India
Dil Raju As TFDC Chairman: టీఎఫ్ డీసీ ఛైర్మన్ గా నిర్మాత దిల్ రాజు.. తెలంగాణ ప్రభుత్వం నియామకం
Rudraప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజును తెలంగాణ ప్రభుత్వం కీలక పదవిలో నియమించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్ డీసీ) ఛైర్మన్ గా రాజును నియమిస్తున్నట్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
AP Weather Update: బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం.. ఏపీకి మరోసారి భారీ వర్షాల ముప్పు.. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు
Rudraఫెంగల్ తుఫాను ముప్పు తప్పిపోయినట్టు భావిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ కు మరోసారి భారీ వర్షాల ముప్పు పొంచి ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నేడు దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు.
Accident in Yadadri: చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురి దుర్మరణం.. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి జలాల్ పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (వీడియో)
Rudraతెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భూదాన్ పోచంపల్లి జలాల్ పూర్ వద్ద ఓ కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది.
Shadnagar MLA Controversial Comments: వెలమల భరతం పడతం, ఉరికిచ్చి కొడతం! షాద్ నగర్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
VNSషాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ (Veerlapalli Shankar) వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. వెలమలపై (Velama) భౌతిక దాడులు చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఖబడ్దార్ వెలమల్లారా అంటూ హెచ్చరించారు. కుట్రలు చేసే వెలమల వీపులు విమానాలు మోగుతాయంటూ వార్నింగ్ ఇచ్చారు.
Gango Renuka Thalli Audio Song: పుష్ప-2 గంగమ్మ జాతర సాంగ్ వచ్చేసింది, థియేటర్ లో ఈ పాటకు గూస్ బంప్స్ ఖాయం
VNSతాజాగా ‘గంగో రేణుక తల్లి’ (Gango Renuka Thalli) జాతర ఆడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ జాతర ఎపిసోడ్‌లో అల్లు అర్జున్ మాస్ తాండవం చేశాడు. దాదాపు 30 నిమిషాలకు పైగా ఉన్న ఈ సీన్ బన్నీ కెరీర్‌కు హైలెట్‌గా నిలిచింది. ఆస్కార్ అవార్డు విజేత చంద్రబోస్ ఈ పాటకు లిరిక్స్ అందించగా.. మహాలింగం పాడాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.
Sobhita Dhulipala & Naga Chaitanya: 66 ఏళ్ళ వయసులో కూడా 6 ప్యాక్, నాగార్జున బాడీ చూసి షాకవుతున్న నెటిజన్లు, మల్లన్న సేవలో నాగచైతన్య శోభిత దంపతులు
Hazarath Reddyశ్రీశైలం మల్లన్నసేవలో అక్కినేని నాగచైతన్య-శోభిత ధూలిపాల దంపతులు మెరిసారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్నసేవలో తెలుగు సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబం ప్రత్యక్షమైంది. తెలుగు సినీ నటుడు అక్కినేని నాగార్జున తో పాటు తనయుడు నాగచైతన్య శోభిత దంపతులు శ్రీశైలం మల్లన్నసేవలో పాల్గొన్నారు.
Pickup Vans For TGSRTC Passengers: ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్, దూర ప్రాంత ప్రయాణికుల కోసం పికప్ వ్యాన్లు, తొలుత ఈ రూట్ లో ప్రారంభం
VNSదూర ప్రాంత ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌లో ఆర్టీసీ పికప్ వ్యాన్‌ల (Pick Up vans) సేవలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. తొలి విడతలో ఈసీఐఎల్- ఎల్బీనగర్ మధ్య ఉన్న ప్రాంతాల నుంచి ఈ పికప్ వ్యాన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. దూరప్రాంత ప్రయాణికుల కోసం ఆర్టీసీ ఈ పికప్ వ్యాన్‌లను తీసుకొచ్చింది.
Allu Arjun on Sandhya Theatre Stampede: సంధ్య ధియేటర్ తొక్కిసలాట ఘటనపై వీడియో విడుదల చేసిన అల్లు అర్జున్, ఏమన్నారంటే..
Hazarath Reddyసంధ్య థియేటర్‌లో జరిగిన విషాద సంఘటనతో తీవ్ర హృదయ విదారకంగా ఉంది. ఈ అనూహ్యమైన కష్ట సమయంలో ఘటనలో దుఃఖిస్తున్న మృతురాలి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ బాధలో వారు ఒంటరిగా లేరని , ఆ కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలుస్తామని నేను వారికి భరోసా ఇవ్వాలనుకుంటున్నాను.
Naga Chaitanya: నాగార్జున మొదటి మాజీ భార్య ఈమే, తల్లితో ఉన్న ఫోటోను విడుదల చేసిన అక్కినేని నాగచైతన్య, రెండు రోజుల క్రితం శోభిత దూళిపాళ్లతో చై వివాహం
Hazarath Reddyఅక్కినేని నాగచైతన్య-శోభిత రెండు రోజుల క్రితం వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే దగ్గుబాటి ఫ్యామిలీ చైతూను పెళ్లికొడుకును చేసిన ఫొటోలను తాజాగా విడుదల చేసింది. చైతూ తన తల్లి లక్ష్మీతో కలిసి దిగిన ఫొటోలు కూడా ఉన్నాయి.
Actress Pragya Videos Leak: నటి ప్రగ్యా ప్రైవేట్ వీడియోలు లీక్?, ఆన్‌లైన్‌లో పెట్టిన దుండగులు...నిందితులపై చర్యలకు ఫ్యాన్స్ డిమాండ్!
Arun Charagondaనటి ప్రగ్యా నగ్రా ప్రైవేట్ వీడియోలు లీక్ అయినట్లు తెలుస్తోంది. ప్రగ్యా వీడియోలను ఆన్ లైన్ లో దుండగులు పెట్టినట్లు తెలుస్తోండగా వారిపై చర్యలు తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. ఎక్స్ లో #pragyanagra హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
Cabinet Approves New KVs: తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్, కొత్త కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
VNSదేశంలో కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాలు (Kendriya Vidyalaya), 28 నవోదయ విద్యాలయాల (Navodaya Vidyalaya) ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో ఏపీలో 8 కేంద్రీయ విద్యాలయాలు, తెలంగాణలో 8 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Suresh Gopi: శంకరాభరణం సినిమాలో బ్రోచే వారెవరురా పాటపాడిన కేంద్ర మంత్రి సురేష్ గోపీ, వీడియో ఇదిగో..
Hazarath Reddyశంకరాభరణం’ సినిమాలోని “బ్రోచే వారెవరురా.." పాట పాడారు కేంద్ర మంత్రి సురేష్ గోపి. శంకరాభరణంతో నేను కర్నాటక మ్యూజిక్‌కు అభిమానిని అని పేర్కొన్నారు.. సాగరసంగమం, శంకరాభరణం… కర్ణాటక మ్యూజిక్ కు రూపాలుగా అభివర్ణించారు.
Pushpa 2: The Rule: ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ. 294 కోట్లు వసూల్ చేసిన పుష్ప 2, ఇండియాలో అత్యధిక ఓపెనింగ్ డేగా నిలిచిన అల్లు అర్జున్ మూవీ
Hazarath Reddyపుష్ప: ది రూల్’ తొలి రోజునే భారీ టాక్ తెచ్చుకున్నందుకు చిత్రబృందం ఫుల్ జోష్‌గా ఉంది.తొలి రోజు దాదాపు ప్రపంచ వ్యాప్తంగా రూ. 294 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసినట్లుగా మేకర్స్ ప్రకటించారు. Pushpa2 The Rule మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా 294 కోట్లు వసూలు చేసింది.
Telangana: వీడియో ఇదిగో, పోలీస్ స్టేషన్లకు వచ్చి ఎవరైనా హడావుడి చేస్తే బొక్కలో వేయండి, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyఫ్రెండ్లీ పోలీస్ ప్రజల కోసమేనని నేరగాళ్లకు కాదని అన్నారు. పోలీసులంటే నేరగాళ్లు భయపడాల్సిందేనని తెలిపారు. అత్యధికంగా కష్టపడేది పోలీసులే.. విమర్శలు ఎదుర్కొనేది పోలీసులే అని సీఎం అన్నారు. ప్రజా పాలనలో పోలీసులకు స్వేచ్ఛ ఉంటుందని రాజకీయ ఒత్తిళ్లు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Telangana: మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఉరివేసుకుని ఆత్మహత్య, కాలేజ్ బయట ఆందోళన చేపట్టిన తల్లిదండ్రులు
Hazarath Reddyహైదరాబాద్ దుండిగల్‌లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రావణి అనే విద్యార్థిని హస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. తను ఉండే హాస్టల్ గదిలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.
Telangana Thalli: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం ఇదిగో, ఈనెల 9వ తేదీన సెక్రటేరియట్‌లో విగ్రహావిష్కరణ కార్యక్రమం
Hazarath Reddyఆకుపచ్చ రంగు చీరలో తెలంగాణ తల్లి రూపం, చేతిలో మొక్కజొన్న, వరి కంకులు, మెడలో 3 ఆభరణాలు, కాళ్లకు మెట్టెలు, పట్టీలు పెట్టిన ఈ కొత్త విగ్రహం ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్‌పేట వద్ద సచివాలయ అధికారులు విగ్రహాన్ని తయారు చేయించారు.
Pandemic Alert: మళ్లీ అంతుచిక్కని వ్యాధి, జ్వరంతో ఇంటిలోనే 150 మంది మృతి, ఫ్లూతో పాటు ఈ లక్షణాలు ఉంటే వెంటనే అలర్ట్ అవ్వండి
Hazarath Reddyఆఫ్రికాను పీడిస్తున్న 'బ్లీడింగ్ ఐ వైరస్' భయాందోళనల మధ్య, ఫ్లూ లాంటి లక్షణాలతో అంతుచిక్కని వ్యాధి నైరుతి కాంగోలో కనుగొనబడినప్పటి నుండి దాదాపు 150 మంది మరణించారు.ఈ నేపథ్యంలో ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు.
Patnam Narender Reddy: పోలీస్ కస్టడీకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, రెండు రోజుల విచారణకు అనుమతిచ్చిన న్యాయస్థానం
Arun Charagondaకొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి పోలీస్ కస్టడికి విధించింది న్యాయస్థానం. రెండు రోజుల పాటు విచారణకు అనుమతి ఇచ్చింది న్యాయస్థానం. రేపు, ఎల్లుండి నరేందర్ రెడ్డిని విచారించనున్నారు పోలీసులు.