India

Kamala Harris: ఓటమిని అంగీకరిస్తున్నా...ఎన్నికల ఫలితాలపై కమలా హారిస్, ట్రంప్‌కు ఫోన్‌..అభినందనలు చెప్పిన కమలా , ప్రజల స్వేచ్ఛ, న్యాయం కోసం పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం

Arun Charagonda

అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్. మొత్తం 538 ఎలక్టోరల్‌ ఓట్లకు సాధారణ మెజార్టీ 270 కాగా ఇప్పటికే మెజార్టీని క్రాస్ చేశారు ట్రంప్. ప్రస్తుతం 295 ఓట్లు దక్కించుకున్న ట్రంప్...మరో 17 ఓట్లు ఉన్న నెవడా, ఆరిజోనా రాష్ట్రాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రత్యర్థి కమలా హారిస్‌ 226 ఓట్లకు పరిమితమం కాగా సెనెట్‌, ప్రతినిధుల సభలోనూ రిపబ్లికన్‌ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధించే దిశలో పయనిస్తోంది. ఈ విజయంతో రిపబ్లికన్ల సంబరాలు అంబరాన్నంటాయి.

Shocking Truths About Water Bottles: మ‌నం వాడే వాట‌ర్ బాటిల్స్ టాయిలెట్స్ సీట్ల కంటే డేంజర్! షాకింగ్ విష‌యాలు వెల్ల‌డించిన నిపుణులు

VNS

ఈ రోజు తీసుకెళ్లిన బాటిల్‌నే మరుసటి రోజు శుభ్రం చేసుకుని వాడుతుంటారు. అయితే ఇలా పునర్వినియోగించే మంచినీళ్ల బాటిళ్లపై (Recycled Bottles) మిలియన్ల కొద్ది బ్యాక్టీరియా (Bacteria) ఉంటుందట. అది టాయిలెట్ కుండీలపై ఉండే బ్యాక్టీరియా కంటే 40 వేల రెట్లు అదనమట.

Skoda Kylaq Sub 4M SUV: స్కోడా కైలాక్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ భారత మార్కెట్లో విడుదల, రూ.7.89 లక్షలు నుంచి ప్రారంభం, బుకింగ్‌లు డిసెంబర్‌ 2 నుంచి..

Vikas M

స్కోడా Kylaq కాంపాక్ట్‌ ఎస్‌యూవీని ఈ రోజు భారత్‌లో విడుదల చేసింది, దీని ప్రారంభ ధర రూ.7.89 లక్షలుగా నిర్ణయించింది. బుకింగ్‌లు డిసెంబర్‌ 2 నుంచి ప్రారంభం కానుండగా.. డెలివరీలు 2024, జనవరి 27 నుంచి మొదలవుతాయి. కైలాక్‌.. హ్యుందాయ్‌ వెన్యూ, టాటా నెక్సాన్‌, మారుతీ బ్రెజా, మహీంద్రా 3XO వంటి కార్లతో పోటి పడనుంది.

Thomas Draca: ఐపీఎల్ 2025 మెగా వేలం, రూ.30 లక్షల కనీస ధరతో ఇటలీ నుంచి తొలిసారిగా పేరు నమోదు చేసుకున్న థామస్ డ్రాకా, అతని క్రీడా బయోడేటా ఇదే..

Vikas M

ఇటలీ క్రికెటర్ థామస్ డ్రాకా తొలిసారి ఐపీఎల్ మెగా వేలంలో పేరు నమోదు చేసుకున్నాడు. ఈ నెల 24, 25న సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఐపీఎల్ వేలం జరగనుండగా ఇటాలియన్ క్రికెటర్ థామస్ డ్రాకా తన పేరును నమోదు చేసుకున్నాడు.

Advertisement

Pushpa 2 New Record: పుష్ప-2 ఖాతాలో మరో రికార్డు, అమెరికాలో ప్రీ సేల్స్‌ బుకింగ్స్ ఓపెన్‌ చేయగానే 15 వేల టికెట్లు హాట్ సేల్, ఇంత వేగంగా బుకింగ్స్‌ జరగడం ఇదే తొలిసారి

Vikas M

అల్లు అర్జున్‌, సుకుమార్‌ల కలయికలో రాబోతున్ననాలుగో చిత్రం 'పుష్ప-2 ది రూల్‌'. పుష్ప-2' ది రూల్‌ గురించి ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో వున్న ఈ చిత్రాన్ని డిసెంబరు 5న విడుదల చేస్తున్నారు.

The Script Craft: కొత్తగా వచ్చే సినీ రచయితల కోసం ప్రభాస్ కీలక నిర్ణయం, ది స్క్రిప్ట్ క్రాఫ్ట్ పేరుతో వెబ్‌సైట్ ఏర్పాటు, ఈ కాన్సెప్ట్ ఏంటంటే..

Vikas M

టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ వర్ధమాన సినీ రచయితల కోసం ఓ వినూత్న వేదికను ఆవిష్కరించారు.దీనిపేరు పేరు 'ది స్క్రిప్ట్ క్రాఫ్ట్'. ఈ వేదికపై కొత్త రచయితలు తమ ఆలోచనలను (కథలను) విస్తృతస్థాయిలో ప్రేక్షకులతో పంచుకోవచ్చు

US Conducts Hypersonic Missile Test: ప్రపంచదేశాలకు అమెరికా షాక్, గంటకు 15,000 మైళ్ల గరిష్ఠ వేగంతో దూసుకుపోయే సూపర్‌సోనిక్ మిసైల్‌ని పరీక్షించిన అమెరికా

Vikas M

అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గెలుపునకు ముందు అగ్రరాజ్యం ప్రపంచదేశాలకు షాకిస్తూ కీలకమైన మిస్సైల్ పరీక్షను చేపట్టింది. వ్యూహాత్మక రక్షణ సంసిద్ధతలో భాగంగా ‘మినిట్‌మ్యాన్-3’ అనే ఈ సూపర్‌సోనిక్ మిసైల్‌ని పరీక్షించింది.

Maharashtra Assembly Elections 2024: మ‌హిళ‌లకు ఫ్రీ బ‌స్సు, ప్ర‌తి నెలా రూ. 3వేలు, కుటుంబానికి రూ. 25ల‌క్ష‌ల ఆరోగ్య బీమా..మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో మ‌హావికాస్ అఘాడీ గ్యారెంటీలివే!

VNS

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా విపక్ష మహా వికాస్‌ అఘాడీ (MVA) కూటమి పలు కీలక హామీలు కురిపించింది. ముంబయిలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార ర్యాలీలో కూటమి ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు హామీలను ప్రకటించారు. మహిళలందరికీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో పాటు ప్రతినెలా రూ.3వేలు చొప్పున ఇస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రకటించారు

Advertisement

Sudden Death in Ludhiana: వీడియో ఇదిగో, స్నేహితుడితో ఫోన్‌లో మాట్లాడుతూ గుండెపోటుతో కుప్పకూలిన అథ్లెట్, అక్కడికక్కడే మృతి

Vikas M

బుధవారం లూథియానాలోని గురునానక్ స్టేడియంలో అథ్లెట్ వరీందర్ సింగ్ (54) ఫోన్‌లో మాట్లాడుతూ గుండెపోటుకు గురయ్యాడు. సమీపంలోని ఇతరులు సహాయం చేయడానికి పరుగెత్తడంతో సంభాషణ మధ్యలోనే సింగ్ కుప్పకూలినట్లు ఆందోళన కలిగించే వీడియో చూపిస్తుంది.

Usha Chilukuri Set To Become Second Lady of US: అమెరికా రెండో మ‌హిళ‌గా తెలుగింటి ఆడ‌ప‌డుచు, వాన్స్ తో ఉషాచిలుకూరి ప్రేమ గురించి మీకు ఈ విష‌యాలు తెలుసా?

VNS

తెలుగింటికి చెందిన అల్లుడు జేడీ వాన్స్‌ (JD Vance ) అమెరికాకు ఉపాధ్యక్షుడిగా (Vice President) ఎన్నికకానున్నారు. జేడీ వాన్స్‌ భార్య ఉషా వాన్స్‌ (Usha Vance) ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోని కృష్ణా జిల్లాకు చెందిన వారు కావడం విశేషం.

RTC Driver Dies of Heart Attack: వీడియో ఇదిగో, బస్సు నడుపుతూ గుండెపోటుతో సీట్లోనే కుప్పకూలిన ఆర్టీసీ డ్రైవర్‌, వెంటనే డ్రైవింగ్ సీటు పైకి దూకి 42 మంది ప్రాణాలు కాపాడిన కండక్టర్

Hazarath Reddy

బీఎంటీసీ బస్సు నడుపుతుండగా బస్సు డ్రైవర్‌ గుండెపోటుకు గురై వెంటనే మృతి చెందిన విషాదకర ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. కండక్టర్ వెంటనే జోక్యం చేసుకుని నడుస్తున్న బస్సును ఆపి ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు.

Snake Hiding In Helmet: వామ్మో, హెల్మెట్‌లో దూరి దాక్కున్న పాము, తలకు పెట్టుకుని ఉంటే అంతే సంగతులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఓ వ్యక్తి బైక్‌పై వెళ్లేందుకు హెల్మెట్ తీసుకోవడంతో దానిలో కదులుతూ ఓ పాము కనిపించింది. భయాందోళనుకు గురైన ఆ వ్యక్తి స్నేక్ క్యాచర్‌ని పిలవడంతో దానిని పట్టుకొని అటవి ప్రాతంలో వదిలేసాడు. జాగ్రత్తగా ఉండాలని కోరుతూ దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Bitcoin Hits All Time High: బిట్ కాయిన్ ఇన్వెస్ట‌ర్ల‌కు కాసుల పంట‌, డోనాల్డ్ ట్రంప్ గెలుపుతో జీవిత‌కాల గ‌రిష్టానికి చేరిన వాల్యూ

VNS

ప్టోక‌రెన్సీ బిట్‌కాయిన్(Bitcoin) మ‌ళ్లీ పుంజుకున్న‌ది. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో (US Elections) డోనాల్డ్ ట్రంప్ గెలుపు ఖాయం కావ‌డంతో.. బిట్‌కాయిన్ ట్రేడింగ్‌లో దూసుకెళ్లింది. బైనాన్స్ క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్‌ఫాంపై బీటీసీ ఎక్స్‌చేంజ్ (BTC Exchange) రేటు కొత్త రికార్డు క్రియేట్‌చేసింది.

US Presidential Election 2024: డొనాల్డ్ ట్రంప్‌ని అభినందిస్తూ ప్రధాని మోదీ పెట్టిన పోస్టుకి 20 మిల్లియన్ల వ్యూస్, సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచిన ట్వీట్

Hazarath Reddy

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ చేసిన అభినందన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది, X (గతంలో ట్విట్టర్)లో ఈ పోస్టుకి 20 మిలియన్ల వీక్షణలు వచ్చాయి.

Pawan Kalyan Meet Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో పవన్‌ కల్యాణ్‌ మర్యాదపూర్వక భేటీ, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి సమావేశం

Hazarath Reddy

Jogi Ramesh: నాతో పాటు చావోరేవో తేల్చుకునేవాళ్లే వైఎస్సార్‌సీపీలో ఉండండి, జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు, ఇక్కడి మాటలు అక్కడికి మోసేవాళ్లు మైలవరంలో మాతో ఉండనవసరం లేదని మండిపాటు

Hazarath Reddy

మైలవరం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నాతో పాటు చావోరేవో తేల్చుకునేవాళ్లే వైఎస్సార్‌సీపీలో ఉండండి. ఇక్కడి మాటలు అక్కడికి మోసేవాళ్లు మైలవరంలో మాతో ఉండనవసరం లేదు.

Advertisement

Andhra Pradesh: వైసీపీ కార్యకర్తలు భయపడకండి, కేసులు పెడితే పూర్తి న్యాయ సహకారం అందిస్తామని తెలిపిన వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి

Hazarath Reddy

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై టీడీపీ ప్రభుత్వం కొరగా ఝళిపిస్తోంది. పెండ్యాల గ్రామంలో వాట్సప్ గ్రూపులోని 170 మందికి ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పోలీసులు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రూపులో చర్చించుకుంటున్నారంటూ కేసులు నమోదు చేస్తున్నారు.

AP Cabinet Meeting Highlights: ఏపీ డ్రోన్‌ పాలసీకి కేబినెట్ ఆమోదం, నెల రోజుల్లో పోలీసు వ్యవస్థను గాడిన పెడదామని తెలిపిన చంద్రబాబు, ఏపీ క్యాబినెట్ మీటింగ్ హైలెట్స్ ఇవిగో..

Hazarath Reddy

ఏపీ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం జరిగింది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ల్యాండ్‌ గ్రాబింగ్‌ ప్రొహిబిషన్‌ ముసాయిదా బిల్లుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Harish Rao: విద్యా హక్కు చట్టం దుర్వినియోగం, సమగ్ర కుటుంబ సర్వే నుండి టీచర్స్‌ను మినహాయించండి..సీఎం రేవంత్‌ రెడ్డికి హరీశ్‌ రావు డిమాండ్

Arun Charagonda

తెలంగాణ ప్రభుత్వం ఇవాళ్టి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు మాజీ మంత్రి హరీశ్ రావు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన “సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే” కోసం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల సేవలను వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించడం విద్య హక్కు చట్టం ఉల్లంఘననే. 36,559 ఎస్జీటీలను, 3414 మంది ప్రధానోపాధ్యాయులను ఈ సర్వేలో భాగం చేస్తూ 1.11.2024 నాడు విద్యాశాఖ విడుదల చేసిన ఉత్తర్వులు నిబంధనలకు విరుద్ధం. ఉదయం 9 గంటల నుండి మ. 1 గంటల వరకే (ఒంటి పూట) పాఠశాలలు నిర్వహించాలనేది ఈ ఉత్తర్వుల సారాంశంగా కనిపిస్తుందని లేఖలో పేర్కొన్నారు.

Bhatti Vikramarka: పదేళ్లలో తెలంగాణను ధ్వంసం చేశారు, అప్పుల కుప్పగా మారిన రాష్ట్రం..ప్రజలు స్వేచ్ఛగా బతకలేని స్థితికి తీసుకొచ్చారు, బీఆర్ఎస్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్

Arun Charagonda

పదేళ్లు పాలించి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేశారు అని మండిపడ్డారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతామని చెప్పి ఏం చేశారో మనకు తెలుసు అన్నారు. బంగారు తెలంగాణ సంగతి దేవుడెరుగు...రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రజలను స్వేచ్చగా బతకలేని పరిస్థితిని తీసుకొచ్చారు అన్నారు.

Advertisement
Advertisement