India

Vangalapudi Anitha: వైసీపీ కార్యకర్తలు సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుని బొక్కలో వేస్తాం, అసభ్య పోస్టులు పెట్టేవారికి హోం మంత్రి అనిత వార్నింగ్

Hazarath Reddy

సోషల్ మీడియాలో పోస్ట్‌ల అంశం ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనలు రేపుతోంది. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి అనిత.. గత వైకాపా పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. కొందరు తనను లక్ష్యంగా చేసుకొని పోస్టులు పెడుతున్నారని గుర్తుచేశారు

Telangana Shocker: దారుణం, అప్పు తీర్చకుంటే భార్యాకూతుళ్లను నడిరోడ్డు మీద వివస్త్రలను చేస్తామంటూ వేధింపులు,మనస్థాపంతో గోదావరిలో దూకిన కుటుంబం

Hazarath Reddy

నిజామాబాద్ న్యాల్ కల్ రోడ్డులో నివాసం ఉండే వేణు(50) భార్య అనురాధ, కూతురు పూర్ణిమ (24) చిరు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.వ్యాపార నిమిత్తం స్థానిక వడ్డీ వ్యాపారులు రోషన్, వికాస్ వద్ద రెండేళ్ల కింద రూ.3 లక్షల అప్పు తీసుకున్న వేణు మొత్తానికి వడ్డీతో సహా అసలు చాలావరకు కట్టాడు

Telangana: వీడియో ఇదిగో, మద్యం సేవించి పట్టుబడిన మందు బాబులకు జడ్జి షాక్, వారం రోజుల పాటు మాతా శిశు ఆసుపత్రిలో గడ్డి పీకాలని పనిష్మెంట్

Hazarath Reddy

మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 27 మందికి స్థానిక మాతా శిశు ఆసుపత్రిలో వారం రోజుల పాటు ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆసుపత్రి పరిసరాలు శుభ్రపరచాలని మొదటి అదనపు సివిల్ జడ్జి పనిష్మెంట్ ఇచ్చారు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, రియల్దర్ పై చేయి చేసుకున్న గుణదల సీఐ వాసిరెడ్డి శ్రీనివాస్, తన ఇంటికి వచ్చి దౌర్జన్యానికి దిగాడని ఆరోపిస్తున్న బాధితుడు

Hazarath Reddy

సివిల్ వ్యవహారంలో విజయవాడ గుణదల సీఐ వాసిరెడ్డి శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించిన వీడియో వెలుగులోకి వచ్చింది. గుణదలలో ఎస్‌ఎల్వీ కైలాస్ హైట్స్, రియల్ ఎస్టేట్ యజమాని దేవినేని శ్రీహరి మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది.

Advertisement

IIFA Utsavam 2024: వీడియో ఇదిగో, సమంతను ఆటాడేసుకున్న రానా, నా కోడలు నుండి చెల్లెలుగా మారావంటూ..IIFA ఉత్సవం 2024లో ఆసక్తికర సంభాషణ

Hazarath Reddy

దుబాయ్‌లో జరిగిన 2024 IIFA ఉత్సవం ఈవెంట్‌లో, రానా దగ్గుబాటి మరియు సమంతా రూత్ ప్రభు మధ్య సరదా సన్నివేశం సాగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంతా తన ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకుంటున్న సమయంలో ఈ సరదా సన్నివేశం సాగింది.

US Presidential Elections: అమెరికా ఎన్నికల బ్యాలెట్ పేపర్ పై బాలయ్య పేరు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కాపీ

Hazarath Reddy

అమెరికా ఎన్నికల్లో బ్యాలెట్ పేపరు 'బాలయ్య' పేరును రాశారు అభిమాని. కాగా అమెరికాలో బ్యాలెట్ పత్రం ద్వారా.. అధ్యక్షుడిని ఎన్నుకుంటుంటారు. పోటీల్లో ఉండే..ప్రముఖ పార్టీలు కాకుండా.. థర్డ్ పార్టీగా వ్యవహరించే పోటీ దారుల్లో ఎవరినైనా ఎన్నుకోవాలంటే.. చివరి కాలమ్ లో వారి పేరు రాయాల్సి ఉంటుంది.

CM Chandrababu on Social Media Posts: మీ కొవ్వును కరిగిస్తాం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారికి సీఎం చంద్రబాబు వార్నింగ్, గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్‌ ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి

Hazarath Reddy

అమరావతి రాజధాని పరిధిలోని తాళ్లాయపాలెంలో గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్‌ (జీఐఎస్‌)ను ప్రారంభించిన అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా పోస్టులపై మండిపడ్డారు.

YS Jagan on AP Assembly Sessions: మైక్ ఇవ్వకుండా అసెంబ్లీకి వెళ్లేది లేదని తేల్చి చెప్పిన జగన్, ఇక నుంచి మీరే నా స్పీకర్లు అని మీడియా ప్రతినిధులకు సూచన

Hazarath Reddy

అసెంబ్లీలో మాకు మైక్‌ ఇస్తే.. వాళ్లను ఎక్కడ ఎండగడతామని కూటమి ప్రభుత్వం భయపడుతోందని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.ఎన్నికల్లో 40 శాతం ఓట్లు వచ్చినవాళ్లను ప్రతిపక్షంగా గుర్తించరా?. సమస్యలు చెప్పనీయకుండా ఉండేందుకే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు?. ప్రతిపక్ష నాయకుడికి మైక్‌ ఇస్తేనే ప్రజా సమస్యలు చెప్పే అవకాశం ఉంటుంది

Advertisement

YS Jagan Press Meet: ప్రభుత్వం తప్పుడు కేసులు పెడితే ఈ నంబర్లకు ఫోన్ చేయండి, మీ తరపున పోరాటం చేయడానికి వైసీపీ సిద్ధంగా ఉందని తెలిపిన జగన్

Hazarath Reddy

సోషల్‌ మీడియా కార్యకర్తలపై కూటమి సర్కార్‌ వేధింపులపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటామని.. ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తే లీగల్‌ టీమ్‌కు దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.

YS Jagan on Jamili Elections: జమిలి ఎన్నికలపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు, ఈ ప్రభుత్వం కూడా ఎన్నిరోజులు ఉండేలా కనిపించడం లేదని సెటైర్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

జమిలి.. గిమిలి ఎన్నికలంటున్నారు. ఈ ప్రభుత్వం కూడా ఎన్నిరోజులు ఉండేలా కనిపించడం లేదు. ఆ తర్వాత రాబోయేది మా ప్రభుత్వమే. అప్పటికీ మేం ఇక్కడ ఉండం కదా అని కొందరు అనుకుంటున్నారేమో. ట్రాన్స్‌ఫర్‌ అయినవాళ్లనే కాదు.. రిటైర్‌ అయిన కూడా వదలం. సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా పిలిపిస్తాం.

Jagan Slams TDP-led Govt: అధికారంలోకి వచ్చాక ఏ పోలీసును వదలం, సప్త సముద్రాల అవతల ఉన్నా వెతికి మరీ పట్టుకుంటాం, వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

ఏపీలో ప్రస్తుతం నెలకొన్న అన్యాయమైన పరిస్థితులు.. బహుశా స్వాతంత్ర వచ్చిన తర్వాత ఎక్కడా చూసి ఉండరని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

YS Jagan Question to DGP: వీడియో ఇదిగో, నా తల్లిని చంపడానికి నేను ప్రయత్నించానంటూ టీడీపీ పేజీలో పోస్ట్ చేశారు, వారిని బొక్కలో వేసే దమ్ముందా ? డీజీపీని ప్రశ్నించిన జగన్

Hazarath Reddy

టీడీపీ అధికారిక వెబ్‌సైట్లో‌ చేసేవన్నీ ఫేక్‌ పోస్టులేనని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మీడియాతో ప్రస్తావించారు. తల్లిని చంపడానికి జగన్‌ ప్రయత్నిస్తున్నాడని టీడీపీ అధికారిక వెబ్‌ సైట్‌లో ఓ పోస్ట్‌ చేశారు. దానికి కారు టైర్‌ పేలిన పాత కథనం ఒకటి జత చేశారు

Advertisement

Frog In Beer Bottle: బీరు సీసాలో కప్ప..మందుబాబులు తస్మాత్ జాగ్రత్త, బీరులో ప్రత్యక్షమైన కప్ప..వీడియో ఇదిగో

Arun Charagonda

నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలంలో ఓ వ్యక్తి బీరు కొనుగోలు చేయగా అందులో కప్ప ప్రత్యక్ష్యమైంది. దీంతో ఆ మందుబాబు ఖంగుతిన్నాడు. అనంతరం అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

MLA Madhavi Reddy vs Suresh Babu: నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు, కడప మేయర్‌కు వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, రసాభాసగా మారిన కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం

Hazarath Reddy

కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో రసాభాస జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే మాధవి హాజరయ్యారు. కౌన్సిల్ సమావేశానికి తన అనుచరులు, టీడీపీ కార్యకర్తలను తీసుకొని ఎమ్మెల్యే మునిసిపల్ కార్పొరేషన్‌కు వచ్చారు.

DGP Dwaraka Tirumala Rao: గత ఐదేళ్లలో పోలీస్ వ్యవస్థలో తప్పులు జరిగాయి..ఎంపీని సైతం తీసుకెళ్లి కొట్టారు, డీజీపీ ద్వారకా తిరుమల రావు సంచలన కామెంట్

Arun Charagonda

ఐదేళ్లలో, పోలీసు వ్యవస్థలో కొన్ని తప్పులు జరిగాయి.. ఒప్పుకుంటున్నాం అన్నారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు. తప్పులను సరిదిద్దడంపై దృష్టిపెట్టాం అని.. 2017లో తెచ్చిన ఫింగర్‌ ప్రింట్‌ ఐడెంటిఫికేషన్‌ టెక్నాలజీని, గత 5 ఏళ్ళలో ఎందుకు వాడకుండా పక్కన పడేసారో అర్ధం కావటం లేదు అన్నారు.

YS Jagan Slams Chandrababu Govt: సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ పేరుతో అన్ని వర్గాలను మోసం చేశారు, ఏపీలో చీకటి రోజులు నడుస్తున్నాయని మండిపడిన జగన్

Hazarath Reddy

ఏపీలో ప్రస్తుతం నెలకొన్న అన్యాయమైన పరిస్థితులు.. బహుశా స్వాతంత్ర వచ్చిన తర్వాత ఎక్కడా చూసి ఉండరని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Advertisement

YS Jagan Slams AP Govt: ఏపీలో అత్యంత దారుణమైన పరిస్థితులు, స్వాతంత్ర వచ్చిన తర్వాత ఎక్కడా ఈ దారుణాలు చూసి ఉండరని మండిపడిన వైఎస్ జగన్

Hazarath Reddy

ఏపీలో ప్రస్తుతం నెలకొన్న అన్యాయమైన పరిస్థితులు.. బహుశా స్వాతంత్ర వచ్చిన తర్వాత ఎక్కడా చూసి ఉండరని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Is 'Saree Cancer' Real?: చీర బిగువుగా కట్టుకునే మహిళలకు చర్మ క్యాన్సర్‌ ముప్పు, కీలక హెచ్చరికను జారీ చేసిన వైద్యులు, ఇద్దరికీ ఇప్పటికే క్యాన్సర్

Hazarath Reddy

భారతీయ వస్త్రధారణలో చీరకు ప్రముఖ స్థానం ఉంది. అయితే మహిళలు ఎంతో ఇష్టంగా కట్టుకునే చీరపై వైద్యులు కీలక హెచ్చరిక చేశారు. చీర బిగువుగా కట్టుకోవడం వల్ల చర్మ క్యాన్సర్‌ ముప్పు ఉంటుందని తెలిపారు.

Shah Rukh Khan: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌కు బెదిరింపు కాల్, చంపేస్తామంటూ బెదిరించిన ఆగంతకులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Arun Charagonda

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌ను చంపేస్తామంటూ బెదిరింపు కాల్ కలకలం రేపింది. షారుఖ్ ఖాన్‌ను బెదిరించింది ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఫైజాన్ ఖాన్ అని ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. దీనిపై మహారాష్ట్రలోని బాంద్రా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఎఆర్ నమోదైంది.

Telangana Shocker: సిరిసిల్లలో దారుణం, కొడుకు అప్పు తీర్చలేదని తల్లిని కిడ్నాప్ చేసిన గుత్తేదారు, కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

Hazarath Reddy

కొడుకు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని తల్లిని కిడ్నాప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మండలం కొడుముంజలో కొడుకు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని గుత్తేదారు అనుచరులు అతడి తల్లిని కిడ్నాప్ చేశారు.

Advertisement
Advertisement