జాతీయం
Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పై మరికొద్దిసేపట్లో సుప్రీంకోర్టు తీర్పు.. సర్వత్రా ఆసక్తి
Rudraమద్యం పాలసీ కేసులో అరెస్టై, జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు మరికొద్దిసేపట్లో తీర్పు వెలువరించనుంది.
Andhra Pradesh Shocker: తాడిపత్రిలో దారుణం, బైక్ పై వస్తున్న వ్యక్తిని రాళ్లతో దాడి చేసి హత్య చేసిన దుండగులు..వీడియో
Arun Charagondaఅనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. పడమటగేరి వీధిలో బైక్‌పై వస్తున్న వ్యక్తి పై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు. మృతుడు నూరుల్లా స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు
Leopards in Nizamabad: నిజామాబాద్ లో చిరుతల సంచారం.. పలు గ్రామాల్లో టెన్షన్.. టెన్షన్.. వైరల్ వీడియోలు
Rudraనిజామాబాద్ జిల్లాలో చిరుతలు కలకలం సృష్టిస్తున్నాయి. గున్నారం మండలం మల్కాపూర్ లో తెల్లవారుజామున 4 గంటలకు గ్రామంలోని రైతులకు చిరుత పులి కనబడింది.
BRS MLA Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావు ఇంట్లో పోలీసులు.. వీడియో ఇదిగో
Rudraబీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మధ్య నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారడం, మహిళలను కించపరిచే విధంగా కౌశిక్ రెడ్డి మాట్లాడారంటూ కాంగ్రెస్ ఆందోళనలు, కౌశిక్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిందంటూ బీఆర్ఎస్ నేతల నిరసనలు వెరసి తెలంగాణ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.
Bihar Horror: నర్సును గ్యాంగ్ రేప్ చెయ్యడానికి వైద్యుడు సహా మరికొందరి యత్నం.. తనను తాను కాపాడుకోవడానికి వైద్యుడి జననాంగాలు కోసిపారేసిన నర్సు.. బీహార్ లో ఘటన
Rudraతనపై అత్యాచార యత్నానికి ప్రయత్నించిన ఓ వైద్యుడిపై శివంగిలా ఎదురు తిరిగింది ఓ నర్సు. అతని జననాంగాలను కోసిపారేసి తగిన బుద్ధి చెప్పింది ఆ ధీరవనిత.
Gurucharan Passes Away: టాలీవుడ్ లో విషాదం.. ‘ముద్దబంతి నవ్వులో మూగబాసలు..’ వంటి హిట్ సాంగ్స్ అందించిన పాటల రచయిత గురు చరణ్ ఇకలేరు
Rudraటాలీవుడ్ కు చెందిన నిన్నటి తరం ప్రముఖ గీత రచయిత గురుచరణ్ (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన ఆనారోగ్యంతో బాధపడుతున్నారు.
FSSAI: కల్తీ స్వీట్స్, పాల ఉత్పత్తులపై కన్నెయ్యండి.. ఫుడ్ సేఫ్టీ కమిషనర్లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ సూచన
Rudraరానున్న పండుగల సీజన్ నేపథ్యంలో పాలు, పాల సంబంధిత పదార్థాలు, స్వీట్స్ పెద్దయెత్తున కల్తీ అయ్యే అవకాశం ఉన్నందున ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అప్రమత్తమైంది.
Telugu States Weather Update: మొన్నటి విలయానికి ఇంకా కోలుకోకముందే తెలంగాణ, ఏపీకి ముంచుకొస్తున్న మరో ముప్పు.. రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు
Rudraఇటీవలి భారీ వర్షాలతో అతలాకుతలం అయిన తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉన్నది. గత పది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఇరు రాష్ట్రాలు ఇంకా పూర్తిగా కోలుకోనే లేదు.
Ram Mohan Naidu: ఆసియా పసిఫిక్ సభ్యదేశాల ఛైర్మెన్‌గా కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఏకగ్రీవంగా ఎన్నికైన కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి
Hazarath Reddyఆసియా పసిఫిక్ సభ్యదేశాల ఛైర్మన్‌గా కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న రెండవ ఆసియా-పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సులో బుధవారం ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. రామ్మోహన్‌నాయుడి పేరును సింగపూర్ ప్రతిపాదించగా భూటాన్ బలపరిచింది.
Committee Kurrollu In OTT: వెండితెరపై హిట్ కొట్టిన చిన్న సినిమా ఓటీటీలోకి వచ్చేసింది! నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రోళ్లు ఎక్కడ చూడొచ్చో తెలుసా? ఈ సినిమా చూస్తే మీ బాల్యం గుర్తుకురాకుండా ఉండదు
VNSఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచడంతో పాటు, వారి బాల్యాలను తట్టి లేపడంతో పాటు మంచి విజయం సాధించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ (Committee Kurrollu OTT platform) సినిమా వినాయక చవితిని పురస్కరించుకుని డిజిటల్ స్ట్రీమింగ్‌కు తీసుకువచ్చారు.
WhatsApp Ban: పలు దేశాల్లో వాట్సాప్ బ్యాన్, ఈ ఆరు దేశాల్లో వాట్సాప్ వినియోగించడం కుదరదు, ఎందుకో తెలుసా?
VNSవాట్సాప్ (WhatsApp) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా మూడు బిలియన్ల మంది వినియోగిస్తున్నారు. భారత్‌లోనూ 53కోట్ల మంది యూజర్లు ఉన్నారు. వ్యక్తిగత, వృత్తిపరమైన అవసరాల కోసం వాట్సాప్‌ను ఉపయోగించుకుంటున్నారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఆరు దేశాల్లోని ప్రభుత్వాలు మెటా యాజమాన్యంలోని వాట్సాప్‌ని నిషేధించాయనే విషయం చాలా మందికి తెలియదు.
Mamata Banerjee To Resign?: సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమైన మమతా బెనర్జీ! జూనియర్ డాక్టర్లతో చర్చల కోసం వెయిట్ చేసిన దీదీ..వైద్యులు రాకపోవడంపై అసహనం
VNSప్రజా ప్రయోజనాల కోసం తన పదవికి రాజీనామా (Mamata Banerjee To Resign) చేసేందుకు సిద్ధమేనని అన్నారు. గత కొన్ని రోజులుగా నిరసన చేస్తున్న జూనియర్ డాక్టర్లను చర్చల కోసం ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే సీఎం మమతా బెనర్జీ హాజరు కావాలని, చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని డాక్టర్లు డిమాండ్ చేశారు. చర్చలకు మమతా బెనర్జీ హాజరవుతారని ప్రభుత్వం ప్రకటించింది.
Harish Rao Arrest: పోలీసులతో తోపులాటలో మాజీ మంత్రి హరీష్ రావు చేతికి గాయం, సైబరాబాద్ సీపీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత, మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల, గంగుల సహా పలువురు నేతలు అరెస్ట్
VNSసైబరాబాద్ సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్నది. సీపీ కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అరెస్టు(BRS Leaders Arrest) చేశారు. హరీశ్‌రావు (Harish Rao), వేముల ప్రశాంత్‌రెడ్డి (Vemula Prashanth Reddy), పల్లా రాజేశ్వర్‌రెడ్డితో (Palla Rajeswar Reddy) పాటు బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని
Amazon Great Indian Festival: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ వచ్చేసింది..వీటిపై భారీ తగ్గింపు, ఎస్బీఐ క్రెడిడ్ కార్డు ఉందా? అయితే మీకు పండుగే!
VNSకొత్త మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ డివైజ్‌లు, ఇతర గాడ్జెట్లు ఏమైనా కొనేందుకు చూస్తున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్.. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 (Amazon Great Indian Festival 2024) సేల్‌ను ప్రకటించింది. రాబోయే పండుగ సీజన్‌కు ముందు ఆన్‌లైన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫాం సేల్ వివరాలను వెల్లడించింది
Tirupati Road Accident: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, అధిక వేగంతో వెళ్తూ అదుపుతప్పి కారుపై పడిన కంటైనర్ లారీ, నలుగురు మృతి
Hazarath Reddyతిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అధిక వేగంతో వెళ్తున్న కంటైనర్ లారీ అదుపుతప్పి కారు, బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 4గురు మృతిచెందారు.
Python Swallows Calf Alive: ఆవు దూడను సజీవంగా మింగేసిన కొండ చిలువ, సగ భాగాన్ని మింగేసి మిగతా భాగాన్ని చుట్టేసి పడుకున్న పైతాన్
Hazarath Reddyఉత్తరప్రదేశ్ ఆగ్రా (Agra)లో భారీ కొండచిలువ (Python) ఓ ఆవు దూడను సజీవంగా మింగేసింది (Python Swallows Calf Alive). చిత్రహత్ ప్రాంతంలోని పరానా గ్రామంలో గల యమునా అడవుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. అటవీ ప్రాంతంలో ఓ చోట కొండచిలువను గొర్రెల కాపరులు గుర్తించారు.
Telangana Congress: బీఆర్ఎస్ భవన్ ముట్టడికి మహిళా కాంగ్రెస్ నేతల యత్నం, కౌశిక్ రెడ్డి చిత్రపటం దగ్దం
Arun Charagondaబీఆర్ఎస్ భవన్ ముట్టడికి యత్నించారు మహిళా కాంగ్రెస్ నేతలు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారంటూ ఆందోళన చేపట్టారు. కౌశిక్ రెడ్డి చిత్రపటాన్ని దగ్ధం చేశారు మహిళా కాంగ్రెస్ నేతలు. దీంతో బీఆర్ఎస్ భవన్ వద్ద భారీగా మోహరించారు పోలీసులు.
Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, వారణాసి ఆశ్రమంలో ఏపీకి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఉరివేసుకుని ఆత్మహత్య, వీళ్లే మా చావుకు కారణం అంటూ సెల్ఫీ వీడియో
Hazarath ReddyవారణాసిలోAndhra Pradeshకి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఆశ్రమంలో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. వారిద్దరినీ ఏలూరు జిల్లా ఉంగుటూరుకు చెందిన లక్ష్మీనారాయణ, వినోద్ గా గుర్తించారు.
Sitaram Yechury Passes Away: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత, అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి
Arun Charagondaసిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) అనారోగ్యంతో మృతి చెందారు. ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు ఏచూరి.
Ganesh Chaturthi: డాక్టర్‌పై హత్యాచారం చేసిన నిందితుడిని ఉరితీసే అర్థం వచ్చేలా వినాయకుడు, ఉస్మాన్‌గంజ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మహా గణపతి
Hazarath Reddyహైదరాబాద్‌లో ఉస్మాన్‌గంజ్‌లో ఏర్పాటు చేసిన గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. RG కర్ మెడికల్ కాలేజీలో డాక్టర్‌పై అఘయిత్యానికి పాల్పడిన వారికి ఉరి శిక్ష వేయాలనే అర్థం వచ్చేలా మహా గణపతిని రూపొందించారు. దేశంలోనే మహిళలకు రక్షణ కావాలంటే కఠిన శిక్షలు ఉండాలనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.