India
Goa New Year Celebrations: గోవా న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం, రెస్టారెంట్ సిబ్బందితో యువకుల గొడవ..ప్రతిదాడిలో తీవ్ర గాయాలతో ఏపీ వ్యక్తి మృతి, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
Arun Charagondaగోవా న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం నెలకొంది. నూతన సంవత్సర వేడుకల కోసం తాడేపల్లిగూడెం నుండి గోవా వెళ్లారు ఎనిమిది మంది స్నేహితుల బృందం.
Bengaluru: పెంపుడు కుక్క మృతి... కుక్క మరణాన్ని తట్టుకోలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న యజమాని రాజశేఖర్..స్థానికంగా విషాదం
Arun Charagondaబెంగళూరులో తన పెంపుడు కుక్క మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు రాజశేఖర్(33) అనే వ్యక్తి. నగరంలోని హెగ్గడదేవనపురలో ఉండే ఇతను
Puneet Khurana Dies: భార్య వేధింపులు తట్టుకోలేక ప్రముఖ కేఫ్ యజమాని ఆత్మహత్య, ఢిల్లీలో విషాదకర ఘటన వీడియో ఇదిగో..
Hazarath Reddyఢిల్లీలోని మోడల్ టౌన్‌లోని తన ఇంట్లో 40 ఏళ్ల బేకరీ యజమాని మంగళవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.మరణించిన వ్యక్తిని వుడ్‌బాక్స్ కేఫ్ అనే కేఫ్ సహ యజమాని పునీత్ ఖురానాగా గుర్తించారు. అతని భార్యతో విడాకుల విచారణలో ఉన్నాడు.
Tesla Cybertruck Explodes: పేలిన టెస్లా సైబర్ ట్రక్...ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ వద్ద ఘటన..ఒకరు మృతి..ఏడుగురికి గాయాలు..వీడియో
Arun Charagondaటెస్లా సైబర్ ట్రక్ పేలి ఒకరు మృతి చెందారు. లాస్ వెగాస్ లోని ట్రంప్ ఇంటర్నేషన్ హోటల్ వద్ద ఘటన జరిగింది.
Travel Bus Catches Fire: వీడియో ఇదిగో, జేసీ దివాకర్ రెడ్డికి చెందిన ట్రావెల్ బస్సులో మంటలు, పూర్తిగా కాలిపోయిన వాహనం
Hazarath Reddyగురువారం తెల్లవారుజామున అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి చెందిన ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగాయి. నాలుగు బస్సులు చుట్టుపక్కల ఆగి ఉండడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగగా, మరో బస్సుకు మంటలు అంటుకుని పాక్షికంగా నష్టం వాటిల్లింది.
Kerala: వీడియో ఇదిగో, రోడ్డు మీద వెళుతూ మూడు పల్టీలు కొట్టిన స్కూల్ బస్సు , ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
Hazarath Reddyకేరళలోని కన్నూర్ జిల్లాలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వలక్కై వద్ద స్కూల్ బస్సు బోల్తా పడడంతో 10 ఏళ్ల బాలిక మృతి చెందగా, మరో 18 మంది విద్యార్థులు గాయపడ్డారు.
Shivaraj Kumar: క్యాన్సర్‌ను జయించిన కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, భార్యతో కలిసి స్పెషల్ వీడియో రిలీజ్
Arun Charagondaక్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నారు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్. భార్యతో కలిసి వీడియో రిలీజ్ చేశారు. తాను క్యాన్సర్ నుండి కోలుకున్నట్లు చెప్పారు.
Andhra Pradesh Horror: దారుణం, నడిరోడ్డుపై భర్తను తలపై కర్రతో కొట్టి తాడుతో ఉరేసిన భార్య, మద్యం మత్తులో భార్యభర్తల మధ్య ఘర్షణ, వీడియో ఇదిగో..
Hazarath Reddyబాపట్ల జిల్లా రేపల్లెలో దారుణం జరిగింది. భర్తను భార్య హత్య చేసిన ఘటన నిజాంపట్నం మండలం కొత్తపాలెం పంచాయతీలోని పెద్దూరు గ్రామంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. 31వ తేదీ రాత్రి అమరేంద్రబాబు మద్యం తాగి ఇంటికి రాగా భార్యాభర్తల మధ్య ఘర్షణ చెలరేగింది.
CM Revanth Reddy: ప్రజలకు అందుబాటులో ఉండండి..పాత, కొత్త నాయకులు అంతా కలిసి పనిచేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేల ప్రొగ్రెస్ రిపోర్ట్ త్వరలో వెల్లడిస్తానన్న ముఖ్యమంత్రి
Arun Charagondaపాత, కొత్త నాయకులు అందరూ కలిసి పనిచేయాలి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీలో చేరిన ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కలుపుకొని పనిచేయాలని...ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.
Hyderabad: జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఘోర అగ్నిప్రమాదం..తగలబడ్డ లారీ, హార్డ్ వేర్ సామాను తరలిస్తుండగా ఘటన..వీడియో ఇదిగో
Arun Charagondaజీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. వాణి కెమికల్ కంపెనీ ముందు తగలబడింది లారీ. హార్డ్‌వేర్ సామాను తరలిస్తున్న
Mass Shooting In Queens: నూతన సంవత్సరం... క్వీన్స్‌లో విషాదం, ఓ నైట్ క్లబ్‌లో కాల్పులు..11 మందికి గాయాలు...పరారీలో అనుమానితులు!
Arun Charagondaనూతన సంవత్సర వేళ క్వీన్స్‌లో విషాదం నెలకొంది. క్వీన్స్‌లోని ఓనైట్‌క్లబ్‌లో కాల్పులు జరుగగా 11 మంది గాయపడ్డారు.
Hyderabad: వీధి దీపాలు లేక సెల్‌ఫోన్ లైట్ వెలుగులో బీజేపీ నేత తల్లి అంత్యక్రియలు, లంగర్‌హౌస్‌లోని త్రివేణి సంగం స్మశాన వాటికలో ఘటన..వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaకరెంట్ లేక సెల్‌ఫోన్ లైట్ల వెలుగులో అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. లంగర్ హౌస్ - బాపుఘాట్ త్రివేణి సంగం శ్మశానవాటికలో కనీసం
CMR College Camera in Girls Hostel: మేడ్చల్‌లోని సీఎంఆర్ కాలేజీ వద్ద ఉద్రిక్తత, గర్ల్స్ హాస్టల్‌లో అమ్మాయిల వీడియోలు తీశారని అర్థరాత్రి విద్యార్థుల ఆందోళన..నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
Arun Charagondaమేడ్చల్ లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గర్ల్స్ హాస్టల్ లో అమ్మాయిలను వీడియోలు తీశారని ఆరోపిస్తూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Rajasthan Borewell Tragedy: విషాదంగా మారిన రాజస్థాన్ బోరుబావి ఘటన, 10 రోజుల క్రితం బోరుబావిలో పడ్డ మూడేళ్ల చిన్నారి..మృతి, బయటకు తీసిన సిబ్బంది
Arun Charagondaరాజస్థాన్ బోరుబావి ఘటన విషాదంగా మారింది. రాజస్థాన్ - కోరుత్లీలో 10 రోజుల క్రితం ఆడుకుంటూ 150 అడుగుల లోతు బోరుబావిలో పడింది మూడేళ్ల చిన్నారి చేతన.
Hyderabad: మాదాపూర్ అయ్యప్ప సోసైటిలో అగ్నిప్రమాదం.. ఓ ప్రైవేట్ కంపెనీ భవనంలో చెలరేగిన మంటలు, షాట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందన్న ఫైర్ సిబ్బంది
Arun Charagondaహైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సోసైటిలో అగ్నిప్రమాదం జరిగింది. 100 ఫీట్ రోడ్ YSR విగ్రహం దగ్గర ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీ భవనంలో మంటలు చెలరేగాయి.
Hyderabad: పంజాగుట్టలో వ్యాపారవేత్త కిడ్నాప్, దారుణ హత్య, ఎస్‌ఆర్ నగర్‌లో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు, కారు ఫైనాన్స్ వ్యవహారమే కారణమని అనుమానం
Arun Charagondaహైదరాబాద్ పంజాగుట్టలో వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసి హత్య చేశారు దుండగులు. గత నెల 28న పంజాగుట్ట నుంచి అదృశ్యమైన వ్యాపారవేత్త విష్ణు రూపాని మృతదేహాన్ని ఎస్సార్ నగర్లోని కాలనీలో గుర్తించారు పోలీసులు.
Delhi: భార్య వేధింపులు, ఉరి వేసుకుని కేఫ్ యజమాని ఆత్మహత్య..నూతన సంవత్సరం వేళ విషాదం, పోలీసుల దర్యాప్తు
Arun Charagondaదేశ రాజధాని ఢిల్లీలో నూతన సంవత్సరం వేళ విషాదం నెలకొంది. ఢిల్లీలో భార్య వేధింపులతో ఉరి వేసుకొని ప్రముఖ కేఫ్ యజమాని ఆత్మహత్య చేసుకున్నాడు.
Hyderabad Metro Expansion: మేడ్చల్ టూ శామీర్ పేట..మెట్రో విస్తరణ, సీఎం రేవంత్ రెడ్డి నూతన సంవత్సర కానుక,మూడు నెలల్లో డీపీఆర్ తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు
Arun Charagondaప్రజలకు నూతన సంవత్సరం కానుకగా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం వెలువరించారు. మెట్రో విస్తరణ పై నిర్ణయం తీసుకున్నారు. నూతన సంవత్సర కానుకగా శామీర్ పేట్, మేడ్చల్ వరకు మెట్రో విస్తరణ
Mumbai Police Special Drive On New Year: ఒక్కరోజు రాత్రే రూ. 89 లక్షల మేర చలాన్లు, ముంబై పోలీసుల స్పెషల్ డ్రైవ్‌లో భారీగా వాహనదారులకు జరిమానాలు
VNSకొత్త సంవత్సరం సందర్భంగా పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు (Mumbai Police Special Drive) చేపట్టారు. రికార్డు స్థాయిలో సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు రూ.89 లక్షల మేర చలాన్లు జారీ చేశారు. (Traffic Challans) మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది.
Maoist Tarakka Surrendered: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ, కేంద్ర కమిటీ సభ్యుడు వేణుగోపాల్ భార్య తారక్క లొంగుబాటు, మహారాష్ట్ర సీఎం ఎదుట మరో 10 మందితో పాటూ జనజీవనస్రవంతిలోకి మావోయిస్టులు
VNSమావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ (Mallojula Venugopal) భార్య విమల చంద్ర సిదాం అలియాస్ తారక్క (Tarakka).. మహారాష్ట్ర సీఎం ఎదుట బుధవారం లొంగిపోయారు. ప్రస్తుతం ఆమె మావోయిస్ట్ పార్టీ స్పెషల్ జోనరల్ కమిటీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు.