India

Google Doodle 2024: ప్రపంచ చెస్ ఛాంపియన్‌ భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ కు గూగుల్ వినూత్న డూడుల్

Rudra

సందర్భానికి తగినట్లు తమ డిస్‌ ప్లేలో పలు చిత్రాలు, వీడియోలతో కార్టూన్ యానిమేషన్‌ ని ప్రదర్శించే గూగుల్.. శుక్రవారం వినూత్నంగా గూగుల్ డూడుల్ ప్రదర్శించింది.

Swarnandhra Vision 2047: నేడు స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమం... విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఉదయం 8 గంటల్లోపు ఆఫీసులు, దుకాణాలకు వెళ్లాలని సూచన

Rudra

విజయవాడలో నేడు స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమాన్ని ఏపీ సర్కారు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Telangana Cold Wave: తెలంగాణపై చలిపులి ప్రతాపం.. శనివారం వరకు రాష్ట్రంలో తీవ్ర చలిగాలులు వీస్తాయన్న ఐఎండీ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

Rudra

తెలంగాణను చలిపులి వణికిస్తోంది. తీవ్రమైన శీతల గాలులు జనాల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. డిసెంబర్ 14 వరకు ఇలాంటి వాతావరణమే కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.

Revanth Reddy Meets Nitin Gadkari: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీ, కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీతో సుధీర్ఘ భేటీ, RRR అనుమ‌తులు స‌హా అనేక అంశాల‌పై చ‌ర్చ‌

VNS

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి (159కి.మీ.) అవసరమైన సాంకేతిక‌, ఆర్థిక‌ప‌ర‌మైన అనుమతులు వెంట‌నే ఇవ్వాల‌ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో (Nitin Gadkari) గురువారం రాత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) భేటీ అయ్యారు.

Advertisement

Coolie Video Out: ర‌జ‌నీకాంత్ కొత్త మూవీ కూలీ నుంచి మాస్ వ‌చ్చేసింది! 74 ఏళ్ల వ‌య‌స్సులోనూ త‌లైవాలో త‌గ్గ‌ని జోష్

VNS

త‌లైవా (Thaliva) ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో ‘కూలీ’(Coolie) అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ (SUN Pictures) నిర్మిస్తుండ‌గా.. నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, చౌబిన్ సాహీర్, శృతి హాసన్ తదితరులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Kurla Bus Accident: ఇంత‌కంటే నీచం ఉంటుందా? శ‌వాన్ని కూడా వ‌ద‌ల‌ని దుర్మార్గుడు, ముంబైలో జ‌రిగిన ఘ‌ట‌న చూసి విస్తుపోతున్న నెటిజ‌న్లు

VNS

Palakkad Accident: స్కూల్ బ‌స్సు కోసం ఎదురుచూస్తున్న పిల్ల‌ల‌పైకి దూసుకెళ్లిన లారీ, న‌లుగురు అక్క‌డికక్క‌డే మృతి

VNS

స్కూల్‌ తర్వాత బస్సు కోసం కొందరు బాలికలు రోడ్డు పక్కన వేచి ఉన్నారు. సిమెంట్‌ లోడ్‌తో వేగంగా వెళ్లిన లారీ అదుపుతప్పింది. రోడ్డు పక్కన వేచి ఉన్న విద్యార్థులపైకి అది దూసుకెళ్లింది. రోడ్డు దిగువన బోల్తాపడింది. దీంతో ఆ లారీ కింద నలిగి నలుగురు పిల్లలు మరణించారు.

D Gukesh Emotional Video: వీడియో ఇదిగో, తండ్రిని కౌగిలించుకుని ఏడ్చేసిన ప్రపంచ చెస్ ఛాంపియన్‌ గుకేశ్‌, ప్రపంచంలోని అత్యంత పిన్న వయస్కుడైన చెస్ ఛాంపియన్‌గా రికార్డు

Hazarath Reddy

డిసెంబర్ 12న సింగపూర్‌లో జరిగిన FIDE వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్ 2024లో గెలిచిన తర్వాత ఉద్వేగానికి గురైన D గుకేష్ తన తండ్రిని కౌగిలించుకుని ఏడ్చాడు. 18 ఏళ్ల ప్రస్తుత ఛాంపియన్ డింగ్ లిరెన్ 7.5-6.5తో అగ్రస్థానంలో నిలిచాడు. దీనితో, డి గుకేశ్ ప్రపంచంలోని అత్యంత పిన్న వయస్కుడైన చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు

Advertisement

D Gukesh: ప్రపంచ చెస్ ఛాంపియన్‌ గుకేశ్‌కు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ, మిలియన్ల మంది యువకులు పెద్ద కలలు కనడానికి నీ విజయం ప్రేరణ అంటూ ట్వీట్

Hazarath Reddy

గుకేష్ డి తన అద్భుతమైన సాధనకు అభినందనలు. ఇది అతని అసమాన ప్రతిభ, కృషి మరియు అచంచలమైన సంకల్పం యొక్క ఫలితం. అతని విజయం చెస్ చరిత్ర యొక్క వార్షికోత్సవాలలో అతని పేరును సుస్థిరం చేయడమే కాకుండా మిలియన్ల మంది యువకులను పెద్ద కలలు కనడానికి మరియు శ్రేష్ఠతను కొనసాగించడానికి ప్రేరేపించింది

D Gukesh: వీడియో ఇదిగో, నా డ్రీమ్ కోసం పదేళ్లుగా కలలు కన్నా, ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా అవతరించగానే భావోద్వేగానికి లోనయ్యానని తెలిపిన భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్

Hazarath Reddy

భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా అవతరించాడు. 18 ఏళ్ళ యువతేజం, చెస్ ఛాంపియన్ గుకేశ్ అతి పిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్‌ షిప్‌ విజేతగా నిలిచారు. చివరి 14వ గేమ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా డింగ్ లిరెన్‌పై గెలిచి టైటిల్ ను సొంతం చేసుకున్నారు.

D Gukesh Wins FIDE World Chess Championship 2024: ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్, విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత రెండో ఆటగాడిగా రికార్డు

Hazarath Reddy

భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా అవతరించాడు. 18 ఏళ్ళ యువతేజం, చెస్ ఛాంపియన్ గుకేశ్ అతి పిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్‌ షిప్‌ విజేతగా నిలిచారు. చివరి 14వ గేమ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా డింగ్ లిరెన్‌పై గెలిచి టైటిల్ ను సొంతం చేసుకున్నారు.

D Gukesh Winning Moment: ప్రపంచ చెస్ ఛాంపియన్‌ షిప్‌ విజేతగా భారత యువతేజం గుకేశ్, డిఫెండింగ్ ఛాంపియన్‌గా డింగ్ లిరెన్‌పై గెలిచి టైటిల్ సొంతం, విన్నింగ్ మూమెంట్ వీడియో ఇదిగో..

Hazarath Reddy

18 ఏళ్ళ యువతేజం, చెస్ ఛాంపియన్ గుకేశ్ రికార్డ్ సృష్టించారు. అతి పిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్‌ షిప్‌ విజేతగా నిలిచారు. చివరి 14వ గేమ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా డింగ్ లిరెన్‌పై గెలిచి టైటిల్ ను సొంతం చేసుకున్నారు. విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌ షిప్‌ను సొంతం చేసుకున్న రెండో భారత ఆటగాడిగా గుకేశ్ చరిత్ర సృష్టించాడు.

Advertisement

Andhra Pradesh: వీడియో ఇదిగో, గుంటూరులో వైసీపీ నేత తనను లైంగికంగా వేధిస్తున్నాడని మీడియా ముందుకు మహిళ

Hazarath Reddy

గుంటూరులో వైసీపీ నేత దేవరకొండ నాగేశ్వరరావు తనను లైంగికంగా వేధిస్తున్నాడని స్వరాజ్యలక్ష్మి అనే మహిళ ఆధారాలతో మీడియా ముందుకు వచ్చింది. తన కుటుంబాన్ని కూడా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసిన బాధితురాలు

Manchu Family Dispute: మైక్ తీసుకొచ్చి నోట్లో పెట్టారు, మీ ఇంట్లో ఎవరైనా దూరి ఇలా చేస్తే అంగీకరిస్తారా? రెండో ఆడియోని విడుదల చేసిన మోహన్ బాబు

Hazarath Reddy

సీనియర్ హీరో మంచు మోహన్ బాబు జర్నలిస్టుపై దాడి ఘటన కలకలం రేపుతున్న నేపథ్యంలో ఆయన రెండో సారి ఆడియో విడుదల చేశారు. జర్నలిస్ట్‌ను కొట్టాలని తాను దైవసాక్షిగా అనుకోలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కుటుంబ సమస్యల్లో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా? అని ఆడియోలో ప్రశ్నించారు

Hyderabad: కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ సమీపంలో వ్యభిచారం, 8 మంది మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వ్యభిచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని కూకట్‌పల్లి ACP శ్రీనివాసరావు హెచ్చరిక

Hazarath Reddy

కేపీహెచ్‌బీలో వ్యభిచారం నిర్వహించే 8 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ సమీపంలో రాత్రి 8 గంటల నుంచి 10 వరకు 10 స్పెషల్ టీంలను ఏర్పాటు చేశాం.. వ్యభిచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూకట్‌పల్లి ACP శ్రీనివాసరావు హెచ్చరించారు.

Atul Subhash Suicide Case: అతుల్ సుభాష్ కేసు, దేశ వ్యాప్తంగా న్యాయం కోసం గళమెత్తుతున్న పురుష ప్రపంచం, Xలో ట్రెండింగ్‌లో నిలిచిన #MenToo, #JusticeIsDue హ్యాష్ ట్యాగ్‌లు

Hazarath Reddy

డబ్బుల కోసం భార్య, కుటుంబ సభ్యులు వేధించడంతో బెంగళూరుకు చెందిన టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అతుల్ యొక్క 24 పేజీల డెత్ నోట్ మరియు వీడియో సందేశం వైరల్ అయ్యాయి, వేధింపులు, తప్పుడు ఆరోపణలను ఎదుర్కొంటున్న పురుషుల దుస్థితిని ఎత్తిచూపారు.

Advertisement

Instagram Stunt Goes Wrong: వీడియో ఇదిగో, ట్రైన్ బయట వేలాడుతూ రీల్, చెట్లు అడ్డు రావడంతో ఒక్కసారిగా ఢీకొని.. ఆ తర్వాత ఏమైందంటే..

Hazarath Reddy

శ్రీలంకలో కదులుతున్న రైలులో ఓ చైనా మహిళ బయటకు వేలాడుతూ కనిపించింది. రైలు కదులుతున్నప్పుడు, ఆమె ప్రమాదకరంగా బయటకు వేలాడుతూ ఉండగా ఓ చెట్లున్న పొద తగలడంతో ఆమె ఒక్కసారిగా పట్టు కోల్పోయింది.

Atul Subhash Suicide Case: అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు, రాత్రికి రాత్రే ఇంటి నుంచి పరారైన అతని భార్య నికితా సింఘానియా, వీడియో ఇదిగో..

Hazarath Reddy

బెంగుళూర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు దేశ వ్యాప్తంగా అనేక అంశాలకు కేంద్ర బిందువుగా మారింది. భార్య, ఆమె కుటుంబ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇప్పుడు దేశంలో చర్చకు దారి తీసింది. ఈ కేసులో భార్య నికితా సింఘానియా కుటుంబంపై సమాజం నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Atul Subhash Suicide: భార్య, అత్తమామలు వేధిస్తున్నారని టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య, 24-పేజీల సూసైడ్ నోట్‌ రాసి మరీ బలవనర్మరణం

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌కు చెందిన 34 ఏళ్ల వ్యక్తి సోమవారం తన నివాసంలో సీలింగ్‌కు ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్న అతుల్‌ సుభాష్‌ తన భార్య, ఆమె బంధువుల నుంచి వేధింపులకు గురిచేస్తున్నట్లు 24 పేజీల డెత్‌ నోట్‌ను వదిలివెళ్లినట్లు వారు తెలిపారు.

Atul Subhash Suicide: నెల రోజుల ఆఫీసు పని ముందే చేసి ఆత్మహత్య చేసుకున్న అతుల్ సుభాష్, కీలక విషయాలను వెల్లడించిన మృతుడి మామ

Hazarath Reddy

మహీంద్రాలో ప్రతిభావంతులైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన అతుల్ సుభాష్ డిసెంబర్ 9న తన జీవితాన్ని విషాదకరంగా ముగించాడు. ఈ ఘటన అతని కుటుంబం, సహచరులను దిగ్భ్రాంతికి గురిచేసింది. బాధ యొక్క స్పష్టమైన సంకేతాలు లేనప్పటికీ, అతుల్ తన చివరి రోజును నిశితంగా ప్లాన్ చేసుకున్నాడు.

Advertisement
Advertisement