India
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం, ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు జరిపిన ప్రియుడు, కంట్లో నుంచి దూసుకుపోయిన బుల్లెట్
Hazarath Reddyహైదరాబాద్ - సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకటేశ్వర కాలనీ రోడ్డు నెంబర్ 14 లో మల్లికా రాణి అపార్ట్మెంట్లో ఎయిర్ గన్‌తో ప్రియురాలి తండ్రి రేవంత్ ఆనంద్ (57) పై ప్రియుడు కాల్పులు జరిపాడు.
Astrology: నవంబర్ 18వ తేదీన రాహు, కేతువులు ఒకేసారి రాశి మార్పు కారణంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaనవంబర్ 18వ తేదీన రాహు ,కేతు గ్రహాలు రాత్రి 11 గంటల 30 నిమిషాలకు ఏకకాలంలో రాశులు మార్పు జరుగుతుంది. దీనికి కారణంగా మూడు రాశులు వారికి అదృష్టం కలిసి వస్తుంది.
Astrology: వాస్తు ప్రకారం ఇంట్లో మంచాన్ని ఏ దిక్కులో ఉంచాలి..
sajayaవాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోనే మంచాన్ని ఏ దిశలో ఉంచాలి అనేది కూడా ఉంటుంది. ఒక్కసారి మంచం దిశలో మార్పుల వల్ల కూడా అది అనేక రకాల ఇబ్బందులను తీసుకువస్తుంది.
Astrology: నవంబర్ 12వ తేదీన కార్తీక మంగళవారం ఈరోజు వజ్రయోగం దీని కారణంగా మూడు రాశులు వారికి అదృష్టం.
sajayaనవంబర్ 12వ తేదీ కార్తీక మంగళవారం రోజు వజ్రయోగం కూడా ఏర్పడుతుంది. ఇది అన్ని రాశులు వారిని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఈ మూడు రాశులు వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది.
Health Tips: అధిక వేడి ఉన్న నీరుతో స్నానం చేయడం వల్ల కలిగే నష్టాలు..
sajayaచలికాలం వచ్చిందంటే చాలు చాలామంది వేడి నీటితో స్నానం చేయడం ఇష్టపడతారు. ఈ సీజన్లో తరచుగా వేడి నీటితో స్నానం చేస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు వీరు అవసరమైన దానికంటే కూడా చాలా ఎక్కువ వేడి ఉన్న నీటితోటి స్నానం చేయడం వల్ల అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతాయి.
Health Tips: మీరు భోజనం చేసేటప్పుడు చెమట ఎక్కువగా పడుతుందా, అయితే అది ఈ వ్యాదుల సంకేతాలు కావచ్చు.
sajayaకొంతమందిలో తినేటప్పుడు తిన్న తర్వాత చాలా ఎక్కువగా చెమటలు వస్తూ ఉంటాయి. దీనికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని సార్లు ఈ సమస్య ఇబ్బందికరంగా అనిపిస్తుంది.
Health Tips: మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా, అయితే మీకు విటమిన్ బి 12 లోపం ఉన్నట్లే.
sajayaమన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి అనేక రకాల పోషకాలు విటమిన్లు అవసరం వాటి లోపం వల్ల మన శరీర వ్యవస్థ దెబ్బతింటుంది.
Health Tips: క్యాల్షియం లోపం తో బాధపడుతున్నారా, అయితే నువ్వుల్ని తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి పరిష్కారం.
sajayaక్యాల్షియం లోపం వల్ల అనేక రకాల ఉన్నటువంటి అనారోగ్యాలు వస్తాయి. ముఖ్యంగా ఎముకలు ఎదుగుదల లేకపోవడం దంతాల సమస్యలు వంటివి ఏర్పడతాయి. అయితే చాలామంది కాల్షియం కోసం పాలు, చీజ్ అధికంగా తీసుకుంటారు.
TSRTC MD Sajjanar: వీడియో ఇదిగో, ఈ యువ గాయకుడికి అవకాశం ఇవ్వాలని కీరవాణిని కోరిన వీసీ సజ్జనార్
Hazarath Reddyతెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తాజాగా పోస్ట్ చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఒక దివ్యాంగుడు (అంధుడు) ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ 'శ్రీ ఆంజనేయం' సినిమాలోని 'రామ రామ రఘురామ' అనే పాటను అద్భుతంగా ఆలపించిన వీడియోను ఆర్టీసీ ఎండీ ఎక్స్‌లో షేర్ చేశారు. అతన్ని ప్రశంసిస్తూ ఇలా ట్వీట్ చేశారు.
Car Catches Fire: వీడియో ఇదిగో, పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు, తృటిలో ప్రాణాలతో బయటపడ్డ ముగ్గురు ప్రయాణికులు
Hazarath Reddyకర్ణాటక రాష్ట్రం మంగళూరు (Mangaluru)లోని లేడీహిల్ (Ladyhill) ప్రాంతంలో గల నారాయణ గురు సర్కిల్ (Narayana Guru Circle) లో ఉన్న ఓ పెట్రోల్ బంక్ (Petrol Pump) వద్ద కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి (Car Catches Fire). అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
Mumbai Horror: ముంబైలో దారుణం, సవతి కూతురిపై తండ్రి అత్యాచారం, అంతేకాక ఆమె ప్రైవేట్ పార్టులో చపాతీ కర్రను పెట్టి అమానవీయ చర్య
Hazarath Reddyముంబైలోని మన్‌ఖుర్డ్‌లో ఓ వ్యక్తి తన మైనర్ సవతి కూతురుపై అత్యాచారం చేసి, ఆపై ఆమె గొంతు కోసి హత్య చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. ముంబై పోలీసులు నవంబర్ 8, శుక్రవారం సాయంత్రం నిందితుడిని అరెస్టు చేశారు
Vyuham Movie: నారా లోకేష్‌ని కించపరిచేలా పోస్టులు, దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు నమోదు, ఫిర్యాదు చేసిన టీడీపీ నేత
Hazarath Reddyప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వ్యూహం సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఐటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
AP Assembly Budget Session 2024: ఏపీ వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులు ఇవిగో, మొత్తం రూ.43,402 కోట్లతో అగ్రికల్చర్ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు
Hazarath Reddyఏపీ అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu) రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ (AP Agriculture Budget)ను ప్రవేశపెట్టారు. ఆరుగాలం ఇంటిల్లిపాది శ్రమించి ఈ ప్రపంచానికి అన్నం పెడుతున్న రైతన్నకు మనసావాచా కర్మణా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటున్నా’ అంటూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో పేర్కొన్నారు.
Reels Craze: రీల్స్ పిచ్చికి ఈ పిల్ల పరాకాష్ట, పంపు దగ్గర చేతిలో పెట్రోల్ పోసుకుంటూ రీల్, మంటలు అంటుకుంటే పరిస్థితి ఏంటి అంటూ నెటిజన్లు ఫైర్
Hazarath Reddyరీల్స్‌కు క్రేజ్ పీక్స్‌లో ఉంది. సోషల్ మీడియా రీల్స్ కోసం ప్రజలు పిచ్చి పనులు చేస్తున్నారు. తాజాగా పెట్రోల్ పంపు వద్ద ఒక అమ్మాయి ప్రమాదకరమైన స్టంట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Hyderabad Shocker: అత్తాపూర్‌లో దారుణం, ఇంటి అద్దె కట్టలేదని యువతిపై కత్తితో దాడి చేసిన యజమాని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అత్తాపూర్ పోలీసులు
Hazarath Reddyఇంటి అద్దె కట్టలేదని కుటుంబంపై కత్తితో దాడి చేసిన యజమాని కుటుంబం. ఈ ఘటన అత్తాపూర్ పరిధిలో చోటు చేసుకుంది. యజమాని దాడిలో యువతి చేతికి, తలకు కత్తిపోట్లతో తీవ్రగాయాల పాలైంది. యువతిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
Telangana Road Accident: వీడియో ఇదిగో, రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న యువతి ప్రాణాలను కాపాడిన బండి సంజయ్, చికిత్సకు అయ్యే ఖర్చును తానే చెల్లిస్తానని భరోసా
Hazarath Reddyకేంద్ర మంత్రి బండి సంజయ్ మానవత్వాన్ని చాటుకున్నారు. హుజురాబాద్ నియోజకవర్గం సింగాపూరం సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైన యువతి..లారీ కింద ఇరుక్కుపోయింది. మానకొండూర్ మండలం ఖెల్లడ గ్రామానికి చెందిన యువతి దివ్య శ్రీ సింగాపూరం సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ములుగు పర్యటనకు వెళ్తు ప్రమాదాన్ని చూసి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తన వాహనాన్ని ఆపారు.
Telangana Horror: సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం, తమ్ముడు కొట్టాడని పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డ తండ్రి, తన చావుకు కారణం తమ్ముడేనంటూ వీడియో
Hazarath Reddyసిద్దిపేట - చిన్నకోడూరు మండలం కస్తూరిపల్లి గ్రామానికి చెందిన సత్యం, అతని సోదరుడు శ్రీనివాస్ తల్లి లచ్చవ్వతో కలిసి సిద్దిపేటలోని వివేకానందనగర్ కాలనీలో స్థిరపడ్డారు. సత్యంకు భార్య, కుమారుడు అన్విష్ నందన్, కుమార్తె త్రివర్ణహాసిని ఉన్నారు.
Sanjiv Khanna Becomes 51st CJI: సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, వచ్చే ఏడాది మే 13వ తేదీ వరకు పదవిలో..
Hazarath Reddyసుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ కాలం నిన్నటితో ముగిసిన విషయం తెలిసిందే. దీంతో తదుపరి సీజేఐగా సంజీవ్ ఖన్నా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ సంజీవ్ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు.
AP Assembly Budget Sessions 2024: ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, రూ. 2,94,427.25 కోట్ల వార్షిక బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల కేశవ్, శాఖల వారీగా కేటాయింపులు ఇవీ..
Hazarath Reddyఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి.సభలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్ధిక సంవత్సారానికి గాను ఏపీ వార్షిక బడ్జెట్‌ను సభ ముందు ఉంచుతున్నానన్నారు. రాష్ట్రాన్ని కాపాడాలని అపూర్వమైన తీర్పును ఇచ్చిన ప్రజల సంకల్పానికి ఈ బడ్జెట్ ప్రతిబింబమన్నారు.