India
Marburg Virus Scare in Germany: మరో వైరస్ వచ్చేసింది, జర్మనీలో ప్రాణాంతక మార్బర్గ్ వైరస్ వెలుగులోకి, దీని లక్షణాలు ఎంత డేంజర్ అంటే..
Vikas Mఇద్దరు ప్రయాణీకులకు ప్రాణాంతక మార్బర్గ్ వైరస్ సోకినట్లు అనుమానించడంతో జర్మనీలోని హాంబర్గ్ సెంట్రల్ స్టేషన్‌లో గందరగోళం నెలకొంది. నివేదికల ప్రకారం, ఫెడరల్ పోలీసులు హాంబర్గ్ సెంట్రల్ స్టేషన్ వద్ద అనేక రైల్వే ట్రాక్‌లను మూసివేశారు.
Auto Ride at Rs 1: రూపాయికే ఆటో రైడ్ , బెంగళూరు ప్రజలకు బంపరాఫర్ ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్, ఎంజాయ్ చేస్తున్న నగర వాసులు
Vikas Mఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బెంగళూరు ప్రజలకు కేవలం రూ.1కే ఆటో రైడ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. గత నెల 27 నుంచి ప్రకటించిన బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా తమ యూపీఐ పేమెంట్స్ ప్రమోషన్‌లో భాగంగా ఈ ఆఫర్‌ను తీసుకువచ్చినట్లు సంస్థ తెలిపింది.
Samsung Layoffs: వేలాదిమంది ఉద్యోగులను ఇంటికి సాగనంపే పనిలో శాంసంగ్, మొత్తం ఉద్యోగుల్లో 10 శాతం మంది సిబ్బందిని తీసేస్తున్నట్లుగా వార్తలు
Vikas Mదక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోని వేలాదిమంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. మొత్తం ఉద్యోగుల్లో పదిశాతం మందిపై వేటు వేసేందుకు శాంసంగ్ రెడీ అవుతున్నట్లు ‘బ్లూమ్‌బర్గ్’ తెలిపింది.
ICC Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్,నంబర్ వన్ స్థానం కైవసం చేసుకున్న భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ వెనక్కి
Vikas Mఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నం.01 స్థానం కైవసం చేసుకున్నాడు. ఇటీవల ముగిసిన బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించిన బుమ్రా ఏకంగా 870 రేటింగ్ పాయింట్లతో నం.01 ర్యాంక్ దక్కించుకున్నాడు. టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌ను వెనక్కి నెట్టి మరీ బుమ్రా నంబర్ వన్ స్థానంలో నిలిచాడు.
BSNL 4G Mobiles: బీఎస్ఎన్ఎల్ మరో సంచలనం, దేశీయ మార్కెట్లోకి త్వరలొ 4జీ మొబైల్ హ్యాండ్ సెట్లు, కార్బన్ మొబైల్స్ జత కట్టిన ప్రభుత్వ రంగ దిగ్గజం
Vikas Mరిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వీ (వొడా ఐడియా) వంటి ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లకు పోటీగా 4జీ సర్వీసులను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చి... తద్వారా మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవాలని బీఎస్ఎన్ఎల్ యోచిస్తోంది.
Health Tips: ఎండిన ఈ అంజీర్ పండ్లను ఇలా తింటే చాలు మీ గుండెల్లో బ్లాకులు సైతం కరగడం ఖాయం....
sajayaఆయుర్వేదం ప్రకారం అంజీర్ ఒక అద్భుతమైన ఔషధ ఫలం. ఇది ఏకకాలంలో అనేక సమస్యలను తొలగిస్తుంది. అంజీర్ పండ్లలో విటమిన్ ఎ, బి , సిలతో పాటు కాపర్, సల్ఫర్ , క్లోరిన్ తగినంత పరిమాణంలో ఉంటాయి.
Naga Chaitanya: కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగచైతన్య ఘాటు కౌంటర్, ఇంతకీ నాగచైతన్య ఏమన్నారంటే?
VNSమంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్యల దుమారం కొనసాగుతోంది. దీనిపై ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున రియాక్షన్స్ వస్తున్నాయి. తాజాగా కింగ్ నాగార్జున, నటి సమంత (Samantha) కూడా సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు. అయితే నాగ చైతన్య (Naga Chaithanya) ఎలా రియాక్ట్ అవుతారని అంతా ఎదురుచూశారు. కా
Telangana Rain Alert: రాబోయే రెండు రోజుల పాటూ తెలంగాణకు రెయిన్ అలర్ట్, హైదరాబాద్ తో పాటూ ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
VNSతెలంగాణలో రాగల రెండురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rains) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను (Yellow Alert) జారీ చేసింది. బుధవారం వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.
‘Vettaiyan’ Trailer: తలైవా వెట్టయాన్ ట్రైలర్ వచ్చేసింది! సూపర్ కాప్ గా కనిపించబోతున్న రజినీకాంత్..ట్రైలర్ అదరగొట్టిందిగా
VNSతమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటిస్తోన్న తాజా చిత్రం వెట్టైయాన్ (Vettaiyan). జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ (TJ Gnanavel) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో దుషారా విజయన్, రితికా సింగ్ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తుండగా.. ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil), మంజు వారియర్, రానా దగ్గుబాటి, రావు రమేశ్, రోహిణి మొల్లేటి కీలక పాత్రల్లో నటిస్తున్నారు
Kolikapudi Srinivasa Rao: వీడియో ఇదిగో, కుక్కలకు ఉన్న విశ్వాసం రైతులకు ఉండదు, అన్నదాతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
Hazarath Reddyటీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరో వివాదంలో చిక్కుకున్నారు . కుక్కలకు ఉన్న విశ్వాసం రైతులకు ఉండదంటూ బాంబు పేల్చారు.
Hyderabad Shocker: వీడియో ఇదిగో, బాలిక ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ ట్యూషన్ టీచర్ అసభ్య ప్రవర్తన, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
Hazarath Reddyహైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్లో పదో తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ ట్యూషన్ టీచర్ రాములు అసభ్యకరంగా ప్రవర్తించారు. ట్యూషన్ టీచర్ గురించి బాలిక తన తల్లికి చెప్పింది. దీంతో ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో బాలిక తల్లి ఫిర్యాదు చేసింది.
Andhra Pradesh: ఏపీలో నేటి నుంచి చెత్త పన్ను రద్దు, స్వచ్చ ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రం తయారు కావాలని సీఎం చంద్రబాబు పిలుపు
Hazarath Reddyఏపీలో నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా చెత్త పన్ను రద్దు (abolition of Garbage Tax) చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు అధికారులను ఎక్కడా ప్రజల నుంచి చెత్త పన్ను వసూలు చేయరాదని ఆదేశించారు.
Nagarjuna on Konda Surekha Comments: నాగచైతన్య-సమంత విడాకులు, కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన హీరో నాగార్జున, మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ ట్వీట్
Hazarath Reddyతెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తూ.. నాగచైతన్య-సమంత విడాకుల గురించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న వేళ హీరో అక్కినేని నాగార్జున స్పందించారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఆయన ట్వీట్ చేశారు.
KTR on Konda Surekha Comments: కొండా సురేఖ ఏడిస్తే తమకు సంబంధం లేదని తెలిపిన కేటీఆర్, మాపై ఆరోపణలు చేసినప్పుడు మా ఇంట్లో ఆడవాళ్లు ఏడవరా అంటూ సూటి ప్రశ్న
Hazarath Reddyహీరోయిన్లకు సంబంధించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశానని కొండా సురేఖ అనలేదా? నాకు కుటుంబం, భార్యాపిల్లలు లేరా? అని (KTR on Konda Surekha Comments) నిలదీశారు
Sabitha Indra Reddy on Konda Surekha Comments: కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్ అమ్మ, భార్య, బిడ్డ, చెల్లి బాధపడరా? అంటూ సూటి ప్రశ్న
Hazarath Reddyబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తప్పుబట్టారు. కేటీఆర్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
Prakash Raj on Konda Surekha Comments: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూపా? ఎక్స్ వేదికగా నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్
Hazarath Reddyకేటీఆర్‌ను ఉద్దేశించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఆయన పోస్ట్ చేస్తూ, "ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూపా?.. #justasking" అని ట్వీట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.
Konda Surekha on KTR: హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం కేటీఆర్‌కు అలవాటే, కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు, సమంత, నాగచైతన్య విడిపోవడానికి కారణం అతడే అంటూ..
Hazarath Reddyబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం కేటీఆర్ కు అలవాటేనని ఆమె అన్నారు. కేటీఆర్ డ్రగ్స్ కు అలవాటు పడ్డారని... హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసింది కూడా ఆయనే అని మండిపడ్డారు
Bomb Threat to Rail Stations: రైల్వే స్టేషన్లు, గుడులు పేలుస్తామంటూ ఉగ్రవాదులు లేఖ, గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు
Hazarath Reddyరాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని పలు రైల్వేస్టేషన్లు, మతపరమైన ప్రదేశాల్లో బాంబులు పేలుస్తామని బెదిరింపు లేఖ హనుమాన్‌గఢ్ రైల్వే స్టేషన్‌కు అందిందని పోలీసులు బుధవారం తెలిపారు.
Navaratri Festival Pooja: అక్టోబర్ 3 నుంచి దసరా నవరాత్రులు ప్రారంభం..ఈ 9 రోజుల్లో ఏ రోజు ఏ అమ్మవారికి పూజ చేయాలో తెలుసుకోండి..
sajayaశరదృతువు ఆశ్వీయుజ మాసంలో ప్రారంభమవుతుంది, అందుకే దీనిని శారదీయ నవరాత్రులు అంటారు. ఈసారి నవరాత్రులు అక్టోబర్ 12న విజయదశమితో ముగియనున్నాయి. ఈ రోజు దుర్గామాతకు వీడ్కోలు పలుకుతారు. కాబట్టి నవరాత్రుల తొమ్మిది రోజులలో ఏ రోజు ఏ అమ్మవారిని పూజిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం