India
Telangana Governor Approves Hydraa Ordinance: హైడ్రాకు ఫుల్ పవర్స్, ఆమోదం తెలిపిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఇక దూకుడు పెంచనున్న హైడ్రా
VNSహైదరాబాద్ విపత్తు స్పందన, ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ ఏజెన్సీ(Hydraa)కు విస్తృత అధికారాలు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు (Hydraa Ordinance) రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ మేరకు శనివారం రాజ్‌భవన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఇకపై హైడ్రా చేపట్టబోయే అన్ని కార్యకలాపాలకు చట్టబద్ధత లభించింది.
KTR On Konda Surekha Comments: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తా, తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడమన్న కేటీఆర్
Arun Charagondaమంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. నాపై ఇష్టం వచ్చినట్లు గబ్బు మాటలు ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడుతున్నారు...మంత్రిపై పరువు నష్టం దావా వేశాను, రేపోమాపో ముఖ్యమంత్రిపై కూడా వేస్తాను అని తెలిపారు కేటీఆర్. తప్పు చేయనప్పుడు మేమెందుకు భయపడుతాం?,మోదీ లాంటి వాడికే భయపడలేదు రేవంత్‌రెడ్డి ఎంత? అని ఎద్దేవా చేశారు.
J&K, Haryana exit polls 2024: బీజేపీకి షాక్, జమ్మూ కశ్మీర్ - హర్యానాలో కాంగ్రెస్‌దే అధికారం, ఎగ్జిట్ పోల్స్ హస్తం పార్టీ వైపే!
Arun Charagondaఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయి. హర్యానాలో కాంగ్రెస్ అధికారాన్ని దక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ తెలపగా జమ్మూ కశ్మీర్ లో మాత్రం కాంగ్రెస్ - జేకేఎన్సీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నిర్మల్ గల్ఫ్ బాధితుడు రాథోడ్ నాందేవ్, స్వదేశానికి చేరుకునేలా చొరవ తీసుకున్నందుకు థ్యాంక్స్ చెప్పిన కుటుంబ సభ్యులు
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పారు నిర్మల్ జిల్లాకు చెందిన గల్ఫ్ బాధితుడు రాథోడ్ నాందేవ్. కువైట్ - సౌదీ అరేబియా సరిహద్దుల్లోని ఎడారిలో ఒంటెల కాపరిగా చిత్రహింసలకు గురి కాగా రాష్ట్ర ప్రభుత్వ చొరవతో స్వదేశానికి చేరుకున్నారు రాథోడ్ నాందేవ్.
Astrology: అక్టోబర్ 27 శనిగ్రహం శతభిషా నక్షత్రం నుండి భాద్రపద నక్షత్రం లోనికి ప్రవేశిస్తుంది. దీని కారణంగా ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండవ అతిపెద్ద గ్రహం శని అక్టోబర్ 27వ తేదీన రాత్రి 10 గంటలకు శతభిషా నక్షత్రం నుండి పూర్వ భాద్రపద నక్షత్రం లోనికి ప్రవేశిస్తాడు. దీని కారణంగా అన్నిరాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి.
Astrology: అక్టోబర్ 5 నుండి అక్టోబర్ 13 వరకు శుక్రుడు గురుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశం దీని కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంపదకు కలలకు కారణమైన గ్రహం శుక్ర గ్రహం. శుక్ర గ్రహం అక్టోబర్ 5 నుండి 13వ తేదీ వరకు గురుడు ,శుక్రుడు ఒకే రాశిలోకి ప్రవేశిస్తారు.
Astrology: అక్టోబర్ 6 ఆదివారం బుధుడు చిత్తా నక్షత్రంలోనికి ప్రవేశం..ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుద గ్రహానికి ఒక ప్రముఖ స్థానం ఉంది. వ్యాపారానికి శుభాలకు అధిపతి అయిన బుధుడు అక్టోబర్ 6 ఆదివారం రోజు రాత్రి 11 గంటలకు చిత్తా నక్షత్రం లోనికి ప్రవేశిస్తాడు.
Bigg Boss Telugu 8 Midweek Elimination: మిడ్ వీక్ ఎలిమినేట్ అయింది ఎవరో తెలుసా?, ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌లో హౌస్ నుండి బయటకు వచ్చేది ఎవరు?
Arun Charagondaబుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు 8 విజయవంతంగా 5వ వారం పూర్తి చేసుకోవడానికి వచ్చింది. ఇక ఇప్పటివరకు వీకెండ్ ఎలిమినేషన్ జరుగగా ఈ వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్‌తో షాకిచ్చారు బిగ్ బాస్.
Health Tips: ఇసబ్ గోల్ ఆరోగ్యానికి ఒక అద్భుత వరం దీని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా.
sajayaఈ సబ్ గోల్డ్ గురించి ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా వినిపిస్తుంది. దీనినే సైలియం హస్క్ అని కూడా అంటారు. దీంట్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. మలబద్ధకం సమస్యతో బాధపడే వారికి ఇది చక్కటి రెమిడి అని చెప్పవచ్చు.
Rahul Gandhi Serious On Konda Surekha: మంత్రి సురేఖపై రాహుల్ గాంధీ సీరియస్, సమంతపై చేసిన కామెంట్స్‌పై వివరణ కోరిన అధిష్టానం...కొండాపై చర్యలు ఉండే అవకాశం!
Arun Charagondaసినీ నటి సమంత పై మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ పెను దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు రాహుల్ గాంధీ. దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు రాహుల్. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం, రాహుల్ గాంధీకి లేఖ రాశారు కొండా సురేఖ. మంత్రి స్పందన చూశాక కొండా సురేఖపై చర్యలు ఉండే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం.
Health Tips: ఈ 5 సూపర్ ఆహార పదార్థాలను ప్రతిరోజు మీరు తిన్నట్లయితే అనేక వ్యాధుల నుండి బయటపడతారు.
sajayaమనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి అంటే ముందుగా మనం మన ఆహారపు అలవాట్ల పైన కాస్త శ్రద్ధ పెట్టడం అలవాటు చేసుకోవాలి. మనం తీసుకునే ఆహారమే అనేక రకాల వ్యాధుల నుండి కాపాడుతుంది.
Health Tips: అధిక కొలెస్ట్రాల్ తో బాధపడేవారు ఈ ఆహార పదార్థాలను మానేయాలి..లేకపోతే ఈ జబ్బులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.
sajayaకొలెస్ట్రాల్ సమస్య ఈ మధ్యన ఎక్కడ చూసినా ఎక్కువగా వినిపిస్తుంది. ముఖ్యంగా ఈ సమస్య చిన్న వయసులో వారిని కూడా ఇబ్బంది పెడుతుంది. మనం తీసుకునే ఆహారపు అలవాట్లు జీవన శైలిలో మార్పుల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.
Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో బతుకమ్మ సంబరాలు, ఓయూ సిబ్బందితో కలిసి బతుకమ్మ ఆడిన సీతక్క
Arun Charagondaఉస్మానియా యూనివర్సిటీలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, యూనివర్సిటీ విద్యార్ధినులతో కలిసి బతుకమ్మ ఆడారు మంత్రి సీతక్క. ఈ సందర్భంగా సీతక్కను సన్మానించింది ఓయూ సిబ్బంది.
Health Tips: మీ కాళ్ళలో ఇటువంటి సంకేతాలు కనిపిస్తే అజాగ్రత్త వద్దు ఇది తీవ్రమైన అనారోగ్య సమస్యల లక్షణం.
sajayaకాళ్లను కూడా జాగ్రత్తగా చూసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే కాళ్ల ఆరోగ్యం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. మీ కాళ్ళలో పాదాలలో ఇటువంటి రకాల సమస్యలు కనిపిస్తే మీకు కొన్ని వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Bomb Threat To Vadodara Airport: నవరాత్రి ఉత్సవాలు, వడోదర ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు, అణువణువు తనిఖీ చేస్తున్న పోలీసులు
Arun Charagondaదేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య జరుగుతున్నాయి. ఇక నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో వడోదర విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. దీంతో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. బాంబు బెదిరింపుకు సంబంధించి సీఐఎస్‌ఎఫ్‌కు మెయిల్ రావడంతో పోలీసులు అణువణువు తనిఖీ చేస్తున్నారు.
Pune Court Summons To Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి షాక్, పరువు నష్టం కేసులో సమన్లు జారీ చేసిన పుణె ప్రత్యేక కోర్టు, విచారణకు హాజరుకావాలని ఆదేశం
Arun Charagondaప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీకి షాక్ తగిలింది. సావర్కర్ పరువు నష్టం కేసులో పుణె ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 23న కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది. 2023 లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ.. వినాయక్ దామోదర్ సావర్కర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ సావర్కర్ మనవడు సత్యకి సావర్కర్ పుణె కోర్టు పరువు నష్టం దావా దాఖలు చేయగా విచారణ సందర్భంగా రాహుల్‌కి సమన్లు జారీ చేసింది న్యాయస్థానం.
Chhattisgarh:కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్, ఛత్తిస్ ఘడ్ ఎన్‌కౌంటర్‌లో 40 మంది మావోయిస్టులు మృతి!
Arun Charagondaఛత్తిస్ ఘడ్, అబుజమ్మడ్ అడవుల్లో నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో 40 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. బస్తర్ అడవుల నుంచి 40 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు జవాన్లు. 31 మృతదేహాలను దంతెవాడకు మరియు 9 మృతదేహాలను నారాయణపూర్‌కు తరలించినట్లు తెలుస్తోండగా ఇందుకు సంబంధించి అఫిషియల్ ప్రకటన రావాల్సి ఉంది.
TTD On Reverse Tendering: టీటీడీ కీలక నిర్ణయం, రివర్స్ టెండరింగ్ విధానానికి పుల్ స్టాప్ పెట్టిన టీటీడీ
Arun Charagondaఇంజనీరింగ్ పనులకు సంబంధించి వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసింది టీటీడీ. రివర్స్ టెండరింగ్ విధానంలో ప్రస్తుతం వివిధ దశల్లో రూ.1750 కోట్ల పనులు జరుగుతుండగా దీనికి స్వస్తి పలికింది టీటీడీ. గతంలో నెయ్యి కొనుగోలులోనూ రివర్స్ టెండరింగ్ విధానం అమల్లో ఉండగా ఈ విధానానికి స్వస్తి పలికింది టీటీడీ.
Heavy Rain Alert To Telugu States: రెయిన్ అలర్ట్..నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాలకు బారీ వర్ష సూచన, ఐఎండీ హెచ్చరిక
Arun Charagondaఏపీ, తెలంగాణలో రానున్న నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతం లో మరో అల్పపీడనం ఏర్పడిందని దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉంటుందని వెల్లడించింది. దీంతో తెలంగాణతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.అల్పపీడనం ప్రభావం పశ్చిమ బెంగాల్ పై కూడా ఉంటుందని తెలిపింది.
Charminar: చార్మినార్‌పై గుర్తు తెలియని వ్యక్తి హల్‌చల్, అత్యంత ప్రమాదకరంగా పైఅంతస్తులో సర్కస్ ఫీట్లు...వీడియో వైరల్
Arun Charagondaచార్మినార్‌పై గుర్తు తెలియని వ్యక్తి హల్‌చల్ చేశాడు. అత్యంత ప్రమాదకరంగా పైఅంతస్తులో సర్కస్ ఫీట్లు వేయగా సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌గా మారగా నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.