India
Allu Arjun Arrest Row: అల్లు అర్జున్ కేసులో కీలక మలుపు, కేసు విత్ డ్రా చేసుకుంటానని తెలిపిన మృతురాలు రేవతి భర్త, అల్లు అర్జున్ తప్పు ఏమీ లేదని వెల్లడి
Hazarath Reddyఅల్లు అర్జున్‌పై నమోదైన కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి భర్త భాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసును విత్ డ్రా చేసుకుంటానని తెలిపాడు. అల్లు అర్జున్ ను విడుదల చేయాలని కోరాడు. థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనతో అల్లు అర్జున్‌కు సంబంధం లేదని పేర్కొన్నాడు
Allu Arjun Remand: అల్లు అర్జున్‌కు షాక్, 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం, చంచల్‌గూడ జైలుకు తరలించనున్న పోలీసులు
Arun Charagondaహైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనపై అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక నాంపల్లి కోర్టు బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించింది. బన్నీని చంచల్‌గూడ జైలుకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది . 105, 118(1), రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది.
Bandi Sanjay On Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌ను తప్పుబట్టిన కేంద్రమంత్రి బండి సంజయ్, తొక్కిసలాటకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని మండిపాటు
Arun Charagondaనటుడు అల్లు అర్జున్ అరెస్ట్‌ను తప్పుబట్టారు కేంద్రమంత్రి బండి సంజయ్. పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి దురదృష్టకరం అని..ఈ తొక్కిసలాటకు ప్రభుత్వ వైఫల్యమే కారణం అని ఆరోపించారు.
Allu Arjun With Allu Aravind: నన్ను సన్మాన సభకు తీసుకెళ్లడం లేదు..అరెస్ట్ చేశారు, అల్లు అరవింద్‌తో బన్నీ మాటలు వైరల్..వీడియో ఇదిగో
Arun Charagondaహైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనపై అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇవాళ బన్నీని అరెస్ట్ చేయగా అరెస్ట్ చేసే ముందు అల్లు అరవింద్‌తో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనని సన్మాన సభకు తీసుకెళ్లడం లేదు.. అరెస్ట్ చేశారని చెప్పారు బన్నీ.
Harishrao: జాతీయ అవార్డు విజేత అల్లు అర్జున్ అరెస్ట్ బాధాకరం, థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరే కారణం..సీఎం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్
Arun Charagondaహైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనపై అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. 105, 118(1), రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది. వైద్య పరీక్షల నిమిత్తం బన్నీని నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు.
Allu Arjun Arrest Live Updates: నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్, రిమాండా లేదా క్వాష్ పిటిషన్‌పై విచారణా? అనే ఉత్కంఠ
Arun Charagondaసంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బన్నీని ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పీఎస్ కు తరలించారు. అక్కడి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం అల్లు అర్జున్‌ను నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు పోలీసులు. అల్లు అర్జున్‌కు బెయిల్ వస్తుందా లేదా అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.
Swarnandhra-2047: స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు, పరిపాలన ప్రారంభించిన 6 నెలల్లోనే విజన్ డాక్యుమెంట్ రూపొందించామని వెల్లడి
Hazarath Reddyరాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్యం, సంపద, సంతోషం కల్పించడానికి కూటమి ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్‌ను ( Swarnandhra Vision Document ) ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) విజయవాడలో శుక్రవారం ఆవిష్కరించారు
CM Revanth Reddy On Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌పై సీఎం రేవంత్ రెడ్డి, చట్టం ముందు అంతా సమానమే, బన్నీ అరెస్ట్‌లో తన జోక్యం ఉండదని స్పష్టం చేసిన తెలంగాణ సీఎం
Arun Charagondaనటుడు అల్లు అర్జున్ అరెస్ట్ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. చట్టం ముందు అంతా సమానమేనని స్పష్టం చేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒకరు చనిపోవడంతో పోలీసులు చర్య తీసుకున్నారని ఇందులో తన జోక్యం ఉండదని స్పష్టం చేశారు.
Allu Arjun Arrest: అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై విచారణకు కోర్టు గ్రీన్ సిగ్నల్, సాయంత్రం నాలుగు గంటలకు విచారణ, ప్రభుత్వ తరపు లాయర్ వాదనలే కీలకం కానున్నాయా..
Hazarath Reddyఅల్లు అర్జున్ క్వాష్ పిటిషన్, అరెస్టు నుంచి రక్షణ పిటిషన్ పై విచారణ సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా వేసింది హైకోర్టు. ప్రభుత్వ తరపు లాయర్ వాదనలే కీలకం అవుతాయని భావిస్తున్నారు.
Allu Arjun Arrest Live Updates: అల్లు అర్జున్ అరెస్ట్‌ని ఖండించిన కేఏ పాల్, లక్ష్మీ పార్వతి...గతంలో చంద్రబాబు వెళ్లిన తొక్కిసలాటలో 8 మంది చనిపోయారు..చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్న?
Arun Charagondaసంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బన్నీని ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పీఎస్ కు తరలించారు. బన్నీ అరెస్ట్‌ను ఖండించారు కేఏపాల్, లక్ష్మీ పార్వతి. చంద్రబాబు నాయుడు కందుకూరు వెళ్ళినపుడు తొక్కిసలాటలో 8 మంది, గుంటూరులో ముగ్గురు, పుష్కరాల్లో 23 మంది చనిపోయారు మరి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారా? రాజకీయ నాయకులకు ఒక న్యాయం.. నటులకు, సామాన్య ప్రజలకు ఒక న్యాయమా? చెప్పాలని డిమాండ్ చేశారు.
Allu Arjun Arrest: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు అల్లు అర్జున్ మామ, మరీ ఇలా బెడ్ రూం లోకి వచ్చి అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని బన్ని మండిపాటు, వీడియోలు ఇవిగో..
Hazarath Reddyచిరంజీవిని పోలీస్ స్టేషన్‌కు రావొద్దని పోలీసులు అభ్యర్థించారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ వద్దకు నిర్మాత దిల్ రాజు చేరుకున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి చేరుకున్నారు.
Allu Arjun Emotional: అరెస్ట్ సందర్భంగా అల్లు అర్జున్ ఎమోషనల్, భార్య స్నేహకు ధైర్యం చెప్పి పోలీస్ వాహనం ఎక్కిన బన్నీ...వీడియో ఇదిగో
Arun Charagondaహైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎమోషనల్ అయ్యారు బన్నీ. తన భార్య స్నేహకు ధైర్యం చెప్పారు. భయపడకు.. నాకు ఏమీ కాదు. అరెస్ట్‌కు ముందు తన భార్య స్నేహతో మాట్లాడారు అల్లు అర్జున్. చివరిలో తన భార్యకు ముద్దు ఇచ్చి పోలీసు వాహనం ఎక్కారు.
Allu Arjun Arrest: గాంధీ ఆస్పత్రికి అల్లు అర్జున్ తరలింపు, వైద్య పరీక్షలు తరువాత కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం, చిక్కడపల్లి పీఎస్ కు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్
Hazarath Reddyసంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. బన్నీని ఆయన నివాసం నుంచి చిక్కడపల్లి పీఎస్ కు తరలించారు. పీఎస్ లో అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. పోలీసులు ప్రస్తుతం రిమాండ్ రిపోర్టును తయారు చేస్తున్నారు
KTR On Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌ని ఖండించిన కేటీఆర్...సీఎం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్, జాతీయ పురస్కారం అందుకున్న స్టార్‌ను అరెస్ట్ చేయడం దారుణమన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
Arun Charagondaఅల్లు అర్జున్ అరెస్టును ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ . జాతీయ పురస్కారం అందుకున్న స్టార్‌ను అరెస్టు చేయడం పాలకుల అభద్రతాభావానికి ఇది పరాకాష్ట అని విమర్శించారు.ప్రభుత్వ తీవ్ర చర్యను ఖండిస్తున్నానని తెలిపారు. హైడ్రా కూల్చివేతలతో ఇద్దరి చావుకు బాధ్యుడైన రేవంత్ రెడ్డిని కూడా ఇదే లాజిక్‌తో అరెస్టు చేయాలని సూచించారు.
Tamil Or Telugu? గుకేష్..నీవు తెలుగోడివా తమిళోడివా, స్టాలిన్, చంద్రబాబు ట్వీట్లతో ఆన్‌లైన్‌లో రచ్చ రచ్చ, అతని పూర్వీకుల అంశంపై మొదలైన చర్చ
Hazarath Reddyప్రపంచ చెస్ చాంపియన్‌గా అవతరించిన గుకేశ్ మా రాష్ట్రం వాడు అంటూ తెలుగు, తమిళ రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. విశ్వవిజేతగా నిలిచి గుకేశ్ తమవాడే అంటూ తమిళులు, కాదు మావాడే అంటూ తెలుగు ప్రజలు సోషల్ మీడియాలో వార్ కొనసాగిస్తున్నారు.
Viral Video: రెండిళ్ల మధ్యలో కోబ్రా..వైరల్‌గా మారిన వీడియో ఇదిగో
Arun Charagondaఓ కాలనీలోకి వచ్చిన కోబ్రా రెండిళ్ల మధ్యలో ఆగిపోయింది. అక్కడి నుంచి వెళ్లిపోతున్న సమయంలో ఆ ఇంటి మహిళ బయటికి వచ్చి కర్ర తీసుకుని పదే పదే చప్పుడు చేస్తుంది. దీంతో పాము భయపడి ఆమె ఉన్న వైపు వెళ్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Baba Vanga's 2025 Predictions: తూర్పున రగిలే యుద్ధంతో పశ్చిమం మొత్తం కనుమరుగు, 2025లో భయంకర వినాశనం, భయపెడుతున్న బాబా వంగా జోస్యాలు ఇవిగో..
Hazarath Reddyబాబా వంగా అని కూడా పిలువబడే వాంజెలియా పాండేవా గుష్టెరోవా ఒక అంధ బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త, ఆమె 85 సంవత్సరాల వయస్సులో 1996లో మరణించింది. ఆమె మరణించిన తర్వాత కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆమె ప్రవచనాలకు ఇప్పటికీ ఆకర్షితులవుతున్నారు.
Allu Arjun Arrest FIR Copy: అల్లు అర్జున్ ఎఫ్‌ఐఆర్ కాపీ ఇదిగో..చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో బన్నీ స్టేట్ మెంట్ రికార్డు
Arun Charagondaపుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో ఒకరు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్‌ను రిమాండ్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. అల్లు అర్జున్ రిమాండ్ రిపోర్ట్ రెడీ చేస్తున్నారు పోలీసులు. మధ్యాహ్నం 2:30 గంటలకు వైద్య పరీక్షల కోసం ఉస్మానియా హాస్పిటల్‌కు అల్లు అర్జున్‌ను తరలించనున్నారు పోలీసులు.
Daaku Maharaaj: డాకు మహారాజ్ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది, డేగ డేగ అంటూ దుమ్మురేపుతున్న బాలయ్య సాంగ్, వీడియో ఇదిగో..
Hazarath Reddyనందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్న చిత్రం డాకు మహారాజ్. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. డాకుస్ రేజ్ పేరుతో ఈ ప్రోమో వీడియోను రిలీజ్ చేశారు. 'డేగ డేగ' అంటూ సాగే ఈ ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకునేలానే ఉంది