India

Navya Haridas File Petition In Kerala HC: ప్రియాంక గాంధీ ఎంపీగా అన‌ర్హురాలు, త‌ప్పుడు మార్గంలో గెలిచారు, హైకోర్టులో పిటీష‌న్ వేసిన బీజేపీ అభ్య‌ర్ధి

VNS

వాయనాడ్‌ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi Vadra) విజయాన్ని బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్‌ (Navya Haridas) కేరళ హైకోర్టులో సవాల్‌ చేశారు. ప్రియాంక నామినేషన్‌ పత్రాల్లో తేడాలు ఉన్నాయని, ఆమె కుటుంబ ఆస్తులు కూడా తప్పుగా ఉన్నాయని పిటిషన్‌లో ఆమె పేర్కొన్నారు.

Allu Arjun: వీడియో ఇదిగో, పోలీసుల పర్మిషన్ ఇస్తే నాకు క్షణంలో ఆ పిల్లాడి దగ్గరికి వెళ్లాలని ఉంది, భావేద్వేగానికి గురైన అల్లు అర్జున్, మా నాన్న కూడా పోలీసుల దగ్గర గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్లాల్సి వచ్చిందంటూ..

Hazarath Reddy

పోలీసుల పర్మిషన్ ఇస్తే నాకు క్షణంలో ఆ పిల్లాడి దగ్గరికి వెళ్లాలని ఉంది.మా నాన్న కూడా పోలీసుల దగ్గర గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్లాల్సి వచ్చింది. అంటే ఇన్ని రోజులు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళకుండా చేసి రివర్స్ లో వెళ్లట్లేదు వెళ్లట్లేదు అని ముఖ్యమంత్రి, మంత్రులు, పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారా? అని ప్రశ్నించారు.

Allu Arjun on Victim Sritej: వీడియో ఇదిగో, నా కొడుకు ఎంతో శ్రీతేజ్ కూడా అంతే నాకు, అతనికి ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని అనుకున్నామని తెలిపిన అల్లు అర్జున్

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ తదితరులు చేసిన తీవ్ర ఆరోపణల పట్ల టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తీవ్ర మనస్తాపంతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ రోజున జరిగింది అత్యంత దురదృష్టకరమైన సంఘటన అని వెల్లడించారు.

Akbaruddin Owaisi on Allu Arjun: అల్లు అర్జున్ పై అసెంబ్లీ వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ అక్బ‌రుద్దీన్ ఓవైసీ, ఓ మ‌హిళ చ‌నిపోతే అలా చేశారంటూ ఆగ్ర‌హం

VNS

పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సంథ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కీసలాట ఘటనపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ వ్యవహార శైలిని ప్రస్తావించారు.

Advertisement

Allu Arjun on Sandhya Theater Row: అందుకే శ్రీ‌తేజ్ ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్ల‌లేదు, నేను ఆ రోజు అస్స‌లు రోడ్ షో చేయ‌లేదు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై స్పందించిన అల్లు అర్జున్

VNS

సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటనపై అల్లు అర్జున్‌ (Allu arjun) స్పందించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అల్లు అర్జున్‌పై పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్‌ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. సంధ్య థియేటర్‌లో జరిగిన ప్రమాదం చాలా దురదృష్టకరమన్నారు.

Uttarakhand: విరిగిపడిన భారీ కొండచరియలు.. అల్లకల్లోలం, కొండపై కొంత భాగం పగుళ్లు వచ్చి రోడ్డుపై పడిపోవడంతో నిలిచిన రాకపోకలు..వీడియో

Arun Charagonda

ఉత్తరాఖండ్‌ రాష్ట్రం ధార్చులలోని తవాఘాట్ సమీపంలోని హైవేపై అకస్మాత్తుగా విరిగిపడ్డాయి పెద్ద కొండచరియలు. పెద్ద కొండలో కొంత భాగం పగుళ్లు వచ్చి రోడ్డుపై పడిపోవడంతో నిలిచిపోయాయి రాకపోకలు. సంఘటనా స్థలానికి చేరుకుని చెత్తను తొలగించడంలో నిమగ్నమయ్యారు అధికారులు.

Sangareddy: కరెంట్ పోల్‌పై కూర్చోని వ్యక్తి హల్చల్, కుటుంబ కలహాల నేపథ్యంలో పోల్ ఎక్కిన యువకుడు..జగ్గారెడ్డి రావడంతో కిందకు దిగిన వినోద్..వీడియో

Arun Charagonda

సంగారెడ్డిలో కరెంట్ పోల్‌పై కూర్చోని వ్యక్తి హల్చల్ చేశాడు. తనని ఇంట్లో ఉండనివ్వడం లేదని పోల్ ఎక్కాడు రాజంపేటకు చెందిన వినోద్. జగ్గారెడ్డి వస్తే దిగుతానని పైన నుండి చిటీలు రాసి కింద పడేశాడు వినోద్. జగ్గారెడ్డి రావడంతో కిందకు దిగి తన సమస్యను చెప్పాడు.

Karnataka: కర్ణాటకలో షాకింగ్ రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి...ట్రక్కు-వోల్వో కారును ఢీకొనడంతో ప్రమాదం

Arun Charagonda

బెంగళూరు సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. నెలమంగలలో కంటైనర్ ట్రక్కు, వోల్వో కారును ఢీకొనడంతో ప్రమాదం జరుగగా ప్రమాదంలో అందరూ అక్కడిక్కడే మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో స్థానికంగా విషాదం నెలకొంది.

Advertisement

Viral Video: అదృష్టం అంటే ఇదే...ఎనమిది పల్టీలు కొట్టిన కారు...ప్రయాణికులు సేఫ్...వీడియో

Arun Charagonda

రాజస్థాన్‌లోని నాగౌర్‌ ప్రాంతంలో ఓ ఐదుగురు వ్యక్తులు కారులో బికనేర్‌ బయల్దేరారు. మార్గమధ్యంలో ఓ మూలమలుపు వద్ద వీరు కారు అదుపు తప్పి ఎనిమిది సార్లు పల్టీలు కొట్టింది. అందులోని ప్రయాణికులు బయటకు దూకేయడంతో ప్రమాదం తప్పింది.

Viral Video: రీల్స్ కోసం ఆటో టాప్ పై కుక్క..ఆపై ఏం చేశాడో తెలుసా?, ఆటో డ్రైవర్‌పై నెటిజన్ల విమర్శలు..వీడియో వైరల్

Arun Charagonda

ముంబైకు చెందిన ఓ వ్యక్తి ఆటో టాప్‌పై కుక్కని నిల్చొపెట్టి వాహనాన్ని నడిపాడు. ముంబై పోలీసులను ట్యాగ్ చేస్తూ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

Roja: జగన్‌ను మళ్లీ సీఎం చేసే వరకు పోరాటం ఆపం, జగన్‌ కట్‌ అవుట్ చూస్తేనే కూటమి ప్రభుత్వం భయపడుతోందని మండిపడ్డ మాజీ మంత్రి రోజా

Arun Charagonda

జగన్ ను మళ్లీ సీఎం ను చేసే వరకు ఈ పోరాటం ఆపను అని తేల్చిచెప్పారు మాజీ మంత్రి రోజా. అధికారంలోకి రాకముందు బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ అన్నాడు..కానీ ఇప్పుడు బాబు ష్యూరిటీ, బాదుడే బాదుడు గ్యారెంటీ అయిపోయిందన్నారు. పవిత్రమైన పుణ్య క్షేత్రాల్లో కూడా పబ్బులు,బెల్ట్ షాపులు పెడుతున్నారుఅని మండిపడ్డారు రోజా. జగన్ కట్ అవుట్ కు కూడా కూటమి ప్రభుత్వం భయపడుతోందని ఆరోపించారు

CM Revanth Reddy On Pushpa 2 Stampede: ఇకపై తెలంగాణలో బెనిఫిట్‌ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదు, అల్లు అర్జున్ అసలు మనిషేనా?..అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

Arun Charagonda

తాను సీఎంగా ఉన్నన్ని రోజులు ఎలాంటి బెనిఫిట్ షోలకు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వను అని తేల్చిచెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. పుష్ప 2 విషాదంపై మాట్లాడిన సీఎం రేవంత్...అల్లు అర్జున్ కాలు పోయిందా? కన్ను పోయిందా?...దేనికి మీ పరామర్శలు.. సినీ ప్రముఖులను ప్రశ్నించారు.

Advertisement

Astrology: డిసెంబర్ 30వ తేదీన కేతు గ్రహం సింహరాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి ఆకస్మిక ధన లాభం.

sajaya

9 గ్రహాలలో ఒకటైన కేతు గ్రహానికి జ్యోతిష్య శాస్త్రంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కేతు గ్రహాన్ని చాలామంది అంతా శుభగ్రహంగా పరిగణించరు. అయితే కొన్నిసార్లు కేతు గ్రహ సంచారం కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలను ఇస్తుంది.

Astrology: డిసెంబర్ 28 రాహు కుంభ రాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం..

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు చాలా కాలం తర్వాత తన రాశి చక్రాన్ని మార్చుకుంటూ ఉంటాడు. అయితే రాహువుని దుష్ట గ్రహంగా చాలామంది చెప్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు తెలివితేటలు కీర్తి ప్రతిష్టలు అన్నిటిని కూడా ఇస్తారని నమ్ముతారు.

CM Revanth Reddy: రాళ్లకు, గుట్టలకు రైతు బంధు ఇద్దామా?, ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై క్లారిటీ

Arun Charagonda

సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసాపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్...ఆరు గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నాం దీనికి కారణం బీఆర్ఎస్ పాపాత్ములే కారణం అని మండిపడ్డారు. రాళ్లకు, గుట్టలకు రైతు బంధు ఇద్దామా చెప్పాలన్నారు.

Happy New Year 2025: కొత్త సంవత్సరం సందర్భంగా మీ బంధుమిత్రులతో కలిసి హైదరాబాద్ సమీపంలో చూడగలిగిన టాప్ 5 పర్యాటక కేంద్రాలు ఇవే

sajaya

వీకెండ్ వచ్చిందంటే చాలు ఎక్కడికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? ముఖ్యంగా ఈ సంవత్సరం న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవడానికి ఎక్కడికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి చక్కటి ఐదు డెస్టినేషన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం

Advertisement

Telangana: మీడియా ఎస్‌ఐ చిందులు, ఏం చేసుకుంటారో చేసుకోమని జర్నలిస్టులకు వార్నింగ్ ఇచ్చిన ఎస్‌ఐ గీత...ఎస్‌ఐపై జర్నలిస్టుల ఫైర్

Arun Charagonda

జగిత్యాల జిల్లాలో మీడియా ప్రతినిధులపై దురుసుగా ప్రవర్తించారు జగిత్యాల టౌన్ ఎస్ఐ గీత. పోలీస్ స్టేషన్ వద్ద ఓ సమస్య పై బాధితులు మాట్లాడుతుండగా పలు ఛానల్ మైక్ లు తీసివేశారు ఎస్సై. ఏం చేసుకుంటారో చేసుకోమని జర్నలిస్టులకు వార్నింగ్ ఇచ్చారు. దీనిపై జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Fashion Tips For Women: ఏ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఫంక్షన్లో మీరు ప్రత్యేకంగా కనిపిస్తారో తెలుసుకుందాం.

sajaya

ఫంక్షన్ అయినా పండగ అయినా అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు ఇది ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే మనం అలంకరించుకునే విషయంలో నగలది ఒక ప్రత్యేకమైన స్థానంగా చెప్పవచ్చు.

Health Tips: చలికాలంలో వేడివేడిగా చికెన్ సూప్ తాగారంటే జలుబు దగ్గు నుండి దూరం..

sajaya

చలికాలం వచ్చిందంటే చాలు చాలామందికి జలుబు దగ్గు ఇన్ఫెక్షన్ల సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఫుడ్ వారికి రుచిగా అనిపించదు ఏదైనా టేస్టీగా వేడి వేడిగా తినాలని, తాగాలని అనిపిస్తుంది.

Health Tips: ఈ సీజన్లో వచ్చే అంజీర్ పండు తినడం ద్వారా కలిగే లాభాలు ఏమిటి..

sajaya

చలికాలంలో మన శరీరానికి విటమిన్లు మినరల్స్ పోషకాలు అవసరం ముఖ్యంగా ఇవి డ్రైఫ్రూట్స్ లో అధికంగా ఉంటాయి. అంటారు అయితే ఈ సీజన్లో పచ్చిగా వచ్చే అంజీర్ పండ్లు కూడా మన ఆరోగ్యానికి చాలా మెరుగైనవి.

Advertisement
Advertisement