India
CM Revanth Reddy: మరోసారి విదేశాలకు సీఎం రేవంత్ రెడ్డి, ఆస్ట్రేలియా- సింగపూర్‌లో పర్యటించనున్న సీఎం బృందం..క్రీడా ప్రాంగణాలు పరిశీలన
Arun Charagondaమరోసారి విదేశాలకు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ 14న ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
Train Timings Change: అలర్ట్...రైళ్ల ప్రయాణ సమయాల్లో మార్పులు...ఎంఎంటీఎస్ రైళ్ల టైమ్ కూడా మార్పు...పూర్తి వివరాలివే
Arun Charagondaనూతన సంవత్సరం సందర్భంగా పలు రైళ్ల సమయాల్లో మార్పులు చేసింది దక్షిణ మధ్య రైల్వే. మారిన ట్రైన్ టైమింగ్స్ నేటి నుండే అమల్లోకి వచ్చాయని రైల్వే అధికారులు తెలిపారు.
First Sunrise of 2025 Videos: 2025 సంవత్సరంలో తొలి సూర్యోదయం, చూసేందుకు ఎగబడ్డ జనం.. మీరూ ఆ వీడియోలు చూడండి..
Hazarath Reddy2025 సంవత్సరంలో తొలి సూర్యోదయం (First Sunrise of 2024) కాసేపటి క్రితం ఆవిష్కృతమయ్యింది. ఈ అద్భుతాన్ని చూడటంతో పాటు ఆ దృశ్యాలను తమ ఫోన్లలో (Phones) బంధించేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు పోటి పడ్డారు. దీంతో ఆయా ప్రాంతాలు మొత్తం ఆహ్లాదకరంగా మారిపోయాయి
LPG Cylinder Price Cut: నేటి నుంచి రూ. 14.5 తగ్గిన సిలిండర్ ధర, రాష్ట్రాల వారీగా ధరలు తెలుసుకోండి
Hazarath Reddy2025 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, చమురు కంపెనీలు 19-కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధరను రూ. 14.5 తగ్గించాయి, ఇది జనవరి 1 నుండి అమలులోకి వస్తుంది. తాజా ధర తగ్గింపు తర్వాత, ఢిల్లీలో 19-కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ. 1,804 అవుతుంది.
Drunk And Drive: పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్..మందు బాబుల విన్యాసాలు, పోలీసులతో వాగ్వాదం...వీడియోలు ఇవిగో
Arun Charagondaన్యూ ఇయర్ వేడుకల వేళ పోలీసులు పలు చోట్ల డ్రంక్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఈ క్రమంలో పలువురు మందుబాబులు పోలీసులకు చుక్కలు చూపించారు.
Hyderabad Drunk And Drive: న్యూ ఇయర్ డ్రంక్ అండ్ డ్రవ్‌లో దొరికిన 619 మంది, 550 పాయింట్లతో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పట్టుబడ్డ యువకుడు...వివరాలివే
Arun Charagondaరాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. రాత్రి 10 నుంచి ఉదయం వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించగా
Union Cabinet Meet: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం..పలు ప్రాజెక్టులకు నిధులు, కొత్త పథకాలపై చర్చించే అవకాశం
Arun Charagondaఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు.
MLA Majid Hussain: అంబేద్కర్ ఫోటోలతో తమాశ చేస్తున్న కాంగ్రెస్ నేతలు, ఆరు గ్యారెంటీలు అమలు చేసి ఆ తర్వాతే అంబేద్కర్ ఫోటో పట్టుకోవాలని మజ్లిస్ ఎమ్మెల్యే ఫైర్
Arun Charagondaకాంగ్రెస్ పార్టీ వాళ్లు అంబేద్కర్ ఫోటోలు పట్టుకొని తమాషాలు చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు మజ్లిస్ ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్.
Harishrao: విద్యార్థులతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో మాజీ మంత్రి హరీశ్ రావు, విద్యార్థులతో కలిసి భోజనం..10/10 సాధించిన విద్యార్థులకు ఐ ప్యాడ్ గిఫ్ట్ గా ఇస్తానని వెల్లడి
Arun Charagondaసిద్ధిపేట అర్బన్ మండలం తడకపల్లి బీసీ హాస్టల్లో న్యూ ఇయర్ వేడుకలలో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
Andhra Pradesh: మద్యం మత్తులో ఏకంగా కరెంట్ తీగలపై పడుకున్నాడు...మన్యం జిల్లాలో ఘటన, బలవంతంగా కిందకు దించిన ప్రజలు...వీడియో
Arun Charagondaమద్యం మత్తులో కరెంట్ తీగలపై పడుకున్నాడు ఓ వ్యక్తి. మన్యం జిల్లా పాలకొండ మండలం ఎం.సింగిపురంలో గ్రామస్థులను హడలెత్తించాడు ఓ తాగుబోతు.
KCR: 2025లో ప్రజలందరికీ మంచి జరగాలి..నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం కేసీఆర్, తెలంగాణ భవన్‌లో క్యాలెండర్ ఆవిష్కరించనున్న కేటీఆర్
Arun Charagondaనూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు సాధించడం ద్వారానే పురోగతి సాధ్యమవుతుందని తెలిపారు.
Happy New Year 2025 Wishes In Telugu: మీ స్నేహితులు, శ్రేయోభిలాషులకు డిజిటల్ ఫోటో గ్రీటింగ్స్ రూపంలో 2025 నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేయండిలా..
sajayaకొత్త సంవత్సరం అంటే మన జీవితంలోని పాత పేజీలను మూసివేసి, కొత్త పేజీలను తెరవడం... కొత్త సంవత్సరం, కొత్త ఆశలకు స్వాగతం పలుకుతూ మీకు,మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా..
K. Vijayanand: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐఏఎస్ అధికారి కె.విజయానంద్, సీఎం చంద్రబాబుతో మర్యాదపూర్వక భేటీ
Hazarath Reddyఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్(K.Vijayanand) పదవీ బాధ్యతలు స్వీకరించారు.నేడు రాష్ట్ర సచివాలయంలో టీటీడీ, దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాల వేద పండితుల దివ్య ఆశీస్సులు మధ్య సీఎస్‌గా(Chief Secretary) ఆయన బాధ్యతలు స్వీకరించారు.
Happy New Year 2025: వీడియో ఇదిగో, 2025 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికిన ఆస్ట్రేలియా, అందరికంటే ముందే 2025కి స్వాగతం పలికిన కిరిబాటి దీవులు
Hazarath Reddy2025 సంవత్సరానికి ఆస్ట్రేలియా ఘనంగా స్వాగతం పలికింది. ఆస్ట్రేలియా తూర్పు తీరంలోని సిడ్నీ నగరం 2025 సంవత్సరానికి వెల్కమ్ చెప్పింది.కళ్లు మిరుమిట్లు గొలిపేలా బాణసంచా విన్యాసాలు, ఆకట్టుకునే లేజర్ లైటింగ్ తో ప్రఖ్యాత సిడ్నీ హార్బర్, ఓపెరా హౌస్ జిగేల్మన్నాయి.
Happy New Year 2025 Wishes: మీకు మీ బంధుమిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలను మంచి భావం ఉన్న సందేశాలతో Photo Greetings రూపంలో తెలియజేయండిలా..
sajayaకొత్త సంవత్సరం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో మీ బంధుమిత్రులకు స్నేహితులకు శుభాకాంక్షలు తెలియజేయాలి అనుకున్నట్లయితే వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఫోటో గ్రీటింగ్స్ ఉపయోగించుకొని వారికి శుభాకాంక్షలు తెలియజేయవచ్చు.
Happy New Year 2025: వీడియో ఇదిగో, 2025 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికిన న్యూజిలాండ్, స్కై టవర్ వద్ద గ్రాండ్ గా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్
Hazarath Reddy2025 సంవత్సరానికి న్యూజిలాండ్ ఘనంగా స్వాగతం పలికింది. న్యూజిలాండ్ రాజధాని ఆక్లాండ్ లోని స్కై టవర్ వద్ద న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి.మన కాలమానం ప్రకారం సాయంత్రం 3.45 గంటలకు న్యూజిలాండ్ కు చెందిన చాతమ్ ఐలాండ్స్ 2025లోకి అడుగు పెట్టింది.
Astrology: మకర సంక్రాంతి నుండి ఈ రాశుల వారికి అదృష్టం ప్రకాశిస్తుంది..ధన లక్ష్మీ దేవి కటాక్షంతో కోటీశ్వరులు అవడం ఖాయం...
sajayaమనం జరుపుకునే పండుగలలో అతి ముఖ్యమైన పండుగలో మకర సంక్రాంతి ఉంటుంది. ఈ రోజున సూర్యభగవాన్ని పూజిస్తారు.సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు దాన్ని మకర సంక్రాంతి అని అంటారు.
Last Sunset of 2024 Videos: ఈ ఏడాది చివరి సూర్యాస్తమయం వీడియోలు ఇవిగో, 2025వ ఏడాదికి ఘనంగా స్వాగతం పలుకుతున్న ప్రపంచదేశాలు
Hazarath Reddyన్యూజిలాండ్ సహా తూర్పు దేశాల్లో ఇప్పటికే సూర్యుడు అస్తమించగా.. మన దేశంలోనూ అన్ని రాష్ట్రాల్లో సూర్యుడు అస్తమించాడు. ఈ ఏడాది ఆఖరి సూర్యాస్తమయానికి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో కెమెరాకు చిక్కిన అరుదైన దృశ్యాలను కింది వీడియోల్లో చూడవచ్చు
Runway Scare: వీడియో ఇదిగో, అమెరికా ఎయిర్‌పోర్ట్‌లో పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న రెండు విమానాలు, ఆపు, ఆపు, ఆపు అంటూ అరిచిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్
Hazarath Reddyశుక్రవారం మధ్యాహ్నం అట్లాంటాకు బయలుదేరిన డెల్టా ఎయిర్‌లైన్స్ ఎయిర్‌బస్ A321, ఫ్లైట్ 471 రన్‌వేపై గొంజగా విశ్వవిద్యాలయం యొక్క చార్టర్డ్ కీ లైమ్ ఎయిర్ ఫ్లైట్ 563ని దాదాపుగా ఢీకొట్టినంత పని చేసింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.