముద్దునూరు వద్ద అతివేగంతో వచ్చిన ఓ కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. అలా పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న లక్ష్మమ్మ(40) అనే మహిళ పైనుండి దూసుకెళ్లింది
Andhra Tourist Killed in Goa: గోవాలో ఏపీ యువకుడు దారుణ హత్య, న్యూఇయర్ వేళ తీవ్ర విషాదం, నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Hazarath Reddyన్యూఇయర్‌లో గోవా(Goa)లో తాడేపల్లిగూడెం(Tadepalligudem) యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఫుడ్ ఆర్డర్ విషయంలో టూరిస్ట్‌లకు గోవా బీచ్‌లోని ఓ రెస్టారెంట్ సిబ్బందికి వాగ్వాదం జరిగింది.
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవిగో, మున్సిపల్ చట్టసవరణ ఆర్డినెన్స్‌కు ఆమోదం, అమరావతిలో రెండు ఇంజినీరింగ్ కాలేజీల నిర్మాణం
Hazarath Reddyఏపీ రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం (AP Cabinet) కొనసాగుతోంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో రూ.2,733 కోట్లతో చేపట్టనున్న పనులతో పాటు సీఆర్‌డీఏ 44వ సమావేశంలో నిర్ణయం తీసుకున్న రెండు పనులకు ఆమోదముద్ర వేసింది
Andhra Pradesh: వీడియో ఇదిగో, కాకినాడలో కానిస్టేబుళ్ల పైకి కారును ఎక్కించి పరారైన గంజాయి బ్యాచ్, కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేస్తుండగా ఘటన
Hazarath Reddyకాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలో న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఓ కారు కానిస్టేబుళ్ల పైనుంచి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరు కానిస్టేబుళ్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గంజాయి బ్యాచ్ కారును రాజానగరం సమీపంలోని కెనాల్ రోడ్డులో వదిలి పరారయ్యారు.
CMR College Camera in Girls Hostel: సీఎంఆర్ కాలేజీ సెక్యూరిటీ రూం ధ్వంసం చేసిన విద్యార్థులు...పరిస్థితి ఉద్రిక్తం, నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వీడియోలు ఇవిగో
Arun Charagondaమేడ్చల్ సిఎంఆర్ కళాశాల గర్ల్స్ హాస్టల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. CMRIT గర్ల్స్ హాస్టల్లోని బాత్రూంలో విద్యార్థులు ఉండగా సిబ్బంది వీడియోలు తీశారని విద్యార్థినులు ఆరోపించారు.