India
AP Jawan Martyred: ఛత్తీస్ గఢ్ లో అమరుడైన ఏపీకి చెందిన జవాన్.. నేడు స్వగ్రామానికి చేరుకోనున్న జవాన్ పార్దీవదేహం
Rudraఛత్తీస్ గఢ్ లో ఘోరం జరిగింది. మావోయిస్టులు అమర్చిన మైనింగ్ బాంబు పేలడంతో ఏపీకి చెందిన జవాన్ రాజేష్ అమరుడయ్యారు.
Navya Haridas: వయనాడ్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నవ్య హరిదాస్, కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక వాద్రాతో తలపడనున్న నవ్య హరిదాస్
Arun Charagondaవయనాడ్ ఎంపీ అభ్యర్థిగా నవ్య హరిదాస్‌ని ప్రకటించింది బీజేపీ. 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కోజికోడ్ సౌత్ నుంచి పోటీ చేసి ఓడిపోరాఉ నవ్య. ప్రస్తుతం బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2007లో బీటెక్ పూర్తి చేసి మెకానికల్ ఇంజనీర్ గా కొన్నేళ్లు ఉద్యోగం చేశారు.
Scissors in Abdomen: వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ కడుపులో 12 ఏళ్లుగా రెండు కత్తెరలు.. సిక్కింలో దారుణం
Rudraఓ వైద్యుడి నిర్లక్ష్య వైఖరితో ఓ మహిళ కడుపునొప్పితో పుష్కరకాలంపాటు తీవ్ర ఇబ్బంది పడింది. శస్త్ర చికిత్సకు ఉపయోగించే రెండు కత్తెరలను పొరపాటున మహిళ పొత్తి కడుపులో ఉంచి కుట్లు వేయడమే దీనికి కారణంగా తెలుస్తుంది.
Nagarjuna Sagar: ఎగువ నుంచి ప్రవాహం.. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 18 గేట్లు ఎత్తివేత.. వీకెండ్ కావడంతో సందడిగా పరిసరాలు
Rudraఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ మళ్లీ పరవళ్లు తొక్కుతున్నది. ఈ క్రమంలో అటు శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తిన అధికారులు.. ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు 18 గేట్లు ఐదు అడుగుల మేర పైకి ఎత్తారు.
Badvel Horror Update: ప్రేమ పేరుతో విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన ఘటన.. చికిత్స పొందుతూ ఇంటర్ విద్యార్థిని మృతి.. పోలీసుల అదుపులో నిందితుడు
Rudraఅతనికి పెండ్లయ్యింది. భార్య గర్భిణి. అయితే ఏంటి? ప్రేమ పేరుతో ఆ మృగాడు రెచ్చిపోయాడు. ప్రేమిస్తావా.. చంపేయమంటావా? అంటూ ఓ ఇంటర్ విద్యార్థినికి అల్టిమేటం జారీ చేశాడు.
GST Rejig Proposed: పలు వస్తువులపై జీఎస్టీ తగ్గింపు, సైకిళ్లు, వాటర్ బాటిళ్లు, నోట్ బుక్స్ సహా పలు వస్తువులు, సేవలపై జీఎస్టీ సవరణ, ఏవేవి పెరుగుతాయి..ఏవేవి తగ్గుతాయంటే?
VNSవస్తువులకు జీఎస్‌టీ మాత్రమే కాకుండా.. అదనంగా సెస్‌ను కూడా విధిస్తున్నారు. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, సీనియర్ సిటిజన్ భీమా కవరేజీకి జీఎస్‌టీలో మినహాయింపు ఉండవచ్చు.
Jharkhand Assembly Elections 2024: జార్ఖండ్ ఎన్నికల్లో జోరు పెంచిన బీజేపీ, ఒకేసారి 66 స్థానాలకు అభ్యర్ధుల ప్రకటన, చంపై సోరెన్ పోటీ చేసేది ఇక్కడి నుంచే..
VNSజార్ఖండ్ రాష్ట్రంలో ప్రతిపక్ష బీజేపీ తమ అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితాను (BJP Releases First List) ప్రకటించింది. జార్ఖండ్‌లో మొత్తం 81 స్థానాలు ఉండగా.. 66 మందితో కూడిన తొలి జాబితాను శనివారం విడుదల చేసింది
Kadapa Horror: ప్రేమను ఒప్పుకోలేదని యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఆటో డ్రైవర్, కడపలో దారుణ ఘటన (వీడియో ఇదుగోండి)
VNSగోపవరం అడవిలో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. అనంతరం ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి హత్యాయత్నం చేశారు. అయితే మంటల్లో కాలుతూ యువతి కేకలు వేయడంతో గమనించిన స్థానికులు.. ఆమెను కాపాడారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న యువతిని కడప రిమ్స్‌కు తరలించారు.
Nayva Haridas As Wayanad By Election BJP Candidate: ప్రియాంక గాంధీపై బీజేపీ ఫైర్ బ్రాండ్ పోటీ, వయనాడ్ బీజేపీ అభ్యర్ధి పేరు ప్రకటించిన బీజేపీ
VNSవయనాడ్ బై ఎలక్షన్‌లో తమ పార్టీ తరఫున కేరళ రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ అయిన నవ్య హరిదాస్ (Navya Haridas)ను ఖరారు చేసింది. తనను ప్రియాంకకు పోటీ అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల నవ్య సంతోషం వ్యక్తం చేసింది.
Astrology: అక్టోబర్ 22 నుండి బుధుడు ఒకే నెలలో మూడుసార్లు సంచరిస్తాడు. దీని కారణంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష శాస్త్రం ప్రకారం బుధుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలివితేటలు అందం కమ్యూనికేషన్ వ్యాపారానికి సంబంధించినది. బుధ గ్రహం అయితే బుధ గ్రహం అక్టోబర్ 22న విశాఖ నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది
Tummala Nageshwarrao: ఈ ఖరీఫ్ సీజన్‌కు రైతు భరోసా లేదు, ప్రతీ రైతుకు రూ.500 బోనస్ ఇస్తాం, కాంగ్రెస్ హామీలన్ని నెరవేరుస్తామన్న మంత్రి తుమ్మల
Arun Charagondaఈ ఖరీఫ్‌కు రైతు భరోసా లేదు అని తేల్చి చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.సన్న ధాన్యం పండించిన ప్రతి రైతుకు ₹500 లు బోనస్ ఇస్తాం...పంట వేసిన రైతుకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయం చేయని వారికి రైతు భరోసా ఇవ్వం అన్నారు. పంట వేయని భూములకు ₹25 వేల కోట్లు గత ప్రభుత్వం ఇచ్చింది...రైతు భరోసా 7500 క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఇస్తాం అన్నారు.
Nagarkurnool: తన ముందు తల దువ్వుకున్నారని యువకులకు గుండు గీయించిన ఎస్సై, నాగర్ కర్నూల్ జిల్లాలో షాకింగ్ సంఘటన
Arun Charagondaతన ముందు తల దువ్వుకున్నారని ముగ్గురు యువకులకు శిరోముండనం చేయించారు ఎస్సై. నాగర్ కర్నూల్ - లింగాలలో పెట్రోల్ బంక్ సిబ్బందితో గొడవపడ్డారు యువకులు. పీఎస్‌కు తీసుకెళ్లి పోలీసుల వార్నింగ్.. తన ముందు యువకులు తల దువ్వుకున్నారని ఎస్సై జగన్ ఆగ్రహం చెంది ముగ్గురు యువకులకు శిరోముండనం చేయించారు ఎస్సై. మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం చేయగా పరిస్థితి విషమంగా మారింది.
Astrology: కుజ గ్రహం నవంబర్ 6వ తేదీన తిరోగమనం వల్ల మూడురాశుల వారికి అద్భుత లాభాలు.
sajayaప్రతి గ్రహం తన రాశిని తన కాలాను ఘనంగా మారుస్తూ ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 9 గ్రహాలలో ఒక్కొక్కసారి ప్రత్యక్షంగా తిరోగమనడంలో కూడా కదులుతాయి. నవంబర్ 6వ తేదీన సాయంత్రం 5 గంటలకు కుజుడు తీరుగమనంలోనికి వెళతాడు.
Secundrabad: ముత్యాలమ్మ ఆలయం దగ్గర ఉద్రిక్తత, పోలీసుల లాఠిచార్జీ,ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిన అధికారులు...వీడియో ఇదిగో
Arun Charagondaసికింద్రాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముత్యాలమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో సికింద్రాబాద్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు అధికారులు. ముత్యాలమ్మ గుడి ఘటనలో ధర్నా చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేశారు పోలీసులు. ఇక కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం పెద్ద ఎత్తున తరలిరావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
Health Tips: బెల్లం మంచిదా తేనె మంచిదా? ఏది తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనం లభిస్తుందో తెలుసా.
sajayaబెల్లము తేన రెండిట్లో కూడా అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. అయితే బెల్లం లో అనేక పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో క్యాల్షియం, ఐరన్, మినరల్స్, వంటివి ఉంటాయి.
Health Tips: చలికాలంలో పిల్లల్లో ఎక్కువగా జలుబు, దగ్గు సమస్య వేధిస్తుంది.. దీనికి కారణాలు ఏమిటో తెలుసుకుందాం..
sajayaచలికాలం వస్తుందంటే చాలు పిల్లలలో ,పెద్దల్లో కూడా జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు పెరుగుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమైనది.
Health Tips: మోకాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడుతున్నారా..అయితే ఈ కషాయాలతో సమస్యకు పరిష్కారం.
sajayaదీర్ఘకాలికంగా చాలామందిలో మోకాళ్ళ నొప్పుల సమస్య తరచుగా ఇబ్బంది పెడుతుంది. ఆర్థరైటిస్ వంటి సమస్యలు కూడా ఒక్కసారి సంభవిస్తాయి.అయితే ఇది ఏ వయసులో వారిని అయినా ప్రభావితం చేస్తుంది.
Health Tips: విటమిన్ డి సమస్యతో బాధపడుతున్నారా. విటమిన్ డి సహజంగా లభించే మార్గాలు.
sajayaమన శరీరానికి ఎంతో ముఖ్యమైన విటమిన్లలో విటమిన్ డి చాలా ప్రముఖ స్థానంలో ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి ,ఎముకల బలానికి, కండరాలను నిర్మాణానికి సహాయపడుతుంది.
Odisha: ప్రియుడిని ఇనుప పెట్టెలో పెట్టి తాళం వేసిన ప్రియురాలు, ఇంట్లో వారు రావడంతో అడ్డంగా దొరికిపోయింది..వీడియో ఇదిగో
Arun Charagondaప్రియుడిని ఇనుప పెట్టెలో పెట్టి తాళం వేసింది ప్రియురాలు. ఒడిశాలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ ప్రియురాలు తన ప్రియుడిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటికి రప్పించింది. అయితే ప్రియుడు వచ్చిన కొద్దిసేపటికే ఇంటి సభ్యులు రావడంతో ఏం చేయాలో తోచక ఓ ఇనుప పెట్టెలో పెట్టి తాళం వేసింది. అయితే అనుమానం వచ్చిన ఇంట్లోని సభ్యులు పెట్టే ఓపెన్ చేసి చూడగా ప్రియుడు బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Singireddy Niranjan Reddy: బండి సంజయ్...కేంద్ర సహాయమంత్రా?..సీఎం రేవంత్ రెడ్డి సలహాదారా?,రేవంత్ కుర్చి గురించి నీకెందుకు బాధని మండిపడ్డ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Arun Charagondaబండి సంజయ్...కేంద్ర సహాయ మంత్రా ?, సీఎం రేవంత్ రెడ్డి సలహాదారా ? చెప్పాలన్నారు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రేవంత్ కుర్చీ గురించి .. బండి సంజయ్ కి ఎందుకు బాధ ? చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డిని దించేందుకు కాంగ్రెస్ మంత్రులు ప్రయత్నిస్తున్నారు అంటూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు నిరంజన్ రెడ్డి.