India
Sobhita Dhulipala: పెళ్లికి ముందు పెళ్లి కూతురు డ్రస్‌లో ముస్తాబైన శోభితా ధూళిపాళ, డిసెంబర్ 4న నాగచైతన్యతో ఏడడుగులు వేయనున్న శోభిత
Hazarath Reddyశోభితా ధూళిపాళ మరియు నాగ చైతన్య డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోబోతున్నారు. పెళ్లి తేదీ దగ్గర పడుతుండగా, శోభిత తెలుగు సంస్కృతిలో ముఖ్యమైన వివాహానికి ముందు సంప్రదాయమైన దుస్తుల్లో పెళ్లి కూతురు వేడుకను అభిమానులకు అందించింది
Pushpa 2: The Rule: వీడియో ఇదిగో, ముంబై మెట్రో ట్రైన్లపై పుష్ప-2 మూవీ పోస్టర్లు, ముంబైలో ఓ తెలుగు సినిమాకు ఇలా ప్రమోషన్ చేయడం ఇదే తొలిసారి
Hazarath Reddyఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప-2’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న తరుణంలో.. వాటికి తగ్గట్లే మూవీ టీమ్ ప్రమోషన్లు చేస్తోంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించి.. మూవీపై హైప్ పెంచారు. కాగా.. తాజాగా ముంబై మెట్రో ట్రైన్లపై పుష్ప-2 మూవీ పోస్టర్లను అతికించి, ప్రమోషన్ చేస్తున్నారు.
Tamil Nadu Rains: వీడియోలు ఇవిగో, తమిళనాడులో ఇళ్లపై విరిగిపడ్డ కొండచరియలు, ఏడుగురు గల్లంతు, ఆరు గంటలుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Hazarath Reddyఆదివారం తిరువణ్ణామలై జిల్లాలో కొండచరియలు దాని కింద ఉన్న గుడిసెల మీద విరిగిపడ్డాయి.ఈ ప్రమాదంలో కనీసం ఏడుగురు వ్యక్తులు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందం ఆ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తోంది.
Fire Breaks Out in Supreme Court: సుప్రీంకోర్టులో అగ్ని ప్రమాదం, కోర్టులో 12వ నంబర్ గదికి పాకిన మంటలు, వెంటనే అదుపులోకి తీసుకువచ్చిన ఫైరింగ్ అధికారులు
Hazarath Reddyసుప్రీంకోర్టు భవనంలో సోమవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కోర్టు గది 12లో కూర్చున్న బెంచ్ ప్రభావిత ప్రాంతానికి ఆనుకుని ఉన్నందున మంటలు అక్కడికి వ్యాపించాయి. తాజాగా మంటలు అదుపులోకి వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Car Catches Fire Video: వీడియో ఇదిగో, కామారెడ్డిలో నడిరోడ్డు మీద కారులో అకస్మాత్తుగా మంటలు, బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్న ప్రయాణికులు
Hazarath Reddyకామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రం సమీపంలోని జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు పై వెళుతున్న కారులో ఆకస్మాతుగా మంటలుచెలరేగాయి. ప్రయాణికులు మారేపల్లి నుండి సిర్పూర్ కు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైపోయింది.
Tirupati: తిరుమల ఘాట్ రోడ్డులో కారు డోర్లకు వేళాడుతూ యువకులు ప్రమాదకర స్టంట్స్, ఆరుగురిని అరెస్ట్ చేసిన తిరుపతి పోలీసులు
Hazarath Reddyఒక ప్రమాదకరమైన స్టంట్‌లో, డిసెంబర్ 1న సెల్ఫీలు తీసుకుంటూ కారు తలుపులు, సన్‌రూఫ్‌లకు వేలాడుతున్న వీడియోలు కనిపించడంతో తిరుమల ఘాట్ రోడ్‌లో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో త్వరగా వైరల్‌గా మారాయి.
Nagababu Konidela: పుష్ప 2 విడుదల వేళ తిరిగి వెనక్కి రాలేవ్ పద్దతి మార్చుకో అంటూ నాగబాబు ట్వీట్, ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్
Hazarath Reddyఈ ట్వీట్ బన్నీకి కౌంటర్‌గా ఉన్నట్టుందే అని మెగా ఫ్యాన్స్ కౌంటర్లు వేయగా.. బన్నీ ఫ్యాన్స్ కూడా తిరిగి ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. మొత్తానికి మీ మట్కాని ఇండస్ట్రీ హిట్ చేశారు కదా.. అని కౌంటర్లు వేస్తున్నారు. ముందు మీ మట్కాని చూసుకోండంటూ సెటైర్లు వేస్తున్నారు.
Andhra Pradesh: గిరిజన గ్రామాల్లో రోడ్ల దుస్థితికి అద్దం పట్టే వీడియో ఇదిగో, గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో డోలీ కట్టి ఆస్పత్రికి తీసుకువెళ్లిన గ్రామస్థులు
Hazarath Reddyఅనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయతీ చివారు బోడిగరువు గ్రామానికి రోడ్డు అసంపూర్తిగా నిలిచి పోవడంతో గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు.సాహు శ్రావణి అనే గర్భిణీకి సోమవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో గ్రామస్థులు ఆమెను డోలీ కట్టి దేవరాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళుతున్నారు.
Astrology: డిసెంబర్ 10 గురు గ్రహం, చంద్రగ్రహం కలయికతో గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది..
sajayaడిసెంబర్ 10 గురు గ్రహం, చంద్రగ్రహం కలయికతో గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది..
Astrology: డిసెంబర్ 5 శుక్ర సంచారం కారణంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహం ఆనందం శ్రేయస్సు అదృష్టం సంపదకు కలలకు పాలించే గ్రహంగా చెప్పవచ్చు. శుక్రుని ఆశీర్వాదం పొందిన రాశుల వారికి ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి
Cyclone Fengal: మరో మూడు రోజులు భారీ వర్షాలు, తీరం దాటినా వణికిస్తున్న ఫెంగల్ తుపాను, కర్ణాటక, కేరళ, తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
Hazarath Reddyబంగాళాఖాతంలో ఏర్పడిన 'ఫెంగల్' తుపాన్ శనివారం రాత్రి 10:30 గంటల నుంచి 11:30 గంటల మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటింది. ఈ తుఫాను ప్రభావంతో తెలంగాణ, ఏపీ, తమిళనాడులో భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి.
Astrology: డిసెంబర్ 8న శని, కుజ గ్రహం కలయిక ఈ మూడు రాశులు వారికే అదృష్టం..
sajayaశని గ్రహానికి ,కుజ గ్రహానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ రెండు గ్రహాలు డిసెంబర్ 8వ తేదీన కలయిక వల్ల అనేక సానుకూల ఫలితాలు 12 రాశులకు లభిస్తాయి. అయితే ముఖ్యంగా ఈ మూడు రాశులు వారికి అదృష్టం కలిసి వస్తుంది.
Health Tips: పచ్చి అరటి కాయలలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా, ప్రతిరోజు తీసుకోవడం ద్వారా కలిగే లాభాలు ఎన్నో..
sajayaఅరటిపండు లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. అరటిపండు సీజన్ తో సంబంధం లేకుండా ప్రతి సీజన్లో లభిస్తుంది. ఇది తొందరగా జీర్ణమయ్యే పండు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళందరూ ఇష్టంగా తినే పండు.
Health Tips: మధుమేహ సమస్య ఉన్నవారికి పుట్టగొడుగులు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏమిటో తెలుసా..
sajayaభారతదేశంలో మధుమేహ రోగుల సంఖ్య రోజుకు పెరుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్యకాలంలో తరచుగా అందరూ మధుమేహానికి గురి అవుతున్నారు.
Health Tips: మునగాకు పొడి ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా..
sajayaమునగాకు అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇందులో ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబరు అధికంగా ఉంటాయి. మునగాకు పొడిని ప్రతి రోజు మనం ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా అనేక రకాల జబ్బుల నుండి బయటపడవచ్చు
Telangana Road Accident: ఆర్టీసీ బస్సును వెనక నుండి ఢీకొట్టిన లారీ, బస్సులో నుంచి ఎగిరి బస్సు కిందపడి మృతి చెందిన ప్రయాణికుడు, వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణలో ఘోర రోడ్డుప్రమాదం ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును వెనక నుండి లారీ ఢీకొట్టింది. నారాణయపేట జిల్లాలోని కర్ణాటక సరిహద్దులోని కృష్ణానది వంతెనపై.. రాయచూర్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనక నుండి ఢీకొట్టింది లారీ.
Health Tips: అధిక బరువుతో బాధపడుతున్నారా, అయితే ఖాళీ కడుపుతో ఈ డ్రింక్స్ తాగితే బరువు తగ్గుతారు..
sajayaఈ మధ్యకాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తొందరగా తగ్గరు. దీనికోసం వారు ఎక్ససైజ్ ఆహారం మానివేయడం వంటివి చేస్తుంటారు.
Hyderabad: వీడియో ఇదిగో, బరాబర్ కోటర్ తాగినా, ఏం చేస్తారో చేస్కోండి, ఉప్పల్ పోలీసులకు చుక్కలు చూపించిన మహిళ
Hazarath Reddyఅవును.. బరాబర్ నేను కోటర్ తాగిన. ఏం చేస్తారో చేసుకోండి' అంటూ ఓ మహిళ ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో హల్‌చల్ చేసింది. రామంతాపూర్‌లోని వివేక్‌నగర్‌కు చెందిన మహిళ మద్యం తాగి పోలీస్ స్టేషన్‌కు వచ్చింది.
Cyclone Fengal: ఫెంగల్ తుపాను దెబ్బకి కార్లు ఎలా కొట్టుకుపోతున్నాయో వీడియోలో చూడండి, తమిళనాడును వణికిస్తున్న సైక్లోన్
Hazarath Reddyఫెంగల్ తుపాను బీభత్సం (Cyclone Fengal Impact) సృష్టిస్తోంది.తమిళనాడు, కేరళ, పుదుచ్చేరితోపాటు శ్రీలంకలో కూడా ప్రభావం చూపించింది. ఈ తుపాను కారణంగా పలు ప్రాంతాల్లో అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు