India

Pawan Kalyan On Telangana State: తెలంగాణ అంటే నా గుండె కొట్టుకుంటుంది...పోరాటల గడ్డ, బండెనక బండి కట్టి నాకు ఇష్టమైన పాట, పరిపాలనలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అని మండిపడ్డ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Arun Charagonda

మీరందరూ చాలా మంది తెలంగాణ నుండి వచ్చారు..మీకు తెలుసు కదా తెలంగాణ అంటే నా గుండె ఎలా కొట్టుకుంటుందో..జై తెలంగాణ అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి నాకు ఇష్టమైన పాట అన్నారు. తెలంగాణ పోరాటాల గడ్డ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయిందని...ఆరు గ్యారెంటీలకు మంగళం పాడిందన్నారు. పరిపాలనలో సీఎం రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారన్నారు.

Telangana Group 3 Exam: గ్రూప్ 3 పరీక్షకు భార్య.. పిల్లాడి ఆలనాపాలనాలో పరీక్ష కేంద్రం బయట తండ్రి..వైరల్‌గా మారిన ఫోటోలు!

Arun Charagonda

భార్య గ్రూప్ 3 ఎగ్జామ్ రాస్తుంటే ఎగ్జామ్ సెంటర్ బైట 10 నెల బిడ్డను నిద్రపుచ్చుతున్నాడు ఓ భర్త. శంకర్ అనే యువకుడు అకౌంటెంట్‌గా జాబ్ చేస్తున్నాడు. తన భార్య స్వప్న గ్రూపు పరీక్ష రాయడానికి కరీంనగర్లోని స్థానిక సిద్ధార్థ పాఠశాలలో సెంటర్ పడగా.. దగ్గర్లో ఉన్న ఒక షాపు వద్ద ఉన్న చిన్న గద్దెపై కూర్చొని తమ పది నెలల అబ్బాయిని జోకొట్టి నిద్ర పుచ్చి కనిపించాడు.

WI Vs ENG: టీ20లో విండీస్ సంచలనం, 219 పరుగుల భారీ టార్గెట్‌ను చేధించిన వెస్టిండీస్, సిరీస్ కొల్పోయిన గ్రాండ్ విక్టరీతో కరేబియన్ జట్టుకు ఓదార్పునిచ్చిన బ్యాట్స్‌మెన్

Arun Charagonda

స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ 20 సిరీస్‌ను కొల్పోయిన చివరి మ్యాచ్‌లో గ్రాండ్ విక్టరీ కొట్టింది వెస్టిండీస్. ఇంగ్లాండ్ విధించిన 219 పరుగుల లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలి ఉండగానే చేధించి ఔరా అనిపించింది. ఓపెన‌ర్లు ఎవిన్ లెవిస్(68), షాయ్ హోప్(54)లు 9.1 ఓవ‌ర్ల‌లోనే 136 ప‌రుగులు జోడించి జట్టు విజయానికి పునాది వేశారు.

Miss Universe 2024: విశ్వసుందరిగా నిలిచిన డెన్మార్క్‌ బ్యూటీ కెజార హెల్విగ్‌, రన్నరప్‌గా నిలిచిన చిడిమ్మ అడెట్షినా..టాప్ 30లో భారత్‌కు చెందిన రియా సింఘా

Arun Charagonda

2024 మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకుంది డెన్మార్క్‌కు చెందిన 21 ఏళ్ల విక్టోరియా కెజార హెల్విగ్‌. మెక్సికో వేదికగా జరిగిన మిస్‌ యూనివర్స్‌ 2024 పోటీల్లో 125 మంది పోటీ పడగా.. విక్టోరియా విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకుంది. నైజీరియాకు చెందిన చిడిమ్మ అడెట్షినా మొదటి రన్నరప్‌గా నిలిచింది.

Advertisement

Viral Video: షాకింగ్ వీడియో...ఓ ఇంట్లో పెంపుడు కుక్కపై చిరుత దాడి...చివరకు ఏం జరిగిందో తెలుసా!

Arun Charagonda

రాజస్థాన్‌లోని జైపూర్‌లో చిరుత కలకలం రేపింది. ఓ ఇంట్లో పెంపుడు కుక్కపై చిరుత దాడి చేసింది. కుక్క మెడను నోటితో పట్టుకుని కొరికి చంపేందుకు ప్రయత్నించింది. అయితే చిరుత బారి నుంచి తప్పించుకునేందుకు కుక్క తీవ్రంగా ప్రయత్నించింది. చివరకు యజమానురాలు కేకలు వేస్తూ బయటకు రాగా ఆ కుక్కను వదిలేసి చిరుత పారిపోయింది.

Bandi Sanjay Slams KTR:  తెలంగాణలో 'ఆర్‌ కే' బ్రదర్స్ పాలన, కేటీఆర్ అరెస్ట్ కథ కంచికే, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో లేనని తేల్చిచెప్పిన కేంద్రమంత్రి బండి సంజయ్..బీఆర్ఎస్‌ను నిషేధించాలని డిమాండ్

Arun Charagonda

బీఆర్ఎస్ విధ్వంసకర పార్టీ అని మండిపడ్డారు కేంద్రమంత్రి బండి సంజయ్. దాడులతో ప్రజల ప్రాణాలాతో బీఆర్ఎస్ చెలగాటమడుతోందన్నారు. గ్రూప్ 1, కానిస్టేబుల్ ఆందోళనలోనూ బీఆర్ఎస్ విధ్వంసం చేయాలనుకుందని... తెలంగాణలో బీఆర్ఎస్ ను నిషేధించాలని డిమాండ్ చేశారు.

Police Case On Sri Reddy: నటి శ్రీరెడ్డికి షాక్‌..వరుసగా పోలీస్ కేసులు, ఈ సారి విజయనగరంలో పోలీస్ కేసు...ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు

Arun Charagonda

నటి శ్రీరెడ్డికి వరుస షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. విజ‌య‌న‌గరం జిల్లా నెల్లిమర్లలో మ‌రో కేసు న‌మోదు అయ్యింది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు లోకేష్, అనిత‌ల‌తో పాటు నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Telangana: రంగారెడ్డి జిల్లా ఆలయంలో చోరీ...ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో పంచలోహ విగ్రహాలను చోరీ చేసిన దొంగలు...పీఎస్‌లో ఫిర్యాదు చేసిన ఆలయ పూజారి

Arun Charagonda

ఆలయంలో పంచ లోహ విగ్రహాలు మాయం అయ్యాయి. రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో వినాయకుడు, అయ్యప్పస్వామి పంచ లోహ విగ్రహాలను చోరీ చేసిన దొంగలు ఆలయ పూజారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.

Advertisement

Telangana: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని కలిసిన అఘోరి, ఓ ప్రైవేట్ ఆస్పత్రి కార్యక్రమంలో ప్రత్యక్షం..వీడియో ఇదిగో

Arun Charagonda

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని కలిశారు అఘోరి. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేస్తున్న అఘోరి...ఖమ్మం జిల్లా మధిరలో ఓ ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా అఘోరి ఆశీర్వాదం తీసుకున్నారు మల్లు నందిని.

Health Tips: ప్రతిరోజు గోరువెచ్చని నీటిని తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా.

sajaya

మన శరీరానికి నీరు చాలా ముఖ్యం మన శరీరాన్ని ఎప్పుడు హైడ్రేట్ గా ఉంచడానికి నీరు చాలా ముఖ్యం. శరీరంలో నీరు తాగడం ద్వారా ఎలక్ట్రోడ్ల పరిమాణం పెరుగుతుంది

Lagacharla Victims: లగచర్ల ఘటనపై ప్రజాసంఘాలు సీరియస్, జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు..బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

Arun Charagonda

లగచర్ల ఘటనపై ప్రజాసంఘాలు సీరియస్ అయ్యాయి. ఢిల్లీలో లగచర్ల బాధితులకు బాసటగా ప్రజాసంఘాల నేతలు నిలిచారు. జాతీయ ఎస్సి ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేశాయి ప్రజా సంఘాలు.

Astrology: నవంబర్ 17 అంటే నేటి నుంచి వృశ్చిక రాశిలోకి సూర్యుడి ప్రవేశం..ఈ 4 రాశుల వారికి కుబేరుడి ఆశీర్వాదంతో డబ్బే డబ్బు..కోటీశ్వరులు అవడం ఖాయం..

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల రాజు సూర్య దేవుడు వృశ్చికరాశిలోకి ప్రవేశించాడు. సూర్యుని రాశిచక్రంలో ఈ సంచారము లేదా మార్పు గత శనివారం ఉదయం 7:16 గంటలకు జరిగింది, ఆ తర్వాత రాశిచక్రంలోని మొత్తం 12 రాశులు ప్రభావితం కావడం ప్రారంభించాయి.

Advertisement

Health Tips: క్యాప్సికం తీసుకోవడం ద్వారా క్యాన్సర్ తో సహా ఈ జబ్బులను తగ్గించుకోవచ్చు..

sajaya

సీజన్ తో సంబంధం లేకుండా ప్రతి సీజన్లో దొరికేది క్యాప్సికం క్యాప్సికం లో అనేక రకాల పోషకాలు ఉన్నాయి.

Mid Manair Project: మిడ్‌ మానేరు నిర్వాసితులకు 4,696 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు..ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

sajaya

రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మిడ్‌ మానేరు నిర్వాసితులకు 4,696 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. ఈ మేరకు 4,696 ఇళ్లు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 12 గ్రామాలకు చెందిన నాలుగు వేలకు పైగా కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Hyderabad Shocker: అప్పుడే పుట్టిన పసికందును రోడ్డు పక్కనే వదిలి వెళ్లిన షాకింగ్ ఘటన..సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం..

sajaya

ఆడపిల్ల ఇంటికి బరువైపోయింది. అప్పుడే పుట్టిన పసికందును కన్న పేగు నుంచి దూరం చేసి రోడ్డు పక్కన పారేసిన ఘటన సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటన చూసిన స్థానికులంతా మానవత్వం మంట కలిసిపోయిందని షాక్ తింటున్నారు.

Khammam Shocker: ఖమ్మంలో షాకింగ్ ఘటన...విద్యార్థికి గుండు చేయించిన అసిస్టెంట్ ప్రొఫెసర్.. మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్వాకం..

sajaya

ఖమ్మం జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది కటింగ్ సరిగ్గా చేయించుకోలేదని ఓ విద్యార్థికి అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండు చేయించిన ఘటన జిల్లాలో కలకలం లేపింది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మంలోని మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫస్టియర్ విద్యార్థికి గుండు చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

Advertisement

Mike Tyson: లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ ఓటమిని తట్టుకోలేక టీవీని బద్దలు కొట్టిన అభిమాని.. అసలేమైంది? (వీడియో)

Rudra

ప్రపంచ గొప్ప బాక్సర్‌ లలో ఒకరైన 58 ఏళ్ల మైక్ టైసన్‌ కు షాక్ తగిలింది. 27 ఏళ్ల బాక్సర్, యూట్యూబర్ జేక్ పాల్ కీలక మ్యాచ్‌ లో మైక్ ను ఓడించి చరిత్ర సృష్టించాడు.

Lady Aghori: తణుకులో శ్రీశ్రీశ్రీ రాజేష్ నాథ్ జీ (ఉజ్జయిని) అఘోరాని కలిసి ఆశీస్సులు తీసుకున్న లేడీ అఘోరి.. (వీడియో)

Rudra

ఏపీలోని పలు ఆలయాలను సందర్శిస్తున్న లేడీ అఘోరీ.. తాజాగా తణుకులో శ్రీశ్రీశ్రీ రాజేష్ నాథ్ జీ (ఉజ్జయిని) అఘోరాని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.

Telugu States Weather Update: నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీకి నేడు, రేపు వర్ష సూచన.. తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణమే

Rudra

నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఇంకా కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలోని కోస్తా, సీమ జిల్లాల్లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Octopus: ఈ భూమి మీద మానవజాతి అంతరించిపోతే, ఆ ఒక్క జీవే మిగిలి ఉంటుందట.. ఏంటా సంగతి??

Rudra

మారుతున్న వాతావరణ పరిస్థితులు, మనవ చర్యలు వెరసి మానవజాతి మనుగడకు అన్ని వైపుల నుంచి ముప్పు ఎదురవుతున్నది. ఈ నేపథ్యంలో ఒకవేళ మనుషులు పూర్తిగా అంతరించిపోతే ఈ భూమిపై ఆధిపత్యం ఎవరిది? అనే ప్రశ్నపై కొందరు శాస్త్రవేత్తలు పరిశీలన జరిపారు.

Advertisement
Advertisement