India
Health Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో బీట్ రూట్ రసాన్ని తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా..
sajayaబీట్ రూట్ అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి బీట్ రూట్ మన ఆరోగ్యానికి అనేక పోషకాలను అందిస్తుంది. ఇందులో ఐరన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి.
One Nation, One Election Bill: వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై ఈ-ఓటింగ్, కొత్త పార్లమెంట్‌లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానాన్ని ఉపయోగించడం ఇదే తొలిసారి
Hazarath Reddyలోక్‌సభలో కేంద్రం జమిలి బిల్లును ప్రవేశపెట్టింది. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ పేరుతో తేనున్న 129వ రాజ్యాంగ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టిన కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ జమిలి బిల్లు ప్రవేశపెట్టారు. జమిలి ఎన్నికల బిల్లును కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వ్యతిరేకించారు
One Nation, One Election Bill: జమిలి ఎన్నికల బిల్లును జేపీసీకి పంపేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది, ప్రతిపక్షాల డిమాండ్‌పై స్పందించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా
Hazarath Reddyలోక్‌సభలో కేంద్రం జమిలి బిల్లును ప్రవేశపెట్టింది. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ పేరుతో తేనున్న 129వ రాజ్యాంగ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టిన కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ జమిలి బిల్లు ప్రవేశపెట్టారు. జమిలి ఎన్నికల బిల్లును కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వ్యతిరేకించారు
One Nation One Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన టీడీపీ, ఈ బిల్లును స్వాగతిస్తున్నట్లు తెలిపిన మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
Hazarath Reddyలోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ప్రవేశపెట్టిన జమిలి ఎన్నికల బిల్లుకు టీడీపీ సంపూర్ణ మద్దతు తెలిపింది. బిల్లు ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తున్నట్లు మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. మరోవైపు బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని డీఎంకే సూచించింది.
One Nation One Election Bill: సుప్రీం లీడర్ ఈగో మసాజ్ కోసమే జమిలి ఎన్నికల బిల్లు, సంచలన వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, వీడియో ఇదిగో..
Hazarath Reddyఎన్డీయే ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన జమిలి ఎన్నికల బిల్లును హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యతిరేకించారు. నేడు లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని చెప్పారు. ప్రాంతీయ పార్టీల మనుగడను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, 48 గంటల్లో బెల్ట్ షాపులన్నీ సీజ్ చేయకపోతే నేనే రంగంలోకి దిగుతా, ఎక్సైజ్ శాఖ అధికారులకు వార్నింగ్ ఇచ్చిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
Hazarath Reddyఏపీలో మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది.ఈ ఏడాది అక్టోబర్ 16వ తేదీన రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ రూపంలో మళ్లీ పాత విధానం అమలులోకి వచ్చింది. తాజాగా మద్యం అమ్మకాలపై అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.
Vanuatu Earthquake: భూకంపం వస్తే ఎలా ఉంటుందో ఈ వీడియో చూడండి, వనాటు తీరంలో వచ్చిన భూకంపానికి కార్లు ఎలా ఊగుతున్నాయంటే..
Hazarath Reddyదక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని వనౌటు తీరంలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. యుఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) ప్రకారం, మంగళవారం వనాటు రాజధాని పోర్ట్ విలాలో 7.3 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది.
One Nation, One Election: వీడియో ఇదిగో, లోక్‌సభలో జమిలి బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం, ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లును సభలో ప్రవేశపెట్టిన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్
Hazarath Reddyకేంద్ర క్యాబినెట్ ఆమోదించిన వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లును అర్జున్ రామ్ మేఘవాల్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లును కాంగ్రెస్‌కు చెందిన మనీష్ తివారీ వెంటనే వ్యతిరేకించారు, ఈ ప్రతిపాదన "ఈ సభ యొక్క శాసన సామర్థ్యానికి మించినది" అని అన్నారు.
Accident Caught on Camera: వీడియో ఇదిగో, 17 ఏళ్ళ యువకుడు ర్యాష్ డ్రైవింగ్, కారు కింద ఇరుక్కుని చిన్న పిల్లాడు విలవిల, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyఢిల్లీలోని ఆదర్శ్ నగర్ ప్రాంతంలో సోమవారం జరిగిన షాకింగ్ యాక్సిడెంట్ సీసీటీవీలో రికార్డైంది, వేగంగా వెళ్తున్న కారు పాదచారులు, వాహనాలపైకి దూసుకెళ్లింది. 17 ఏళ్ల యువకుడు నడిపిన హ్యుందాయ్ శాంత్రో కారు.. 56 ఏళ్ల రాజేష్ కుమార్ కమ్రా మరియు అతని 7 ఏళ్ల మనవడు మన్నత్ పైకి దూసుకెళ్లింది. వారు వాహనం కింద పడిపోయారు.
Worli Horror: షాకింగ్ వీడియో ఇదిగో, చైనీస్ భేల్ తయారు చేస్తూ గ్రైండర్‌లో ఇరుక్కుపోయిన యువకుడు, నుజ్జు నుజ్జు అయి తిరిగిరాని లోకాలకు..
Hazarath Reddyముంబైలోని వర్లీ ప్రాంతంలో విషాదకర సంఘటన జరిగింది, 19 ఏళ్ల సూరజ్ నారాయణ్ యాదవ్ రోడ్డు పక్కన ఉన్న చైనీస్ స్టాల్‌లో ఆహారాన్ని తయారు చేస్తున్నప్పుడు గ్రైండర్‌లో ఇరుక్కుపోయి నలిగి చనిపోయాడు. జార్ఖండ్‌కు చెందిన యాదవ్ ఇటీవల సచిన్ కొతేకర్ యాజమాన్యంలోని స్టాల్‌లో పని చేయడం ప్రారంభించాడు.
Tirupati Road Accident: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం, బుల్డోజర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, 20 నుంచి 30 మంది వరకు గాయాలు
Hazarath Reddyతిరుపతిలో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బుల్డోజర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో 20 నుంచి 30 మంది వరకు గాయాలు అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. నాయుడుపేట- పూత్తలపట్టు రహదారిలోని తిరుపతి రూరల్ గొల్లపల్లి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది
Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..
Hazarath Reddyహరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను బీఆర్ఎస్ తప్పువదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. అప్పులపై చర్చ జరగాలనే శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. ‘‘అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా?’’ భట్టి సవాల్ విసరగా.. అందుకు మాజీ మంత్రి హరీష్ రావు సై అన్నారు.
Telangana Assembly Session 2024: ఏడాది పాలనలో కాంగ్రెస్ చేసిన అప్పు రూ. 1,27,208 కోట్లు, ఇలాగే కొనసాగితే వచ్చే 5 ఏళ్లలో రూ. 6,36,040 కోట్లుఅవుతుంది, అసెంబ్లీలో మండిపడిన హరీష్ రావు
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై శాసనసభలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. ఏడాది కాలంలో రూ. 52 వేల కోట్లు మాత్రమే అప్పు తీసుకున్నామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
Telangana Assembly Session 2024: వీడియో ఇదిగో, నల్ల రంగు అంగీలు, చేతులకు బేడీలు వేసుకుని అసెంబ్లీకి హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, లగచర్ల రైతులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్
Hazarath Reddyనల్ల రంగు అంగీలు, చేతులకు బేడీలు వేసుకుని ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరయ్యారు. ఇదేమి రాజ్యం.. ఖాకీ రాజ్యం.. దోపిడి రాజ్యం, లాఠీ రాజ్యం.. లూఠీ రాజ్యం, రైతులకు సంకెళ్లా సిగ్గు సిగ్గు అంటూ అసెంబ్లీ లాబీల్లో నినాదాలు చేశారు.
US School Shooting: అమెరికా స్కూల్ లో కాల్పుల మోత.. టీచర్ సహా ఐదుగురు విద్యార్థులు మృతి
Rudraఅగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. విస్కాన్సిన్ లోని మాడిసన్ లో ఉన్న అబండంట్ క్రిస్టియన్ స్కూల్ లో 12వ తరగతి విద్యార్థి తుపాకీతో విరుచుకుపడ్డాడు.
Vanuatu Earthquake: వనాటు తీరంలో 7.3 తీవ్రతతో భారీ భూకంపం, విదేశీ రాయబార కార్యాలయ ఆఫీసు ఎలా వణికిందో వీడియోలో చూడండి
Hazarath Reddyదక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని వనౌటు తీరంలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. యుఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) ప్రకారం, మంగళవారం వనాటు రాజధాని పోర్ట్ విలాలో 7.3 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. భూకంపం 10 కిలోమీటర్ల (6.2 మైళ్లు) లోతులో సంభవించింది.
Student Suicide in Hyderabad: నారాయణ స్కూల్ లో మరో విద్యార్థి ఆత్మహత్య.. హయత్ నగర్ లో ఘటన (వీడియో)
Rudraనారాయణ స్కూల్స్ లో విద్యార్థులు ఆత్మహత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ స్కూల్ హాస్టల్ లో 7వ తరగతి చదువుతున్న లోహిత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Hen Bows Down Lord Jagannath: జగన్నాథ నమోన్నమః.. జగన్నాథుడి విగ్రహం ముందు వంగి ప్రార్థించిన కోడి.. వీడియో వైరల్
Rudraమనుషులతోపాటు కొన్నిసార్లు జంతువులు కూడా దేవుళ్ల పట్ల తమ భక్తిని చాటుతున్నాయి. ఇదే కోవలో ఒడిశాలో ఒక వింత సంఘటన జరిగింది. ఒకచోట ఎత్తైన పీటపై జగన్నాథ స్వామి విగ్రహం ఉంది. ఒక కోడి అక్కడకు వచ్చింది.
TTD Arjita Seva Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రేపు ఆర్జిత సేవ టికెట్ల కోటా విడుదల.. 24న ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు
Rudraకలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన మార్చి నెల కోటాను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు తెలిపింది.
Sabarimala Horror: శబరిమలలో అయ్యప్ప భక్తుడు ఆత్మహత్యాయత్నం.. నెయ్యాభిషేకం కౌంటర్ల మండపంపై నుంచి దూకిన భక్తుడు.. వీడియో వైరల్
Rudraశబరిమలలో ఓ అయ్యప్ప భక్తుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. నెయ్యాభిషేకం కౌంటర్ల మండపంపై నుంచి భక్తుడు దూకడంతో అక్కడే ఉన్న వారు అలర్ట్ అయ్యారు. వెంటనే ఆ భక్తుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.