India

Telangana Horror: వీడియో ఇదిగో, ప్రియురాలిని 20 ముక్కలుగా నరికి గోనె బస్తాలో పెట్టి పొలంలో పూడ్చి పెట్టిన ప్రియుడు, రూ. 16 లక్షల విషయంలో గొడవే కారణం..

Hazarath Reddy

భద్రాద్రి కొత్తగూడెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జూలూరుపాడు మండలం మాచినేనిపేటలో ప్రియురాలు స్వాతిని మూడు రోజుల క్రితం చంపిన ప్రియుడు వీరభద్రం గోనె బస్తాలో పెట్టి పొలంలో పూడ్చి పెట్టారు. డెడ్ బాడీని 20 ముక్కలుగా నరికి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

Health Tips: న్యూమోనియా సమస్యతో బాధపడుతున్నారా, దాని లక్షణాలు చికిత్స ఏమిటో తెలుసుకుందాం..

sajaya

న్యూమోనియా అనేది ఒక తీవ్రమైన వ్యాధిగా చెప్పవచ్చు. కలిగించే ఒక శ్వాస వ్యాధి ఇది ఇన్ఫెక్షన్ ద్వారా తరచూ వైరస్ ,ఫంగస్ ద్వారా వస్తుంది. ఇది అన్ని వయసుల వారికి వచ్చే ఛాన్స్ ఉంటుంది.

Health Tips: తరచుగా తలనొప్పి వస్తుందా ,అయితే తలనొప్పికి ఈ కారణాలు కావచ్చు..

sajaya

తలనొప్పి అనేది సర్వసాధారణమైన సమస్య. కొన్నిసార్లు తలనొప్పి అనేది సమస్యలకు సంకేతంగా కూడా చెప్పవచ్చు. శరీరంలో భాగంలో గాక తలలో కూడా ఈ నొప్పి మన పూర్తిగా అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

Andhra Pradesh: వీడియో ఇదిగో, రాజమండ్రిలో మద్యం మత్తులో బొండాల నరికే కత్తితో మందుబాబు వీరంగం, తన తలను తానే నరుక్కుంటూ..

Hazarath Reddy

మద్యం మత్తులో కత్తితో వ్యక్తి వీరంగం సృష్టించిన ఘటన రాజమండ్రిలో చోటు చేసుకుంది. రాజమండ్రి లాలా చెరువు మేనకా రెడ్డి బార్ వద్ద బొండాల నరికే కత్తితో గందరగోళం సృష్టించిన వ్యక్తి. భయాందోళనకు గురైన మందుబాబులు. వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.

Advertisement

‘Kanguva’ Press Conference: వీడియో ఇదిగో, ఆలస్యంగా వచ్చినందుకు మీడియాకు క్షమాపణలు చెప్పిన హీరో సూర్య, మీ అందరి సమయానికి నేను విలువనిస్తానంటూ..

Hazarath Reddy

స్టార్ హీరో సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కంగువా’. నవంబర్‌ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది (Kanguva Release). ప్రచారం జోరు పెంచిన చిత్ర బృందం.. ముంబయిలో తాజాగా మీడియా సమావేశం నిర్వహించింది

Ranganath On Bathukamma Kunta: బతుకమ్మ కుంట చెరువుకు పూర్వ వైభవం తెస్తాం, కుంట ప్రాంతంలో ఎలాంటి కూల్చివేతలు ఉండవన్న రంగనాథ్..ప్రజలు ఆందోళన చెందవద్దని వినతి

Arun Charagonda

బతుకమ్మ కుంట చెరువుకు పూర్వ వైభవం తీసుకొస్తాం అన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. బతుకమ్మ కుంట ప్రాంతంలో ఎలాంటి ఇళ్ల కూల్చివేతలు ఉండవని.. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నారు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, తప్పుడు కేసులో ఇరికించి రూ. 5 లక్షలు లంచం డిమాండ్, రైలు పట్టాలపై తల పెట్టి చనిపోతున్నానంటూ యువకుడు వీడియో

Hazarath Reddy

నరసరావుపేట రూరల్ సి.ఐ పసుపులేటి రామక్రిష్ణ, బాబు అనే కానిస్టేబుల్ చేత తనను తప్పుడు కేసులో ఇరికించి ఇబ్బంది పెడుతున్నాడని, కేసు లేకుండా చేయాలంటే తనకు ఐదు లక్షల రూపాయలు లంచం గా ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని బాధితుడు వాపోయాడు..

Viral Video: వీడియో ఇదిగో, అద్దాలను పగులగొట్టుకుంటూ ఏటీఎంలోకి దూసుకొచ్చిన అడవిపంది, తృటిలో ప్రాణాలతో బయటపడ్డ పెద్దాయన

Hazarath Reddy

ముక్కుడకు చెందిన గోపాలన్ అనే వ్యక్తి డబ్బులు డ్రా చేస్తుండగా అడవి పంది ఏటీఎం పెద్ద అద్దాలను పగులగొట్టి లోపలికి దూరింది. హఠాత్తుగా చొరబడటంతో దిగ్భ్రాంతికి గురైన గోపాలన్ ఏటీఎంలోంచి బయటకు పరుగులు తీశాడు

Advertisement

Telangana: వీడియో ఇదిగో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు ఆందోళన, వారంలో ఒకసారి ఉండే జమ్ము తావి ఎక్స్‌ప్రెస్ రద్దు కావడంపై నిరసన

Hazarath Reddy

పెద్దపల్లి జిల్లాలో గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 39 రైళ్లు రద్దు చేయడంతో పాటు 7 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. ఇక 53 రైళ్లను దారి మళ్లించారు.మరో 7 రైళ్లను రీ షెడ్యూల్‌ చేశారు.

Andhra Pradesh: జగన్ మీరు కలిసి చంద్రబాబుది ఏమైనా చీ..తారా, తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ రాయలేని భాషలో తిట్టారంటూ మండిపడిన పేర్ని నాని

Hazarath Reddy

వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరులోని లాలాపేట పోలీస్ స్టేషన్‌‌కి వచ్చి వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తని తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ బూటు కాలితో తన్ని దుర్భాషలాడాడని మండిపడ్డారు. రాయలేని భాషలో ఆయన మాట్లాడారని పేర్నినాని ఆవేదన వ్యక్తం చేశారు.

Jharkhand Elections 2024: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు,ఓటేసిన ప్రముఖులు..తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ

Arun Charagonda

జార్ఖండ్ తొలి విడత ఎన్నికల సమరం ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 29.31 శాతం పోలింగ్‌ నమోదు కాగా జార్ఖండ్ తొలి విడత ఎన్నికలతో పాటు 31 అసెంబ్లీ, ఒక లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. రాంచీ పోలింగ్ కేంద్రంలో ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆయన భార్య కల్పన సోరెన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో బర్హైత్ స్థానం నుంచి హేమంత్ సోరెన్, గాండే నియోజకవర్గం నుంచి కల్పన పోటీ చేస్తున్నారు. రాంచీలో పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు గవర్నర్ సంతోష్​ కుమార్ గంగ్వార్.

Vijayasai Reddy Slams CM Chandrababu: అమరావతి మీద ఉన్న ప్రేమ విశాఖ మీద లేకపాయే, సీఎం చంద్రబాబుపై మండిపడిన విజయసాయిరెడ్డి

Hazarath Reddy

ఏపీలో కూటమి సర్కార్‌ పాలన తీరుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు . సీఎం చంద్రబాబుకి అమరావతి మీద ఉన్న ప్రేమ ఉత్తరాంధ్ర మీద లేకపాయే.. అని కామెంట్స్‌ చేశారు. చంద్రబాబు చూపుతున్న వివక్ష స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

Advertisement

Joe Biden Cries Video: వీడియో ఇదిగో, గాడ్ బ్లెస్‌ అమెరికా అంటూ భోరున ఏడ్చేసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉబికివస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ..

Hazarath Reddy

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్..సైన్యంలో సేవలందిస్తూ అమరులైన సోల్జర్లను తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంగళవారం వెటరన్స్ డే సర్వీస్ కార్యక్రమంలో ప్రెసిడెంట్ బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ పాల్గొన్నారు.

Actress Ananya Nagalla: మానవత్వం చాటుకున్న హీరోయిన్‌ అనన్య నాగళ్ల, చలిలో ఉన్న పేదలకు దుప్పట్లు పంపిణీ...వీడియో ఇదిగో

Arun Charagonda

నటి అనన్య నాగళ్ల మానవత్వం చాటుకున్నారు. చలిలో ఉంటున్న నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Raghurama Krishnam Raju: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఖరారయ్యారు. ఈ నిర్ణయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్‌ పదవికి ఇవాళ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. దీంతో ఇవాళే ఆయన నామినేషన్‌ వేయనున్నట్లు తెలుస్తోంది.

Supreme Court On Bulldozer Action: బుల్డోజర్ జస్టిస్‌పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు, నిందితుల ఇళ్లను కూల్చడం చట్ట విరుద్దం..అధికారులే కోర్టుల పాత్ర పోషించడం సరికాదని వెల్లడి

Arun Charagonda

బుల్డోజర్ జస్టిస్‌ పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పలు కేసుల్లో ఉన్న నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చడం తగదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. నిందితుల ఇళ్లను కూల్చడం హక్కులను కాలరాయడమేనని తెలిపింది.

Advertisement

AP Assembly Budget Session 2024: రెండో రోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు సమయం, పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన మంత్రులు

Hazarath Reddy

రెండో రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Session) కొనసాగుతున్నాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు (AP Speaker Ayyannapatrudu) ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ వార్డు మహిళా కార్యదర్శులపై అసెంబ్లీలో చర్చ జరిగింది.

Mukhra K Villagers: కాంగ్రెస్ పార్టీని నమ్మి మేము మోసపోయాం.. మీరు మోసపోకండి..మహారాష్ట్రలో ముఖ్రా(కె) గ్రామస్తుల ఎన్నికల ప్రచారం, ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్న గ్రామస్తులు

Arun Charagonda

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు తెలంగాణ ప్రజలు. మహారాష్ట్ర - కిన్వట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ముఖరా కె గ్రామస్తులు ఎన్నికల ప్రచారం చేశారు.

KTR: రైతుల చేతికి బేడిలా?, కాంగ్రెస్ 11 నెలల పాలనలో తెలంగాణ చీకటి మయం అయిందన్న కేటీఆర్, అన్ని వర్గాల ప్రజలను వంచించిన కాంగ్రెస్ అని ఫైర్

Arun Charagonda

కాంగ్రెస్ 11 నెలల పాలనపై ఎక్స్ వేదికగా మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాడు కేసీఆర్ పాలనలో పదేళ్లు వెలుగుల్లో బతికిన తెలంగాణాలో నేడు 11 నెలల కాంగ్రెస్ పాలనలో చీకట్లు అలుముకున్నాయి అన్నారు. పాడి పంటలు, పసిడి సంపదలతో కళకళలాడిన పల్లెలు నేడు పోలీసు బూట్ల చప్పుళ్లతో అల్లాడుతున్నాయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Telangana: సిరిసిల్లలో మరో నేతన్న ఆత్మహత్య, ఉపాధి లేకపోవడంతో ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుడు

Arun Charagonda

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎర్రం కొమ్రయ్య (55) అనే నేత కార్మికుడుకి గత 8 నెలల నుండి ఉపాధి లేకపోవడంతో.. ఆర్థిక ఇబ్బందుల వల్ల తెల్లవారుజామున ఇంట్లో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య కమల, ఇద్దరు కొడుకులు శ్రీకాంత్, సాయి కిరణ్, కూతురు వరలక్మి ఉన్నారు.

Advertisement
Advertisement