India
Israel's Strikes in Lebanon: లెబనాన్‌లో హిజ్బుల్లా మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు, 182 మంది మృతి, మరో 727 మందికి గాయాలు
Hazarath Reddyలెబనాన్ లోని హిజ్బుల్లా మిలిటెంట్లే లక్ష్యంగా ఇటీవలే పేజర్స్, వాకీ టాకీలను పేల్చివేసిన ఇజ్రాయెల్... తాజాగా భీకర వైమానిక దాడులు (Israel's Strikes in Lebanon) నిర్వహించింది. లెబనాన్‌లో హిజ్బుల్లాకు చెందిన వందలాది స్థావరాలపై విరుచుకుపడింది.
Mpox Alert: దేశంలో మంకీపాక్స్ క్లాడ్ 1బీ తొలి కేసు నమోదు, కేరళకు చెందిన 38 ఏళ్ల వ్యక్తికి వైరస్ నిర్ధారణ, ఇప్పటికే పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్‌ఓ
Hazarath Reddyగత నెలలో డబ్ల్యూహెచ్‌ఓ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడానికి దారితీసిన Mpox జాతికి సంబంధించిన మొదటి కేసును భారతదేశం నివేదించింది. కేరళకు చెందిన 38 ఏళ్ల వ్యక్తికి ఈ వైరస్ నిర్ధారణ అయిందని అధికారిక వర్గాలు సోమవారం తెలిపాయి.
Tirupati Laddu Controversy: ఏఆర్ డెయిరీ నెయ్యి వాడలేదంటూ నారా లోకేష్ ట్వీట్, వాడకుంటే కల్తీ ఎలా జరిగిందంటూ కౌంటర్లు విసురుతున్న వైసీపీ కార్యకర్తలు
Hazarath Reddyఏపీ మంత్రి నారా లోకేష్ ఏఆర్ డెయిరీ కల్తీ నెయ్యి చంద్రబాబు హయాంలోనే వచ్చిందంటూ ట్వీట్ చేశారు. చంద్రబాబు స్టేట్‌మెంట్‌కి విరుద్ధంగా లోకేష్ జులై 6, జులై 12న ఏఆర్ కల్తీ నెయ్యి ట్యాంక్‌లు వచ్చినట్టు ట్వీట్‌లో పేర్కొన్నారు. టెస్టులకు పంపిన నాలుగు ట్యాంకుల నెయ్యి వాడలేదని లోకేష్ ప్రకటించారు
Tirupati Laddu Controversy: శ్రీవారి ఆలయంలో భూమన ప్రమాణం వీడియో ఇదిగో, నెయ్యిలో తప్పు జరిగి ఉంటే సర్వ నాశనం అయిపోతామంటూ..
Hazarath Reddyతిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు. పుష్కరిణీలో పవిత్ర స్నానం చేసి అఖిలాండం వద్ద కర్పూర నీరాజనం అందించారు. అనంతరం స్వామి వారి ఆలయం ఎదుట భూమన ప్రమాణం చేశారు. మహా మూర్తి శరణాగతి తండ్రి.. గత కొద్ది రోజులుగా నా మనసు కలత చెందుతోంది. సర్వ జగద్రక్షుడు క్షుద్ర రాజకీయాలు మాట్లాడటం నిషిద్ధం.
Astrology: సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 6 తేదీ వరకు ఈ మూడు రాశులు వారికి అదృష్టం కలిసి వస్తుంది.
sajayaసెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 6 వరకు చంద్రుడు రెండుసార్లు రాశి మార్చుకుంటాడు. సెప్టెంబర్ 26న ఉదయం 6 గంటలకు వృషభ రాశిలోకి ,అదే విధంగా అక్టోబర్ 6న మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు.
Astrology: ఈ మూడు తేదీల్లో పుట్టిన వారు అదృష్టవంతులు..ధనవంతుల అవుతారు.
sajayaన్యూమరాలజీ ప్రకారం ప్రతి తేదీకి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ మూడు తేదీల్లో జన్మించిన వారు చాలా అదృష్టవంతులుగా ఉంటారు.
Astrology: సెప్టెంబర్ 24న వృశ్చిక రాశిలోకి బుధుడు సంచారం..ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వ్యాపారానికి, మేధస్సుకు, వినోదానికి ,లాభనష్టాలకు శాసించే గ్రహం.
Pawan Kalyan on Jagan: తిరుపతి లడ్డు వివాదం, ప్రధానికి జగన్ రాసిన లేఖపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏమన్నారంటే..
Hazarath Reddyదీనిపై పవన్ కళ్యాన్ స్పందించారు. మేము అతనిని నిందించడం లేదు; మీరు ఏర్పాటు చేసిన బోర్డు కింద వాళ్లు ఈ పని చేశారు. అందుకే ఆయన కొత్త ప్రభుత్వం చేస్తున్న పనిని చేయనివ్వాలి...’’ అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.ఈ విషయంలో గౌరవప్రదమైన ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
Roja on Tirupati Laddu Dispute: చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం వెంకటేశ్వర స్వామిని సైతం వదలడం లేదు, తిరుపతి లడ్డుపై స్పందించిన వైసీపీ నేత రోజా
Hazarath Reddyమాజీ ఏపి మంత్రి ఆర్కే రోజా తిరుపతి లడ్డు వివాదంపై స్పందించారు. చంద్రబాబు 100 రోజుల పాలనలో జరిగిన అఘాయిత్యాలను కప్పి పుచ్చేందుకు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల దృష్టి మళ్లించే విధంగా లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చాడు. తన రాజకీయ లబ్ధి కోసం వెంకటేశ్వర స్వామిని సైతం వదలడం లేదు.
Andhra Pradesh Horror: నంద్యాలలో దారుణం, పెళ్లి చేయమని అడిగిన కొడుకును కత్తితో పొడిచిన తండ్రి, ఆస్పత్రుల్లో చావు బతుకుల్లో బాధితుడు
Hazarath Reddyనంద్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి చేయమని అడిగిన కొడుకును ఓ తండ్రి కత్తితో పొడిచి చంపేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో కొడుకు పరిస్థితి విషమం కావడంతో ఆసుపత్రికి తరలించారు. నంద్యాల మండలం భీమవరంలో ఘటన చోటు చేసుకుంది.
Andhra Pradesh: శవంతో బేరం వీడియో ఇదిగో, మృతదేహాన్ని గుంతలో పూడ్చి పెట్టేందుకు రూ. 5 వేలు డిమాండ్ చేసిన కాటికాపరి, లేదా మృతుని ఒంటి మీద ఉన్న బంగారం ఇవ్వాలని డిమాండ్
Hazarath Reddyకర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగిలో మానవత్వం మంటగలిసిన ఘటన చోటు చేసుకుంది. స్థానిక కోసిగి స్మశాన వాటికలో శవాన్ని పూడ్చడానికి తీసిన గుంతలో శవాన్ని పూడ్చడానికి ఓ కాటికాపరి ఐదు వేలు ఇస్తే తప్ప వీలులేదని ఎదురు తిరగడంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న మృతుని బంధువులు నిర్గాంతపోయారు.
Health Tips: ఈ ఐదు సంకేతాలు కనిపిస్తున్నాయా అయితే మీకు పోషకాహార లోపం ఉన్నట్లే.
sajayaమనము ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే మన శరీరానికి కావాల్సినంత పోషకాలు ఇవ్వడం చాలా ముఖ్యం. పోషకాల లోపం కారణంగా మనలో అనేక రకాలైన వ్యాధులు వస్తాయి.
Health Tips: పీరియడ్స్ సమయంలో మొటిమలతో బాధపడుతున్నారా..దీనికి గల కారణాలు నివారణ తెలుసుకుందాం.
sajayaకొంతమంది మహిళల్లో పీరియడ్స్ సమయంలో కడుపునొప్పి, వెన్ను,నొప్పి మూడ్ స్వింగ్ వంటి సమస్యలు ఉంటాయి. కానీ అదే సమయంలో కొంతమందిలో ముఖం పైన మొటిమలు రావడం అనేది గమనిస్తూ ఉంటారు.
Mumbai Shocker: వీడియో ఇదిగో, పురుషాంగం పట్టుకుని మూత్రం పోసాడు, కడుక్కోకుండా మళ్లీ అదే చేతులతో పండ్లు అమ్మాడు, వ్యాపారిని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddy20 ఏళ్ల పండ్ల విక్రేతను ఆదివారం థానేలోని డోంబివాలిలో ప్లాస్టిక్ బ్యాగ్‌లో మూత్ర విసర్జన చేసి, చేతులను శుభ్రపరచకుండా పండ్లను విక్రయిస్తున్నట్లు వైరల్ వీడియో చూపించడంతో అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. నిందితుడిని అలీఖాన్‌గా గుర్తించినట్లు మాన్‌పాడ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.
Health Tips: ఖాళీ కడుపుతో పసుపు నీళ్లు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా.
sajayaపసుపును మనము అన్ని వంటల్లో వాడుతూ ఉంటాం. ఇది ఆహారానికి మంచి రుచిని రంగును ఇస్తుంది. అంతేకాకుండా ఇందులో అనేక రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
Varanasi Shocker: యూపీలో మామపై కోడలు దారుణం, కాలితో తన్నుతూ చెంపదెబ్బలు కొడుతూ కిరాతకంగా దాడి
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఒక మహిళ తన వృద్ధ మామపై రోజూ దాడికి పాల్పడుతున్న ఆందోళనకర కేసు బయటపడింది. సోషల్ మీడియాలో షేర్ చేయబడిన CCTV ఫుటేజ్ దుర్వినియోగం యొక్క ఇబ్బందికరమైన నమూనాను వెల్లడిస్తుంది, ఆగస్టు 25 నాటి మొదటి వీడియో సరితా శ్రీవాస్తవ్ తన మామగారిని దాదాపుగా నెట్టడం చూపిస్తుంది.
Health Tips: మీ పిల్లలకు పిజ్జా బర్గర్లు ఇస్తున్నారా..అయితే ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
sajayaపిల్లలకు ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం ఇష్టంగా ఉంటుంది .ఒక్కొక్కసారి తల్లిదండ్రులు పిల్లలకు వారి సంతోషాన్ని కోసం పిజ్జా, బర్గర్, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, వంటి జంక్ ఫుడ్ ను బయటకు వెళ్ళినప్పుడల్లా ఇస్తూ ఉంటారు.
BRS MLAs Arrest at Gandhi Hospital: గాంధీ ఆసుపత్రి వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్, పోలీసులకు, బీఆర్‌ఎస్ నాయకులకు మధ్య స్వల్వ తోపులాట
Hazarath Reddyహైదరాబాదులోని గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రి లోపలికి వెళ్లేందుకు యత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంజయ్, మాగంటి గోపీనాథ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Tirumala Maha Shanti Yagam: వీడియోలు ఇవిగో, తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన మహా శాంతి యాగం, ఒక్క రోజు మాత్రమే యాగం
Hazarath Reddyశ్రీవారి ఆలయంలో (Tirumala) మహా శాంతి యాగం (Maha Shanthi Yagam) ప్రారంభమైంది. ఆలయంలోని యాగశాలలో ఆగమ పండితులు, అర్చకులు హోమం (Homam) నిర్వహిస్తున్నారు.
Telangana: షాకింగ్ వీడియో ఇదిగో, బోట్ వెనక్కి వెళ్లి ఒక్కసారిగా మానేరు డ్యాం లో దూకిన మహిళ, అప్రమత్తమై లైఫ్ జాకెట్ విసిరిన బోట్ డ్రైవర్
Hazarath Reddyనడుస్తున్న బోట్ లో నుంచి డ్యాం లోకి దూకింది వివాహిత. కరీంనగర్ మానేరు డ్యాం లో నడుస్తున్న బోట్ లో నుంచి ఓ వివాహిత డ్యాం మధ్యలోకి దూకింది. గత కొన్ని రోజులుగా డ్యాం లో నడుస్తున్నాయి టూరిస్ట్ బోట్లు. బోట్ స్పీడ్ పెంచగానే బోట్ వెనక్కి వెళ్లి ఒక్కసారిగా మహిళ నీటిలో దూకింది