India

New Orleans Crash: నూతన సంవత్సర వేడుకల్లో కాల్పుల కలకలం, జనాలపైకి వాహనంతో దూసుకెళ్లి అనంతరం కాల్పులు జరిపిన దుండగుడు, 10 మంది మృతి

VNS

నూతన సంవత్సరం (New Year Eve) వేళ అమెరికాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. జనాలపైకి ఓ వాహనం దూసుకెళ్లిన ఘటనలో 10 మంది మృతి చెందారు. మరో 30 మందికి గాయాలైనట్లు సమాచారం. వేగంగా ఓ వాహనం (Car Accidents) దూసుకొచ్చిందని, అనంతరం డ్రైవర్‌ బయటకు వచ్చి జనాలపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోందని స్థానిక మీడియా వెల్లడించింది.

Indian Passenger Vehicle Market Record: జోష్‌లో భారతీయ కార్ల మార్కెట్, 2024 సంవత్సరంలో రికార్డుస్థాయి విక్రయాలు

VNS

కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి (Personal Mobility) ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో రోజు రోజుకు స్పేసియస్‌గా మెరుగైన సేఫ్టీ ఫీచర్లతో వస్తున్న ఎస్‌యూవీ (SUV Cars) కార్ల వైపు మొగ్గుతున్నారు. ఈ నేపథ్యంలో 2024లో 43 లక్షల కార్ల అమ్మకాలు జరిగాయి.

Fashion Tips: సన్ స్క్రీన్ వాడుతున్నారా అయితే సన్ స్క్రీన్ కొనేముందు ఈ జాగ్రత్తలు తీసుకోండి లేకపోతే అనేక అనర్ధాలు వస్తాయి..

sajaya

ఏ సీజన్లో అయినా సన్ స్క్రీన్ రాసుకోవడం చాలా ముఖ్యం కేవలం అనారోగ్య సమస్యలు మాత్రమే కాదు స్కిన్ పైన కూడా మనకు అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. మనం బయటికి వెళ్లేటప్పుడు మన చర్మానికి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి ఇలా జాగ్రత్తలు తీసుకుంటేనే మన స్కిన్ ఎప్పుడు కూడా కాపాడుకోవచ్చు.

Food Tips: టిఫిన్ బాక్స్ లోకి సింపుల్ గా ఈజీగా రెడీ అయ్యే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఇలా ఈజీగా తయారు చేసుకోండి..

sajaya

ఆఫీస్ వెళ్లేవారికైనా స్కూల్ కి వెళ్లే పిల్లలకు పొద్దు పొద్దుటే ఈజీగా సింపుల్ గా లంచ్ బాక్స్ కోసం వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా మందికి వైట్ రైస్ కర్రీ అంతగా నచ్చదు.

Advertisement

Astrology: మకర రాశి వారికి 2025వ సంవత్సరం అదృష్టాన్ని తీసుకొస్తుంది ఏలినాటి శని నుండి వీరికి విముక్తి కలుగుతుంది..

sajaya

2025వ సంవత్సరం మకర రాశి వారికి వారి జాతకాన్ని మార్చేస్తుంది. ఏలినాటి శని నుండి వీరు విముక్తి పొందుతారు. ఈ ఏడాది వీరికి అదృష్టం కలిసి వస్తుంది. వీరికి ఉద్యోగంలో ప్రమోషన్స్ లభిస్తాయి

Union Cabinet: కేంద్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. రూ. 1350కే 50 కిలోల డీఏపీ బస్తా, పీఎం ఫసల్ బీమా యోజన పథకం నిధుల పెంపు..వివరాలివే

Arun Charagonda

కొత్త సంవత్సరంలో జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో రైతుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్రం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో

Astrology: జనవరి 5న గురు గ్రహం మీనరాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం..

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది సంపదను ఐశ్వర్యాన్ని ఇచ్చే గ్రహంగా ఈ గ్రహాన్ని చెప్తారు. అయితే ఈ గ్రహం జనవరి 5 తేదీన మీనరాశిలోకి ప్రవేశం దీని ద్వారా మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

Astrology: జనవరి 2 నుండి ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి. వీరు పట్టిందల్లా బంగారమే..

sajaya

జనవరి 2 నుంచి ఈ మూడు రాశుల వారికి చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు నక్షత్రాల మార్పుల కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

Advertisement

Health Tips: గుండె జబ్బు బీపి సమస్యతో బాధపడుతున్నారా, అయితే అర్జున బెరడుతో మీ సమస్యకు పరిష్కారం..

sajaya

ఈ మధ్యకాలంలో గుండె జబ్బుల సంఖ్య అత్యధికంగా పెరిగింది. ఒకప్పుడు కేవలం పెద్దవారు మాత్రమే ఈ సమస్య కనిపించేది. కానీ ఇప్పుడు యువతలో కూడా గుండె సంబంధం సమస్యలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి.

Game Changer Trailer: రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్, గేమ్ ఛేంజర్ ట్రైలర్ డేట్ ఫిక్స్..సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానున్న గేమ్ ఛేంజర్

Arun Charagonda

రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గేమ్ ఛేంజర్ ట్రైలర్ డేట్ ఫిక్స్ అయింది. జ‌న‌వ‌రి 02 సాయంత్రం 5.04 గంట‌ల‌కు గేమ్ ఛేంజర్

Health Tips: ప్రతిరోజు ఒక జామపండును తినడం ద్వారా జలుబు దగ్గు , మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలు దూరం..

sajaya

ఏ సీజన్లోనైనా ఈజీగా లభించే పండు జామ పండు. జామ పండు అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా జలుబు దగ్గు వంటితో పాటు డయాబెటిక్ వంటి దీర్ఘకాలిక సమస్యలను కూడా తగ్గించడంలో జామ పండుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.

Tragedy In Hit 3 Movie Shooting: నాని హిట్ 3...సినిమా షూటింగ్‌లో విషాదం, గుండెపోటుతో సినిమాటోగ్రఫర్‌ కేఆర్ క్రిష్ణ మృతి

Arun Charagonda

హీరో నాని సినిమా షూటింగ్ లో విషాదం నెలకొంది. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిట్-3 సినిమా షూటింగ్ లో విషాదం నెలకొంది.

Advertisement

Telangana Shocker: తీవ్ర విషాదం, వారానికి రూ.200 ఫైనాన్స్ కిస్తీ కట్టలేక దంపతులు ఆత్మహత్య, అనాధలైన ఇద్దరు పిల్లలు

Hazarath Reddy

భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన బానోత్ దేవేందర్ (37), చందన (32) దంపతులు.. వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు..వీరికి ఇద్దరు కుమారులు రిషి (14), జశ్వంత్ (12). గ్రామాల్లో కొంతమంది మహిళలను గ్రూపుగా ఏర్పరిచి.. ప్రైవేటు ఫైనాన్స్ వ్యాపారులు రుణాలిస్తుంటారు.

SSMB29: రాజమౌళి - మహేష్ బాబు చిత్రానికి ముహుర్తం ఫిక్స్, జనవరి చివరి వారం నుండి షూటింగ్ ప్రారంభం, ఫ్యాన్స్‌కు పండగే

Arun Charagonda

SS రాజమౌళి, మహేష్ బాబు చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లోని రాజమౌళి ఆఫీస్‌లో రేపు జరగనుంది.

Telangana Shocker: మేడిపల్లిలో దారుణం, అయ్యప్ప మాల ధరించి భార్య‌ను బండరాయితో తలపై కొట్టి చంపిన భర్త, ఇల్లు విషయంలోఘర్షణలే కారణమని వార్తలు

Hazarath Reddy

మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధి ప్రతాపసింగారం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది.అయ్యప్ప మాల ధరించి భార్య‌ను హత్య చేశాడు ఓ భర్త. భార్య నిహారిక(35)ని బండ రాయితో తలపై కొట్టి చంపాడు భర్త శ్రీకర్ రెడ్డి. నిహారిక కు తల్లిదండ్రులు ప్రతాప సింగారం గ్రామంలో ఒక ఇల్లు కొనిచ్చారు.

Bengaluru: బెంగుళూరులో న్యూ ఇయర్ జోష్, పీకలదాకా తాగి పడిపోయిన యువతీ యువకులను మోసుకుపోతున్న వీడియోలు వైరల్

Hazarath Reddy

న్యూ ఇయర్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేశారు మందుబాబులు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఫుల్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. మందుబాబుల ఉత్సాహం మామూలుగా లేదని చెప్పేందుకు కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. పీపాలకు పీపాలు తాగేసి న్యూ ఇయర్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక బెంగుళూరులో నూతన సంవత్సర వేడుకలు ఉత్సాహం మాములుగా లేదనే చెప్పాలి.

Advertisement

Uttar Pradesh: వీడియో ఇదిగో, ప్రియురాలితో టెర్రస్‌పై ప్రియుడు రాసలీలలు, పట్టుకుని చితకబాదిన భర్తతో పాటు కుటుంబ సభ్యులు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకుని టెర్రస్‌పై నుంచి ఇంట్లోకి చొరబడ్డాడన్న ఆరోపణతో ఓ యువకుడిని నిర్దాక్షిణ్యంగా కొట్టారు. అమ్రోహాలోని తమ ఇంటి టెర్రస్‌పై యువతితో ఉన్న యువకుడిని మహిళ భర్త, అత్తమామలు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Minister Seethakka: శ్రీతేజ్‌ను పరామర్శించిన మంత్రి సీతక్క..చిన్నారిని చూసి భావోద్వేగానికి లోనైన సీతక్క, శ్రీతేజ్ తండ్రికి ధైర్యం చెప్పిన మంత్రి

Arun Charagonda

సంధ్యా థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ ను పరామర్శించారు మంత్రి సీతక్క.

Yadagirigutta: యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు, నూతన సంవత్సరం సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులు..వీడియో

Arun Charagonda

నూతన సంవత్సరం సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతోంది యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు

Vijayawada Road Accident: విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం, రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద బైకును ఢీకొట్టిన లారీ, యువకుడు మృతి, మరో యువకుడికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

ఏపీలోని విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద అర్ధరాత్రి బైకును లారీ ఢీకొట్టింది. బైకుపై ఇద్దరు యువకులు సిగ్నల్ వద్ద ఆగి ఉండగా వెనక నుంచి అతివేగంతో వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైకుపై వెనుక కూర్చున్న యువకుడు మృతి చెందగా...మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.

Advertisement
Advertisement